సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఇలా ...
What is the significance of Varalakshmi Vrat and What to do today will be good | నేడు వరలక్ష్మీ వ్రతం.. ఈ పండుగ ప్రత్యేకత ...
సాయంత్రం వరలక్ష్మీ వ్రత ముహూర్తం – సాయంత్రం 6.40 నుండి 7.40 వరకు (ప్రదోష కాల పూజా సమయం). వరలక్ష్మీ వ్రతం ప్రాముఖ్యత: అమృత సమయం: ఉదయం 09:53 నుంచి 11:29 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం: ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:42 వరకూ వరలక్ష్మీ వ్రతం (Varalaxmi Vrat) పూజా విధానం: 6:00 AM నుండి 8:20 AM ..ఉదయం 9.20 నుంచి 11.05 వరకు
trendingVaralakshmi vratham 2022 : మనకు భోగభాగ్యాలు, అష్త్టెశ్వరాల్నీ కలగజేసే అష్టలక్ష్మి అమ్మవారి ...
శ్రావణ శుక్రవారం ఆ వరలక్ష్మీ అమ్మవారు మీ ఇంట కొలువుదీరాలి. సిరుల వర్షం కురిపించాలి. అందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలి. వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు అందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు. అందరూ ఆ తల్లి దీవెనలతో చల్లగా ఉండాలి మహామాయారూపిణి, అష్త్టెశ్వర ప్రదాయిని వరలక్ష్మీ అమ్మవారి శ్రావణ శుక్రవారం వ్రతం శుభాకాంక్షలు
ఆషాఢమాసం అమవాస్య వచ్చిన వెంటనే శ్రావణమాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో ప్రతి శుక్రవారం ...
ఈ మాసంలో పండగలు ఎక్కువగా ఉంటాయి. అందులో ముఖ్యమైనది శ్రావణ శుక్రవారం. వరలక్ష్మీ వ్రతం నెలలో ఒక్కరోజులోనే మహిళలు చేసుకుంటారు. ఈ మాసంలో మిగిలిన శుక్రవారాల్లో లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఉదయం ఇంట్లో పూజలు నిర్వహించుకుని, సాయంత్రం వేళ అనేక మంది లక్ష్మీదేవి ఆలయాలను సందర్శిస్తుంటారు. అక్కడ జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలోనూ పాల్గొంటారు. ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఈ నెలలో ప్రతి శుక్రవారం విధిగా పూజలు చేయాల్సిందే. ఇక కొత్తగా పెళ్లయిన కుమార్తెలను ఇంటికి పిలిచి వరలక్ష్మి వ్రతం చేయించడం శుభసూచకం అని భావిస్తారు. కుమార్తె కుటుంబం క్షేమంగా ఉండాలని భావిస్తూ పూజలు చేస్తారు. ఖచ్చితంగా కుమార్తెను పిలిచి ఆమె చేత శ్రావణ శుక్రవారం పూజలు చేయించడం తెలుగునాట సంప్రదాయంగా వస్తుంది. ఈ సందర్భంగా చారుమతి కథను కూడా కుమార్తెకు చదవి వినిపిస్తారు. అత్తవారింటిలో అణుకువగా ఉండటం, అత్తమామలను మంచిగా చూసుకోవడం వంటివి ఈ కథ ద్వారా కుమార్తెకు నేర్పిస్తారు. అత్తవారింటిలో ఎలా మెలగాలన్న విషయాన్ని ఈ కథ ద్వారా వివరిస్తారు. అందుకే శ్రావణశుక్రవారం రోజుున ప్రతి లోగిలి మామిడి తోరణాలతో కళకళ లాడుతుంది. శ్రావణమాసం అంటే మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు. ఆషాఢమాసం అమవాస్య వచ్చిన వెంటనే శ్రావణమాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్థలతో పూజిస్తారు. అయితే ఈ నెలంతా మాంసాహారానికి దూరంగా ఉండటం విశేషం. కార్తీక మాసంలో ఎలాగైతే నాన్ వెజిటేరియన్ కు దూరంగా ఉంటారో ముఖ్యంగా మహిళలు శ్రావణ మాసంలో కూడా అదే పద్ధతిని పాటిస్తారు. శుక్రవారం అంటేనే వారికి తమ మాంగాల్యాన్ని కాపాడే రోజుగా ఈ మాసం అంతా పూజలు నిర్వహిస్తారు. ఇక భోజనం కూడా అరిటాకులలోనే చేస్తారు. వీలయినంత వరకూ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం రోజున ఆహారాన్ని భుజించేందుకు అరిటాకులనే వినియోగిస్తారు. ఈ నెల 27వ తేదీ వరకూ శ్రావణమాసం ఉంటుంది. మొత్తం నాలుగు శుక్రవారాలు ఈ నెలలో వస్తున్నందున వీటిని మహిళలను ప్రత్యేక రోజులుగా భావిస్తారు. కొందరు శుక్ర, శనివారాలు ఉపవాసాలు ఉంటారు. మరికొందరు శుక్రవారంతో ఉపవాసాన్ని ముగిస్తారు. ఆరోగ్యం సహకరించడాన్ని బట్టి మహిళలు ఉపవాసాలను చేస్తుంటారు.
