Bimbisara Review

2022 - 8 - 5

Post cover
Image courtesy of "సాక్షి"

Bimbisara Movie: 'బింబిసార' ట్విటర్‌ రివ్యూ (సాక్షి)

కళ్యాణ్ రామ్ ఆయన కేరీర్ లోనే బిగ్ బడ్జెట్‌ మూవీ ఇది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ...

— Hanu Raghavapudi (@hanurpudi)August 4, 2022 May cinema win and the industry rise! Wishing@NANDAMURIKALYANgaru and the entire team of #Bimbisarathe best for tomorrow. — Satya Dev (@ActorSatyaDev)August 4, 2022 — Masthan-Tweets (@sm4582579)August 5, 2022 — SAIKUMAR MANNURU (@im_saichowdary)August 4, 2022

Post cover
Image courtesy of "Samayam Telugu"

Kalyan Ram: బింబిసార ట్విట్టర్ రివ్యూ.. ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే.. (Samayam Telugu)

cinema newsబింబిసార (Bimbisara) మూవీతో థియేటర్స్‌లో సందడి మొదలు పెట్టాడు నందమూరి కళ్యాణ్ రామ్ ...

బింబిసార మూవీకి టాలీవుడ్ హీరోలు మద్దతు తెలుపుతున్నారు. మూవీ టీమ్కు ఆల్ ద బెస్ట్ చెబుతూ.. హీరోలు సాయిధరమ్ తేజ్, సత్యదేవ్ ట్వీట్ చేశారు. 'ఈ రోజు బింబిసార మూవీ విడుదవుతున్న సందర్భంగా నా సోదరుడు కళ్యాణ్ రామ్కు శుభాకాంక్షలు. అతని కృషి, మంచి హృదయం ఎల్లప్పుడూ విజయవంతమవుతుంది..' అంటూ మంచు విష్ణు ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ చెప్పినట్లు బింబిసార మూవీలో కళ్యాణ్ రామ్ తప్ప ఎవరూ చేయలేరన్నట్లు నందమూరి హీరో యాక్ట్ చేసినట్లు తెలుస్తోంది. వన్ మ్యాన్ షోగా సినిమాను మొత్తం భూజాలపై మోసినట్లు ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తే అర్థమవుతోంది. ఎంతో డెడికేషన్తో యాక్ట్ చేశారని.. ప్రేక్షకులను మరో ప్రపంచంలో తీసుకెళుందని ట్వీట్టర్లో ఆడియన్స్ రివ్యూ ఇస్తున్నారు. స్టోరీ సూపర్గా ఉందని.. విజువల్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఓ రేంజ్లో ఉన్నాయని పోస్టులు పెడుతున్నారు. కళ్యాణ్ మూవీకి పాజిటివ్ టాక్ వస్తుండడంతో నందమూరి అభిమానులు సందడి షూరు చేశారు.

Post cover
Image courtesy of "TV9 Telugu"

Bimbisara: థియేటర్స్‌లో బింబిసారుడు వీరత్వం.. 'బింబిసార' ట్విట్టర్ రివ్యూ.. (TV9 Telugu)

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రయోగాలకు పెట్టింది పేరు. విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు ...

— songoku (@songoku4660)August 5, 2022 — VINOD KUMAR E 2691 Batch,PES University (@VinodPes)August 5, 2022 — NTR FANS ONGOLE (@NTRFansOngole)August 4, 2022 — chanduNTR (@KadapaNtr9999)August 4, 2022 — suneelkumar kuditala (@suni7kumar)August 5, 2022 — MIRCHI9 (@Mirchi9)August 5, 2022

Post cover
Image courtesy of "Zee News తెలుగు"

Bimbisara Twitter Review: కల్యాణ్ రామ్ బింబిసార ట్విట్టర్ రివ్యూ ... (Zee News తెలుగు)

Bimbisara Twitter Review: కల్యాణ్ రామ్ 'బింబిసార' ట్విట్టర్ రివ్యూ.. సినిమా ప్రేక్షకులను ...

— SAIKUMAR MANNURU (@im_saichowdary)August 4, 2022 — The Movie Critic ! (@MovieCritiq)August 4, 2022 — 𝗟𝗜𝗞𝗛𝗜𝗧𝗘𝗦𝗛 𝗖𝗛𝗢𝗪𝗗𝗔𝗥𝗬👑 (@LikhiteshChow)August 4, 2022 — Movie Muchatlu (@MovieMuchatlu1)August 5, 2022

Post cover
Image courtesy of "Asianet News Telugu"

Bimbisara : కళ్యాణ్ రామ్ 'బింబిసార' ఫస్ట్ రివ్యూ.! (Asianet News Telugu)

నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) నటించిన 'బింబిసార' చిత్రం రేపు గ్రాండ్ గా రిలీజ్ ...

బాలయ్య నటించిన ‘369’ చిత్రం టైమ్ ట్రావెల్ గా వచ్చి ఆడియెన్స్ ను అలరించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ చిత్రాన్ని ఆదరించే ప్రేక్షకులున్నారు. మరోసారి నందమూరి ఫ్యామిలీ నుంచి టైమ్ ట్రావెల్ బెస్డ్ గా నందమూరి కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించబోతుంది. రేపు (ఆగస్టు 5)న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం మొత్తం నాలుగు భాగాలు గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మొదటి భాగాన్ని రిలీజ్ చేస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) నటించిన ‘బింబిసార’ చిత్రం రేపు గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఎంతగానో ఆసక్తిని నెలకొల్పిన ఈ ఫిల్మ్స్ ఫస్ట్ రివ్యూ తాజాగా వచ్చేసింది. నందమూరి కళ్యాణ్ రామ్ ఆయన కేరీర్ లోనే బిగ్ ప్రాజెక్ట్ ‘బింబిసార’ (Bimbisara). ఈ ఫాంటసీ ఫిల్మ్ ను దర్శకుడు మల్లిడి వశిష్ట్ డైరెక్ట్ చేశారు. చిత్రంలో హీరోయిన్లుగా కేథరిన్ ట్రెసా (Catherine Tresa), సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణీ అద్భుతమైన సంగీతం అందించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మూవీని భారీ బడ్జెట్ తోనే నిర్మించారు. 500 సంవత్సరం కాలం నాటి కథ ఆధారంగా, టైమ్ ట్రావెల్ ద్వారా సినిమాను అద్భుతంగా రూపొందించారు. ఈ చిత్రం ఫస్ట్ రివ్యూ తాజాగా వచ్చింది. Bimbisara : కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ ఫస్ట్ రివ్యూ.!

Post cover
Image courtesy of "FilmiBeat Telugu"

Bimbisara Twitter Review: బింబిసారకు అలాంటి టాక్.. అఖండ, RRR తర్వాత ... (FilmiBeat Telugu)

Nandamuri Kalyan Ram Now Did Bimbisara Movie Under Mallidi Vashist Direction. Now Lets See This Movie Twitter Review. నందమూరి కల్యాణ్ రామ్ ...

ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. కల్యాణ్ రామ్ నటించిన 'బింబిసార' టైం ట్రావెల్తో సాగే సోషియో ఫాంటసీ మూవీ అని తెలుస్తోంది. ఇందులో బింబిసారుడు ప్రస్తుత కాలానికి వస్తే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు అనేవి చక్కగా చూపించారట. మరీ ముఖ్యంగా త్రిగర్తల సామ్రాజ్యం ద్వారా ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళ్లారట. మొత్తంగా ఈ చిత్రం అన్ని వర్గాల వాళ్లను ఆకట్టుకునేలా ఉందని తెలుస్తోంది. కల్యాణ్ రామ్ నటించిన 'బింబిసార' మూవీ టైం ట్రావెల్తో సాగే సోషియో ఫాంటసీ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే యూఎస్ సహా ఇండియాలోని చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ట్విట్టర్ వేదికగా ఎక్కువ మంది ఈ సినిమా బాగుందని ట్వీట్లు చేస్తున్నారు. 'బింబిసార' మూవీని చూసిన నందమూరి అభిమానులు తెగ థ్రిల్ ఫీల్ అవుతున్నారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అని ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాదు, గత ఏడాది 'అఖండ'తో బాలకృష్ణ, RRRతో ఎన్టీఆర్ హిట్లు కొట్టారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా కల్యాణ్ రామ్ 'బింబిసార'తో విజయాన్ని అందుకున్నాడని, నందమూరి హీరోల హ్యాట్రిక్ అని కామెంట్లు చేస్తున్నారు. సోషియో ఫాంటసీ మూవీగా వచ్చిన 'బింబిసార'ను చూసిన వాళ్లంతా చేసిన ట్వీట్ల ప్రకారం.. ఇందులో కల్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో చేశాడట. అలాగే, బ్యాగ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీన్స్, డైలాగ్స్, క్లైమాక్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్లుగా ఉన్నాయని అంటున్నారు. అయితే, వీఎఫ్ఎక్స్లో నాణ్యత లేకపోవడం, పాటలు టైమింగ్ మిస్ కావడం ఈ సినిమాకు మైనస్గా మారాయని చెప్తున్నారు. నందమూరి హీరో కల్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో రూపొందిన 'బింబిసార' మూవీ సోషియో ఫాంటసీ జోనర్లో రాబోతుంది. బింబిసారుడు అనే క్రూరమైన రాజు.. టైం ట్రావెల్ చేసి ప్రస్తుత కాలానికి రావడం.. ఇక్కడి పరిస్థితులు చూసి ఆయనలో పరివర్తన రావడం.. ఆ తర్వాత ఆయన రాజ్యంలో ఎలాంటి పరిపాలన చేశాడు అనే నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. 'బింబిసార' మూవీ ఓవరాల్గా చూస్తే.. ఫస్టాఫ్ మొత్తం ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడానికి డైరెక్టర్ మల్లిడి వశిష్ట ఎంతో సమయం తీసుకోలేదట. కల్యాణ్ రామ్ ఇంట్రో సీన్ అదిరిపోయేలా డిజైన్ చేశాడట. ఇక, ఇంటర్వెల్ కూడా ఆకట్టుకునేలా ఉందట. ఇక, సెకెండాఫ్ కూడా అద్భుతమైన వీఎఫ్ఎక్స్ సీన్లతో నడుస్తుందట. మొత్తంగా ఫస్టాఫ్ కంటే సెకెండాఫ్ బాగుందని తెలిసింది. కల్యాణ్ రామ్ మూవీకి టాక్ ఏంటి కల్యాణ్ రామ్ 'బింబిసార' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్లో రూ. 1 కోట్లతో కలిపి రూ. 15.60 కోట్ల బిజినెస్ చేసుకుంది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రం గ్రాండ్గా రిలీజ్ అయింది. బింబిసారగా వచ్చిన కల్యాణ్ రామ్ నందమూరి కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రమే 'బింబిసార'. మల్లిడి వశిష్ట అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్పై హరికృష్ణ నిర్మించాడు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇందులో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష ఇందులో కీలక పాత్రలు చేశారు.

Post cover
Image courtesy of "voiceofandhra.net"

Bimbisara Movie Review: బింబిసార మూవీ రివ్యూ - VoiceOfAndhra ... (voiceofandhra.net)

Bimbisara Movie Review: కళ్యాణ్ రామ్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్ తీసే హీరో గా పేరు ...

ధ్రువీకరించలేదు ధ్రువీకరించలేదు

Post cover
Image courtesy of "Asianet News Telugu"

Bimbisara Review: బింబిసార మూవీ ప్రీమియర్ టాక్... కళ్యాణ్ రామ్ కి ... (Asianet News Telugu)

kalyan ram latest movie bimbisara review ఓ సాలిడ్ కమ్ బ్యాక్ కోసం కళ్యాణ్ రామ్ చాలా కాలంగా ట్రై ...

ఇక నేడు విడుదలైన రెండు చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం పట్ల కూడా ప్రేక్షకులు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మరి బింబిసార, సీతారామం కమర్షియల్ గా ఏమాత్రం విజయం అందుకుంటాయి అనేది వీకెండ్ ముగిస్తే కానీ తెలియదు. ప్రస్తుతానికి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. కళ్యాణ్ రామ్(Kalyan Ram) హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. 2015లో విడుదలైన పటాస్ మూవీ తర్వాత క్లీన్ హిట్ పడలేదు. హిట్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలాప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కొత్త దర్శకుడు వశిష్ట్ కి కళ్యాణ్ రామ్ అవకాశం ఇచ్చాడు. కథపై నమ్మకం ఉంచి సొంత బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. మరి ఇలాంటి పీరియాడిక్ యాక్షన్ చిత్రాలకు విఎఫ్ఎక్స్ చాలా ముఖ్యం. ఈ విషయంలో మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. కొందరు పర్లేదు అంటుంటే, మరొకొందరు ఏమాత్రం ఆకట్టుకోలేదు అంటున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వర్క్ పట్ల ప్రేక్షకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓ సాలిడ్ కమ్ బ్యాక్ కోసం కళ్యాణ్ రామ్ చాలా కాలంగా ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలో తన మార్కెట్ కి మించి భారీ బడ్జెట్ తో ఫాంటసీ నేపథ్యంలో బింబిసార చిత్రం చేశారు. క్యాథెరిన్ హీరోయిన్ గా దర్శకుడు వశిష్ట్ తెరకెక్కించిన బింబిసార ప్రీమియర్ టాక్ ఎలా ఉందో చూద్దాం... బింబిసార ప్రీమియర్స్ (Bimbisara Review)ప్రదర్శన యూఎస్ లో ముగియగా టాక్ బయటికి వచ్చింది. ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు సినిమా పట్ల పాజిటివ్ గా స్పందించడం విశేషం. దర్శకుడు వశిష్ట్ కథను ఎంగేజింగ్ గా నడపడంలో సక్సెస్ అయ్యారని అంటున్నారు. ఓ బలమైన కథకు రాసుకున్న సన్నివేశాలు, పాత్రలు, కథనం బాగుంది అంటున్నారు. Bimbisara Review: బింబిసార మూవీ ప్రీమియర్ టాక్... కళ్యాణ్ రామ్ కి హిట్టు పడ్డట్లే!

