కళ్యాణ్ రామ్ ఆయన కేరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ ఇది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ...
— Hanu Raghavapudi (@hanurpudi)August 4, 2022 May cinema win and the industry rise! Wishing@NANDAMURIKALYANgaru and the entire team of #Bimbisarathe best for tomorrow. — Satya Dev (@ActorSatyaDev)August 4, 2022 — Masthan-Tweets (@sm4582579)August 5, 2022 — SAIKUMAR MANNURU (@im_saichowdary)August 4, 2022
cinema newsబింబిసార (Bimbisara) మూవీతో థియేటర్స్‌లో సందడి మొదలు పెట్టాడు నందమూరి కళ్యాణ్ రామ్ ...
బింబిసార మూవీకి టాలీవుడ్ హీరోలు మద్దతు తెలుపుతున్నారు. మూవీ టీమ్కు ఆల్ ద బెస్ట్ చెబుతూ.. హీరోలు సాయిధరమ్ తేజ్, సత్యదేవ్ ట్వీట్ చేశారు. 'ఈ రోజు బింబిసార మూవీ విడుదవుతున్న సందర్భంగా నా సోదరుడు కళ్యాణ్ రామ్కు శుభాకాంక్షలు. అతని కృషి, మంచి హృదయం ఎల్లప్పుడూ విజయవంతమవుతుంది..' అంటూ మంచు విష్ణు ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ చెప్పినట్లు బింబిసార మూవీలో కళ్యాణ్ రామ్ తప్ప ఎవరూ చేయలేరన్నట్లు నందమూరి హీరో యాక్ట్ చేసినట్లు తెలుస్తోంది. వన్ మ్యాన్ షోగా సినిమాను మొత్తం భూజాలపై మోసినట్లు ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తే అర్థమవుతోంది. ఎంతో డెడికేషన్తో యాక్ట్ చేశారని.. ప్రేక్షకులను మరో ప్రపంచంలో తీసుకెళుందని ట్వీట్టర్లో ఆడియన్స్ రివ్యూ ఇస్తున్నారు. స్టోరీ సూపర్గా ఉందని.. విజువల్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఓ రేంజ్లో ఉన్నాయని పోస్టులు పెడుతున్నారు. కళ్యాణ్ మూవీకి పాజిటివ్ టాక్ వస్తుండడంతో నందమూరి అభిమానులు సందడి షూరు చేశారు.
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రయోగాలకు పెట్టింది పేరు. విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు ...
— songoku (@songoku4660)August 5, 2022 — VINOD KUMAR E 2691 Batch,PES University (@VinodPes)August 5, 2022 — NTR FANS ONGOLE (@NTRFansOngole)August 4, 2022 — chanduNTR (@KadapaNtr9999)August 4, 2022 — suneelkumar kuditala (@suni7kumar)August 5, 2022 — MIRCHI9 (@Mirchi9)August 5, 2022
Bimbisara Twitter Review: కల్యాణ్ రామ్ 'బింబిసార' ట్విట్టర్ రివ్యూ.. సినిమా ప్రేక్షకులను ...
— SAIKUMAR MANNURU (@im_saichowdary)August 4, 2022 — The Movie Critic ! (@MovieCritiq)August 4, 2022 — 𝗟𝗜𝗞𝗛𝗜𝗧𝗘𝗦𝗛 𝗖𝗛𝗢𝗪𝗗𝗔𝗥𝗬👑 (@LikhiteshChow)August 4, 2022 — Movie Muchatlu (@MovieMuchatlu1)August 5, 2022
kalyan ram latest movie bimbisara review ఓ సాలిడ్ కమ్ బ్యాక్ కోసం కళ్యాణ్ రామ్ చాలా కాలంగా ట్రై ...
ఇక నేడు విడుదలైన రెండు చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం పట్ల కూడా ప్రేక్షకులు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మరి బింబిసార, సీతారామం కమర్షియల్ గా ఏమాత్రం విజయం అందుకుంటాయి అనేది వీకెండ్ ముగిస్తే కానీ తెలియదు. ప్రస్తుతానికి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. కళ్యాణ్ రామ్(Kalyan Ram) హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. 2015లో విడుదలైన పటాస్ మూవీ తర్వాత క్లీన్ హిట్ పడలేదు. హిట్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలాప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కొత్త దర్శకుడు వశిష్ట్ కి కళ్యాణ్ రామ్ అవకాశం ఇచ్చాడు. కథపై నమ్మకం ఉంచి సొంత బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. మరి ఇలాంటి పీరియాడిక్ యాక్షన్ చిత్రాలకు విఎఫ్ఎక్స్ చాలా ముఖ్యం. ఈ విషయంలో మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. కొందరు పర్లేదు అంటుంటే, మరొకొందరు ఏమాత్రం ఆకట్టుకోలేదు అంటున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వర్క్ పట్ల ప్రేక్షకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓ సాలిడ్ కమ్ బ్యాక్ కోసం కళ్యాణ్ రామ్ చాలా కాలంగా ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలో తన మార్కెట్ కి మించి భారీ బడ్జెట్ తో ఫాంటసీ నేపథ్యంలో బింబిసార చిత్రం చేశారు. క్యాథెరిన్ హీరోయిన్ గా దర్శకుడు వశిష్ట్ తెరకెక్కించిన బింబిసార ప్రీమియర్ టాక్ ఎలా ఉందో చూద్దాం... బింబిసార ప్రీమియర్స్ (Bimbisara Review)ప్రదర్శన యూఎస్ లో ముగియగా టాక్ బయటికి వచ్చింది. ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు సినిమా పట్ల పాజిటివ్ గా స్పందించడం విశేషం. దర్శకుడు వశిష్ట్ కథను ఎంగేజింగ్ గా నడపడంలో సక్సెస్ అయ్యారని అంటున్నారు. ఓ బలమైన కథకు రాసుకున్న సన్నివేశాలు, పాత్రలు, కథనం బాగుంది అంటున్నారు. Bimbisara Review: బింబిసార మూవీ ప్రీమియర్ టాక్... కళ్యాణ్ రామ్ కి హిట్టు పడ్డట్లే!
