Sita Ramam

2022 - 8 - 5

sita ramam review -- sita ramam reviews sita ramam review - sita ramam reviews

Post cover
Image courtesy of "FilmiBeat Telugu"

Sita Ramam review గుండెను పిండేసే ప్రేమకథ.. ఉద్వేగానికి గురిచేసే ... (FilmiBeat Telugu)

Rating: 3.25/5. వెండితెరపై ఎన్ని రకాల కథలు చెప్పినా.. ప్రేమ కథలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్.

ప్రొడక్షన్ వ్యాల్యూస్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ప్రొడక్షన్ డిజైన్: సునీల్ బాబు దర్శకత్వం: హను రాఘవపూడి హను రాఘవపూడి టేకింగ్ హృదయాన్ని పిండేసిన హను రాఘవపూడి

Post cover
Image courtesy of "DNA India"

Sita Ramam Twitter review: Dulquer Salmaan, Mrunal Thakur ... (DNA India)

Sita Raman, starring Dulquer Salmaan, Mrunal Thakur, and Rashmika Mandanna in lead roles.

One of the nation`s most attractive heroes is Dulquer. What a fantastic movie `Mahanati` is, and Dulquer in the movie is just so flawless." Despite the OTT releases, a true movie lover can only watch such great movies at the theatre only". (With inputs from IANS) Calling Dulquer's act his career-best performance and rating the film 3.5/5, he continued, "@dqsalmaan gave career best performance. One of the Twitter users wrote, “A love story told in beautiful way Hanu really broke his 2nd half syndrome #MrunalThakur shines.. Taking to his Instagram Stories, Umair called Sita Ramam 'a beautiful flick' as he wrote, "First review from overseas censor #sitaramam is a beautiful flick! Earlier, Umair Sandhu, a UAE-based critic who has seen the film as he is part of the overseas censor board reviewed the film.

Post cover
Image courtesy of "ఈనాడు"

Sita Ramam Review: రివ్యూ: సీతారామం (ఈనాడు)

Sita Ramam Review.. చిత్రం: సీతారామం; తారాగణం: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన, ...

- Politics News - General News - Politics News - Technology News - India News - Movies News Telugu News

Post cover
Image courtesy of "123Telugu.com"

Sita Ramam Telugu Movie Review (123Telugu.com)

Starring: Dulquer Salmaan, Mrunal Thakur, Rashmika Mandanna and Sumanth. Director: Hanu Raghavapudi. Producer: Aswini Dutt. Music Director: Vishal Chandrasekhar.

The film has a decent first half and great second half. The first half of the film is slow-paced. On the whole Sita Ramam is a beautiful love story. The makers have spent very well on the film which is pretty evident on the screen. The second half of the movie is terrific, to say the least. The theme of the movie may not appeal to the masses. The comedy in the film looks a bit odd. The film turns out a bit slow at times making it feel lengthy. The music is very rich. The surprise package here is Mrunal Thakur. She makes a staggering Telugu debut. Afreen (Rashmika Mandanna) is a student president of Pakistan at a university in London. She takes up the job of delivering a letter to Sita Mahalakshmi (Mrunal Thakur) at the insistence of her grandfather’s will. Malayalam star hero Dulquer Salmaan is back with his second straight Telugu film Sita Ramam. Mrunal Thakur is the female lead.

Post cover
Image courtesy of "TV9 Telugu"

Sita Ramam Review: మూవీ రివ్యూ.. మనసులను హత్తుకునే ప్రేమకథ ... (TV9 Telugu)

Sita Ramam Movie Review: లెఫ్టినెంట్‌ రామ్‌కి పరిచయమైన ఆ సీత ఎవరు? వాళ్లిద్దరిని కలపడానికి ఓ ...

Channel No. 176 Channel No. 1667 Channel No. 722 Channel No. 905 Channel No. 1459

Post cover
Image courtesy of "Onmanorama"

Dulquer Salmaan's Sita Ramam quick review (Onmanorama)

'Sita Ramam' starring Dulquer Salmaan and Mrunal Thakur, which hit the screens on Friday is a romantic drama set in conflict-ridden Kashmir.

The excellent chemistry he shares with Mrunal makes for a good watch. In 'Sita Ramam', it blooms in a snow-filled battlefield, with only the sound of guns and the loneliness of war for company. He is also the lover who has all the qualities that will make women swoon.

Post cover
Image courtesy of "Asianet News Telugu"

Sita Ramam:దుల్కర్ సల్మాన్ 'సీతా రామం' రివ్యూ (Asianet News Telugu)

Dulquer Salman Telugu Movie Review Sita Ramam:దుల్కర్ సల్మాన్ 'సీతా రామం' రివ్యూ.