Post cover
Image courtesy of "Manalokam"

Bimbisara review: కల్యాణ్​రామ్​ 'బింబిసార'.. ఫ్యాన్స్​కు విజువల్ ... (Manalokam)

నందమూరి కల్యాణ్‌రామ్‌ నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'బింబిసార'. సోషియో ఫాంటసీ కథాంశంతో ...

ఈ చిత్రం సాలిడ్ యాక్షన్ బ్లాక్తో బాగా మొదలైంది. బింబిసార ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఆ తర్వాత బింబిసార క్రూరత్వాన్ని చూపించడానికి దాదాపు 30 నిమిషాలు తీసుకున్నారు దర్శకుడు. క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల క్రితం త్రిగర్తల సామ్రాజ్య అధినేత బిందుసారుడి పాత్రలో కల్యాణ్ రామ్ కనిపించారు. ఆయన ద్విపాత్రాభినయం బాగా చేశారు. డైలాగ్ డెలీవరీ కూడా బాగుంది. అయితే విశ్వానందన్ వర్మ (ప్రకాష్ రాజ్) పాత్ర ప్రత్యేకంగా నిలుస్తుంది. సినిమా కథ మొత్తం బింబిసారుడి కాలం నుండి కలియుగంలోకి వచ్చి సంపాదించిన నిధిని ఎలా కాపాడుకుంటాడు అనేదాని చుట్టు తిరుగుతుంది. అయితే ఫస్టాప్ కాస్త స్లోగా అనిపించినా గ్రాఫిక్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఇక ఇంటర్వెల్ అయితే అదిరిపోయింది. సెకండాఫ్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ముఖ్యంగా సినిమాలో గ్రాఫిక్స్ ప్రేక్షకులను బింబిసార ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. సాంకేతికంగా చోటా కె నాయుడు విజువల్స్ బాగున్నాయి. నూతన దర్శకుడు అయినప్పటికీ వశిష్ట తన టాలెంట్ను నిరూపించుకున్నాడు. ఈ సినిమా నందమూరి అభిమానులకు విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడిగా.. నందమూరి కల్యాణ్రామ్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘బింబిసార’. సోషియో ఫాంటసీ కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం కల్యాణ్ కెరీర్లోనే భారీ స్థాయిలో నిర్మించబడింది. 500 ఏళ్ల క్రితం జరిగిన నిజమైన కథ ఆధారంగా టైం ట్రావెల్ పాయింట్తో.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై కల్యాణ్ నిర్మించారు. వశిష్ట దశకత్వం వహించారు. కీరవాణి స్వరాలు సమకూర్చారు. కేథరిన్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలై టీజర్, ట్రైలర్తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా.. భారీ అంచనాలతో నేడు(శుక్రవారం) థియేటర్లలో భారీ స్థాయిలో విడుదలైంది. మరి ఈ మూవీ ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం. సాధారణంగా తెలుగు ప్రేక్షకులకు సోషియో ఫాంటసీ సినిమాలు కొత్తేమి కాదు. సీనియర్ ఎన్టీఆర్ కాలం నుంచి బాహుబలి వరకు , మనం చాలా సోషియో-ఫాంటసీ చిత్రాలను చూశాం. అయితే బింబిసారాలో కొత్తగా అనిపించేది టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్. ఇది మాములు టైమ్ ట్రావెల్లా కాకుండా, ఈ కథ సమాంతర ప్రపంచంలో నడుస్తుంది. ఇక్కడ రెండు టైమ్లైన్లతో సంబంధం లేదు కానీ దర్శకుడు దానిని ఎలా కనెక్ట్ చేశాడు అనేదే ప్రత్యేకం.

Post cover
Image courtesy of "The Hans India"

Bimbisara Movie Review and Release Day LIVE UPDATES: Enjoy ... (The Hans India)

Bimbisara is all set to release in cinema halls on Today. With the growing craze of South Indian films in the Hindi belt, it is expected that the upcoming ...

@mmkeeravaanisir made most part of the movie work .. His music gives the feel and continuity which was missing in screenplay August 5, 2022 - 5 Aug 2022 6:26 AM GMT - 5 Aug 2022 6:56 AM GMT

Post cover
Image courtesy of "Mirchi9"

Bimbisara Review – A Decent Fantasy Drama (Mirchi9)

Bimbisara is the new film of Nandamuri Kalyan Ram. It is his first outing after a gap and introduces a new director, Vassishta, to Telugu cinema.

Bimbisara is the latest addition to the list. The rest of the cast, which includes the antagonist, is adequate and serviceable at best. There is a curiosity about the story, which is the movie’s biggest USP. Debutant Vassishta has scored here in grabbing the attention. MM Keeravani provides the music to the period cum contemporary tale. It is despite the various visible deficiencies in execution and content. They hold the attention, and that’s a job well done. Amidst all these, one feels that a strong villain could have enhanced the drama and escalated the conflict further, though. Bimbisara is magically ported to the current time after a scuffle between the brothers. The treasure and young girl tracks are neatly integrated into the story. Catherine Tresa and Samyuktha Menon play the female leads. The actor gets to don two different characters and pulls it off neatly. Any appreciation coming his way, therefore, is deserved for the effort.

Post cover
Image courtesy of "123Telugu.com"

Bimbisara Telugu Movie Review (123Telugu.com)

Starring: Nandamuri Kalyan Ram, Catherine Tresa, Samyuktha Menon, Warina Hussain. Director: Mallidi Vashist. Producer: Hari Krishna K. Music Directors: M. M. ...

On the whole, Bimbisara is a well made fantasy drama with a solid backdrop and entertainment. Just when you think the film is losing grip, a new twist is revealed and makes things interesting. The film has rich visuals and VFX is superb and gives the audience a thrilling experience. But the director passes with flying Colours and narrated the film on a sensible note. The second half is ended on a very sensible note and leaves the audience impressed. The fight sequence are choreographed well and the VFX needs a special mention. Samyuktha Menen is just a spectator in the whole narrative. The situational comedy once the king lands in the present day is also quite good. Bimbisara is a film that has been promoted quite well in the last few days. The action blocks especially in the second half are established quite well by the director. The first half of the film is superb as the story is established superbly. After a long time, Srinivas Reddy gets a good role and entertains the audience.

Post cover
Image courtesy of "Sakshi English"

Bimbisara Audience Review From US Premieres (Sakshi English)

Nandamuri Kalyan Ram's Bimbisara is the talk of the town due to back-to-back film promotions. Finally, Bimbisara has released in theatres from today across ...

— NTvodiFan (@NTvodiFanLokesh)August 4, 2022 — Bhuvan (@Bhuvanchand19)August 4, 2022 Finally, Bimbisara has released in theatres from today across the globe.

Post cover
Image courtesy of "DNA India"

Bimbisara Twitter review: Nandamuri Kalyan Ram starrer is 'paisa ... (DNA India)

Bimbisara stars Jr. NTR's brother Nandamuri Kalyan Ram in the title role of the Emperor of Magadh in the 5th century BC.