Bimbisara is all set to release in cinema halls on Today. With the growing craze of South Indian films in the Hindi belt, it is expected that the upcoming ...
@mmkeeravaanisir made most part of the movie work .. His music gives the feel and continuity which was missing in screenplay August 5, 2022 - 5 Aug 2022 6:26 AM GMT - 5 Aug 2022 6:56 AM GMT
Bimbisara is the new film of Nandamuri Kalyan Ram. It is his first outing after a gap and introduces a new director, Vassishta, to Telugu cinema.
Bimbisara is the latest addition to the list. The rest of the cast, which includes the antagonist, is adequate and serviceable at best. There is a curiosity about the story, which is the movie’s biggest USP. Debutant Vassishta has scored here in grabbing the attention. MM Keeravani provides the music to the period cum contemporary tale. It is despite the various visible deficiencies in execution and content. They hold the attention, and that’s a job well done. Amidst all these, one feels that a strong villain could have enhanced the drama and escalated the conflict further, though. Bimbisara is magically ported to the current time after a scuffle between the brothers. The treasure and young girl tracks are neatly integrated into the story. Catherine Tresa and Samyuktha Menon play the female leads. The actor gets to don two different characters and pulls it off neatly. Any appreciation coming his way, therefore, is deserved for the effort.
Nandamuri Kalyan Ram's Bimbisara is the talk of the town due to back-to-back film promotions. Finally, Bimbisara has released in theatres from today across ...
— NTvodiFan (@NTvodiFanLokesh)August 4, 2022 — Bhuvan (@Bhuvanchand19)August 4, 2022 Finally, Bimbisara has released in theatres from today across the globe.
Bimbisara stars Jr. NTR's brother Nandamuri Kalyan Ram in the title role of the Emperor of Magadh in the 5th century BC.
Lot on second half — Sai_Reviews (@saisaysmovies) August 5, 2022 "As a result, language is no longer a barrier and they are now open to watching content with subtitles. UFO Moviez, which recently distributed much loved 777 Charlie and Rocketry, will release the Telugu film in North India with English subtitles. Audience can watch the film without any doubt.. The final review of the film is 4.2/5.After long time I felt a grand theatrical experience. TFI got it's golden days are back..Exceeded all the expectations. (3/3) — Rahul Karthikeya Nagireddygari (@RNagireddygari) August 5, 2022 Rating : 3/5 pic.twitter.com/j1GG9E8Mki— Akhilesh Rajana (@AkhileshRr) August 5, 2022 @mmkeeravaani1 man show throughout the movie with terrific music. Big numbers are ahead for #Bimbisara. #JrNTR #KalyanRam #bimbisarareview #NTR31 pic.twitter.com/qXn7MZfnxu— BB GN (@iNaveengn)— BB GN (@iNaveengn) August 5, 2022 #Bimbisaraaverage 2nd half that missed the interesting plot as in 1st half. Another said, “Overall A Satisfactory Sci-Fi Entertainer Unique story coupled with some well-written sequences and hero characterization.
Bimbisara stars Nandamuri Kalyan Ram in the title role of the Emperor of Magadh in the 5th century BC. Through time travel, Kayan Ram plays two characters ...
Through time travel, he portrays the ferocious King Bimbisara as well as his avatar in the current era. Fans and movie lovers would be able to watch Bimbisara in cinema halls from August 5. Reports have claimed that the makers have locked a deal with a major streaming service for the OTT premiere of Bimbisara after it has completed its theatrical run.
Bimbisara Movie Review: బింబిసార గురించి చాలా రోజులుగా ఇండస్ట్రీలో చర్చ జరుగుతూనే ఉంది.
Channel No. 176 Channel No. 1667 Channel No. 722 Channel No. 905 Channel No. 1459
Movie: Bimbisara Rating: 2.5/5. Banner: NTR Arts Cast: Kalyan Ram, Catherine Tresa, Samyuktha Menon, Warina Hussain, Vennela Kishore, Brahmaji, ...
The first hour is entirely set in the fifth century and the drama. While Bimbisara is evil, we also get the second character Deva Dutta to balance the good. Despite not so rousing the second half, “Bimbisara” makes a decent watch for its grander setting and time-travel element. The problem with “Bimbisara” is it doesn’t have a proper conflict. The resolution (the final part) is the biggest problem with this story. The 5th-century setting is a right mix of artwork and VFX. The cinematography is rich. The idea is exciting. We have seen films where Yama or angels come to earth and are confused about the lifestyle of modern humans and gadgets. New director Vashisht doesn’t beat around the bush to come to the point. Following the trend, Kalyan Ram came up with “Bimbisara” with a similar setup. Lavishly made and shot, the visual effects are top-class. The girl looks exactly like the one he killed in his kingdom.
టైటిల్: బింబిసార రేటింగ్: 2.5/5 తారాగణం: నందమూరి కళ్యాణ్ రామ్, కేథరిన్ థ్రెసా, ...