తారాగణం: దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ - రష్మిక మందన్న - సుమంత్ - గౌతమ్ మీనన్ - ప్రకాష్ రాజ్ - భూమికా చావ్లా - తరుణ్ భాస్కర్ - శత్రు - సచిన్ ఖేడేకర్ - మురళీ శర్మ - వెన్నెల కిషోర్ తదితరులు Sita Ramam Telugu Movie Review sita ramam కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: హను రాఘవపూడి వెండితెరపై ప్రేమ కథలకు ఎప్పుడూ గిరాకీనే. అయితే ఆ ప్రేమ కథ మనస్సుని తట్టేలా ఉండాలి. ..కుర్రాళ్లకి పట్టేలా ఉండాలి. అప్పుడే అది క్లిక్ అవుతుంది. దర్శకుడు హను రాఘవపూడి తొలి నుంచి తన ప్రయారిటీ ప్రేమ కథలకే ఇస్తూ వస్తున్నారు. అయితే వాటిలో సక్సెస్ రేటు తక్కువే. అలాగే అవి ఓ వర్గానికే పరిమతమవుతూ వస్తున్నాయి. తాజాగా హను దర్శకత్వంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా యుద్ధం నేపధ్యంలో రూపొందిన ప్రేమకథ చిత్రం ఇది. వైజయంతీ మూవీస్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ సమర్పణ కావటంతో సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ఏర్పడ్డాయి. అలాగే మంచి నటి అయిన మృణాళిని ఠాకూర్ హీరోయిన్ పాత్రలో కనిపించగా రష్మిక మందన్న మరో కీలకమైన పాత్రలో కనిపించటం కూడా క్రేజ్ కు మరో కారణమైంది. ఇక దుల్కర్ కు తెలుగులో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఈ కాంబోలో రూపొందిన ఈ చిత్రం సక్సెస్ అయ్యిందా...ఈ లవ్ స్టోరీ కుర్రాళ్లకు పట్టేదేనా....కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. స్నేహం..ప్రేమను..పెళ్లిగా టర్న్ చేసి పెళ్లి చేసుకుందామని ప్రపోజల్ పెడతాడు. ఆమె ఒప్పుకోదు. విడిపోతారు. ఈ లోగా రామ్ ...ఓ సీక్రెట్ మిషన్ పై పాకిస్దాన్ కు వెళ్తాడు. అక్కడ పట్టుబడిపోతాడు. అక్కడ నుంచే సీత కు చివరి సారిగా ఓ ఉత్తరం రాస్తాడు. రామ్ పట్టుబడటానికి కారణం ఏమిటి...సీక్రెట్ మిషన్ విషయం అక్కడ వాళ్ళకు ముందే ఎలా తెలిసింది..రామ్, సీత ల ప్రేమ కథ ఏమైంది...ఈ కథలో విష్ణు శర్మ (సుమంత్) పాత్ర ఏమిటి....అఫ్రిన్ చివరకు రామ్ ని కలిసిందా...రామ్, సీత లు విడిపోవటానికి కారణం ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. దుల్కర్,మృణాల్ ఇద్దరూ పోటీ పడి నటించారు. ఫెరఫెక్ట్ జోడీ అనిపించారు. దుల్కర్ స్క్రీన్ ప్రెజన్స్ కొన్ని చోట్ల ఆశ్చర్యపరిస్తే...మృణాల్ హావభావాలు మరికొన్ని చోట్ల అబ్బురపరుస్తాయి.వీళ్లిద్దరే సినిమాని మోసేసారు. రష్మిక, తరుణ్ భాస్కర్ ...కథను నడిపించే సూత్రధారులు మాత్రమే. సుమంత్ కు సహ నటుడుగా అయినా మంచి పాత్ర లభించింది. సెటిల్డ్ ఫెరఫార్మెన్స్ ఇచ్చాడు. సునీల్, వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు కలిసి రాలేదు. ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్ వంటి స్టార్ సపోర్టింగ్ యాక్టర్స్ ని సరిగ్గా వాడుకోలేదనిపించింది. వారిని కొద్ది సీన్లకే పరిమితం చేసారు. రామ్ ..