Sita Ramam Review

2022 - 8 - 5

Post cover
Image courtesy of "The Hans India"

SitaRamam Movie Twitter Review: Positive reviews for #SitaRamam (The Hans India)

Hanu Raghavapudi's Sita Ramam is the most-awaited movie of the season… As it is all set to release on a grand note Today,

I fell in love with the characters of— Akhil Sravan Kumar (@sravannerella00) #SitaRamamand was glued to lead pair performances and story. As it is all set to release on a grand note Today, As it is all set to release on a grand note Today,

Post cover
Image courtesy of "సాక్షి"

Sita Ramam Movie: 'సీతారామం' ట్విటర్‌ రివ్యూ (సాక్షి)

'మహానటి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌.

— Devil (@Devil_170)August 5, 2022 — South Movies (@2_jibin)August 5, 2022 — #TeamSitaRamam (@HemsssWorth)August 5, 2022 Beautiful cinematography, emotions, music 👏👏 Easily Top 3 of the year It's one of the most beautiful love stories I have watched. Introduced the army stuff in 1st 30min & then that's it. — AB George (@AbGeorge_)August 5, 2022 — Sunny Cinema☀️ (@Sunny9z)August 5, 2022 Definitely deserve a theatrical experience! — Ikbal Hossen (@IkbalHossen1997)August 5, 2022 DQ did well and Mrunal completely steals the show. — Venky Reviews (@venkyreviews)August 5, 2022

Post cover
Image courtesy of "Mirchi9"

Sita Ramam Review – Slow Paced Classy Romance (Mirchi9)

OUR RATING 2.75/5. CENSOR 'U' Certified, 2h 7m. Dulquer-Salmaan-Sita-Ramam-Telugu-Movie-Review What Is the Film About? Lieutenant Ram (Dulquer Salmaan) is ...

Sita Ramam’s first half is elevated by the lovely lead pair and their chemistry and fabulous visuals. — The story begins at POK and quickly shifts to London where Afreen (Rashmika) is introduced. Sita Ramam is a period love story in the backdrop of the Army and Kashmir. The movie opens with a scene between two kids in the Pakistan Terror camp. A neat interval twist and intrigue make one look forward to the second half. Sita Ramam is a fairly decent watch mainly for its love story, the lead pair, and overall classy, romantic vibe. The makers deserve a special mention because every penny invested is believing in the story. The editor should have been a bit more vigilant in the first half. Finally, Sita Ramam is a feel-good love story with an ok-ok first half and a good second half. The idea of ‘letters love’ is interesting. He is wayward in some portions but comes back in the portions where it is extremely crucial. Tharun Bhascker is more like Rashmika’s sidekick in the film, and he is fine. Mrunal Thakur is very beautiful and stunning in the traditional attire of those times.

Post cover
Image courtesy of "FilmiBeat Telugu"

Sita Ramam review గుండెను పిండేసే ప్రేమకథ.. ఉద్వేగానికి గురిచేసే ... (FilmiBeat Telugu)

Rating: 3.25/5. వెండితెరపై ఎన్ని రకాల కథలు చెప్పినా.. ప్రేమ కథలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్.

ప్రొడక్షన్ వ్యాల్యూస్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ప్రొడక్షన్ డిజైన్: సునీల్ బాబు దర్శకత్వం: హను రాఘవపూడి హను రాఘవపూడి టేకింగ్ హృదయాన్ని పిండేసిన హను రాఘవపూడి

Post cover
Image courtesy of "PINKVILLA"

Sita Ramam Twitter Review: Fans hail Dulquer Salmaan, Mrunal ... (PINKVILLA)

A few moviegoers watched the film a few hours and shared their opinion on Sita Ramam and therefore, have taken to Twitter to say it all.

Check out some of the tweets about Sita Ramam here: 2 decades go by, and after such a long time, Rashmika Mandanna (Afreen) takes on the responsibility of finally delivering this letter to Sita. The much anticipated and awaited Sita Ramam starring Dulquer Salmaan, Mrunal Thakur and Rashmika Mandanna hit the theaters today.