ప్రధమార్థంలో చాలా సేపటి వరకు తెర మీద సన్నివేశాలు మారుతుంటాయి తప్ప ఎమోషన్ అందదు. నెమ్మదిగా కథ అందుకుని ఇంటర్వల్ బ్యాంగ్ కి వచ్చేసరికి ఎమోషనల్ గా మారుతుంది. సెకండాఫ్ కూడా మరీ ప్రెడిక్టబుల్ గా కాకుండా ప్యారలెల్ వర్డ్ల్స్ టైప్ లో ప్యారలల్ టైం లో జరిగే సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి. అయితే వీటికీ ఈ మధ్యన వచ్చిన "ప్లే బ్యాక్" కి కొంచెం పోలికలు కనిపిస్తాయి. పాటలు మాత్రం పెద్ద గుర్తుండేలా, హం చేసుకునేలా లేవు. అయితే "ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడి.." అనే పాట మాత్రం సందర్భోచితంగా చూస్తున్నప్పుడు ఆకట్టుకుంది. ఆ పాటకి చేసిన ఎడిటింగ్ కూడా బాగుంది. "గులేబకావళి అందం.." మాత్రం పాత తరహా ఆర్కెస్ట్రాలా వినిపిస్తుంది. కళ్యాణ్ రామ్ కష్టాన్ని మెచ్చుకోవచ్చు. ద్విపాత్రాభినయంలో చక్కని వైవిధ్యం కూడా చూపించాడు. కానీ అక్కడక్కడ అవసరానికి మించి అరిచినట్టు లౌడ్ గా అనిపించింది. క్యాథరీన్ మాత్రం లావుగా ఉన్నా ఆ పాత్ర వరకు సరిపోయింది. అయ్యప్ప శర్మ ఓకే. మిగిలిన వాళ్లంతా తమతమ పాత్రల్లో మమ అనిపించారు తప్ప ప్రత్యేకమైన మెరుపులు మెరిపించలేదు. దర్శకత్వపరంగా ప్రస్తుత స్టాండర్డ్స్ ని దృష్టిలో పెట్టుకుంటే యావరేజని చెప్పాలి. ఇలాంటి సినిమాలకు పని చేసేటప్పుడు ఇంకా సాన పెట్టాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ నిరుత్సాహపరచకుండా తీసిన సినిమా ఇది. సంగీతం (పాటలు): చిరంతన్ భట్, వరికుప్పల యాదగిరి, కీరవాణి అలాగే "యమగోల", "యమలీల" సినిమాల్లో యముడు, చిత్రగుప్తుడు భూలోకానికి వచ్చినట్టు ఇందులో కూడా అలాంటి సీన్స్ రిపీటైనట్టు అనిపించాయి. సంగీతం (బ్యాక్ గ్రౌండ్): ఎం.ఎం. కీరవాణి సాంకేతికంగా ఉన్నంతలో బాగానే తెరకెక్కించారు. కొన్ని చోట్ల గ్రాఫిక్స్ చీప్ గా అనిపించినా చాలా చోట్ల బాగున్నాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. అన్నట్టు ఒకానొక చోట ధన్వంతరిపురం అనే ఊరి ఎపిసోడ్ వస్తుంది. అదేంటో గానీ ఒక్క క్షణం "ఆచార్య"లోని పాదఘట్టం గుర్తొచ్చి కంగారుపెట్టింది. కానీ అంతలోనే సర్దుకుని కథ ఆ దిశగా వెళ్లకుండా ట్రాకు మారింది. ఉన్నపళంగా ఒకానొక కాలానికి చెందిన వ్యక్తి వేరే కాలంలోకి వెళ్లడమనే కాన్సెప్ట్ ఈ మాధ్య జెర్మన్ వెబ్ సిరీస్ "డార్క్" లో పాపులరయింది. మనుసులు ఒక సొరంగం ద్వారా వేరు వేరు కాలాల్లోకి వెళ్లిపోతుంతారు ఈ సిరీస్ లో. ఇలాంటి ఐడియాతో నైజీరియన్ చిత్రం "డే ఆఫ్ డెస్టినీ" వచ్చింది. అందులో ఒక మెజీషియన్ ద్వారా పాత్రలు ఒక కాలంలోంచి ఇంకో కాలనికి వెళ్తారు. అలాగే ఇందులో మాయాదర్పణం ద్వారా కాలాల మధ్య ప్రయాణం చేస్తుంటుంది ప్రధానపాత్ర. రాజులకాలం, ప్రస్తుతకాలం మధ్యన కథనగానే "మగధీర" గుర్తొస్తుంది. అందులో రావురమేష్ పాత్రలాగ ఇందులో అయ్యప్పశర్మ పాత్రుంది. అక్కడ విలన్ లాగానే ఇక్కడా ప్రస్తుత కాలంలో విలనుంటాడు. అయితే మగధీర పునర్జన్మల కాన్సెప్ట్. ఇది అలా కాదు. టైటిల్ చూసి ఇది ఆ చారిత్రాత్మక చిత్రమేమో అనుకుంటే పొరపాటే. దానికి, ఈ సినిమాకి ఏ సంబంధమూ లేదు. సౌండింగ్ బాగుందనో, హిస్టారికల్ పేరైతే క్యాచీగా ఉంటుందనో ఈ టైటిల్ పెట్టారు తప్ప ఇంకేం కాదు. సింపుల్ గా చెప్పాలంటే రాజమౌళి తీసిన ఆర్.ఆర్.ఆర్ కి అల్లూరి సీతారామరాజుకి, కొమురం భీం కి ఎంత సంబంధముందో ఇదీ అంతే. బింబిసారుడనగానే క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం నాటి మగథసామ్రాజ్యాధినేత గుర్తొస్తాడు. హిందీలో వైజయంతిమాల నటించిన "ఆమ్రపాలి"లో సునీల్ దత్ పోషించింది అజాతశత్రు పాత్ర. ఆ అజాతశత్రు తండ్రే బింబిసారుడు. అది చరిత్ర.
Bimbisara movie review: కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటించిన 'బింబిసార' ఎలా ఉందంటే?
- Politics News - Politics News - Movies News - Politics News - Movies News - Sports News - Bimbisara review: రివ్యూ: బింబిసార - Sita Ramam Review: రివ్యూ: సీతారామం Telugu News - ప్రధమార్ధం - నెమ్మదిగా సాగే కథనం
నందమూరి కళ్యాణ్ రామ్ , కేథరిన్, సంయుక్తా మీనన్, ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి, తదితరులు..
: : : : : : : : : : నిర్మాత : హరికృష్ణ
ఫాంటసీ, పీరియాడిక్ సినిమాగా తెరకెక్కిన 'బింబిసార'లో కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో ...