Lot on second half — Sai_Reviews (@saisaysmovies) August 5, 2022 "As a result, language is no longer a barrier and they are now open to watching content with subtitles. UFO Moviez, which recently distributed much loved 777 Charlie and Rocketry, will release the Telugu film in North India with English subtitles. Audience can watch the film without any doubt.. The final review of the film is 4.2/5.After long time I felt a grand theatrical experience. TFI got it's golden days are back..Exceeded all the expectations. (3/3) — Rahul Karthikeya Nagireddygari (@RNagireddygari) August 5, 2022 Rating : 3/5 pic.twitter.com/j1GG9E8Mki— Akhilesh Rajana (@AkhileshRr) August 5, 2022 @mmkeeravaani1 man show throughout the movie with terrific music. Big numbers are ahead for #Bimbisara. #JrNTR #KalyanRam #bimbisarareview #NTR31 pic.twitter.com/qXn7MZfnxu— BB GN (@iNaveengn)— BB GN (@iNaveengn) August 5, 2022 #Bimbisaraaverage 2nd half that missed the interesting plot as in 1st half. Another said, “Overall A Satisfactory Sci-Fi Entertainer Unique story coupled with some well-written sequences and hero characterization.

Post cover
Image courtesy of "Tollywood"

Bimbisara Twitter review : Blockbuster report (Tollywood)

Bimbisara movie Twitter review/Live update: Nandamuri Kalyan Ram starrer Bimbisara has finally arrived at the theaters today. We bring you some viewers' ...

A huge shoutout to Vasista, @NANDAMURIKALYAN and the VFX team for the big effort. A great team effort #Bimbisara Bimbisara movie Twitter review/Live update: Nandamuri Kalyan Ram starrer Bimbisara has finally arrived at the theaters today.

Post cover
Image courtesy of "TV9 Telugu"

Bimbisara Review: 'బింబిసార' మూవీ రివ్యూ.. ఇంట్రెస్టింగ్ సోషియో ... (TV9 Telugu)

Bimbisara Movie Review: బింబిసార గురించి చాలా రోజులుగా ఇండస్ట్రీలో చర్చ జరుగుతూనే ఉంది.

Channel No. 176 Channel No. 1667 Channel No. 722 Channel No. 905 Channel No. 1459

Post cover
Image courtesy of "Greatandhra.com"

Bimbisara Movie Review: Works in Parts (Greatandhra.com)

Movie: Bimbisara Rating: 2.5/5. Banner: NTR Arts Cast: Kalyan Ram, Catherine Tresa, Samyuktha Menon, Warina Hussain, Vennela Kishore, Brahmaji, ...

The first hour is entirely set in the fifth century and the drama. While Bimbisara is evil, we also get the second character Deva Dutta to balance the good. Despite not so rousing the second half, “Bimbisara” makes a decent watch for its grander setting and time-travel element. The problem with “Bimbisara” is it doesn’t have a proper conflict. The resolution (the final part) is the biggest problem with this story. The 5th-century setting is a right mix of artwork and VFX. The cinematography is rich. The idea is exciting. We have seen films where Yama or angels come to earth and are confused about the lifestyle of modern humans and gadgets. New director Vashisht doesn’t beat around the bush to come to the point. Following the trend, Kalyan Ram came up with “Bimbisara” with a similar setup. Lavishly made and shot, the visual effects are top-class. The girl looks exactly like the one he killed in his kingdom.

Post cover
Image courtesy of "Greatandhra Telugu"

Bimbisara Review: మూవీ రివ్యూ: బింబిసార (Greatandhra Telugu)

టైటిల్: బింబిసార రేటింగ్: 2.5/5 తారాగణం: నందమూరి కళ్యాణ్‌ రామ్‌, కేథ‌రిన్ థ్రెసా, ...

ప్రధమార్థంలో చాలా సేపటి వరకు తెర మీద సన్నివేశాలు మారుతుంటాయి తప్ప ఎమోషన్ అందదు. నెమ్మదిగా కథ అందుకుని ఇంటర్వల్ బ్యాంగ్ కి వచ్చేసరికి ఎమోషనల్ గా మారుతుంది. సెకండాఫ్ కూడా మరీ ప్రెడిక్టబుల్ గా కాకుండా ప్యారలెల్ వర్డ్ల్స్ టైప్ లో ప్యారలల్ టైం లో జరిగే సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి. అయితే వీటికీ ఈ మధ్యన వచ్చిన "ప్లే బ్యాక్" కి కొంచెం పోలికలు కనిపిస్తాయి. పాటలు మాత్రం పెద్ద గుర్తుండేలా, హం చేసుకునేలా లేవు. అయితే "ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడి.." అనే పాట మాత్రం సందర్భోచితంగా చూస్తున్నప్పుడు ఆకట్టుకుంది. ఆ పాటకి చేసిన ఎడిటింగ్ కూడా బాగుంది. "గులేబకావళి అందం.." మాత్రం పాత తరహా ఆర్కెస్ట్రాలా వినిపిస్తుంది. కళ్యాణ్ రామ్ కష్టాన్ని మెచ్చుకోవచ్చు. ద్విపాత్రాభినయంలో చక్కని వైవిధ్యం కూడా చూపించాడు. కానీ అక్కడక్కడ అవసరానికి మించి అరిచినట్టు లౌడ్ గా అనిపించింది. క్యాథరీన్ మాత్రం లావుగా ఉన్నా ఆ పాత్ర వరకు సరిపోయింది. అయ్యప్ప శర్మ ఓకే. మిగిలిన వాళ్లంతా తమతమ పాత్రల్లో మమ అనిపించారు తప్ప ప్రత్యేకమైన మెరుపులు మెరిపించలేదు. దర్శకత్వపరంగా ప్రస్తుత స్టాండర్డ్స్ ని దృష్టిలో పెట్టుకుంటే యావరేజని చెప్పాలి. ఇలాంటి సినిమాలకు పని చేసేటప్పుడు ఇంకా సాన పెట్టాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ నిరుత్సాహపరచకుండా తీసిన సినిమా ఇది. సంగీతం (పాటలు): చిరంతన్ భట్, వరికుప్పల యాదగిరి, కీరవాణి అలాగే "యమగోల", "యమలీల" సినిమాల్లో యముడు, చిత్రగుప్తుడు భూలోకానికి వచ్చినట్టు ఇందులో కూడా అలాంటి సీన్స్ రిపీటైనట్టు అనిపించాయి. సంగీతం (బ్యాక్ గ్రౌండ్): ఎం.ఎం. కీరవాణి సాంకేతికంగా ఉన్నంతలో బాగానే తెరకెక్కించారు. కొన్ని చోట్ల గ్రాఫిక్స్ చీప్ గా అనిపించినా చాలా చోట్ల బాగున్నాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. అన్నట్టు ఒకానొక చోట ధన్వంతరిపురం అనే ఊరి ఎపిసోడ్ వస్తుంది. అదేంటో గానీ ఒక్క క్షణం "ఆచార్య"లోని పాదఘట్టం గుర్తొచ్చి కంగారుపెట్టింది. కానీ అంతలోనే సర్దుకుని కథ ఆ దిశగా వెళ్లకుండా ట్రాకు మారింది. ఉన్నపళంగా ఒకానొక కాలానికి చెందిన వ్యక్తి వేరే కాలంలోకి వెళ్లడమనే కాన్సెప్ట్ ఈ మాధ్య జెర్మన్ వెబ్ సిరీస్ "డార్క్" లో పాపులరయింది. మనుసులు ఒక సొరంగం ద్వారా వేరు వేరు కాలాల్లోకి వెళ్లిపోతుంతారు ఈ సిరీస్ లో. ఇలాంటి ఐడియాతో నైజీరియన్ చిత్రం "డే ఆఫ్ డెస్టినీ" వచ్చింది. అందులో ఒక మెజీషియన్ ద్వారా పాత్రలు ఒక కాలంలోంచి ఇంకో కాలనికి వెళ్తారు. అలాగే ఇందులో మాయాదర్పణం ద్వారా కాలాల మధ్య ప్రయాణం చేస్తుంటుంది ప్రధానపాత్ర. రాజులకాలం, ప్రస్తుతకాలం మధ్యన కథనగానే "మగధీర" గుర్తొస్తుంది. అందులో రావురమేష్ పాత్రలాగ ఇందులో అయ్యప్పశర్మ పాత్రుంది. అక్కడ విలన్ లాగానే ఇక్కడా ప్రస్తుత కాలంలో విలనుంటాడు. అయితే మగధీర పునర్జన్మల కాన్సెప్ట్. ఇది అలా కాదు. టైటిల్ చూసి ఇది ఆ చారిత్రాత్మక చిత్రమేమో అనుకుంటే పొరపాటే. దానికి, ఈ సినిమాకి ఏ సంబంధమూ లేదు. సౌండింగ్ బాగుందనో, హిస్టారికల్ పేరైతే క్యాచీగా ఉంటుందనో ఈ టైటిల్ పెట్టారు తప్ప ఇంకేం కాదు. సింపుల్ గా చెప్పాలంటే రాజమౌళి తీసిన ఆర్.ఆర్.ఆర్ కి అల్లూరి సీతారామరాజుకి, కొమురం భీం కి ఎంత సంబంధముందో ఇదీ అంతే. బింబిసారుడనగానే క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం నాటి మగథసామ్రాజ్యాధినేత గుర్తొస్తాడు. హిందీలో వైజయంతిమాల నటించిన "ఆమ్రపాలి"లో సునీల్ దత్ పోషించింది అజాతశత్రు పాత్ర. ఆ అజాతశత్రు తండ్రే బింబిసారుడు. అది చరిత్ర.