Post cover
Image courtesy of "Sakshi English"

Sita Ramam Review, Rating (Sakshi English)

Who told about Ram secret mission to the Pakistan government? Will Sita and Ram cross the paths each other? Why Afreen(Rashmika) wants to deliver Ram letter ...

The rest of the cast of Sita Ramam do equal justice to their roles. Sita Ramam is Dulquer Salmaan's second film in Telugu after Mahanati. Prabhas also promoted Sita Ramam and he also wished the film success. Dulquer Salmaan's Sita Ramam released in theatres worldwide on Friday. The US premieres were held last night and the response has been positive.

Post cover
Image courtesy of "Zoom TV"

Sita Ramam Twitter Review: Netizens hail Dulquer Salman and ... (Zoom TV)

Dulquer Salmaan, Mrunal Thakur, and Rashmika Mandanna's starrer Sita Ramam released earlier this morning (On August 5). Ever since the release, ...

#DulquerSalmaan#SitaRamamShort ReviewGood first half followed by Extra Ordinary Second Half 💯💝@dulQuer stealed…— ANI (@ANI) t.co/b4TsxoUIBp Aug 5, 2022 MUST WATCH IN THEATRES…— ANI (@ANI) t.co/B6kNyyeYST Aug 5, 2022 #SitaRamam Review:Classic Romantic Drama😇#DulquerSalmaan & #MrunalThakur are terrific & their chemistry🤩…— ANI (@ANI) t.co/pNDuxhqf0v Aug 5, 2022

Post cover
Image courtesy of "Asianet News Telugu"

Sita Ramam Twitter Review: సీతా రామం సినిమా ట్విట్టర్ రివ్యూ ... (Asianet News Telugu)

సీతా రామం సినిమా ట్విట్టర్ రివ్యూ, దుల్కర్ టాలీవుడ్ లో పాగా వేసినట్టేనా..? Dulquer Salmaan Sita ...

