హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్‌లో ...
- Movies News - Sports News - India News - World News - General News - Crime News - మూడో ప్రపంచ యుద్ధ భయం! - Suicide: అప్పులు తీర్చలేక ఇంజినీర్ బలవన్మరణం - Heavy Rains: మరోసారి కుంభవృష్టి ముప్పు! Telugu News తాజా వార్తలు (Latest News) Ap top news Newsand
వీడియోలో తాను ఉన్నట్లుగా మార్ఫింగ్ చేశారని.. ఏ విచారణకైనా, ఫోరెన్సిక్ టెస్టుకైనా ...
ఇవాళ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచారణ జరిపిస్తుందని తెలిపారు.. విడియో వాస్తవమని తేలితే …ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.. నిజనిజాలు త్వరలోనే వెలుగు చూస్తాయని.. వీడియో వాస్తవమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని.. మహిళలు సంతోషంగా వుండాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా చట్టాన్ని తీసుకువచ్చారని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. కాగా, ఇప్పటికే ఈ వ్యవహారంపై స్పందించిన వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. అది వాస్తవం కాదని, పోలీసు కేసు కూడా పెట్టానని గోరంట్ల తనతో చెప్పారన్నారు. ఆ విషయంలో నిజంగా ఆయన తప్పు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మా పార్టీ మహిళల పక్షపాత పార్టీ. నిజంగా తప్పు ఉంటే మా నాయకుడు ఊరుకోరని ఆయన స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలల వీడియో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గోరంట్ల మాధవ్ ఓ మహిళతో న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడిన వీడియో లీక్ కావడంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.. మహిళా సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి.. గౌరవప్రదమైన ఎంపీ పదవిలో ఉండే ఇంత చిల్లరగా వ్యవహరించడంపై అన్ని వర్గాలు మండిపడుతున్నాయి. అయితే, తనను అప్రతిష్టపాలు చేసేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోందని ఎంపీ గోరంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. వీడియోలో తాను ఉన్నట్లుగా మార్ఫింగ్ చేశారని.. ఏ విచారణకైనా, ఫోరెన్సిక్ టెస్టుకైనా సిద్ధమన్నారు. ఆ వీడియో నిజమని నిరూపించాలని సవాల్ విసిరారు. కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాధవ్.. అయితే, గోరంట్ల మాధవ్ వీడియోపై విచారణ జరుగుతున్నట్టు వెల్లడించారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి..
Gorantla Madhav, YSRCP MP from Hindupur, on Thursday refuted the allegation of him making a nude video call with an unidentified woman. He said the vi.
“I have lodged a complaint with the cyber crime department as well as with Sri Sathya Sai district police seeking action against those involved. He said the video that went viral on social media was morphed as part of a political conspiracy by his rivals to defame him. Madhav has lodged a complaint with the police.
ఎంపీ గోరంట్ల మాధవ్ ముఖ చిత్రంతో ఉన్న వీడియో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు ...
Channel No. 176 Channel No. 1667 Channel No. 722 Channel No. 905 Channel No. 1459
tirupatiహిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలలు అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ...
ఇదే విషయమై ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ఎంక్వైరీ జరుగుతోందని తెలిపారు. వైఎస్సార్సీపీ మహిళా పక్షపాత పార్టీ అని.. తప్పు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఉపేక్షించరని ఆయన స్పష్టం చేశారు. ఎంక్వైరీలో నిజమని తేలితే అందరికీ గుణపాఠంలా చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకర్లు గోరంట్ల మాధవ్ గురించి ప్రశ్నించగా ఆయన స్పందించారు. వీడియోపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విచారణ జరిపిస్తుందని.. ఒకవేళ వీడియో వాస్తవమని తేలితే, కఠిన చర్యలు తప్పవంటూ ఆయన స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ మహిళా పక్షపాతి ప్రభుత్వం అని.. మహిళలు సంతోషంగా ఉండాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశ చట్టాన్ని తీసుకువచ్చారని నారాయణస్వామి అన్నారు.