మద్రాస్ రెజిమెంట్ కు చెందిన సైనికుడని తెలుస్తుంది. అలాగే బోర్డర్స్ ని కాపలాకి పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK) కు పోస్టింగ్ చేయబడ్డాడని అర్దమవుతుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్, సుమంత్ అతని రెజిమెంట్ ఆఫీసర్స్ గా పరిచయం అవుతారు. జమ్ము ,కాశ్మీర్ లో కొందరని తన ధైర్య ,సాహసాలతో కాపాడటంతో అక్కడ హీరో అవుతాడు. ఆ క్రమంలో ఆల్ ఇండియా రేడియోకు ఇచ్చిన ఇంటర్వూలో తనో అనాధ అని చెప్తాడు. అక్కడ నుంచి దేశం నలుమూలల జనం అతనికి సపోర్ట్ గా ఉత్తరాలు రాయటం మొదలెడతారు. అందులో చాలా భాగం లవ్ లెటర్స్. ఆ ఉత్తరాల్లో ఒకటి రామ్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. ఫ్రమ్ అడ్రస్ లేని ఆ లెటర్ సీతామాలక్ష్మి(మృణాల్ ఠాకూర్) నుంచి వస్తుంది. కానీ అందులో కంటెంట్ కాలక్షేపం కాదని ఓ సీరియస్ లవ్ అని అనిపిస్తుంది. సీత ఉత్తరాలతో ప్రేమలో పడిన రామ్ ..ఆమెను కలుస్తాడు. అతని ఒంటిరి జీవితాన్ని ఆమె ఆలోచనలుతో నింపుతూంటాడు. ఓ రోజు మొత్తానికి సీతామహాలక్ష్మిని కలుస్తాడు. లండన్ లో ఉన్న అఫ్రిన్ (రష్మిక) కి తన తాత (సచిన్ ఖేడ్కర్) ఆఖరి కోరిక తీర్చాల్సిన భాధ్యతలాంటి పని మీద పడుతుంది. అదేమిటిటంటే... లెఫ్ట్నెంట్ రామ్ (దుల్కర్ సల్మాన్)... హైదరాబాద్లో ఉన్న సీతామాలక్ష్మి కి రాసిన ఉత్తరం ఆమెకు చేర్చాలి. అలా చెయ్యకపోతే ఆమెకు ఆస్తి ఇవ్వను అని కండీషన్ కూడా పెడతాడు ఆయన. ఇంతకీ ఆ ఉత్తరం ఎక్కడ ఉంది..ఎప్పుడు రాసింది అంటే పాతికేళ్ల క్రితం.. అదీ ప్రస్తుతం పాకిస్దాన్ లో ఉన్న ఉత్తరం. దాన్ని తీసుకుని ఆఫ్రిన్ ఇండియాకు బయిలుదేరుతుంది. సెర్చింగ్ మొదలెడుతుంది. బాలాజీ (తరుణ్ భాస్కర్) సాయిం తీసుకుంటుంది. అక్కడనుంచి ఒక్కొక్కరని కలిసే క్రమంలో ఆమెకు లెఫ్ట్నెంట్ రామ్ కు చెందిన విషయాలు రివీల్ అవుతాయి. అయితే ఇంటర్వెల్ లో వచ్చే చిన్న ట్విస్ట్ దాకా పెద్దగా ఏమీ జరిగినట్లు ఉండదు. దానికి తగ్గట్లే స్లో నేరేషన్. సెకండాఫ్ లోనే మొత్తం మెలిక ఉంది. అదే మ్యాజిక్ చేసింది. ఇక సెకండాఫ్ లో సీత గురించి వచ్చే ట్విస్ట్.. కథంతా పూర్తిగా రివీలయ్యాక ..వచ్చే ఫైనల్ ట్విస్ట్ ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. హను గత చిత్రాల్లో ఇలా సెకండాఫ్ ని నడిపింది లేదు. ఏదో ఒక ఎమోషన్ పట్టుకుని సాగతీసేవాడు. ఈ సారి అలా ప్రక్కకు వెళ్లకుండా పద్దతి ప్రకారం ప్రేక్షకుని ఇన్వాల్వ్ చేస్తూ , ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తూ ..ట్విస్ట్ లతో ఆశ్చర్యపరిచే ప్రయత్నం చేసాడు. అందులో ఎంతవరకూ సక్సెస్ అయ్యాడంటే చాలా వరకు అని చెప్పాలి. వాస్తవానికి రామ్ ..సీత కథ మాత్రమే తీసుకుని చెప్తే ....అది ఖచ్చితంగా బోర్ కొట్టేది. వన్ వే ట్రాఫిక్ లా ఉండేది. రష్మిక క్యారక్టర్ ని అడ్డం పెట్టి..కథను ఎక్కడ ఎంతవరకూ రివీల్ చేయాలో అంతే చేయటం సినిమాకు కలిసి వచ్చింది. అయితే సినిమా అయ్యిపోయిందనుకున్న టైమ్ లో లాగటం మాత్రం కాస్త ఇబ్బందికరమే. ఎండింగ్ మనం ఊహించేస్తాం. 'సీతా రామం' చిత్రం ఓ బ్యూటిఫుల్ మ్యాజికల్ లవ్ స్టోరీ అని ఇప్పటికే విడుదలైన టీజర్ - ట్రైలర్ లను బట్టి అర్థం అవుతోంది. రామ్ - సీతా మహాలక్ష్మి మధ్య అందమైన ప్రేమ కథను ఆవిష్కరింస్తుందనే విషయాన్ని తెలియజెప్పాయి. అయితే ఆ కథేంటి...సినిమా ఎలా ఉంది? Sita Ramam:దుల్కర్ సల్మాన్ 'సీతా రామం' రివ్యూ