ఎక్కువ మంది ఆడియన్స్ సీతా రామం సినిమాకు మంచి రివ్యూస్ ఇస్తున్నారు. ఈ సినిమాను క్లాసిక్ బ్లాక్ బస్టర్ గా అభివర్ణిస్తున్నారు. ఈ సినిమాతో దుల్కర్ టాలీవుడ్ లో సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటు చాలా కాలంగా హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్న డైరెక్టర్ హను రాఘవపూడికి కూడా మళ్ళీ బ్రేక్ లభించినట్టే అనుకోవాలి. ఈరోజు సినిమా రిలీజ్ అయ్యి.. మన ఆడియన్స్ రెస్పాన్స్ ను బట్టి.. సీతా రామం ఏం తేల్చబోతోందో చూడాలి. ట్వీట్టర్ లో ఎక్కువగా ఈ సినిమాకు పాజిటీవ్ రివ్యూస్ వస్తున్నాయి. డైరెక్టర్ హను రాఘవపూడి అందాల రాక్షసి తరువాత మరోసారి అద్భుతం సృష్టించాడు అంటున్నారు. అందరూ ఈ సినిమాలో దుల్కర్ నటన, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ.. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ కి ఎక్కువ మార్కులు పడుతున్నాయి. ఇక ఈసినిమా గురించి మైనర్ రివ్యూస్ ఎక్కువగా కనిపించడం లేదు. కాకపోతే సినిమాలో లెన్తీ సీన్స్ ఉన్నాయంటున్నారు ఆడియన్స్, మరికొంత మంది మాత్రం ఈసినిమాను మణిరత్నం రోజా సినిమాతో పోల్చుతున్నారు. కొంత మంది ఈ సినిమా స్లో గా సాగుతుంది.. కొంత మందికి బోర్ కొట్టే అవకాశం ఉంది అంటున్నారు. స్లో నేరేషన్ కూడా ఈసినిమాకు మైనస్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు ట్విట్టర్ జనాలు. సీతారామం సినిమాను క్లాసిక్ బ్లాక్ బస్టర్ గా అభివర్ణిస్తున్నారు ఆడియన్స్. సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడండి..మైమరచిపోతారంటూ.. రివ్యూస్ ఇస్తున్నారు. ఎంటర్ టైన్మెంట్ తో పాటు, మ్యూజిక్ మిమ్మల్ని సమ్మోహనపరుస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సినిమా మొత్తానికి హైలెట్ గా నిలుస్తుంది.. మిస్ అవ్వకుండా థియేటర్లోనే చూడండంటూ ట్వీట్ చేస్తున్నారు జనాలు. ఈ సినిమాను క్లాసిక్ రొమాంటిక్ డ్రామాగా అభివర్ణిస్తున్నారు ఆడియన్స్.. దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ అద్భుతం అంటున్నారు. అంతే కాదు సినిమా మ్యూజిక్ తో పాటు బిజీయం క్లాసిక్ టచ్ తో.. మైమరపిస్తోందంటూ.. ట్వీట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సినిమాటోగ్రాఫీ మైండ్ బ్లోయింగ్ అంటూ పోస్ట్ పెడుతున్నారు ఆడియన్స్. ఖచ్చితంగా చాడాల్సిందే అంటున్నారు. సీతారామం సినిమా ప్రిమియర్ షో చూసిన ఆడియన్స్ ట్విట్టర్ లో తమ అభిప్రాయాలు శేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమా చూసిన మేజర్ ఆడయిన్స్ ఏమని ట్వీట్ చేశారు. సినిమా నచ్చిందా లేదా..? దుల్కర్ కు ఎన్ని మార్కులు పడ్డాయి. తెలుగులో ఈ మలయాళ హీరో ప్రభావం ఎంత..? టాలీవుడ్ లో యంగ్ స్టార్ సెట్ అయినట్టేనా చూద్దాం. సూపర్ హ్యాండ్సమ్ హీరో అనిపించుకున్నాడు దుల్కర్ సల్మాన్.. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో డైరెక్ట్ హిట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే.. సీతారామం సినిమాలో తెలుగు ఆడియన్స్ ను పలకరిస్తున్నాడు దుల్కర్ సల్మాన్. ఇంటెన్స్ లుక్స్ తోనే, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తోనే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తూ వస్తున్నాడు మలయాళ స్టార్. హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ తో పాటు మృణాల్ ఠాకూర్ , సుమంత్, మరియు ప్రత్యేక పాత్రలో.. సౌత్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా నటించారు. సౌత్ ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న ఈమూవీ ఈరోజు థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతుంది. సీతారామం యుద్దం రాసిన ప్రేమ కథ క్యాప్షన్ తో తెరకెక్కిన ఈ మూవీ.. ఈరోజు (05 అగష్ట్) రిలీజ్ అవుతోంది. అయితే ఈమూవీ ముందుగా ఓవర్ సిస్ లో ప్రిమియర్స్ తో సందడి చేసింది. Sita Ramam Twitter Review: సీతా రామం సినిమా ట్విట్టర్ రివ్యూ, దుల్కర్ టాలీవుడ్ లో పాగా వేసినట్టేనా..? మళయాళ హీరో అయినా తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు దుల్కర్ సల్మాన్. టాలీవుడ్ లోడబ్బిగ్ మూవీస్ తో ఎంటర్ అయిన దుల్కర్ కు అవి బాగా కలిసి వచ్చి..తెలుగులో రొమాంటిక్ హీరో ఇమేజ్ తో పాటు లేడీస్ లో మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించాడు. ఇక ఇప్పుడు డైరెక్ట్ అటాక్ ఇవ్వబోతున్నాడు. హను రాఘవపూడి డైరెక్షన్ లో సీతారామం సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు దుల్కర్.

Post cover
Image courtesy of "NTV Telugu"

Sita Ramam Movie Review: రివ్యూ: సీతారామం (NTV Telugu)

MAIN CAST: Dulquer Salmaan, Mrunal Thakur, Rashmika Mandanna and Sumanth · DIRECTOR: Hanu Raghavapudi Trending · MUSIC: Vishal Chandrasekhar · PRODUCER: Aswini ...

