Varalakshmi Vratham 2022

2022 - 8 - 4

Varalakshmi Vratham Varalakshmi Vratham

Post cover
Image courtesy of "Samayam Telugu"

Varalakshmi Vratham 2022 వరలక్ష్మీ వ్రతం రోజున చేయాల్సిన ... (Samayam Telugu)

Varalakshmi Vratam 2022 శ్రావణ శుక్రవారం పర్వదినాన అమ్మవారిని ఆరాధించడం వల్ల కుటుంబం ...

* ఈ పవిత్రమైన రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి. శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేసే వారు అమ్మవారిని ఆరాధించేటప్పుడు చాలా ఏకాగ్రతతో ఉండాలి. ఈ పవిత్రమైన రోజున ఎట్టి పరిస్థితుల్లో కోపం తెచ్చుకోకూడదు. ఇతరులను తిట్టడం, తిట్టుకోవడం వంటివి చేయరాదు. చాలా ప్రశాంతంగా ఉండాలి. ఉపవాసం ఉండే వారు ఒక పూట పండ్లను లేదా పాలు మాత్రమే తీసుకోవాలి. ఇతర ఆహారాలను పొరపాటున తీసుకోకూడదు. * ఈ రోజున సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. వరలక్ష్మీ వ్రతం చేసే వారు చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి. అసలే వరాలిచ్చే తల్లి కాబట్టి మీరు మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆరాధిస్తే చాలు.. లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయి. శ్రావణ శుక్రవారం వంటి పవిత్రమైన రోజున వ్రతం చేసినా లేదా ఈ వ్రతాన్ని ప్రత్యక్షంగా చేసినా.. ఈ వ్రతం కథను చదివినా ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చాలా మంది నమ్ముతారు. ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా కొందరు వారి సామర్థ్యం మేరకు అమ్మవారి రూపాన్ని అందంగా అలంకరించి ఘనంగా పూజలు చేస్తారు. అయితే అలా వీలు కాని వారు కేవలం కలశం పెట్టి పూజించినా అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. వరలక్ష్మీ దేవి వ్రతాన్ని సాక్షాత్తు పరమేశ్వరుని సతీమణి పార్వతీ దేవి కూడా ఆచరించిందని పురాణాల్లో పేర్కొనబడింది. తన కుటుంబ క్షేమం కోసం తను ఈ వ్రతాన్ని ఆచరించినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. అప్పటి నుంచి వివాహం అయిన మహిళలందరూ ఈ వ్రతం చేయడాన్ని ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఈ పవిత్రమైన రోజున వ్రతం చేసే వారు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవి. ఈ పర్వదినాన ఉతికిన, శుభ్రమైన దుస్తులను ధరించాలి. మరీ ముఖ్యంగా ఈరోజు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఈ పొరపాట్లు చేయొద్దు.. Varalakshmi Vratham 2022 వరలక్ష్మీ వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి.. అమ్మవారిని ఎలా ఆరాధించాలో చూసెయ్యండి.. వరలక్ష్మీ వ్రతానికి ముందు అమ్మవారి విగ్రహాన్ని శుభ్రం చేసి, పువ్వులతో అలంకరించాలి. అనంతరం కలశ స్థాపన, గణపతి పూజ, కలశ పూజ, కంకణ పూజ చేయాలి. ఆ తర్వాత అష్టోత్తర శతనామావళి పఠించాలి. అనంతరం వ్రతం కథ చదవాలి. ఇలా చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చాలా మంది నమ్ముతారు. Varalakshmi Vratham 2022 ఈసారి వరలక్ష్మీ వ్రతం ఎప్పుడొచ్చింది..? ఆగస్టు 5న లేదా 12వ తేదీనా.. పూజా విధానం.. శుభ ముహుర్తం ఎప్పుడంటే...

Post cover
Image courtesy of "Oneindia Telugu"

Varalakshmi Vratham 2022: వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారా.. అయితే ఈ ... (Oneindia Telugu)

Varalakshmi vratham, performed by all Hindu women on the Friday before the Shravan full moon. Those who do Varalakshmi Vratham are said not to do certain ...

వరలక్ష్మీ వ్రతం చేసుకునే వారు చేయకూడని తప్పులు ఇవే వరలక్ష్మీ వ్రతం నాడు ఇంట్లో అందరి సహకారం లేకపోతే అది దోషం వరలక్ష్మీ వ్రతం చేస్తున్న ఇళ్లలో చేయకూడని తప్పులు కూడా ఉన్నాయని తెలుసుకోవాలి. వరలక్ష్మీ వ్రతం నాడు కలశాన్ని ఏర్పాటు చేసుకున్న వారు, ఆ కలశాన్ని గాజు ప్లేట్లలో పెట్టకూడదు. వెండి ప్లేట్ లో కానీ, రాగి ప్లేట్లలో కానీ కలశాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇక వరలక్ష్మీ వ్రతం నాడు ముందు పసుపు గణపతిని పూజ చేసిన తర్వాతనే, లక్ష్మీదేవి పూజ ప్రారంభించాలి. ఏ పూజ చేసినా ముందు పూజించవలసినది ఆది గణపతినే. గణపతి పూజ చేయకుండా లక్ష్మీ పూజ చేయకూడదు. వరలక్ష్మీ వ్రతం చేసే సమయంలో పొరబాట్లు చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం Varalakshmi Vratham 2022: వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారా.. అయితే ఈ తప్పులు అస్సలు చెయ్యకండి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడానికి చేయవలసినవి ఇవే

Post cover
Image courtesy of "10TV"

Varalakshmi Vratam 2022 : వరలక్ష్మీ వ్రతం పూజా విధానం ... (10TV)

శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం గా హిందూ మహిళలు ...

ఓం శ్రియై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శాంతాయై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం తుష్టయే నమః ఓం విమలాయై నమః ఓం సత్యై నమః ఓం శివకర్యై నమః ఓం శివాయై నమః ఓం దీప్తాయై నమః ఓం దీప్తాయై నమః

Post cover
Image courtesy of "News18 తెలుగు"

Varalakshmi Vratam 2022: నేడే వరలక్ష్మీ వత్రం.. ఈ తప్పులు అస్సలు ... (News18 తెలుగు)

Varalakshmi Vratam 2022 Importance Significamce in Puranas and Dont do These Things on This Holy day srd - Varalakshmi Vratam 2022: సంపద, ...

... ... ... ... ...

Post cover
Image courtesy of "Zee News తెలుగు"

Varalakshmi Vratham 2022: వరలక్ష్మి వ్రతం ఆగస్టు 5న ఏ పొరపాట్లు ... (Zee News తెలుగు)

శ్రావణమాసంలో పౌర్ణమికి ముందురోజు శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఉంటుంది.

Varalakshmi vratham pooja vidhanam Varalakshmi vratham dos and donts Varalakshmi vratham 2022 Varalakshmi Vratham Varalakshm vratham date

Post cover
Image courtesy of "NTV Telugu"

Varalakshmi Vratham: శ్రావణ వరలక్ష్మీ వ్రతం శుభవేళ ఈ స్తోత్రాలు ... (NTV Telugu)

సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఇలా ...

Explore the last week