Sita Ramam Movie Leaked (Sakshi English)

Sita Ramam is stealing the audience hearts with romantic love story. The film is getting a positive response from movie critics. Dulquer Salmaan and Mrunal ...

Anyway, Sita Ramam makers are working on it. Netizens are trending Sita Ramam on social media and rating the movie 3.5 out of 5. Dulquer Salmaan and Mrunal Thakur managed to impress the audience with their chemistry in the movie.

Post cover
Image courtesy of "Zee News"

Sita Ramam Twitter review: Fans are loving Dulquer Salman and ... (Zee News)

'Sita Ramam' the movie starring actors Dulquer Salman,Rashmika Mandanna has released in cinema today. The film aslo marks the south debut of actress Mrunal ...

It is set against the backdrop of wars in the 60s. Twitterati who went for opening shows are praising the movie and they took to social media to share their reviews of the film. 'Sita Ramam' the movie starring actors Dulquer Salman,Rashmika Mandanna has released in cinema today.

Post cover
Image courtesy of "Pragativadi"

Sita Ramam is here! Dulquer Salmaan, Mrunal Thakur, Rashmika ... (Pragativadi)

Helmed by Hanu Raghavapudi, the Telugu movie is set in the 60s, Dulquer plays the role of Lieutenant Ram, while Mrunal essays his love interest, and Rashmika ...

Dulquer and Mrunal have brought to the screens a love story from wartime. Netizens have been hailing the film and Dulquer’s performance. Helmed by Hanu Raghavapudi, the Telugu movie is set in the 60s, Dulquer plays the role of Lieutenant Ram, while Mrunal essays his love interest, and Rashmika plays the role named Afreen. The film, which is released in Telugu, Tamil and Malayalam, has left fans impressed and the film is already winning hearts.

Post cover
Image courtesy of "Times of India"

Sita Ramam Movie Review: A predictable but poetic tale of love (Times of India)

Sita Ramam Movie Review: Critics Rating: 3.5 stars, click to give your rating/review,Dulquer and Mrunal breathe life into their characters, something that's ...

PS Vinod, Shreyaas Krishna’s cinematography and Vishal Chandrasekhar’s music truly aid in bringing the world of Sita Ramam to life. Hanu does a good job of showing, instead of preaching, how irrespective of what god you pray to and what country you belong to, it’s only humanity that matters at the end of the day. What’s good is that Hanu tries his best to tie up all the knots, giving Afreen, Balaji and us enough answers, but that also means there are some questions that leave you wanting. But when she begrudgingly decides to deliver a lost letter to India, she’s transported back to 1964 where the poetic love story of Lt. Ram (Dulquer Salmaan) and Sita (Mrunal Thakur) unfolds. In 1985, Afreen (Rashmika Mandanna) is a Pakistani rabble-rouser studying in London who is set in her ways and harbours an intense dislike for anything and everything Indian. She might be from the other side of the border but her feelings mirror that of youngsters on this side of the border even today. Review: When Hanu Raghavapudi debuted in 2012 with the beautiful Andala Rakshasi, the audience had high hopes from him that were somewhat trashed thanks to films that followed.

Post cover
Image courtesy of "News18 తెలుగు"

Sita Ramam Movie Review : 'సీతా రామం' మూవీ రివ్యూ ... (News18 తెలుగు)

దుల్కర్ సల్మాన్, సుమంత్,మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న,మురళీ శర్మ,వెన్నెల కిషోర్ ...

: : : : : : : : : :

Post cover
Image courtesy of "The Hindu"

'Sita Ramam' movie review: A poignant love story (The Hindu)

Hanu Raghavapudi's old-world romance saga brims with earnestness and is helped by charming performances from Dulquer Salmaan and Mrunal Thakur.

Not everything about Sita Ramam works to the extent of making it a classic love story the makers wanted it to be. Yet, the earnestness with which they attempt to narrate a moving story of romance holds it all together. Certain beats of the story and some of the twists can be foreseen. The effort to make the romance appear poetic is evident from the time Ram embarks on a journey to meet Sita; the technical team and the actors pull all stops to present a charming, old world romance that can sweep someone off their feet. In another scene, when she is given a few references, with all the names pertaining to one religion, she asks in exasperation if there isn’t anyone from her community. It is not wrong to love your country, but you don’t need to harbour such hatred for a neighbouring country, a wise man tells a young woman in the film.

Post cover
Image courtesy of "The Indian Express"

Sita Ramam movie review: Good looks of Dulquer Salmaan, Mrunal ... (The Indian Express)

Sita Ramam movie review: The screen presence of Dulquer Salmaan and Mrunal Thakur does add a little vigour to the otherwise dull narration.

The film majorly rests on the good looks of its actors to make it tolerable. If done right, a single shot is enough to establish that. The back and forth conversation between the two wide-eyed young people is naive, uninteresting and feels overly stretched. The catch is, she hasn’t spoken to him in years due to a disagreement and finds out that he has passed away. The way the romance develops between Ram ( Dulquer Salmaan) and Sita (Mrunal Thakur) feels forced. Again, there is a catch: She has to first do an errand for him.

Post cover
Image courtesy of "India Today"

Sita Ramam Movie Review: Dulquer Salmaan, Mrunal Thakur's film ... (India Today)

Director Hanu Raghavapudi's Sita Ramam, starring Dulquer Salmaan and Mrunal Thakur, is a moving tale about unconditional love. However, the film falls short ...

Sita Ramam is technically sound and visually stunning. Sita Ramam tests your patience in the first half. The first half of Sita Ramam establishes the conflict between Indians and Pakistanis right from the landscape to the internal politics. Sita Ramam has answers to these questions. Right from its posters to all the promotional materials, Sita Ramam promised to be an epic love story. Did Hanu Raghavapudi’s Sita Ramam live up to it?

Post cover
Image courtesy of "Namasthe Telangana"

Sita Ramam Review | సీతారామం రివ్యూ.. (Namasthe Telangana)

ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి (Hanu Raghavapudi) కాస్త విరామం త‌ర్వాత "సీతారామం" (Sita Ramam) ప్రేమ‌క‌థ‌తో ...