మైనెస్ పాయింట్స్ ప్లస్ పాయింట్స్ రామ్ (దుల్కర్ సల్మాన్) ఒక ఒక అనాథ. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. కశ్మీర్ లో ఓ ఆపరేషన్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహించిన సందర్భంగా రామ్ ఇంటర్వ్యూ రేడియోలో ప్రసారమవుతుంది. అందులో రామ్ అనాథ అనే విషయం తెలిసిన అనేకమంది అతనికి లేఖలు రాస్తుంటారు. వాటిలో సీత (మృణాల్ ఠాగూర్) అనే అమ్మాయి రాసిన ఉత్తరం కూడా ఉంటుంది. ఫ్రమ్ అడ్రస్ లేని ఆ వుత్తరంలోని వాక్యాలు రామ్ ను ఆకట్టుకుంటాయి. సీత ఎవరో తెలుసుకోవాలని, ఆమెతో జీవితాన్ని పంచుకోవాలని రామ్ ఆశ పడతాడు. మొత్తానికీ రామ్, సీతను కలుస్తాడు. వారి మధ్య ప్రేమా చిగురిస్తుంది. అయితే… వారి ప్రేమకు సినిమా కష్టాలు ఎదురవుతాయి. ఓ సీక్రెట్ ఆపరేషన్ నిమిత్తం పీఓకే (పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్) లోకి వెళ్ళిన రామ్ చివరిసారిగా సీతకు ఓ ఉత్తరం రాస్తాడు. అది సీతకు అందిందా లేదా? అన్నదే ఈ చిత్ర కథ. అయితే… సినిమా మాత్రం ఇంత సింపుల్ గా ఉండదు. నిజానికి రామ్ రాసిన ఉత్తరాన్ని ఇరవై యేళ్ళ తర్వాత సీతకు అందించే బాధ్యతను ఇండియాను ద్వేషించే అఫ్రీన్ (రశ్మికా మందణ్ణ) అనే పాకిస్తానీ అమ్మాయి స్వీకరించాల్సి వస్తుంది. ఇండియాలోని బాలాజీ (తరుణ్ భాస్కర్)తో కలసి ఆమె సీత కోసం అన్వేషణ ప్రారంభిస్తుంది. సీత ఆచూకీ దొరక్క పోవడంతో రామ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. చివరకు అఫ్రీన్… రామ్ రాసిన ఉత్తరాన్ని సీతకు అందించిందా? సీక్రెట్ ఆపరేషన్ కోసం పీఓకే కు వెళ్ళిన రామ్ అక్కడ నుండి తిరిగి వచ్చాడా లేదా? రామ్ – సీత ఎడబాటులో బ్రిగేడియర్ విష్ణుశర్మ (సుమంత్) పాత్ర ఏమిటీ? అనేదే ‘సీతారామం’ సినిమా! 1964లో మొదలైన ఈ కథ… 1985లో ముగుస్తుంది. లెఫ్టినెంట్ రామ్ మిలిటరీ ఆపరేషన్స్, సీతతో అతని ప్రణయం, దాని పర్యవసానం, వారి ఎడబాటు… ఓ కథ అయితే, ఇరవై ఏళ్ళ తర్వాత రామ్ రాసిన ఉత్తరాన్ని సీతకు అందించడం కోసం లండన్ నుండి పాకిస్తానీ అమ్మాయి అఫ్రీన్ అన్వేషణ సాగించడం మరో కథ. సీతారామ్ ల అన్వేషణను, వారి ప్రేమాయణాన్ని దర్శకుడు… అఫ్రీన్ పాత్ర ద్వారా ప్రేక్షకులకు తెలిపే ప్రయత్నం చేశాడు. ఈ సినిమా పోకడ ఇదే సంస్థ ఆ మధ్య నిర్మించిన ‘మహానటి’ మూవీని జ్ఞప్తికి తెస్తుంది. అందులో జర్నలిస్ట్ మధురవాణి (సమంత) తన స్నేహితుడు విజయ్ ఆంటోనీ (విజయ్ దేవరకొండ) సాయంతో సావిత్రి జీవితం గురించిన వివరాలు రాబట్టినట్టే… ఇందులో అఫ్రీన్, బాలాజీ సాయంతో సీత, రామ్ ల గురించి వివరాలు సేకరిస్తుంటుంది. ‘మహానటి’ కథ 1942 నుండి 1980 మధ్య జరిగితే… ఇది 1964 నుండి 1985 మధ్య జరుగుతుంది. దాంతో చాలా సన్నివేశాలలో సామీప్యం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించాడు. అయితే సీత నేపథ్యం, రామ్ ను ఆమె తొలిసారి కలిసిన సన్నివేశాలు, కుటుంబం నుండి ఆమెకు ఎదురయ్యే చేదు అనుభవాలు… ఇవన్నీ సినిమాటిక్ గానూ, వీక్ గానూ ఉన్నాయి. దాంతో సీత – రామ్ మధ్య చిగురించిన ప్రేమలోని గాఢతను ప్రేక్షకులు ఆస్వాదించలేని పరిస్థితి నెలకొంది. అలానే బ్రిగేడియర్ విష్ణుశర్మ పాత్రలోనూ డెప్త్ లేకుండా పోయింది. ఇండియాను ద్వేషించే అఫ్రీన్… సీత, రామ్ ల గురించి జరిపే అన్వేషణను ఆసక్తికరంగా తీయలేకపోయారు. తర్వాత ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ ఎక్కడా కలగలేదు. పైగా సినిమా అయిపోయిందనుకుంటున్న తరుణంలో మరి కొంత సేపు సాగదీయడంతో గ్రాఫ్ పడిపోయింది. కొసమెరుపు సైతం ఊహకందేదిగానే ఉంది! నటీనటుల విషయానికి వస్తే… బిగ్రేడియర్ రామ్ గా దుల్కర్ సల్మాన్ చక్కగా నటించాడు. ఆ పాత్రలో వేరొకరిని ఊహించుకోవడం కష్టమే. చిన్న చిన్న మూమెంట్స్ సైతం హృదయానికి హత్తకునేలా ఉన్నాయి. సీతగా మృణాల్ ఠాగూర్ అంతగా మెప్పించలేకపోయింది. ఆమె నటనానుభవం ఆ పాత్రకు సరిపోలేదనిపిస్తుంది. రశ్మిక మందణ్ణ ఈ పాత్రను అంగీకరించడం విశేషం! అయితే ఆ పాత్రలోని వైరుధ్యాన్ని మరింత ప్రభావవంతంగా తెరకెక్కించాల్సింది. భారతదేశాన్ని ద్వేషించే ఆమె… రామ్ కథను తెలుసుకున్న తర్వాత తన తప్పుకు సిగ్గుపడి, ఈ దేశానికి, ఇక్కడి జవాన్లకు రుణపడినట్టు చూపించాల్సింది. దర్శకుడు ఆ అంశం మీద ఫోకస్ పెట్టలేదు. సుమంత్ తనకున్న ఇమేజ్ కు పూర్తి భిన్నమైన పాత్రను చేశాడు. దాంతో అది పేలవంగా మారిపోయింది. ఈ సినిమాలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి పాత్రకూ గుర్తింపు ఉన్న నటీనటులనే తీసుకున్నారు. సచిన్ ఖేడేకర్, గౌతమ్ మీనన్, మురళీశర్మ, ప్రకాశ్ రాజ్, భూమిక, టీనూ ఆనంద్, గీతా భాస్కర్, రుక్మిణీ విజయ్ కుమార్, శత్రు, మనోజ్ నందం, మహేశ్ ఆచంట, ప్రియదర్శి, అభినయ, జిషు సేన్ గుప్తా, అనిశ్ కురువిల్లా, రోహిణి… ఇలా పెద్ద జాబితానే ఉంది. వీరితో పాటు నట, దర్శకుడు సందీప్ రాజ్ లాంటి వారు అతిథి పాత్రల్లో మెరిశారు. నాటకాల పిచ్చోడిగా ‘వెన్నెల’ కిశోర్, రైల్వే టీసీగా సునీల్ తో వినోదాన్ని పండించే ప్రయత్నం చేశారు కానీ అది పండలేదు. హను రాఘవపూడి, జయకృష్ణ, రాజ్ కుమార్ కందమూడి రాసిన సంభాషణలు ఆసక్తికరంగా ఉన్నాయి. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ పాటలతో ఈ కథ మొత్తం నడిచిందని అనుకోవచ్చు. బట్ ఎంత రుచికరమైన పిండివంట అయినా మరీ ఎక్కువగా వడ్డిస్తే ఆస్వాదించడం కష్టం. ఈ సినిమా పాటల విషయంలో అదే జరిగింది. వాటి చిత్రీకరణ అద్భుతంగా ఉంది. స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి, అనంత్ శ్రీరామ్, కృష్ణకాంత్ తదితరులు రాసిన పాటలు అర్థవంతంగా ఉన్నాయి. రీ-రికార్డింగ్ గ్రాండ్ గా ఉంది. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. ప్రతి ఫ్రేమ్ ను ఓ పెయింటింగ్ లా ఆయన సిల్వర్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేశారు. అశ్వినీదత్ ఈ కథను నమ్మి ఎక్కడా రాజీ పడకుండా తీశారు. ఏ సన్నివేశానికి అది బాగున్నా… ఓవర్ ఆల్ గా ఫీల్ మిస్ అయ్యింది! దాంతో పూర్తి స్థాయిలో ‘సీతారామం’ ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడంలో విఫలమైంది. ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ నుండి వచ్చిన 60వ చిత్రం ‘సీతారామం’. సీనియర్ ప్రొడ్యూసర్ సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో శుక్రవారం జనం ముందుకు వచ్చింది. ‘మహానటి’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘సీతారామం’తో బాలీవుడ్ భామ మృణాల్ ఠాగూర్ తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ‘యుద్థం రాసిన ప్రేమలేఖ’ అనే కాప్షన్ తో హను రాఘవపూడి తెరకెక్కించిన ‘సీతారామం’ ఎలా ఉందో తెలుసుకుందాం.