డిఫరెంట్ సినిమాలు చేస్తే ఆడియెన్స్ ఆదరిస్తారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా మంచి సినిమాలను ఆదరిస్తారనటంలో ఎలాంటి సందేహం లేదు. ఆ నమ్మకంతోనే హీరో కళ్యాణ్ రామ్ చేసిన ప్రయత్నం బింబిసార చిత్రం. ఫాంటసీ మూవీ. అందులో రాజులు, రాజ్యాలు అనే పాయింట్ను నేటి కాలానికి జత చేస్తూ చెప్పటమనేది చాలా కష్టతరమైన విషయం. కానీ దర్శకుడు వశిష్ట చెప్పిన కథపై నమ్మకంతో కళ్యాణ్ రామ్ హీరోగా టైటిల్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదే నమ్మకంతో నిర్మాత హరికృష్ణ.కె (Hari Krishna) సినిమాను భారీ బడ్జెట్తో, మంచి సాంకేతిక విలువలతో నిర్మించటానికి రెడీ అయ్యారు. నిజంగా బింబిసార వంటి సినిమాను కొత్త దర్శకుడిని నమ్మి చేసినందుకు కళ్యాణ్ రామ్, హరికృష్ణను అభినందించాల్సిందే. ఇక కాలాన్ని ఎదురీది ప్రస్తుత కాలానికి వచ్చిన తర్వాత తను ఎదుర్కొనే పరిస్థితులు అతనిలో మార్పును తీసుకొస్తున్నప్పుడు పడే సంఘర్షణ తాలుకు హావభావాలను కూడా చక్కగా చూపించారు. అదే సమయంలో బింబిసారుడి నిధి, అతని వద్ద ఉన్న అమూల్యమైన ధన్వంతరి గ్రంథం కోసం విలన్స్ అతన్ని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు కళ్యాణ్ రామ్ సిల్వర్ స్క్రీన్పై చూపించిన హీరోయిజం బావుంది. యాక్షన్ పార్ట్ బావుంది. ముఖ్యంగా సెంకండాఫ్లో పాపను కాపాడేటప్పుడు వచ్చే ఫైట్ ఆకట్టుకుంటుంది. బింబిసారుడు పాత్రలో కళ్యాణ్ రామ్ ఒదిగిపోయారు. సినిమాను తనే అయ్యి ముందుకు నడిపించారు. నటీనటుల విషయానికి వస్తే.. అతనొక్కడే, త్రీడీ మూవీగా తెరకెక్కిన ఓం వంటి సినిమాలను గమనిస్తే హీరోగా, నిర్మాతగా చేసిన కళ్యాణ్ రామ్ స్టైల్ను ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆయన కొత్తదనానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అర్థం చేసుకోవచ్చు. అదే ప్యాషన్తో బింబిసార సినిమాలో యాక్ట్ చేశారు. ఇప్పటి వరకు ఆయన రాజ్యాన్ని పాలించిన చక్రవర్తి పాత్రను పోషించలేదు. కానీ ఏదో ఒక వెరైటీని అందించాలనే లక్ష్యంతో డిఫరెంట్ లుక్, బాడీ లాంగ్వేజ్ను ఆపాదించుకుని బింబిసారుడు అనే పాత్రను క్యారీ చేశాడు. ఆ పాత్ర కోసం తను ఎంత కష్టపడ్డాడనేది సినిమాలో తెరపై కనిపిస్తుంది. లుక్తో పాటు డైలాగ్ డెలివరీని ఆయన చేంజ్ చేసుకున్నారు. అంతే కాదండోయ్ నెగిటివ్ టచ్లో సాగే పాత్ర అనే చెప్పాలి. ఈ పాత్రలో విలనిజాన్ని చూపించడానికి వంద శాతం ట్రై చేశారు. అందులో సక్సెస్ అయ్యారు. ఇక సాంకేతికంగా చూస్తే.. దర్శకుడు వశిష్ట (Vassistha)ను ముందుగా అభినందించాలి . రెండు టైమ్ పీరియడ్స్ను బ్యాలెన్స్ చేస్తూ కథను రాసుకున్న తీరు.. దాన్ని తెరకెక్కించిన తీరు బావుంది. నిజంగా కొత్త దర్శకుడనే భావన లేకుండా సినిమాను చక్కగా ముందుకు నడింపించటంలో వశిష్ట సక్సెస్ అయ్యాడు. ఇక సినిమాకు చిరంతన్ భట్ సంగీతం అందించిన పాటలు జస్ట్ ఓకే. ఇక కీరవాణి (Keeravani) బ్యాగ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను నెక్ట్స్ రేంజ్కు తీసుకెళ్లాయి. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ బావుంది. ఫస్టాఫ్ ఉన్నంత ఎఫెక్టివ్గా సెకండాఫ్ ఉన్నట్లు అనిపించలేదు. అది మినహా సినిమాలో చెప్పుకునేంత తప్పులేం కనిపించలేదు. మొత్తం మీద బింబిసార చిత్రాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనటంలో సందేహం లేదు. 500 బి.సి కాలంలో త్రిగర్తల రాజ్యంలోని సరిహద్దు ప్రాంతంలో బింబిసారుడు (నందమూరి కళ్యాణ్ రామ్), అతని స్నేహితుడిని కొందరు దుండగులు తరుముతుంటారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ గుహలోకి వెళతాడు. అక్కడ అనుకోకుండా తనకొక అద్భుతమైన వస్తువు దొరుకుతుంది. అక్కడ నుంచి సీన్ కట్ చేస్తే 1974లో శాస్త్రి అనే ఓ సంపన్నుడు (భరత్ రెడ్డి) కేతు (అయ్యప్ప పి.శర్మ)తో కలిసి ధన్వంతరి అనే గ్రంథం కోసం బింబిసారుడుకి సంబంధించిన గుహ వద్దకు చేరుకుంటాడు. ఆ గుహ తలుపును తాకగానే శాస్త్రి చనిపోతాడు. అతని కొడుకు సుబ్రమణ్య శాస్త్రి (వివాన్ భాటేన) పెద్ద డాక్టర్గా ఎదుగుతాడు. అతను కూడా కేతు సాయంతో ధన్వంతరి గ్రంథాన్ని వెతుకుతుంటాడు. ఇక మెయిన్ విలన్గా నటించిన వివాన్ (Vivan Bhatena) తన పరిధి మేరకు చక్కగా నటించారు. హీరోయిన్స్గా నటించిన క్యాథరిన్ ట్రెసా (Catherine Tresa), సంయుక్తా మీనన్ (Samyuktha Menon) పాత్రలు పరిమితంగానే ఉన్నాయి. జుబేదా పాత్రలో శ్రీనివాస రెడ్డి కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అలాగే చమ్మక్ చంద్ర పాత్ర చిన్నదే అయినా నవ్వించారు. ప్రకాష్ రాజ్ (Prakash Raj), రాజీవ్ కనకాల తదితరులు పాత్రల పరిధి మేరకు తమదైన నటనతో అలరించారు. ఆ సమయంలో ఊహించని నిజాన్నికేతు అతనికి చెబుతాడు. అదేంటంటే బింబిసారుడు కాలాన్ని ఎదురీది ప్రస్తుత కాలంలోకి వస్తాడని చెబుతాడు. అన్నట్లుగానే బింబిసారుడు భూమ్మీదకి చేరుకుంటాడు. బింబిసారుడు క్రూరుడు. యుద్ద కాంక్షతో రగిలిపోయి.. యుద్ధాలు చేసి అంతులేని సంపదను సేకరిస్తాడు. అలాంటి చక్రవర్తి కాలానికి ఎదురీది ప్రస్తుత కాలానికి ఎలా చేరుకుంటాడు? అలా చేరుకున్న ఆయన ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు? క్రూరుడైన బింబిసారుడు మంచి వాడుగా మారాడా? అందుకు ఎలాంటి పరిస్థితులు దోహదపడ్డాయి? అనే విషయాలను తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే..