- మరిన్ని - వీడియోలు - ఫొటోలు - లైఫ్స్టైల్ - ఎన్ఆర్ఐ - ప్రత్యేకం - బిజినెస్ - చింతన - స్పోర్ట్స్ - సినిమా - వార్తలు - ఎడ్యుకేషన్ & కెరీర్

Post cover
Image courtesy of "Greatandhra Telugu"

Sita Ramam Review: మూవీ రివ్యూ: సీతారామం (Greatandhra Telugu)

టైటిల్: సీతారామం రేటింగ్: 2.75/5 తారాగణం: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్, రష్మిక మందన్న, ...

త్యాగం, ధైర్యం, దేశభక్తి, వృత్తిపట్ల అంకితభావం, సీనియర్స్ పట్ల గౌరవం ఉన్న పాజిటివ్ గుణాలున్న ఒక ఆర్మీ ఆఫీసర్ మన హీరో. ప్రాణభయం, స్వార్థం, జూనియర్స్ పట్ల అసూయ, కుళ్లుగుణం ఉన్న మరొక ఆర్మీ ఆఫీసర్ కూడా ఉంటాడు. వీళ్లిద్దరి మధ్యలో ట్రాక్ నడుస్తుంది. ఈ సెట్టింగ్ బీ టెన్ ట్రాక్ అయినా బాగానే ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం జస్ట్ ఓకే. ఒక పొయెటిక్ ఫీల్ ని మెయింటేన్ చేస్తూ సాగింది కానీ సినిమా లెంగ్త్ ఎక్కువగా ఉన్న ఫీలింగొచ్చింది. దానికి నేపథ్య సంగీతం కావల్సినంత బలంగా లేకపోవడం కూడా ఒక కారణం. సుమంత్ కి మంచి నెగటివ్ క్యారక్టరే దొరికింది. అతిథిపాత్రలో ఒక సీన్లో భూమిక కనిపించింది. పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ గా శరత్ ఖేదేకర్ ది కూడా కీలకపాత్రే. రష్మిక మాత్రం ఇన్నాళ్లూ తాను వేసిన పాత్రలకి పూర్తి భిన్నంగా కీలకమైన సపోర్టింగ్ రోల్ లో కనిపించింది. తరుణ్ భాస్కర్ మాత్రం తెర మీదున్నంత సేపూ తన హైద్రాబాదీయాసతో ఆకట్టుకున్నాడు. నటుడిగా బిజీ కావడానికి అన్ని లక్షణాలూ ఉన్నాయి తనలో. సహజంగా ఏ సినిమా అయినా ప్రేక్షకుల అటెన్షన్ ని లాగేసుకోవాలి. కానీ కొన్ని మాత్రం అటెన్షన్ తో ఓపిగ్గా చూస్తేనే బాగుంటాయి. అలా చూసేవాళ్లకి ఫీల్ గుడ్ సినిమా టైపులో బాగానే ఉంటుంది ఈ చిత్రం. దుల్కర్ సల్మాన్ తన క్యారెక్టర్ కి పూర్తిగా న్యాయం చేసాడు. ఈ సినిమాకి హైలైట్ అతనే. అతను తప్ప ఇంకెవరు ఈ క్యారెక్టర్ కి న్యాయం చేయగలరు అంటే తట్టడం కష్టం. ఇలాంటి సినిమాలు ఓటీటీల్లో పార్ట్ పార్టులుగా చూడ్డానికి బాగుంటాయి తప్ప సినిమా హాల్లో అంతసేపు కూర్చుని ఆస్వాదించే ఓపిక నేటి ప్రేక్షకులనుంచి ఆశించడం కష్టం. అంటే ఇలాంటివి గతంలో రాలేదా, ఆడలేదా అంటే విషయం అది కాదు. ఈ రకం సినిమాల్ని ఆదరించే ఆడియన్స్ ఎక్కువమంది ఇళ్లల్లోంచి బయటకు రావట్లేదు. కనుక ఇది ఓటీటీలోనూ, టీవీలోనూ హిట్టయ్యే సినిమా. పాటలు క్లాస్ ఆడియన్స్ మెచ్చే విధంగా ఉన్నాయి. "ఇంతందం", "ఓ సీతా" పాటలు వినడానికి ఇంపుగా ఉన్నాయి. ఎస్.పి చరణ్ గాత్రంలోని స్పష్టత ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యాన్ని గుర్తు చేస్తాయి. మరో రెండు పాటలు కూడా వంక పెట్టడానికేం లేదు. రామ్ అనబడే ఒక ఆర్మీ ఆఫీసర్ కి, అతను కాపాడిన కొందరు వ్యక్తులకి మధ్యలో నడిచే కథే ఈ "సీతారామం". టెక్నికల్ గా తీసుకుంటే కెమెరా వర్క్ కి, ఆర్ట్ కి, కాస్ట్యూమ్స్ కి ఫుల్ మార్క్స్ వేసుకోవచ్చు. ఎటొచ్చీ స్క్రిప్ట్ లో లూజ్ ఎండ్స్ మాత్రం చాలానే ఉన్నాయి. రైల్లో సునీల్ కామెడీ అస్సలు నవ్వు రాలేదు. అలాగే వెన్నెల కిషోర్ కామెడీ కూడా అతికీ అతక్కుండా ఉంది. మిలిటరీ ఎపిసోడ్స్, క్లైమాక్స్, హీరో హీరోయిన్స్ మధ్యలో నడిపిన రొమాంటిక్ ట్రాక్ బాగున్నాయి. సినిమా ఎలా ఉందని అడిగితే వింటేజ్ కారు ప్రయాణంతో పోల్చి చెప్పొచ్చు. వింటేజ్ కారులో ప్రయాణం బాగానే ఉంటుంది కానీ, బొత్తిగా స్పీడ్ ని 40 దగ్గర లాక్ చేసినప్పుడే నీరసమొస్తుంది. ఈ సినిమా చూస్తున్న అనుభవమూ అలాంటిదే. ప్రధమార్థంలో చాలాసేపు కథ స్పీడుగా నడవక అక్కడక్కడే తచ్చాడుతూ ప్రేక్షకుల్ని ఒకరి మొహాలు ఒకరు చూసుకునేలా చేస్తుంది. కానీ క్రమంగా స్పీడందుకుంది. అంటే నలభై స్పీడల్లా 60 అయ్యిందన్నమాట. అప్పటికి ప్రేక్షకులు అలవాటు పడి ఈ బండి ఇంకింతకంటే స్పీడు వెళ్లదని గ్రహించి సర్దుకుపోతారు. "మహానటి" తీసిన బ్యానర్ కనుక ఆ స్థాయిలో ఏదో సర్ప్రైజ్ జరుగుతుందన్న అంచనాలు ఈ చిత్రంపై విడుదల ముందు వరకు మీడియా వర్గాల్లోనూ, క్లాస్ ప్రేక్షకుల్లోనూ ఉన్నాయి. ఇప్పుడవి ఎలా ఉన్నాయో చూద్దాం. "లెటర్స్ టు జూలియట్" అనే 2010 నాటి సినిమాలోని పాయింట్ తో "మహానటి" ఫార్మాట్ ని తూచా తప్పకుండా రాసుకున్న స్క్రిప్ట్ ఇది. అందులో విజయ్ దేవరకొండ-సమంత సావిత్రి గురించి తెలుసుకోవడానికి బయలుదేరినట్టు ఇందులో తరుణ్ భాస్కర్, రశ్మిక సితామహాలక్ష్మి ఆచూకీ తెలుసుకోవడానికి బయలుదేరతారు. వాళ్లున్నది 1985లో. వాళ్ల పని ఆమెకు 1965 నాటి ఉత్తరం అందజేయడం. ఎవరిదా ఉత్తరం? ఏమా కథ? ఆ ఉత్తరంలో ఉంది? ఈ ప్రశ్నలకి సమాధానాలు ఒక్కొక్కటిగా తెలుస్తుంటాయి క్లైమాక్స్ వరకు.