Post cover
Image courtesy of "ఈనాడు"

Bimbisara review: రివ్యూ: బింబిసార (ఈనాడు)

Bimbisara movie review: కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటించిన 'బింబిసార' ఎలా ఉందంటే?

- Politics News - Politics News - Movies News - Politics News - Movies News - Sports News - Bimbisara review: రివ్యూ: బింబిసార - Sita Ramam Review: రివ్యూ: సీతారామం Telugu News - ప్రధమార్ధం - నెమ్మదిగా సాగే కథనం

Post cover
Image courtesy of "Sakshi English"

Bimbisara Review, Rating: Kalyan Ram Adhurs Performance is Total ... (Sakshi English)

Jai Ho Bimbisara, it is worth your time and ticket. Bimbisara is a laugh riot and paisa vasool entertainer.

The climax of the Bimbisara is intriguing, makes the audience tense. The first half of the film is so entertaining. Prakash Raj, Vennela Kishore, and Srinivasa Reddy are the backbone to the film. Bimbisara has become the talk of the town. Kalyan Ram breathes life into Bimbisara made us all to sit up and take notice of his craft and his transformation for the character. Bimbisara has a twin brother Devadatta(Kalyan Ram) who is a kind and generous person.

Post cover
Image courtesy of "The News Minute"

Bimbisara review: A fantasy film saved by Kalyan Ram's performance (The News Minute)

Mallidi Vashishta's debut film Bimbisara is about a king from 500 BC who arrives in our current world against his wishes. Full of ego and manic energy, ...

It would have worked better if Vashishta hadn’t tried to tick every box in the masala film genre and trusted the material more. The film becomes a lot better when it escapes the no-budget Baahubali sets and lands in present day Hyderabad. Kalyan Ram brings his comic timing to the fore, and there are some moments in the film that are laugh-out-loud funny. She was awarded the Sahitya Akademi’s Bal Sahitya Puraskar for her novel Mayil Will Not Be Quiet in 2015. The conduit between the past and the present is a mirror and director Vashishta uses this well to generate humour. But unceremoniously removed from his position as the emperor of Trigarthala, he begins to discover humanity and the meaning of dharma. Mallidi Vashishta’s debut film Bimbisara is about a king from 500 BC who arrives in our current world against his wishes.

Post cover
Image courtesy of "FilmiBeat Telugu"

Bimbisara Review: కళ్యాణ్ రామ్ బింబిసార మూవీ ఎలా ఉందంటే? (FilmiBeat Telugu)

బాక్స్ ఆఫీస్ యుద్ధం లో బింబిసారుడు గెలిచాడా లేదా *Reviews | Telugu OneIndia.

సినిమా సెకండ్ హాఫ్ ఎలా ఉందంటే? సినిమా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే? ఈ సినిమా దర్శకుడు పేరు మల్లిడి వశిష్ట. కొందరు వేణు అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ కుమారుడు అయిన వశిష్ట చేసిన మొదటి సినిమాతోనే తన ముద్ర వేసుకున్నాడు అని చెప్పొచ్చు. చాలా కష్టతరమైన సబ్జెక్ట్ ఎంచుకున్న వశిష్ట అసలు ఈ సినిమా కథను కళ్యాణ్ రామ్ అండ్ కో కి చెప్పి ఒప్పించడంతోనే మొదటి సక్సెస్ అందుకున్నాడు అని చెప్పవచ్చు. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా మలచడానికి ఆయన చేసిన ప్రయత్నం ప్రతి ఫ్రేమ్ లోను కనిపిస్తుంది. ఎక్కడా కూడా కొత్త దర్శకుడు అనే భావన కలిగించకుండా సినిమా మొత్తాన్ని నడిపించే ప్రయత్నం చేశాడు వశిష్ట. ఇక ఈ సినిమా రెండో భాగం కూడా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకుంది. ఐదవ శతాబ్దం నుంచి నేటి ఆధునిక సమాజంలో అడుగుపెట్టిన బింబిసారుడు ఎలాంటి కష్టాలు పడ్డాడు? అసలు తాను ఎలా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను అనే విషయాన్ని ఎలా తెలుసుకున్నాడు? అలాగే అప్పటివరకు కండకావడంతో ఊగిపోయిన ఆయన మామూలు మనిషిగా మారిన తర్వాత ఏం చేయాలనుకున్నాడు? తన వారసులను కలిసిన తర్వాత బింబిసారుడిలో పరివర్తన ఎందుకు వచ్చింది? చివరికి తన వారసులకు ఏర్పడిన కష్టాన్ని బింబిసారుడు ఎలా తీర్చాడు? అనే విషయాలను రెండో భాగంలో ఆద్యంతం ఆసక్తి కలిగించే విధంగా చూపించారు. ఈ సినిమా మొదటి భాగం నుంచి ఏ మాత్రం ఆలస్యం లేకుండా కథలోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు దర్శకుడు. సినిమా ప్రారంభంలోనే సినిమాలో అసలు కథ ఏమిటని చెప్పేసే ప్రయత్నం చేశాడు. సినిమా ప్రారంభంలో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడినా సినిమా సాగుతున్న కొద్దీ ఒక్కొక్క చిక్కుముడి విప్పుతూ వెళ్ళాడు దర్శకుడు. మొదటి భాగంలోనే అణు అణువునా ఖండకావరంతో రెచ్చిపోయితూ ఉండే బింబిసారుడు నేటి ఆధునిక సమాజంలో వచ్చి ఎలా మామూలు మనిషిగా మారాడు? అతనిలో ఎలా పరివర్తన వచ్చింది? అనే విషయాలు ఆసక్తికరంగా చూపించారు. ఫస్ట్ ఆఫ్ మొత్తం కూడా ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునే విధంగా సాగింది. త్రిగర్తల అనే ఒక రాజ్యానికి తిరుగులేని రాజుగా ఉంటాడు బింబిసారుడు(కళ్యాణ్ రామ్). అణువణువునా అహంభావంతో కండకావరం ప్రదర్శిస్తూ ఉండే ఆయన రాజ్యకాంక్షతో, ధన దాహంతో చుట్టుపక్కల రాజ్యాలను ఆక్రమించుకుంటూ ముందుకు వెళుతూ ఉంటాడు. అయితే ఒక సందర్భంలో తన సొంత రాజ్యంలోనే ఒక గ్రామాన్ని పూర్తిగా గ్రామస్తులతో కలిపి తగలబెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ క్రమంలో ఆయన ఆ గ్రామస్తుల శాపానికి గురవుతాడు. అలా గురైన బింబిసారుడుటైం ట్రావెల్ ద్వారా ఐదవ శతాబ్దం నుంచి నేటి ఆధునిక సమాజానికి వచ్చేస్తాడు. ఆ వచ్చిన తర్వాత ఈ వెనక్కి వెళతాడా? వెళితే ఎలా వెళ్లాడు? అసలు ఐదవ శతాబ్దం నుంచి నేటి సమాజానికి ఎలా వచ్చాడు? లాంటి విశేషాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Post cover
Image courtesy of "Telugu Cinema"