Bimbisara Movie Review: చిత్రం: బింబిసార. నటీనటులు: కళ్యాణ్ రామ్, క్యాథరిన్ తెరెసా, ...
కళ్యాణ్ రామ్ నటన ఈ సినిమాకి అతిపెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. విభిన్న షేడ్స్ ఉన్న పాత్ర అయినప్పటికీ కళ్యాణ్ రామ్ తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించారు. ముఖ్యంగా ఫ్లాష్ ప్యాక్ లో రాజు పాత్రలో కళ్యాణ్ రామ్ చాలా బాగా నటించారు. కేథరిన్ తెరిసా తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి యువరాణి ఐరా పాత్రలో చాలా బాగా నటించింది. వైజయంతి పాత్రలో సంయుక్తా మీనన్ కూడా మంచి మార్కులు వేయించుకుంది. వెన్నెల కిషోర్ మరియు శ్రీనివాస్ రెడ్డిల కామెడీ సినిమాకి బాగానే వర్కౌట్ అయింది. బ్రహ్మాజీ తన నటనతో బాగానే ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్ కూడా తన పాత్రకి పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. సినిమా చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం బింబిసారుడి పాత్ర మీదే నడుస్తూ ఉంటుంది. మొదటి సినిమా కాబట్టి ఎగ్జిక్యూషన్ పరంగా కొన్ని తప్పిదాలు కనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి అవి తగ్గిపోతాయి. సినిమా ఇంటర్వెల్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ కూడా ప్రేక్షకులను కట్టిపడేసే విధంగానే ఉంది.అయితే సినిమా నచ్చాలంటే లాజిక్స్ ని మాత్రం పక్కన పెట్టాల్సిందే. చిన్న పాప పాత్రని కథలో బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. ఇక సరికొత్త కాన్సెప్ట్ తో ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో సినిమా ప్రేక్షకులను బాగానే అలరించింది. తన మొట్టమొదటి సినిమా అయినప్పటికీ దర్శకుడు మల్లిడి వశిష్ట్ ఒక కంటెంట్ ఉన్న కథను ఎంచుకున్నారు. ఇలాంటి విభిన్న కాన్సెప్ట్ ఉన్న సినిమాని ఈ మధ్యకాలంలో తెలుగులో చూసింది లేదు. దీంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. స్టోరీ ఎగ్జిక్యూషన్ మరియు నెరేషన్ విషయంలో డైరెక్టర్ మల్లిడి వశిష్ట అంచనాలను అందుకున్నారని చెప్పుకోవాలి. స్క్రీన్ ప్లే కూడా సినిమా మొదలైన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు చాలా ఆసక్తికరంగానే నడిచింది. కీరవాణి అందించిన సంగీతం సినిమాకి బాగానే ప్లస్ అయింది. నేపథ్య సంగీతం బాగున్నప్పటికీ పాటలు అంతగా మెప్పించలేకపోయాయి. చోటా కె నాయుడు సినిమాకి చాలా మంచి విజువల్స్ అందించారు. ఎడిటింగ్ పరవాలేదు అనిపిస్తుంది. ఫాంటసీ సినిమా కాబట్టి విషయం మరియు గ్రాఫిక్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అని తెలుస్తోంది. క్రూరమైన రాజు "బింబిసార" పాత్రలో అలరించిన కళ్యాణ్ రామ్. ఈమధ్యనే "118", "ఎంత మంచి వాడవు రా" సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా ఇప్పుడు "బింబిసారా" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. సోషియో ఫాంటసీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అత్యంత క్రూరమైన రాజైన బింబిసారుడి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనుంది. బింబిసారుడి పాత్రలో కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. అయితే అప్పట్లో మగధరాజ్యాన్ని పాలించిన బింబిసారుడు టైం ట్రావెల్ చేసి ప్రజెంట్ కి వస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ పై ఈ సినిమా కథ రన్ అవుతుంది. కేథరిన్ తెరిసా మరియు సంయుక్త మీనన్లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ట్రైలర్ మరియు ప్రమోషన్లతో బాగానే ఆకట్టుకున్న ఈ చిత్రం తాజాగా ఇవాళ అనగా ఆగస్టు 5, 2022న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించిందో చూసేద్దామా.. త్రిగర్తల ను రాక్షసత్వం కలిగిన బింబిసారా (కళ్యాణ్ రామ్) అనే ఒక క్రూరమైన రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అతనికి దేవదత్త (కళ్యాణ్ రామ్) అనే ఒక ట్విన్ బ్రదర్ కూడా ఉన్నాడు. కానీ బింబిసారుడి లా కాకుండా దేవ దత్త చాలా మంచిగా, దయ కలిగిన వాడై ఉండేవాడు. ఒకసారి ఇద్దరూ అన్న తమ్ముళ్ళకి జరిగిన ఒక గొడవ తర్వాత బింబిసార అనుకోకుండా ప్రస్తుతానికి వచ్చేస్తాడు. అలా టైం ట్రావెల్ చేసిన ఒకప్పటి క్రూరమైన రాజు ప్రస్తుతం ఉన్న ప్రపంచానికి ఎలా అడ్జస్ట్ అయ్యాడు? అతని మనసు మారిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
Mallidi Vashishta's debut film Bimbisara is about a king from 500 BC who arrives in our current world against his wishes. Full of ego and manic energy, ...