The consort of Lord Vishnu, Goddess Lakshmi, is worshipped by devotees on the occasion of the Hindu festival Varalakshmi Vratam. It is a significant Hindu day ...
A bowl of rice should be placed in front of the idol. The goddess of wealth and prosperity is Lakshmi. It is believed to be very lucky to worship Goddess Lakshmi on Friday in the Shravan month. People fasting during Varalakshmi Vratam should hold off on eating anything until the puja is over. While performing the puja, the Lakshmi idol should be put on a piece of wood and face east for worship. People who fast on this auspicious day with complete dedication and devotion receive the blessings of Goddess Lakshmi, who brings them success, wealth, happiness and long life. - Vidhya Lakshmi (Goddess of Wisdom) Varalakshmi Vratham is mentioned in ancient literature, including the Vishnu Purana and the Narad Purana. Lord Shiva himself narrated Varalakshmi vratham, making it one of the most potent observances. - Sowbhagya Lakshmi (Goddess of Prosperity) - Dhairya Lakshmi (Goddess of Courage) - Dhana Lakshmi (Goddess of Wealth) On this auspicious day, Varalakshmi is worshipped by Hindu customs because doing so is seen to be similar to praying to Ashtalakshmi. It is a significant Hindu day and this year it is observed today, August 5. New Delhi: Varalakshmi Vratam is a strict fast that a married woman observes for the sake of her children, husband, and family.
This year Varalakshmi Vratam 2022 is being observed on Friday, August 5. It is an auspicious day for married women who observe fast and pray to Goddess Lakshmi ...
5. Dhairya Lakshmi (Courage) Vijaya Lakshmi(Success) 3. Vidhya Lakshmi (Wisdom) 2. Aadi Lakshmi (Force) The festival is widely observed in states like Andhra Pradesh, Telangana, Karnataka and Tamil Nadu. 1. Dhan Lakshmi (Wealth)
Varalakshmi Vrat 2022: धर्म ग्रंथों के अनुसार, वरलक्ष्मी व्रत श्रावण मास के अंतिम शुक्रवार को ...
अमृत- सायं 7.05 से 8.27 तक अमृत- दोप. 2.11 से 3.49 तक लाभ - दोप. 12.33 से 2.11 तक
Varalakshmi Vratam 2022: वरलक्ष्मी व्रत आज है. ये व्रत लक्ष्मी जी को प्रसन्न करने के लिए रखा जाता ...
वरलक्ष्मी व्रत पूजा सामग्री वरलक्ष्मी पूजा विधि आज के दिन भक्तिभाव से वरलक्ष्मी जी की स्तुति करनी चाहिए. इस दिन वरलक्ष्मी जी की इन चीजों से पूजा करनी चाहिए- वरलक्ष्मी व्रत का महत्व वरलक्ष्मी व्रत 2022 शास्त्रों में लक्ष्मी जी को धन की देवी बताया गया है. इसके साथ ही ये सुख समृद्धि और वैभव की भी देवी मानी गई है. वरलक्ष्मी व्रत लक्ष्मी जी और भगवान विष्णु को समर्पित हैं. वरलक्ष्मी व्रत उत्तर भारत सहित आंध्र प्रदेश, कर्नाटक, तमिलनाडु, महाराष्ट्र और उड़ीसा में भी बड़ी ही भक्तिभाव से मनाया जाता है.