TDP State women's wing president Vangalapudi Anitha demanded a detailed investigation into Hindupur MP Gorantla Madhav's alleged nude video with an ...
TDP women's wing president wondered when Hindupur MP explained that his video was morphed and was a political conspiracy brewed by the rivals to assassinate his character. She said the YSRCP is playing cheap politics. TDP State women's wing president Vangalapudi Anitha demanded a detailed investigation into Hindupur MP Gorantla Madhav's alleged nude video with an unidentified woman by the Women's Commission and Lok Sabha Speaker should take up the case suo motu.
YSR Congress party MP Kuruva Gorantla Madhav alleged that the video was morphed, and that it was circulated on social media by some opposition Telugu Desam ...
3 mins read 3 mins read However, the MP claims that a video of him working out in a gym shirtless has been morphed into an obscene video.
Hindupur MP, representing the ruling YSR Congress party, has squarely refuted charges of going on a nude video call with an unidentified woman and sai.
I will even go to the press council of India as some section of the media with allegiance to the principal opposition party tried to defame me using this morphed video which is not a real video. He went on to warn the miscreants involved in this conspiracy of criminal action. "I have lodged a complaint with the cyber crime department as well as with Sri Sathya Sai district police wing to initiate action against those involved in this conspiracy.
MP Gorantla Madhav: ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెందిన ఎంపీ ...
Hindupur YSRCP MP Gorantla Madhav is stuck in controversy of talking nude video call with a women. The video has now gone viral and there is a huge uproar ...
Hindupur YSRCP MP Gorantla Madhav is stuck in controversy of talking nude video call with a women. They demanded that he be declared ineligible for the post of MP. But MP Gorantla Madhav said that the video is fake one.
newsMp Gorantla Madhav Video వ్యవహారంపై Sajjala Rama Krishna Reddy స్పందించారు. తప్పు చేసినట్లు తేలితే కఠిన ...
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో న్యూడ్ వీడియో కాల్లో మాట్లాడారంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై దుమారం రేగడంతో ఎంపీ స్పందించారు. ఇదంతా టీడీపీ కుట్రని.. కొందరు ఉద్దేశపూర్వకంగా కక్షగట్టి వీడియో మార్ఫ్ చేశారని చెప్పుకొచ్చారు. ఏ విచారణకైనా తాను సిద్ధమన్నారు.. దీని వెనుక టీడీపీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరు వంశీ, శివకృష్ణలు ఉన్నారని ఆరోపించారు. ఇలాంటి వాటిని పార్టీ సహించదన్నారు సజ్జల. మార్ఫింగ్ కాదని తేలితే చర్యలు తీసుకుంటామని.. నిజమని తేలితే చర్యలు అందరికీ గుణపాఠంగా చర్యలు ఉంటాయన్నారు. ఒక రాజకీయ పార్టీగా తీసుకోవాల్సిన చర్యలు కచ్చితంగా ఉంటాయని.. మహిళలకు ప్రాధాన్యం, గుర్తింపు ఇచ్చే పార్టీగా ఇలాంటి ఘటనలపై సీరియస్ యాక్షన్ ఉంటుందని తేల్చి చెప్పారు.
ఆ వీడియో ఒరిజినల్ అని తేలితే ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు ఉంటాయని వైసీపీ అధిష్టానం ...