It would have worked better if Vashishta hadn’t tried to tick every box in the masala film genre and trusted the material more. The film becomes a lot better when it escapes the no-budget Baahubali sets and lands in present day Hyderabad. Kalyan Ram brings his comic timing to the fore, and there are some moments in the film that are laugh-out-loud funny. She was awarded the Sahitya Akademi’s Bal Sahitya Puraskar for her novel Mayil Will Not Be Quiet in 2015. The conduit between the past and the present is a mirror and director Vashishta uses this well to generate humour. But unceremoniously removed from his position as the emperor of Trigarthala, he begins to discover humanity and the meaning of dharma. Mallidi Vashishta’s debut film Bimbisara is about a king from 500 BC who arrives in our current world against his wishes.
బాక్స్ ఆఫీస్ యుద్ధం లో బింబిసారుడు గెలిచాడా లేదా *Reviews | Telugu OneIndia.
సినిమా సెకండ్ హాఫ్ ఎలా ఉందంటే? సినిమా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే? ఈ సినిమా దర్శకుడు పేరు మల్లిడి వశిష్ట. కొందరు వేణు అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ కుమారుడు అయిన వశిష్ట చేసిన మొదటి సినిమాతోనే తన ముద్ర వేసుకున్నాడు అని చెప్పొచ్చు. చాలా కష్టతరమైన సబ్జెక్ట్ ఎంచుకున్న వశిష్ట అసలు ఈ సినిమా కథను కళ్యాణ్ రామ్ అండ్ కో కి చెప్పి ఒప్పించడంతోనే మొదటి సక్సెస్ అందుకున్నాడు అని చెప్పవచ్చు. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా మలచడానికి ఆయన చేసిన ప్రయత్నం ప్రతి ఫ్రేమ్ లోను కనిపిస్తుంది. ఎక్కడా కూడా కొత్త దర్శకుడు అనే భావన కలిగించకుండా సినిమా మొత్తాన్ని నడిపించే ప్రయత్నం చేశాడు వశిష్ట. ఇక ఈ సినిమా రెండో భాగం కూడా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకుంది. ఐదవ శతాబ్దం నుంచి నేటి ఆధునిక సమాజంలో అడుగుపెట్టిన బింబిసారుడు ఎలాంటి కష్టాలు పడ్డాడు? అసలు తాను ఎలా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను అనే విషయాన్ని ఎలా తెలుసుకున్నాడు? అలాగే అప్పటివరకు కండకావడంతో ఊగిపోయిన ఆయన మామూలు మనిషిగా మారిన తర్వాత ఏం చేయాలనుకున్నాడు? తన వారసులను కలిసిన తర్వాత బింబిసారుడిలో పరివర్తన ఎందుకు వచ్చింది? చివరికి తన వారసులకు ఏర్పడిన కష్టాన్ని బింబిసారుడు ఎలా తీర్చాడు? అనే విషయాలను రెండో భాగంలో ఆద్యంతం ఆసక్తి కలిగించే విధంగా చూపించారు. ఈ సినిమా మొదటి భాగం నుంచి ఏ మాత్రం ఆలస్యం లేకుండా కథలోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు దర్శకుడు. సినిమా ప్రారంభంలోనే సినిమాలో అసలు కథ ఏమిటని చెప్పేసే ప్రయత్నం చేశాడు. సినిమా ప్రారంభంలో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడినా సినిమా సాగుతున్న కొద్దీ ఒక్కొక్క చిక్కుముడి విప్పుతూ వెళ్ళాడు దర్శకుడు. మొదటి భాగంలోనే అణు అణువునా ఖండకావరంతో రెచ్చిపోయితూ ఉండే బింబిసారుడు నేటి ఆధునిక సమాజంలో వచ్చి ఎలా మామూలు మనిషిగా మారాడు? అతనిలో ఎలా పరివర్తన వచ్చింది? అనే విషయాలు ఆసక్తికరంగా చూపించారు. ఫస్ట్ ఆఫ్ మొత్తం కూడా ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునే విధంగా సాగింది. త్రిగర్తల అనే ఒక రాజ్యానికి తిరుగులేని రాజుగా ఉంటాడు బింబిసారుడు(కళ్యాణ్ రామ్). అణువణువునా అహంభావంతో కండకావరం ప్రదర్శిస్తూ ఉండే ఆయన రాజ్యకాంక్షతో, ధన దాహంతో చుట్టుపక్కల రాజ్యాలను ఆక్రమించుకుంటూ ముందుకు వెళుతూ ఉంటాడు. అయితే ఒక సందర్భంలో తన సొంత రాజ్యంలోనే ఒక గ్రామాన్ని పూర్తిగా గ్రామస్తులతో కలిపి తగలబెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ క్రమంలో ఆయన ఆ గ్రామస్తుల శాపానికి గురవుతాడు. అలా గురైన బింబిసారుడుటైం ట్రావెల్ ద్వారా ఐదవ శతాబ్దం నుంచి నేటి ఆధునిక సమాజానికి వచ్చేస్తాడు. ఆ వచ్చిన తర్వాత ఈ వెనక్కి వెళతాడా? వెళితే ఎలా వెళ్లాడు? అసలు ఐదవ శతాబ్దం నుంచి నేటి సమాజానికి ఎలా వచ్చాడు? లాంటి విశేషాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
Bimbisara : आज रिलीज़ हो रही है मगध के इस शानदार राजा पर फिल्म, जानिए कौन थे असली बिम्बिसार.