Varalakshmi Vratam is a festival celebrated to propitiate the Goddess Lakshmi. It is a major pooja performed by several women in the states of Southern ...
They offer fruits, sweets, flowers, gold jewellery and more to the Goddess of Wealth. Women even adorne a rakshai/saradu (sacred thread) on their wrists after the pooja is completed. In some parts of the country, it will be celebrated on August 5 On the occasion, women worship Goddess Lakshmi with utmost devotion.
Rituals & Puja News: Varalaxmi Vratham 2022: Varalaxmi Vratham is dedicated to Goddess Laxmi. People observe fast on this day and Varalaxmi Vratham has a ...
This fast can be observed only by married women for the well being of the male family members. People, who observe fast on this propitious day with full dedication and devotion, Goddess Laxmi bless them with prosperity, wealth, happiness and longevity. 8. Gaja Laxmi (Strength) 7. Dhaanya Laxmi (Food) Worshipping Goddess Laxmi during shravan month on shukravaar is considered to be highly auspicious. 6. Vijaya Laxmi (Success) 5. Vidhya Laxmi (Wisdom) 4. Santaan Laxmi (Children) 3. Dhairya Laxmi (Courage) 2. Dhan Laxmi (Wealth) 1. Aadi Laxmi (Force) Laxmi is the goddess of wealth and prosperity.
Governor Dr. Tamilisai Soundararajan on Thursday greeted the people of Telangana on the auspicious occasion of the “Varalakshmi Vratham”.
"I convey my best wishes and greetings to you all. It is said that praying to Goddess Lakshmi on this day is equivalent to praying to Ashtalakshmi, or the eight goddesses of wealth, earth, learning, love, fame, pleasure, peace, and strength," the Governor said in her message. Governor Dr. Tamilisai Soundararajan on Thursday greeted the people of Telangana on the auspicious occasion of the “Varalakshmi Vratham”.
'వరలక్ష్మీ వ్రతం'.. తెలుగింటి ఆడపడుచులందరికీ బాగా పరిచయమున్న సౌభాగ్యవ్రతం.
తరువాయి తరువాయి తరువాయి తరువాయి తరువాయి తరువాయి తరువాయి తరువాయి తరువాయి తరువాయి తరువాయి తరువాయి
Varalakshmi Vratam 2022 శ్రావణ శుక్రవారం పర్వదినాన అమ్మవారిని ఆరాధించడం వల్ల కుటుంబం ...
* ఈ పవిత్రమైన రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి. శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేసే వారు అమ్మవారిని ఆరాధించేటప్పుడు చాలా ఏకాగ్రతతో ఉండాలి. ఈ పవిత్రమైన రోజున ఎట్టి పరిస్థితుల్లో కోపం తెచ్చుకోకూడదు. ఇతరులను తిట్టడం, తిట్టుకోవడం వంటివి చేయరాదు. చాలా ప్రశాంతంగా ఉండాలి. ఉపవాసం ఉండే వారు ఒక పూట పండ్లను లేదా పాలు మాత్రమే తీసుకోవాలి. ఇతర ఆహారాలను పొరపాటున తీసుకోకూడదు. * ఈ రోజున సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. వరలక్ష్మీ వ్రతం చేసే వారు చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి. అసలే వరాలిచ్చే తల్లి కాబట్టి మీరు మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆరాధిస్తే చాలు.. లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయి. శ్రావణ శుక్రవారం వంటి పవిత్రమైన రోజున వ్రతం చేసినా లేదా ఈ వ్రతాన్ని ప్రత్యక్షంగా చేసినా.. ఈ వ్రతం కథను చదివినా ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చాలా మంది నమ్ముతారు. ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా కొందరు వారి సామర్థ్యం మేరకు అమ్మవారి రూపాన్ని అందంగా అలంకరించి ఘనంగా పూజలు చేస్తారు. అయితే అలా వీలు కాని వారు కేవలం కలశం పెట్టి పూజించినా అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. వరలక్ష్మీ దేవి వ్రతాన్ని సాక్షాత్తు పరమేశ్వరుని సతీమణి పార్వతీ దేవి కూడా ఆచరించిందని పురాణాల్లో పేర్కొనబడింది. తన కుటుంబ క్షేమం కోసం తను ఈ వ్రతాన్ని ఆచరించినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. అప్పటి నుంచి వివాహం అయిన మహిళలందరూ ఈ వ్రతం చేయడాన్ని ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఈ పవిత్రమైన రోజున వ్రతం చేసే వారు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవి. ఈ పర్వదినాన ఉతికిన, శుభ్రమైన దుస్తులను ధరించాలి. మరీ ముఖ్యంగా ఈరోజు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఈ పొరపాట్లు చేయొద్దు.. Varalakshmi Vratham 2022 వరలక్ష్మీ వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి.. అమ్మవారిని ఎలా ఆరాధించాలో చూసెయ్యండి.. వరలక్ష్మీ వ్రతానికి ముందు అమ్మవారి విగ్రహాన్ని శుభ్రం చేసి, పువ్వులతో అలంకరించాలి. అనంతరం కలశ స్థాపన, గణపతి పూజ, కలశ పూజ, కంకణ పూజ చేయాలి. ఆ తర్వాత అష్టోత్తర శతనామావళి పఠించాలి. అనంతరం వ్రతం కథ చదవాలి. ఇలా చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చాలా మంది నమ్ముతారు. Varalakshmi Vratham 2022 ఈసారి వరలక్ష్మీ వ్రతం ఎప్పుడొచ్చింది..? ఆగస్టు 5న లేదా 12వ తేదీనా.. పూజా విధానం.. శుభ ముహుర్తం ఎప్పుడంటే...
Varalakshmi vratham, performed by all Hindu women on the Friday before the Shravan full moon. Those who do Varalakshmi Vratham are said not to do certain ...
వరలక్ష్మీ వ్రతం చేసుకునే వారు చేయకూడని తప్పులు ఇవే వరలక్ష్మీ వ్రతం నాడు ఇంట్లో అందరి సహకారం లేకపోతే అది దోషం వరలక్ష్మీ వ్రతం చేస్తున్న ఇళ్లలో చేయకూడని తప్పులు కూడా ఉన్నాయని తెలుసుకోవాలి. వరలక్ష్మీ వ్రతం నాడు కలశాన్ని ఏర్పాటు చేసుకున్న వారు, ఆ కలశాన్ని గాజు ప్లేట్లలో పెట్టకూడదు. వెండి ప్లేట్ లో కానీ, రాగి ప్లేట్లలో కానీ కలశాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇక వరలక్ష్మీ వ్రతం నాడు ముందు పసుపు గణపతిని పూజ చేసిన తర్వాతనే, లక్ష్మీదేవి పూజ ప్రారంభించాలి. ఏ పూజ చేసినా ముందు పూజించవలసినది ఆది గణపతినే. గణపతి పూజ చేయకుండా లక్ష్మీ పూజ చేయకూడదు. వరలక్ష్మీ వ్రతం చేసే సమయంలో పొరబాట్లు చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం Varalakshmi Vratham 2022: వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారా.. అయితే ఈ తప్పులు అస్సలు చెయ్యకండి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడానికి చేయవలసినవి ఇవే
Varalakshmi Vratham 2022: వరలక్ష్మి వ్రతం పూజా సమయం, విధి విదానాలేంటి, ఉపవాస నియమాలు, పూజా ...
Varalakshmi vratham fasting Rules Varalakshmi vratham pooja vidhanam Varalakshmi vratham 2022 Varalakshmi Vratham Varalakshm vratham date Also read: Varalakshmi Vratham 2022: వరలక్ష్మి వ్రతం ఆగస్టు 5న ఏ పొరపాట్లు అస్సలు చేయకూడదు, ఏం జరుగుతుంది
శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం గా హిందూ మహిళలు ...
ఓం శ్రియై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శాంతాయై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం తుష్టయే నమః ఓం విమలాయై నమః ఓం సత్యై నమః ఓం శివకర్యై నమః ఓం శివాయై నమః ఓం దీప్తాయై నమః ఓం దీప్తాయై నమః
Hyderabad: Governor Tamil Sai congratulated the people of the state on the occasion of Varalakshmi Vratham. “Varalakshmi Vratam” is dedicated to Goddess ...