Post cover
Image courtesy of "Hindustan Times"

Sita Ramam review: Dulquer Salmaan's film is an epic tale of love ... (Hindustan Times)

Sita Ramam review: Dulquer Salmaan and Mrunal Thakur's film is a tale of love that also takes a mature and sensitive take on the conflict between India and ...

The visuals make Sita Ramam a big screen spectacle and one that lives up to the hype in every frame. If Ramayana was about the search for Sita after she was taken captive by Raavan, this modern-day story of Ram and Sita is about the search for Ram. As much as this is a love story at heart, there’s an underlying element of mystery that’s very well maintained throughout the film. What happened to Ram and Sita and why they haven’t been in touch for 20 years forms the rest of the story. This is not a straightforward love story but one that tries to convey its message about choosing humanity over religion, boundaries and countries very convincingly, without ever going overboard. Hanu Raghavapudi’s Sita Ramam, a beautiful modern-day reimagining of the classic Ram-Sita story, is the kind of film that can even make those who aren’t a fan of love stories have a change of heart. As Afreen sets out to find the whereabouts of Sita, she learns about the love story and Ram and Sita through some people who were very close to them.

Post cover
Image courtesy of "The Siasat Daily"

Dulquer Salmaan's 'Sita Ramam' gets banned in Gulf countries (The Siasat Daily)

August is raining films and one Tollywood film that was the most anticipated was Dulquer Salmaan and Mrunal Thakur's 'Sita Ramam'.

The film released today and it is already receiving raving reviews. The above countries has asked the filmmakers to remove those scenes and re-apply to the censor again to get the film released. Amid all, a heartbreaking piece of news has gripped citizens living in the GCC countries.

Post cover
Image courtesy of "India TV"

Sita Ramam leaked online on Movierulz, Tamilrockers and other ... (India TV)

Sita Ramam has fallen prey to piracy on the day of release. It stars Dulquer Salmaan, Mrunal Thakur and Rashmika Mandanna in the leading roles.