ऐतिहासिक स्रोतों के आधार पर राजगीर शहर का निर्माण भी स्वयं बिम्बिसार ने करवाया था. पांच पहाड़ों से घिरे होने की वजह से यह प्राकृतिक रूप में किले की तरह बना हुआ था. बाद में बिम्बिसार के बेटे अजातशत्रु ने पहाड़ों के बीच की खाली जगह को पत्थर की दीवारों से भर दिया था. बिहार के सबसे सम्पन्न और बड़े राज्यों में एक माने जाने वाले मगध की पटना और राजगीर दोनों शहरों हुआ करता था. हर्यंक वंश के संस्थापक बिम्बिसार (King Bimbisara of Magadh) इसी मगध के राजा हुआ करते थे. आज का पटना जिसे कहते हैं वह प्राचीन काल में पाटलीपुत्र कहलाया जाता था. बिम्बिसार ने इस पाटलीपुत्र नाम की जगह की स्थापना एक गांव के रूप में लगभग पांच सौ ईसा पूर्व की थी. बिम्बिसार का जीवनकाल 558 से 491 ईसा पूर्व माना जाता है. कहा जाता है कि वे भट्टीय नाम के एक स्थानीय राजा के पुत्र थे. डीएनए हिंदी : मगध के राजा बिम्बिसार पर आधारित नई फिल्म रिलीज़ (Bimbisara Movie Released) हुई है. मल्लिदी वशिष्ठ की यह फ़िल्म मूलतः तेलुगू में बनी है. यह फैंटेसी फिल्म हर्यंक डायनेस्टी के प्रतापी राजा बिम्बिसार की गज़ब कहानी पर आधारित है. माना जाता है कि बिम्बिसार गौतम बुद्ध और महावीर वर्धमान के समकालीन थे. इसी वजह से जैन और बौद्ध धर्म में बिम्बिसार को बेहद महत्व दिया गया है. माना जाता है कि उन्होंने दोनों धर्मों को बराबर बढ़ावा दिया. उन्होंने अपना शासन गिरिव्रज नाम की जगह से शासन किया था. इस जगह को वर्तमान में राजगृह या राजगीर भी कहा जाता है.
Bimbisara Movie: నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాల్లోనే నటించారు.
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాల్లోనే నటించారు. సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా తనకు నచ్చిన భిన్నమైన కథలను మాత్రమే ఎంచుకుంటూ వెళ్లారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'బింబిసార' కూడా అలాంటి ఓ ప్రయోగాత్మక చిత్రమే. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా.. మార్నింగ్ షో నుండే పాజిటివ్ టాక్తో ముందుకెళ్తోంది. దీనిపై ఎన్టీఆర్ స్పందించారు. Bimbisara Movie: నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాల్లోనే నటించారు. బింబిసార మూవీ సక్సెస్ అవ్వడంతో మూవీ టీమ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఆ సక్సెస్ మీట్లో తనను నమ్మి ముందుగా సినిమా బాగుందని చెప్పిన తన తమ్ముడు ఎన్టీఆర్కు లవ్యూ చెప్పారు కళ్యాణ్ రామ్ 'బింబిసార గురించి గొప్పగా వింటున్నాను. మనం మొదటిసారి చూసిన విధంగానే అందరూ అదే ఉత్సాహంతో ఒక సినిమాను చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. కళ్యాణ్ రామ్ అన్న బింబిసారగా నిన్ను తప్పా ఎవరినీ ఊహించుకోలేము. డైరెక్టర్ వశిష్ట అనుభవం ఉన్నవారిలాగా సినిమాను నడిపించారు. కీరవాణిగారు బింబిసారకు వెన్నుముుకగా నిలిచారు.' అంటూ యాక్టర్లను, టెక్నిషియన్స్ను ప్రశంసించారు ఎన్టీఆర్. Bimbisara Movie: ఆగస్ట్లో సినిమా సందడి మొదలయ్యింది. జులైలో విడుదలయిన తెలుగు సినిమాలు బాక్సాఫీస్కు అంతగా లాభాలను తెచ్చిపెట్టలేకపోయాయి. దీంతో మూవీ లవర్స్ కాస్త నిరాశపడ్డారు. కానీ ఆగస్ట్ మొదటివారంలోనే విడుదలయిన రెండు సినిమాలు హిట్ టాక్ అందుకుంటూ ఉండడంతో మళ్లీ ఊపిరి పీల్చుకున్నారు. అందులో ఒకటి 'బింబిసార'. Bimbisara Movie: 'బింబిసార'పై ఎన్టీఆర్ ట్వీట్.. చాలా సంతోషంగా ఉందంటూ..
Take a look at the Twitter reaction for Kalyan Ram-led fantasy adventure drama, Bimbisara.
He experiences a completely new life after he turns into a suit-clad rich man, with money as the new form of power. Post witnessing the movie, netizens took to Twitter and shared their opinion regarding this adventure flick. Besides Dulquer Salmaan's Sita Ramam,Kalyan Ram starrer fantasy drama Bimbisarahas also made it to the cinema halls this morning.
The Mallidi Vassisht directorial also stars Catherine Tresa, Samyuktha Menon, Warina Hussain, Vennela Kishore, and others. Let's talk a deep dive into what the ...
His performance in the scenes where he realises the mistakes he made as a king in the past during his time in the modern-day period is impressive. He has a twin brother Devadatta (Kalyan Ram), who is the total opposite of Bimbisara. After a scuffle between the brothers, Bimbisara comes across Mayadarpini (a Magical mirror), and as he touches it without releasing its powers, Bimbisara time travels to the current time, 2022. Bimbisara (Nandamuri Kalyan Ram) is the emperor of Trigartala empire.
Nandamuri Kalyan Ram Now Did Bimbisara Movie Under Mallidi Vashist Direction. This Movie Collect 7.12 Cr in First Day.