నేడు వరలక్ష్మీ వ్రతం మెదక్ మున్సిపాలిటీ/అందోల్, ఆగస్టు4: శ్రావణ మాసం అంటేనే శుభ ...
- మరిన్ని - బిజినెస్ - చింతన - స్పోర్ట్స్ - సినిమా - వార్తలు
వరలక్ష్మి విష్ణువు , భార్య , మహాలక్ష్మి దేవి రూపాలలో ఒకటి..వరలక్ష్మి లేదా వరమహాలక్ష్మి ...
అమృత సమయం: ఉదయం 09:53 నుంచి 11:29 వరకు ఉంది.. అభిజిత్ ముహూర్తం: ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:42 వరకూ ఉదయం 11.54 నుండి మధ్యాహ్నం 12.35 వరకు. 6:00 AM నుండి 8:20 AM ..ఉదయం 9.20 నుంచి 11.05 వరకు సాయంత్రం వరలక్ష్మీ వ్రత ముహూర్తం – సాయంత్రం 6.40 నుండి 7.40 వరకు (ప్రదోష కాల పూజా సమయం).
Varalakshmi Vratham 2022: హిందూమత విశ్వాసాల ప్రకారం వరలక్ష్మీ వ్రతానికి అత్యంత ప్రాధాన్యత, ...
Varalakshmi vratham fasting Rules Varalakshmi vratham pooja vidhanam Varalakshmi vratham 2022 Varalakshmi Vratham Varalakshm vratham date Also read: Varalakshmi Vratham 2022: వరలక్ష్మి వ్రతం ఆగస్టు 5న ఏ పొరపాట్లు అస్సలు చేయకూడదు, ఏం జరుగుతుంది
ఆ సమృద్ధిని వర్షించే చల్లని తల్లి వరలక్ష్మి. పద్మప్రియే పద్మిని పద్మహస్తే. పద్మాలయే ...
సౌభాగ్యాన్నీ, సంపదనూ ప్రసాదించేదిగానే కాకుండా, మహిళలందరూ ఆచరించదగినదిగానూ వరలక్ష్మి వ్రతం గణుతికెక్కింది. శ్రద్ధాభక్తులతో ఆ తల్లిని పూజించినవారిని ఎలాంటి కొరతా లేకుండా కటాక్షిస్తుందన్నది పెద్దల మాట. తెల్లవారిన తరువాత తన స్వప్న వృత్తాంతాన్ని అత్తమామలకు, భర్తకు, ఇరుగుపొరుగు గృహిణులకు చారుమతి తెలియజేసింది. అందరూ సంతోషించి, ఆమోదాన్ని తెలియజేశారు. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం కోసం ఎదురుచూశారు. ఆ రోజు రానే వచ్చింది. అందరూ శుచిగా స్నానాదులు ఆచరించారు. చారుమతి ఇంట ఆమెతో పాటు ఇరుగు పొరుగు ఇల్లాళ్ళందరూ.... వరలక్ష్మి చెప్పిన వ్రత విధానాన్ని పాటిస్తూ... షోడశోపచారాలతో ఆ తల్లిని అర్చించారు. తోరాలను పూజించారు. వరలక్ష్మికి ప్రతీకగా నిలిపిన కలశానికి, అనంతరం తమ ముంజేతులకు తోరాలను కట్టుకున్నారు. వ్రత మంటపానికి ముమ్మారు ప్రదక్షిణ చేశారు. ఈ విధంగా వ్రతం ఆచరించి, వారందరూ ఐశ్వర్య సంపన్నులయ్యారని వ్రత కథ వివరిస్తోంది. ఎలాంటి వివక్షలూ, పక్షపాతాలూ లేకుండా... వ్యష్ఠిగా కాకుండా సమష్ఠిగా వ్రతాలనూ, సత్కార్యాలనూ ఆచరించి, వచ్చిన ఫలితాన్ని సమానంగా అనుభవించాలని ఈ వ్రత కథ తెలియజేస్తోంది. విశిష్టమైనది వరలక్ష్మీ స్వరూపం. వరలక్ష్మి గృహస్తాశ్రమానికి ఆలంబనమైన గృహిణుల కోసం పూర్వ ఋషులు ఎన్నో నోములు, వ్రతాలు నిర్దేశించారు. వాటిలో ప్రత్యేకమైనది వరలక్ష్మీ వ్రతం. శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని విధిగా చేయాలన్నది శాస్త్రవచనం. శ్రావణ మాసం ప్రధానంగా వ్రతాలు, నోములకు ప్రసిద్ధి. అందుకే ఇది అతివలు ఎదురుచూసే మాసం. ‘వరం తనోతీతి వ్రతం’ అని వ్యుత్పత్తి. ఈ మాసంలో పార్వతిని గౌరిగా మంగళవారం, మహాలక్ష్మిని వరలక్ష్మిగా శుక్రవారం ఆరాధించడం సనాతన సంప్రదాయం. సాధారణంగా చేసే వ్రతాలకూ, వరలక్ష్మి వ్రతానికీ కొంత వ్యత్యాసం ఉంది. ఇతర వ్రతాలు ‘యిష్టి’కి సంబంధించినవి. అంటే ఏదో ఒక ఫలితాన్ని ఆశించి చేసేవి. ఈ విషయం ఆ వ్రత కథల్లో ప్రస్ఫుటం అవుతుంది. అయితే వరలక్ష్మీ వ్రతం ఎందుకు భిన్నమైనదనేది ఆ వ్రత కథలో తెలుస్తుంది. ఈ కథను, వ్రత విధానాన్నీ స్కందుడు కోరిన మీదట... పార్వతికి శివుడు చెప్పినట్టు, స్కందుడు భూలోకంలో దీన్ని వ్యాప్తి చేసినట్టు స్కాంద పురాణంలో ఉంది. నేడు వరలక్ష్మీ వ్రతం ఒకసారి మహాలక్ష్మికి తన భక్తుల మనో వాంఛలను ఈడేర్చాలనే సంకల్పం కలిగింది. తనకు తానుగా భూలోకంలో పర్యటించింది. ఆ సందర్భంలో ఆమెకు చారుమతి అనే ఇల్లాలు తారసపడింది. చారుమతి సుగుణాలను గమనించిన మహాలక్ష్మి ఆమె కలలో సాక్షాత్కరించింది. తనను వరలక్ష్మిగా పరిచయం చేసుకొని, వ్రత విధానాన్ని తెలిపి, అదృశ్యమయింది. మహాలక్ష్మిని ప్రార్థిస్తూ, వరలక్ష్మిగా సంభావిస్తూ, వరలక్ష్మీ వ్రతాన్ని ఆరంభిస్తూ చేసే స్తుతి ఇది. ఆరుద్ర కార్తెలో కురిసే వర్షపు జల్లులు భూమిని ఆర్ద్రం చేస్తాయి. పంట పొలాలు, బీళ్ళూ పచ్చదనం సంతరించుకొని... పచ్చని తివాసీలుగా మారుతాయి. చెట్లు, పూలమొక్కలు పుష్పిస్తాయి. పరిమళాలనూ, ఫలాలనూ అందిస్తాయి. ప్రకృతి శోభాయమానమై వరలక్ష్మికి స్వాగతం పలుకుతుంది. అందుకే ఆమెను ‘ఆర్ర్దా పుష్కరణీం’ అంటూ శ్రీసూక్తం కీర్తించింది. ఆమె కరుణామయి. అంతేకాదు- ‘అభూతి మసమృద్ధించ సర్వాన్నిర్ణుమేదమే గృహాత్’... అంటే ఆమె అనైశ్వర్యం, అసమృద్ధి లేకుండా చేసే తల్లి.
పల్లె నుంచి పట్నం వరకూ మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండగ శ్రావణ ...
