Samyuktha Menon

2022 - 8 - 5

Post cover
Image courtesy of "10TV"

Samyuktha Menon : టాలీవుడ్ హీరోలపై సంయుక్త మీనన్ కామెంట్స్.. ఏ ... (10TV)

భీమ్లా నాయక్ సినిమాలో రానా సరసన నటించి తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది మలయాళ భామ ...

Samyuktha Menon : పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమాలో రానా సరసన నటించి తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది మలయాళ భామ సంయుక్త మీనన్. ఈ సినిమా తర్వాత వరుస తెలుగు సినిమాల్లో నటిస్తుంది. తాజాగా కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకి రాబోతుంది సంయుక్త. నేడు ఆగస్టు 5న బింబిసార సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని పంచుకున్న సంయుక్త మీనన్ టాలీవుడ్ హీరోల గురించి కూడా మాట్లాడింది. భీమ్లా నాయక్ సినిమాలో రానా సరసన నటించి తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది మలయాళ భామ సంయుక్త మీనన్. ఈ సినిమా తర్వాత వరుస తెలుగు సినిమాల్లో నటిస్తుంది. తాజాగా కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో...........

Explore the last week