'బింబిసార' మూవీ మొదటి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 6.30 కోట్లు రాబట్టి కల్యాణ్ రామ్ కెరీర్లోనే టాప్ ప్లేస్కు చేరుకుంది. గతంలో అతడు నటించిన 'ఇజం' రూ. 3.09 కోట్లు రాబట్టింది. దీన్ని ఇప్పుడు బింబిసార దాటేసి చరిత్ర సృష్టించింది. ఇదిలా ఉండగా.. కల్యాణ్ రామ్ ఎంత మంచి వాడవురా రూ. 2.20 కోట్లు, 118 రూ. 1.60 కోట్లు మాత్రమే వసూలు చేశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 6.30 కోట్లు కొల్లగొట్టిన కల్యాణ్ రామ్ 'బింబిసార' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 32 లక్షలు, ఓవర్సీస్లో రూ. 65 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 7.27 కోట్లు షేర్తో పాటు రూ. 11.50 కోట్లు గ్రాస్ వచ్చింది. నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'బింబిసార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.20 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 7.27 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 8.93 కోట్లు రాబడితేనే ఇది క్లీన్ హిట్ స్టేటస్ను సొంతం చేసుకుంటుంది. నందమూరి కల్యాణ్ రామ్ మార్కెట్ తగ్గట్లుగానే 'బింబిసార' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్లో రూ. 1 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 15.60 కోట్ల బిజినెస్ జరిగింది. కల్యాణ్ రామ్ నటించిన 'బింబిసార' మూవీ మొదటి రోజే తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఊహించని రీతిలో రూ. 6.30 కోట్లు షేర్ రాబట్టింది. దీంతో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించిన టైర్ 2 హీరోల సినిమాల జాబితాలో ఇది 9వ స్థానానికి చేరుకుంది. ఇందులో 'ఇస్మార్ట్ శంకర్', 'అఖిల్', 'ఎమ్సీఏ', 'డియర్ కామ్రేడ్', 'లవ్ స్టోరి' చిత్రాలు టాప్ 5లో ఉన్నాయి. కల్యాణ్ రామ్ కెరీర్లో తొలి మూవీ 'బింబిసార' మూవీకి ఆంధ్ర, తెలంగాణలో ఫస్ట్ డే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 2.15 కోట్లు, సీడెడ్లో రూ. 1.29 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 90 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 43 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 36 లక్షలు, గుంటూరులో రూ. 57 లక్షలు, కృష్ణాలో రూ. 34 లక్షలు, నెల్లూరులో రూ. 26 లక్షలతో కలిపి రూ. 6.30 కోట్లు షేర్, రూ. 9.30 కోట్లు గ్రాస్ వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ రూపొందిన టైమ్ ట్రావెల్ మూవీ 'బింబిసార' శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే మంచి రివ్యూలు కూడా వచ్చాయి. దీంతో ఈ సినిమాకు అనుకున్న విధంగా ఓపెనింగ్ డేన అత్యధిక కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు వెల్లడించారు. బింబిసారగా మారిన కల్యాణ్ రామ్
సినిమా · మీ నగరాన్ని ఎంచుకోండి · BIMBISARA MOVIE FIRST DAY WORLD WIDE BOX OFFICE COLLECTIONS HIGHEST COLLECTIONS NANDAMURI KALYAN RAM ...
... ... ... ... ...
Bimbisara Movie Collections | ఏడెళ్ళ కిందట వచ్చిన 'పటాస్' చిత్రం కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే ...
- ప్రత్యేకం - బిజినెస్ - చింతన - స్పోర్ట్స్ - సినిమా - వార్తలు
Bimbisara Day 1 Collections : 'బింబిసార' పస్ట్ డే కలెక్షన్స్.. బాక్సాఫీస్ వద్ద మీసం మెలేసిన నందమూరి ...
నెల్లూరు - రూ. 26 లక్షలు కృష్ణా - రూ. 34 లక్షలు గుంటూరు - రూ. 57 లక్షలు వెస్ట్ - రూ. 36 లక్షలు ఈస్ట్ - రూ. 43 లక్షలు ఉత్తరాంధ్ర - రూ. 90 లక్షలు
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ ఫాటెంసీ థ్రిల్లర్ మూవీ 'బింబిసార' నిన్న ...
గుంటూరు – 0.57 కోట్లు వెస్ట్ – 0.36 కోట్లు ఈస్ట్ – 0.43 కోట్లు ఉత్తరాంధ్ర – 0.90 కోట్లు సీడెడ్ – 1.29 కోట్లు నైజాం – 2.15 కోట్లు
Bimbisara First Day Collections: Kalyan Ram Movie Gets Fantastic Box Office Opening ... Nandamuri Kalyan Ram's latest outing Bimbisara has taken a flying start at ...
Talking about Bimbisara's premiere collections, the film has managed to earn $64,349 from 134 locations. Bimbisara is directed Mallidi Vashisht. Catherine Tresa and Samyuktha Menon are seen in key roles. The film is expected to expected to earn a decent amount by end of this weekend.
AP/TS made most of the earnings for Bimbisara, with Rs. 8.80 crores opening day gross. The opening day numbers are career best for Kalyan Ram, doubling his ...
The opening day numbers are career best for Kalyan Ram, doubling his previous best opener ISM (2016) which collected Rs. 4.20 crores (Rs. 3 crores share) in Telugu states. India - Rs. 9.50 crores (Rs. 6.25 crores share) The film’s worldwide theatrical rights fetched Rs. 15 crores approx and that should be recovered quite easily, probably over the weekend itself. Andhra - Rs. 3.85 crores (Rs. 2.75 crores share) Karnataka - Rs. 50 lakhs (Rs. 25 lakhs share) AP/TS - Rs. 8.80 crores (Rs. 5.90 crores share) AP/TS made most of the earnings for Bimbisara, with Rs. 8.80 crores opening day gross. Ceeded - Rs. 1.65 crores (Rs. 1.25 crores share) Nizam - Rs. 3.30 crores (Rs. 1.90 crores share) Bimbisara has succeeded on both fronts and should emerge as a HIT for the industry. Telugu states made most of the earnings with Rs. 8.80 crores opening day gross. The Nandamuri Kalyan Ram starrer fantasy action film collected Rs. 9.50 crores approx on Friday in India, earning Rs. 6.25 crores share.
Nandamuri Kalyan Rams latest socio-fantasy film Bimbisara has opened across theatres all over India and a few other countries.
Fans of the Nandamuri family are celebrating this much-needed success of Kalyan Ram. Bimbisara is a fictional tale of Trigarthala King who is ruthless and crude. The movie is written and directed by Mallidi Vassisht in his debut.