ఉదయమే నిద్రలేచి ఇంటిని శుభ్రపర్చుకుంటారు. ముగ్గులతో అలంకరిస్తారు. దేవతా విగ్రహాలను శుభ్రం చేసుకుంటారు. తలంటి వరలక్ష్మీ విగ్రహాన్ని ఆభరణాలతో పూలతో అలంకరిస్తారు. తల స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరిస్తారు. అమ్మవారికి ఇష్టమైన వంటకాలను సిద్ధం చేసుకుంటారు. ఆరోజు అమ్మవారికి అనేక రకాలైన పిండి వంటకాలను తయారు చేసి ఆమెకు నైవేద్యంగా పెడతారు. లక్ష్మీదేవి భర్త విష్ణువు జన్మ నక్షత్రం కావడంతో ఈరోజుకు ఎంతో విశిష్టత ఉందని నమ్ముతారు. అందుకే భక్తి శ్రద్ధలతో మహిళలు అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. ఇళ్లల్లో ఈశాన్యంలోనే అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ముత్తయిదువులు చేసుకునే ఈ పండగకు ఎంతో విశిష్టత ఉంది. అమ్మవారిని పసుపుతో అలంకరిస్తారు. స్థాయిని బట్టి విగ్రహాన్ని రూపొందించుకుంటారు. కొత్త నగతో మంచిదని మహిళలు భావిస్తుంటారు. అందుకే శ్రావణ శుక్రవారంలో ప్రతి మహిళ గ్రాము బంగారాన్నైనా కొనుగోలు చేస్తారు. అందుకే ఈ మాసంలో బంగారానికి మంచి డిమాండ్ ఏర్పడుతుంది. లక్ష్మీ రూపులను కూడా కొనుగోలు చేస్తారు. వాటిని అమ్మవారి వద్ద ఉంచి తమ మంగళసూత్రంలో కట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దానివల్ల భర్త పూర్తి ఆయురోరాగ్యాలతో ఉంటారని మహిళలు భావిస్తారు. పల్లె నుంచి పట్నం వరకూ మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండగ శ్రావణ శుక్రవారం. ఈరోజు జరిపే పూజలతో తన భర్త ఆయురారోగ్యంతో ఉంటారని, అష్టఐశ్వర్యాలు కలుగుతాయని భావిస్తారు. అందుకే ఈరోజు మహిళలు లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆగస్టు మాసం అంతా శ్రావణ శుక్రవారాలు అని భావిస్తున్నా, ఈ నెల ఐదో తేదీన అత్యంత ముఖ్యమైన దినంగా మహిళలు భావిస్తారు. అందుకే ఈ నెల 5వ తేదీన తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంట్లో మహిళలు వరలక్ష్మీ దేవికి పూజలు చేస్తారు. అమ్మవారి అనుగ్రహాన్ని పొందేందుకు ప్రయత్నిస్తారు. ఇంట్లో ఈశాన్య ఉన్న పూజా మందిరంలో కాని, లేక ప్రత్యేకంగా తయారు చేయించిన మందిరంలో అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారి ఉంచే వేదికకు పసుపు పూసి కలశపు చెంబును పసుపుతో అద్ది, కుంకుమను దిద్ది అమ్మవారిని అందులో ప్రతష్టిస్తారు. కొబ్బరికాయలో అమ్మవారి రూపాన్ని తీర్చిదిద్దుతారు. మామిడాకులను ఉంచుతారు. అమ్మవారి ఉంచే వేదికపై ముగ్గులు వేస్తారు. ఆరోజంతా కొందరు ఉపవాసం ఉంటారు. మరికొందరు ఉదయం అల్పాహారం తినకుండా మధ్యాహ్న భోజనం చేస్తారు. ఇందులో పెద్దగా శాస్త్రాల్లో నియమనిబంధనలు లేకపోయినా అందరూ ఉపవాసం చేయడానికే ప్రయత్నిస్తారు. చేతికి తమల పాకుతో తయారు చేసిిన తోరం ధరిస్తారు. వరలక్ష్మి కథను చదవి అమ్మవారిని పూజిస్తారు. అనంతరం సాయంత్రం ముత్తయిదువలను పిలిచి శెనగలు, పండ్లతో కూడిన తాంబూలాలను అందచేస్తారు. ఇది మహిళలకు ఒక ప్రత్యేక పండగ.
Varalakshmi Vratam 2022 Importance Significamce in Puranas and Dont do These Things on This Holy day srd - Varalakshmi Vratam 2022: సంపద, ...
... ... ... ... ...