Bimbisara Review: Time-travel concept in mass format | Telugu ... (Telugu Cinema)

What's it about? Bimbisara (Kalyan Ram) is the ruler of Trigartala empire. Cruel by nature and avaricious, Bimbisara goes to any length to achieve what he ...

Despite the familiar problems in the second half, the film is a decent entertainer. “Eeswarude” song is the best of the lot and it is effective on the screen. The concept of time travel in this film is also convincing. The time travel concept and Kalyan Ram’s act as an evil king are the highlights. The villain’s mission is also not that effective. The rest of the story is about how Bimbisara gets his redemption.

Post cover
Image courtesy of "PINKVILLA"

Bimbisara Twitter Review: Fans term Kalyan Ram starrer ... (PINKVILLA)

Take a look at the Twitter reaction for Kalyan Ram-led fantasy adventure drama, Bimbisara.

He experiences a completely new life after he turns into a suit-clad rich man, with money as the new form of power. Post witnessing the movie, netizens took to Twitter and shared their opinion regarding this adventure flick. Besides Dulquer Salmaan's Sita Ramam,Kalyan Ram starrer fantasy drama Bimbisarahas also made it to the cinema halls this morning.

Post cover
Image courtesy of "News18"

Bimbisara Review: The Kalyan Ram-Starrer is an Intriguing Time ... (News18)

The Mallidi Vassisht directorial also stars Catherine Tresa, Samyuktha Menon, Warina Hussain, Vennela Kishore, and others. Let's talk a deep dive into what the ...

His performance in the scenes where he realises the mistakes he made as a king in the past during his time in the modern-day period is impressive. He has a twin brother Devadatta (Kalyan Ram), who is the total opposite of Bimbisara. After a scuffle between the brothers, Bimbisara comes across Mayadarpini (a Magical mirror), and as he touches it without releasing its powers, Bimbisara time travels to the current time, 2022. Bimbisara (Nandamuri Kalyan Ram) is the emperor of Trigartala empire.

Post cover
Image courtesy of "సాక్షి"

పసి పిల్లలను సైతం చంపే రాక్షస చక్రవర్తి 'బింబిసార'.. మూవీ రివ్యూ (సాక్షి)

నటీనటులు: కల్యాణ్ రామ్‌, కేథరీన్‌ థ్రేసా, సంయుక్త మీనన్‌, ప్రకాశ్‌ రాజ్‌, వివాన్‌ భటేనా, ...

ఈ సినిమాలో నందమూరి కల్యాణ్ రామ్ నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈ చిత్రంలోని కల్యాణ్ రామ్ యాక్టింగ్ అతని కెరీర్లోనే ది బెస్ట్. క్రూరమైన రాక్షస చక్రవర్తి బింబిసారుడిగా పూర్తి నెగెటివ్ పాత్రలో కల్యాణ్ రామ్ అదరగొట్టాడు. అహంతో విర్రవీగే రాజుగా, ఎదురు తిరిగిన, సలహా ఇచ్చిన ప్రతి ఒక్కరినీ నిర్దాక్షణ్యంగా చంపే కర్కోటకపు రాజుగా కల్యాణ్ రామ్ చూపించిన అభినయం అబ్బురపరుస్తుంది. అలాగే సెకండాఫ్లో వచ్చే ఫైటింగ్ సీన్లలో స్టైలిష్గా, ఒక రాజులోని హుందాతనాన్ని నటనతో చాలా చక్కగా చూపించాడు. తర్వాత మనిషిగా మారిన చక్రవర్తిగా, ఎమోషనల్ సీన్లలో సైతం ఆకట్టుకున్నాడు. బింబిసారుడి తమ్ముడు దేవ దత్త పాత్రలో కూడా చక్కగా ఒదిగిపోయాడు. సినిమా మొత్తం తాను ఒక్కడై నడిపించినట్లుగా ఉంటుంది. యువరాణి ఐరాగా కేథరీన్ థ్రేసా, ఎస్సై వైజయంతిగా సంయుక్త మీనన్ నటన పాత్రకు తగినట్లుగా పర్వాలేదు. కానీ వారి రోల్స్కు అంతా ప్రాముఖ్యత లేదు. శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర కామెడీతో అలరించారు. వివాన్ భటేనా, ప్రకాశ్ రాజు, రాజీవ్ కనకాల, అయ్యప్ప పి శర్మ తదితరులు పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. ఎంఎం కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్గా నిలిచింది. అలాగే కథకు అనుగుణంగా వచ్చిన ఒక్కో పాట కూడా అలరిస్తుంది. ఈ ఒక్కో సాంగ్ను చిరంతన్ భట్, వరి కుప్పల యాదగిరి, ఎంఎం కీరవాణి కంపోజ్ చేశారు. ఇక విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఒక రాక్షస రాజుగా నటనతో మెస్మరైజ్ చేసిన కల్యాణ్ రామ్ 'బింబిసార' సినిమా కచ్చితంగా చూడాల్సిందే. త్రిగర్తల సామ్రాజ్యాన్ని ఏకచక్రాధిపతిగా పాలిస్తుంటాడు బింబిసారుడు (కల్యాణ్ రామ్). అహం, తనను ఎవరు ఎదిరించలేరనే పొగరుతో, పాలించే ప్రజలను, చిన్న పిల్లలను సైతం చూడకుండా అతి కిరాతకంగా చంపే కర్కోటకుడిగా రాజ్యాన్ని ఏలుతుంటాడు. ఈ క్రమంలోనే ఒక మాయ దర్పణం ద్వారా భూలోకానికి వస్తాడు. భూలోకంలో అతనికి వారసులు ఉన్నారని, అతని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని తెలిసిన బింబిసారుడు ఏం చేశాడు? అతి క్రూరుడైన రాజు రాజు బింబిసారుడు.. తన ప్రజల కోసం ప్రాణాలిచ్చే నిజమైన చక్రవర్తిగా, ఒక మానవత్వం గల మనిషిగా ఎలా మారాడు? టైమ్ ట్రావెల్ చేసేందుకు వీలుగా ఉన్న మాయ దర్పణం ఎలా వచ్చింది? బింబిసారుడు దాచిని నిధి తలపులు తెరవడానికి ప్రయత్నిస్తున్న సుబ్రహ్మణ్య శాస్త్రి (వివాన్ భటేనా) ఎవరు? అనే తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే 'బింబిసార' సినిమాను కచ్చితంగా చూడాల్సిందే. అంతేకాకుండా తనకు ఎదురు వస్తే, తన మాటను ధిక్కరిస్తే చిన్న పిల్లలను కూడా అంతమొందించే రాక్షస రాజుగా బింబిసార పాత్రలో కల్యాణ్ రామ్ను చూపించారు. అహంతో మదమెక్కి అరాచకాలు, ఆకృత్యాలు చేసే చక్రవర్తిగా బింబిసారుడిని చూపించడంలో డైరెక్టర్ పూర్తిగా సక్సెస్ అయ్యారు. తర్వాత ఒక నిజమైన రాజుగా, మంచి మనిషిగా బింబిసారుడు మారే క్రమాన్ని కూడా అంతే బాగా తెరకెక్కించారని చెప్పవచ్చు. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో మగధ సామ్రాజ్యాన్ని పాలించిన రాజు బింబిసారుడు. నిజానికి ఇతను హర్యాంక రాజవంశానికి చెందినవాడు. అయితే ఈ బింబిసారుడు అనే పాత్రను తీసుకుని పూర్తి కల్పిత కథతో 'బింబిసార'ను తెరకెక్కించారు డైరెక్టర్ వశిష్ఠ. 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనే ఒక్క క్యాప్షన్తో సినిమా కథను చెప్పేశారు. చరిత్రలో బింబిసారుడు ఎలా ఉన్న ఈ సినిమాలో మాత్రం అత్యంత క్రూరుడిగా, మద గజ మహారాజుగా చిత్రీకరించారు. రాజ్యాన్ని తాను ఒక్కడే పాలించాలనే కోరికతో సొంత తమ్మున్ని సైతం చంపించే అన్నగా బింబిసారుడి పాత్రను ఆవిష్కరించారు. 'అతనొక్కడే' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కల్యాణ్ రామ్ 'పటాస్', '118' వంటి చిత్రాలతో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు 'బింబిసార'గా వచ్చాడు కల్యాణ్ రామ్. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన చిత్రం 'బింబిసార'. టైమ్ ట్రావెల్ మూవీగా వచ్చిన ఈ మూవీ శుక్రవారం (ఆగస్టు 5) విడుదలైంది. మరి ఈ సినిమాతో కల్యాణ్ రామ్ ఆకట్టుకున్నాడా? లేదా? తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే.

Post cover
Image courtesy of "ఏపిహెరాల్ద్.కామ్ - unit of India Herald Group Publishers [P] LIMITED"

Bimbisara Review - We have a Big Winner (ఏపిహెరాల్ద్.కామ్ - unit of India Herald Group Publishers [P] LIMITED)

breaking : King of Trigartala Bimbisara (Kalyan Ram) is an evil and merciless man. Devadatta, his good-hearted and gentle twin brother (Kalyan Ram), ...

The plot is beautifully built in the first half of the movie. Samyuktha Menen is merely a bystander throughout the entire story. The filmmaker does a good job of setting up the action blocks, especially in the second half. Once the monarch arrives in the present, the situational humour is also extremely brilliant. Devadatta, his good-hearted and gentle twin brother (Kalyan Ram), is a twin of his. ram -Latest Updates, Photos, Videos are a click away, CLICK NOW'>kalyan ram puts on his best performance of his career and receives a dramatic makeover.

Post cover
Image courtesy of "Times of India"

Bimbisara Movie Review: Kalyan Ram exudes brilliance in this epic ... (Times of India)

Bimbisara Movie Review: Critics Rating: 3.5 stars, click to give your rating/review,Bimbisara, a Telugu fantasy action film written and directed by debutant ...

The movie's first half is a runaway hit, and the second half could have been better. The first half of the film establishes the king and his kingdom. The movie's first half is a runaway hit, and the second half could have been better. Elements like the elevation and projection of the evil king Bimbisara, his lofty interacting scenes with his ministers in the court from his throne, luxurious and grand sets and the alluring song featuring Warina Hussain score commercial brownie points. The film probably has all the elements of a commercial blockbuster with all the departments coming together. He is a personification of the evilest king who would stop at nothing and spare no one until his goal was reached. The first half of the film establishes the king and his kingdom. The movie's first half is a runaway hit, and the second half could have been better. In addition, while Kalyan Ram is a treat to watch and owns his characters, the other actors get limited screen time. Elements like the elevation and projection of the evil king Bimbisara, his lofty interacting scenes with his ministers in the court from his throne, luxurious and grand sets and the alluring song featuring Warina Hussain score commercial brownie points. The film probably has all the elements of a commercial blockbuster with all the departments coming together. He is a personification of the evilest king who would stop at nothing and spare no one until his goal was reached.

Post cover
Image courtesy of "Samayam Telugu"

బింబిసార (Samayam Telugu)

ఫాంటసీ, పీరియాడిక్ సినిమాగా తెరకెక్కిన 'బింబిసార'లో క‌ళ్యాణ్ రామ్ టైటిల్ పాత్ర‌లో ...