ఎంపీ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. గోరంట్ల మాధవ్ అంశం విచారణలో తేలుతుందని సజ్జల అన్నారు. ఒక ప్రైవేట్ అంశం బయట వైరల్ అయిందన్నారు. ఎంపీ గోరంట్ల ఆ విషయాన్ని ఖండించారని చెప్పారు. చట్ట ప్రకారం విచారణ జరుగుతుందని సజ్జల వ్యాఖ్యానించారు. అసాంఘిక వ్యవహారం వైరల్ అయితే తక్కువ మాట్లాడి చర్యలు ఎక్కువ ఉండాలని అన్నారు. వైసీపీ ఒక మహిళా పక్షపాతి పార్టీగా.. గోరంట్ల మాధవ్ వ్యవహారం నిజమైతే చర్యలు ఉంటాయని సజ్జల రామకృష్ణా రెడ్డి తేల్చి చెప్పారు. ఆ వీడియో ఒరిజినల్ అని తేలితే ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు ఉంటాయని వైసీపీ అధిష్టానం తేల్చి చెప్పింది. గోరంట్ల మాధవ్ అంశం విచారణలో తేలుతుందని సజ్జల అన్నారు. చట్ట ప్రకారం విచారణ జరుగుతుందని.. అసాంఘిక వ్యవహారం వైరల్ అయితే తక్కువ మాట్లాడి చర్యలు ఎక్కువ ఉండాలని అన్నారు. MP Gorantla Madhav Video Call : హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం దుమారం రేపుతోంది. రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై సర్వత్రా రచ్చ రచ్చ జరుగుతుండటంతో ఈ వ్యవహారంపై వైసీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. వీడియో ఒరిజినల్ అని తెలిస్తే ఎంపీ మాధవ్ పై చర్యలు ఉంటాయని పార్టీ అధిష్టానం తేల్చి చెప్పింది. వీడియో వైరల్ పై అధిష్టానం వివరణ కోరగా.. అది మార్ఫింగ్ వీడియో అని గోరంట్ల మాధవ్ చెప్పినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
MP Gorantla Madhav: హిందూపురం(Hindupuram) ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వైరల్ (Viral Video) ఘటనపై సీఎం జగన్ సహా ...
Channel No. 722 Channel No. 905 Channel No. 1459
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు.
- World News - Sports News - General News - Movies News - General News - Politics News
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
అశ్లీల వీడియో వెనుక టీడీపీ కుట్ర: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో మీద ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్రంగా స్పందించారు. గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియోపై జగన్ వేగంగా స్పందించాలి.. రఘురామకృష్ణంరాజు ఢిల్లీ : ఓ మహిళతో ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నంగా వీడియో కాల్ మాట్లాడడం ఇప్పుడు సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో గోరంట్ల మాధవ్ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ‘సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నవీడియో, ఎంపీ గోరంట్ల మాధవ్ చూపించిన వీడియోకి ఎలాంటి సంబంధం లేదు. ఈ రెండు వీడియోలు మరో రాష్ట్రంలోని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి పంపిస్తే తప్ప ఘటనలోని అసలు విషయం బయటపడుతుంది. ఎంపీ గోరంట్ల వ్యవహారంపై సీఎం జగన్ వేగంగా స్పందించాలి. పార్లమెంట్ సాక్షిగా నన్నే బెదిరించే ప్రయత్నం చేశాడు. ఇలాంటి ఘటనలపై మా పార్టీలో ఎవరు స్పందించాలన్నా.. తాడేపల్లి లో ఒక ‘కీ’ ఉంటుంది. తాడేపల్లి ‘కీ’ ప్రకారమే మా నేతలు నడుచుకుంటారు’ అని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.
An Andhra Pradesh MP has found himself in the middle of a controversy after a purported video surfaced in which a man is seen performing an obscene act in a ...
Mr Madhav is himself a former police officer before he joined politics. The MP claims, however, that a video of him working out in a gym shirtless has been morphed into an obscene video. Mr Madhav said the fake video was the result of a political conspiracy by his rivals in the opposition Telugu Desam Party, or TDP.
After a video in which the MP is seen naked while on call with an unidentified woman came to light, the TDP had alleged that he abused his power and ...
The police should investigate this conspiracy and punish those behind it,” he said, further challenging AndhraJyothy to prove that the video is genuine. Addressing the media, Madhav claimed that news channel AndhraJyothy, which is seen as pro-TDP, was the first media outlet to publish the “fake” video. TDP leaders also alleged that the controversial MP had abused his power and sexually harassed the woman in the video, who seems to have screen-recorded the call.
Responding to the episode of a video, which has gone viral on social media, YSRCP general secretary Sajjala Ramakrishna Reddy said, if the video is proved ...