Sita Ramam has been leaked on popular torrent websites Movierulz, Tamilrockers and other places online. On its release day, Sita Ramam became a top trend on social media with fans showering their love on the lead stars. Directed by Hanu Raghavapudi, this romantic drama set against the backdrop of war follows the love story between a soldier played by Dulquer Salmaan and his lady love, played by Mrunal Thakur. Rashmika Mandanna plays a very significant role as Afreen in Sita Ramam. All 3 characters intervened with each other in the span of 2 decades-- 60s to 80s.

Post cover
Image courtesy of "The News Minute"

Sita Ramam review: Period film tries too hard to be an 'epic' love story (The News Minute)

In this retelling of Ramayanam, instead of Sita's purity being tested with a trial by fire, it is Ram who has been put on a trial and Sita who proves his ...

The theme of Ramayanam in the film becomes so ubiquitous that actor Vennela Kishore, who gets introduced as Ram's friend, a theatre artist, is obviously shown in the make-up of Hanuman — the god who helps Rama in his journey to find Sita in the Ramayanam. Vennela Kishore does try to make the film light with his comedy, but all his lines fall flat. His Telugu does sound convincing and it is hard to believe that he is a Malayali. Mrunal also does match up to him. The theme of Ramayanam runs throughout the film with overt references of love and Kurukshetra (war). Her relationship with Sita and Ram forms the story. Sita Ramam is a period film set in 1964 and 1985. The whereabouts of Sita are unknown, and so the journey of who is Sita, who is Ram and what relationship they shared begins.

Post cover
Image courtesy of "The Quint"

'Sita Ramam' Review: Dulquer Salmaan's Film Is a Fresh Yet Old ... (The Quint)

Dulquer Salmaan and Mrunal Thakur starrer 'Sita Ramam' promises to capture the beautiful journey of a romance across boundaries.

The film shows how poignant it is for soldiers to have a ‘normal’ romantic life. Because the truth is worth it.) For instance, there is a scene where Ram says that he hopes the terrorist understands Quran at least in his next life, so that he doesn't blame Islam anymore for his terrorism. There are loose ends in the first half that are partly justified towards the end while some remain unanswered. Unlike the bullets and fires that one would anticipate in the context of Ram’s character, Sita Ramam surprises us like a bouquet of beautiful flowers and poetry. Dulquer and Mrunal too, render compelling performances and are a treat to watch on screen.

Post cover
Image courtesy of "Asianet News Malayalam"

Sita Ramam review : ഇത് ദുല്‍ഖറിന്റെ പാൻ ... (Asianet News Malayalam)

ദുല്‍ഖര്‍ നായകനായ എത്തിയ ചിത്രം 'സീതാ രാമ'ത്തിന്റെ റിവ്യു (Sita Ramam review). Dulquer starrer film 'Sita ...

ദുല്ഖര് നായകനായ എത്തിയ ചിത്രം 'സീതാ രാമ'ത്തിന്റെ റിവ്യു (Sita Ramam review). ദുല്ഖര് അഭിനയിക്കുന്ന രണ്ടാമത്തെ തെലുങ്ക് പടമാണ് 'സീതാ രാമം'. 'സീതാ രാമം' തിയറ്ററുകളിലെത്തിയപ്പോള് മലയാളികളുടെ ഏറ്റവും വലിയ ആകര്ഷണം ഡിക്യു ഫാക്ടര് തന്നെയായിരുന്നു. 1965കള് പശ്ചാത്തലമാക്കിയിട്ടുള്ള ഒരു പ്രണയകഥ എന്ന നിലയിലാണ് പ്രമോഷണുകളിലൂടെ ചിത്രം പ്രേക്ഷകരുമായി പരിചയത്തിലായത്. മനോഹരമായ ഒരു പ്രണകാവ്യം അവതരിപ്പിക്കാനായിരിക്കുന്നു എന്നാണ് 'സീതാ രാമ'ത്തിന്റെ തിയറ്റര് കാഴ്ചയും (Sita Ramam review). Sita Ramam review : ഇത് ദുല്ഖറിന്റെ പാൻ ഇന്ത്യൻ പ്രണയ കാവ്യം, 'സീതാ രാമം' റിവ്യു Read More : തെലുങ്കിലെ അടുത്ത ബ്ലോക്ക്ബസ്റ്റര്? ആദ്യ പ്രദര്ശനങ്ങളില് വന് അഭിപ്രായം നേടി ദുല്ഖറിന്റെ 'സീതാ രാമം' 'സീതാ രാമ'ത്തിന്റെ ക്രിയാത്മക സംഘാടകൻ എന്ന നിലയില് ഹനു രാഘവപുഡി പ്രശംസ അര്ഹിക്കുന്നു. സ്വന്തം തിരക്കഥയില് തന്നെയാണ് ഹനു രാഘവപുഡി ചിത്രം സംവിധാനം ചെയ്തിരിക്കുന്നത്. ദേശ സ്നേഹത്തിന്റെയും തീവ്രവാദത്തിന്റെയും എല്ലാത്തിലുമുപരി മനുഷ്യത്വത്തിന്റെയും പല അടരുകളുള്ള ചിത്രത്തിന്റെ കഥാഗതിയുടെ ആഖ്യാനം കയ്യടക്കത്തോടെ ഹനു രാഘവപുഡി നിര്വഹിച്ചിരിക്കുന്നു. പ്രേക്ഷകനെയും പ്രണയവും വിരഹവും അനുഭവപ്പെടുത്തുന്ന തരത്തിലാണ് 'സീതാ രാമ'ത്തിന്റെ ആഖ്യാനം ഹനു രാഘവപുഡി നിര്വഹിച്ചിരിക്കുന്നു.