డిఫరెంట్ సినిమాలు చేస్తే ఆడియెన్స్ ఆదరిస్తారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా మంచి సినిమాలను ఆదరిస్తారనటంలో ఎలాంటి సందేహం లేదు. ఆ నమ్మకంతోనే హీరో కళ్యాణ్ రామ్ చేసిన ప్రయత్నం బింబిసార చిత్రం. ఫాంటసీ మూవీ. అందులో రాజులు, రాజ్యాలు అనే పాయింట్ను నేటి కాలానికి జత చేస్తూ చెప్పటమనేది చాలా కష్టతరమైన విషయం. కానీ దర్శకుడు వశిష్ట చెప్పిన కథపై నమ్మకంతో కళ్యాణ్ రామ్ హీరోగా టైటిల్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదే నమ్మకంతో నిర్మాత హరికృష్ణ.కె (Hari Krishna) సినిమాను భారీ బడ్జెట్తో, మంచి సాంకేతిక విలువలతో నిర్మించటానికి రెడీ అయ్యారు. నిజంగా బింబిసార వంటి సినిమాను కొత్త దర్శకుడిని నమ్మి చేసినందుకు కళ్యాణ్ రామ్, హరికృష్ణను అభినందించాల్సిందే. ఇక కాలాన్ని ఎదురీది ప్రస్తుత కాలానికి వచ్చిన తర్వాత తను ఎదుర్కొనే పరిస్థితులు అతనిలో మార్పును తీసుకొస్తున్నప్పుడు పడే సంఘర్షణ తాలుకు హావభావాలను కూడా చక్కగా చూపించారు. అదే సమయంలో బింబిసారుడి నిధి, అతని వద్ద ఉన్న అమూల్యమైన ధన్వంతరి గ్రంథం కోసం విలన్స్ అతన్ని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు కళ్యాణ్ రామ్ సిల్వర్ స్క్రీన్పై చూపించిన హీరోయిజం బావుంది. యాక్షన్ పార్ట్ బావుంది. ముఖ్యంగా సెంకండాఫ్లో పాపను కాపాడేటప్పుడు వచ్చే ఫైట్ ఆకట్టుకుంటుంది. బింబిసారుడు పాత్రలో కళ్యాణ్ రామ్ ఒదిగిపోయారు. సినిమాను తనే అయ్యి ముందుకు నడిపించారు. నటీనటుల విషయానికి వస్తే.. అతనొక్కడే, త్రీడీ మూవీగా తెరకెక్కిన ఓం వంటి సినిమాలను గమనిస్తే హీరోగా, నిర్మాతగా చేసిన కళ్యాణ్ రామ్ స్టైల్ను ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆయన కొత్తదనానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అర్థం చేసుకోవచ్చు. అదే ప్యాషన్తో బింబిసార సినిమాలో యాక్ట్ చేశారు. ఇప్పటి వరకు ఆయన రాజ్యాన్ని పాలించిన చక్రవర్తి పాత్రను పోషించలేదు. కానీ ఏదో ఒక వెరైటీని అందించాలనే లక్ష్యంతో డిఫరెంట్ లుక్, బాడీ లాంగ్వేజ్ను ఆపాదించుకుని బింబిసారుడు అనే పాత్రను క్యారీ చేశాడు. ఆ పాత్ర కోసం తను ఎంత కష్టపడ్డాడనేది సినిమాలో తెరపై కనిపిస్తుంది. లుక్తో పాటు డైలాగ్ డెలివరీని ఆయన చేంజ్ చేసుకున్నారు. అంతే కాదండోయ్ నెగిటివ్ టచ్లో సాగే పాత్ర అనే చెప్పాలి. ఈ పాత్రలో విలనిజాన్ని చూపించడానికి వంద శాతం ట్రై చేశారు. అందులో సక్సెస్ అయ్యారు. ఇక సాంకేతికంగా చూస్తే.. దర్శకుడు వశిష్ట (Vassistha)ను ముందుగా అభినందించాలి . రెండు టైమ్ పీరియడ్స్ను బ్యాలెన్స్ చేస్తూ కథను రాసుకున్న తీరు.. దాన్ని తెరకెక్కించిన తీరు బావుంది. నిజంగా కొత్త దర్శకుడనే భావన లేకుండా సినిమాను చక్కగా ముందుకు నడింపించటంలో వశిష్ట సక్సెస్ అయ్యాడు. ఇక సినిమాకు చిరంతన్ భట్ సంగీతం అందించిన పాటలు జస్ట్ ఓకే. ఇక కీరవాణి (Keeravani) బ్యాగ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను నెక్ట్స్ రేంజ్కు తీసుకెళ్లాయి. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ బావుంది. ఫస్టాఫ్ ఉన్నంత ఎఫెక్టివ్గా సెకండాఫ్ ఉన్నట్లు అనిపించలేదు. అది మినహా సినిమాలో చెప్పుకునేంత తప్పులేం కనిపించలేదు. మొత్తం మీద బింబిసార చిత్రాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనటంలో సందేహం లేదు. 500 బి.సి కాలంలో త్రిగర్తల రాజ్యంలోని సరిహద్దు ప్రాంతంలో బింబిసారుడు (నందమూరి కళ్యాణ్ రామ్), అతని స్నేహితుడిని కొందరు దుండగులు తరుముతుంటారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ గుహలోకి వెళతాడు. అక్కడ అనుకోకుండా తనకొక అద్భుతమైన వస్తువు దొరుకుతుంది. అక్కడ నుంచి సీన్ కట్ చేస్తే 1974లో శాస్త్రి అనే ఓ సంపన్నుడు (భరత్ రెడ్డి) కేతు (అయ్యప్ప పి.శర్మ)తో కలిసి ధన్వంతరి అనే గ్రంథం కోసం బింబిసారుడుకి సంబంధించిన గుహ వద్దకు చేరుకుంటాడు. ఆ గుహ తలుపును తాకగానే శాస్త్రి చనిపోతాడు. అతని కొడుకు సుబ్రమణ్య శాస్త్రి (వివాన్ భాటేన) పెద్ద డాక్టర్గా ఎదుగుతాడు. అతను కూడా కేతు సాయంతో ధన్వంతరి గ్రంథాన్ని వెతుకుతుంటాడు. ఇక మెయిన్ విలన్గా నటించిన వివాన్ (Vivan Bhatena) తన పరిధి మేరకు చక్కగా నటించారు. హీరోయిన్స్గా నటించిన క్యాథరిన్ ట్రెసా (Catherine Tresa), సంయుక్తా మీనన్ (Samyuktha Menon) పాత్రలు పరిమితంగానే ఉన్నాయి. జుబేదా పాత్రలో శ్రీనివాస రెడ్డి కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అలాగే చమ్మక్ చంద్ర పాత్ర చిన్నదే అయినా నవ్వించారు. ప్రకాష్ రాజ్ (Prakash Raj), రాజీవ్ కనకాల తదితరులు పాత్రల పరిధి మేరకు తమదైన నటనతో అలరించారు. ఆ సమయంలో ఊహించని నిజాన్నికేతు అతనికి చెబుతాడు. అదేంటంటే బింబిసారుడు కాలాన్ని ఎదురీది ప్రస్తుత కాలంలోకి వస్తాడని చెబుతాడు. అన్నట్లుగానే బింబిసారుడు భూమ్మీదకి చేరుకుంటాడు. బింబిసారుడు క్రూరుడు. యుద్ద కాంక్షతో రగిలిపోయి.. యుద్ధాలు చేసి అంతులేని సంపదను సేకరిస్తాడు. అలాంటి చక్రవర్తి కాలానికి ఎదురీది ప్రస్తుత కాలానికి ఎలా చేరుకుంటాడు? అలా చేరుకున్న ఆయన ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు? క్రూరుడైన బింబిసారుడు మంచి వాడుగా మారాడా? అందుకు ఎలాంటి పరిస్థితులు దోహదపడ్డాయి? అనే విషయాలను తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే..

Explore the last week