Speaking to the media persons, He said that the video is part of a political conspiracy of rivals to assassinate his character and said he was initiating legal proceedings against all those behind the conspiracy. Speaking to the media, Sajjala said, Madhav has already lodged a complaint with the police and the investigation is being carried out into the incident. Responding to the episode of a video, which has gone viral on social media, YSRCP general secretary Sajjala Ramakrishna Reddy said, if the video is proved to be not a morphed version, then a strict action will be taken.
A nude video purported to be of Hindupur YSRC MP Gorntla Madhav on a video call with an unidentified woman went viral on social media on Thursday.
Adviser to the government on public affairs, Sajjala Ramakrishna, made it clear that action would be taken against Gorantla Madhav if he committed any mistake. The video chat was recorded on another phone. He said they used a video that had been taken while he was working out in a gym.
Gorantla Madhav:గోరంట్ల న్యూడ్ వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.
Gorantla Madhav: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. వైసీపీ నేతల పాత వ్యవహారాలపై కూడా చర్చ జరుగుతోంది. ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్ పృథ్వీపై వచ్చిన ఆరోపణలను బయటకు తీసి చర్చ పెడుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీలో, ప్రజలు గెలిపించిన పార్టీలో ఇలాంటి వ్యవహారాలు జరగడం ఏంటనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. Gorantla Madhav:గోరంట్ల న్యూడ్ వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. వైసీపీ నేతల వ్యవహారాలపై చర్చ జరుగుతోంది అటు సోషల్ మీడియాలోనూ రచ్చ రేపుతున్నారు. ఇప్పటికే అంబటి, అవంతి.. టాక్ ఆఫ్ ది టూ స్టేట్స్గా మారారు. ఇప్పుడు ఈ లిస్టులో వైసీపీ ఎంపీ గోరంట్ల వచ్చి చేరారని మాట్లాడుకుంటున్నారు. అంబటి రాంబాబుకు సంబంధించినదిగా చెబుతున్న ఆడియోను, అవంతి శ్రీనివాస్పై వైరల్ అయిన వీడియోను మరోసారి సోషల్ మీడియాలో పెట్టి రచ్చ రంబోలా చేస్తున్నారు. అంబటి రాంబాబు ఎపిసోడ్ జరిగిన వారం వ్యవధిలోనే అప్పటి మంత్రి అవంతి శ్రీనివాస్ పేరుతో ఓ వీడియో బయటికొచ్చింది. అరగంటలో పంపించేస్తా.. రా అంటూ వాయిస్ వినిపించింది. అయితే, అవంతి శ్రీనివాస్ విషయంలో వైసీపీ వాళ్లే ఇలా ట్రాప్ చేశారనే ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు ఆ అరగంట వాయిస్ను కూడా సోషల్ మీడియాలో మరోసారి వైరల్ చేస్తున్నారు. Gorantla Madhav: వైసీపీ ఎంపీ గోరంట్ల వీడియోతో పాటు వైరల్ అవుతున్న పాత ఆడియోలు.. అంబటి రాంబాబుదిగా చెబుతున్న ఒక ఆడియో గతంలో లీక్ అయింది. అందులో ఒక మహిళను మసాజ్కు రమ్మనడం, బాగుంటుందా, అన్నీ చేస్తుందా అనడం బాగా వైరల్ అయింది. అయితే, అదంతా ఎవరో గిట్టని వాళ్లు చేసిన మిమిక్రీ అని కొట్టిపారేశారు ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ ఆడియోను మరోసారి షేర్ చేస్తున్నారు నెటిజన్లు.
New Delhi: YSR Congress Party MP Gorantla Madhav has found himself in the middle of a controversy after a purported video surfaced in which a man is seen ...
The YSR Congress Party MP alleged that the videos were part of a conspiracy to defame him. Meanwhile, Chief Minister Y.S. Jagan Mohan Reddy has reportedly taken serious note of the incident. In the video which was circulated on social media platforms, the Lok Sabha member from Hindupur constituency allegedly chatted with a woman and also allegedly took off his clothes.