Post cover
Image courtesy of "FilmiBeat Telugu"

Sita ramam day 1 collections బ్లాక్ బస్టర్ టాక్‌తో భారీ ఓపెనింగ్స్.. తొలి ... (FilmiBeat Telugu)

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ థాకూర్, రష్మిక మందన్న నటించిన ఈ ...

తొలి రోజు కలెక్షన్ల అంచనా యూఎస్లో తొలి రోజు తొలి రోజు భారీ స్పందన

Post cover
Image courtesy of "News18 తెలుగు"

Sita Ramam OTT : సీతా రామం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచి ... (News18 తెలుగు)

Sita Ramam : దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'సీతారామం'. మంచి అంచనాల మధ్య ...

Guntur: ఒక్కసారి అప్పుచేస్తే జీవితాంతం కట్టాల్సిందే.. వీళ్ల వడ్డీలకు అంతే ఉండదు..! ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమా మహేశ్వరి మరణంపై ఫోరెన్సిక్ నివేదిక.. అసలు విషయం ఇది.. ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమా మహేశ్వరి మరణంపై ఫోరెన్సిక్ నివేదిక.. అసలు విషయం ఇది.. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 350 థియేటర్స్లో విడుదలవుతోంది. వీటికి తోడు కర్నాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 80 థియేటర్స్, ఇతర భాషలు - 180, ఓవర్సీస్లో 250 పైగా థియేటర్స్. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 860+ థియేటర్స్లో ఈ సినిమా విడుదలైంది. Photo : Twitter Guntur: ఒక్కసారి అప్పుచేస్తే జీవితాంతం కట్టాల్సిందే.. వీళ్ల వడ్డీలకు అంతే ఉండదు..!

Post cover
Image courtesy of "India Today"

Sita Ramam box office collection Day 1: Dulquer Salmaan starrer ... (India Today)

Sita Ramam is off to a slow start at the box office. The film stars Dulquer Salmaan, Mrunal Thakur and Rashmika Mandanna in lead roles.

Sita Ramam is produced by Aswani Dutt under the Vyjayanthi Movies banner. Sita Ramam is a romantic drama set in the 1970s. Sita Ramam garnered a fair deal of attention with its touching trailer.

Post cover
Image courtesy of "Times of India"

'Sita Ramam' box office collection Day 1: Dulquer Salmaan's film ... (Times of India)

Dulquer Salmaan's 'Sita Ramam' is yet another April 5 release. The film clashes with Nandamuri Kalyanram's 'Bimbisara.' The trailer of this much-talke.

Read more Read less You might have to pick your jaws up from the floor after you see Rashmika's pictures. Read more Read less You might have to pick your jaws up from the floor after you see Rashmika's pictures. Sita Rama is produced by Aswini Dutt under the banners of Vyjayanthi Movies and Swapna Cinema. The film also features Sumanth, Tharun Bhascker, Gautham Vasudev Menon, Bhumika Chawla, Vennela Kishore, Prakash Raj, Shatru, Sachin Khedekar, Jishhu Sengupta and Murali Sharma. The film clashes with Nandamuri Kalyanram’s 'Bimbisara.' The trailer of this much-talked-about film which was released earlier this month piqued the viewers' interest in the film, and raised expectations and excitement among Dulquer’s loyal fan following.

Post cover
Image courtesy of "Samayam Telugu"

Sita Ramam Day 1 Collections : 'సీతారామం' తొలిరోజు వసూళ్లు ... (Samayam Telugu)

cinema newsదుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంట‌గా న‌టించిన చిత్రం 'సీతారామం'.

నెల్లూరు - రూ. 5 లక్షలు గుంటూరు - రూ. 15 లక్షలు ఈస్ట్ - రూ. 15 లక్షలు ఉత్తరాంధ్ర - రూ. 23 లక్షలు సీడెడ్ - రూ. 16 లక్షలు నైజాం - రూ. 54 లక్షలు

Post cover
Image courtesy of "సాక్షి"

'సీతరామం' ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎంతంటే.. (సాక్షి)

Dulquer Salmaan Starter Sita Ramam Movie 1st Day Worldwide Box Office Collections దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా ...

► కృష్ణా - రూ.13 లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ.23 లక్షలు ► ఇతర భాషలు రూ.35 లక్షలు ► ఈస్ట్ - రూ.15 లక్షలు ► కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- రూ.15 లక్షలు ► సీడెడ్ - రూ.16 లక్షలు ► నెల్లూరు - రూ. 5లక్షలు ► నైజాం - రూ.54 లక్షలు ► వెస్ట్ - రూ.8లక్షలు ► ఓవర్సీస్ రూ.1.05 కోట్లు ► గుంటూరు- రూ.16లక్షలు

Explore the last week