Post cover
Image courtesy of "Samayam Telugu"

Dulquer Salmaan: సీతా రామం మూవీ ట్విట్టర్ రివ్యూ.. క్లాసిక్ ... (Samayam Telugu)

మృణాళ్ ఠాకూర్ (Mrinal Thakur) హీరోయిన్‌. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna), టాలీవుడ్ ...

Post cover
Image courtesy of "DNA India"

Sita Ramam Twitter review: Dulquer Salmaan, Mrunal Thakur ... (DNA India)

Sita Raman, starring Dulquer Salmaan, Mrunal Thakur, and Rashmika Mandanna in lead roles.

One of the nation`s most attractive heroes is Dulquer. What a fantastic movie `Mahanati` is, and Dulquer in the movie is just so flawless." Despite the OTT releases, a true movie lover can only watch such great movies at the theatre only". (With inputs from IANS) Calling Dulquer's act his career-best performance and rating the film 3.5/5, he continued, "@dqsalmaan gave career best performance. One of the Twitter users wrote, “A love story told in beautiful way Hanu really broke his 2nd half syndrome #MrunalThakur shines.. Taking to his Instagram Stories, Umair called Sita Ramam 'a beautiful flick' as he wrote, "First review from overseas censor #sitaramam is a beautiful flick! Earlier, Umair Sandhu, a UAE-based critic who has seen the film as he is part of the overseas censor board reviewed the film.

Post cover
Image courtesy of "ఈనాడు"

Sita Ramam Review: రివ్యూ: సీతారామం (ఈనాడు)

Sita Ramam Review.. చిత్రం: సీతారామం; తారాగణం: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన, ...

- Politics News - General News - Politics News - Technology News - India News - Movies News Telugu News

Post cover
Image courtesy of "123Telugu.com"

Sita Ramam Telugu Movie Review (123Telugu.com)

Starring: Dulquer Salmaan, Mrunal Thakur, Rashmika Mandanna and Sumanth. Director: Hanu Raghavapudi. Producer: Aswini Dutt. Music Director: Vishal Chandrasekhar.

The film has a decent first half and great second half. The first half of the film is slow-paced. On the whole Sita Ramam is a beautiful love story. The makers have spent very well on the film which is pretty evident on the screen. The second half of the movie is terrific, to say the least. The theme of the movie may not appeal to the masses. The comedy in the film looks a bit odd. The film turns out a bit slow at times making it feel lengthy. The music is very rich. The surprise package here is Mrunal Thakur. She makes a staggering Telugu debut. Afreen (Rashmika Mandanna) is a student president of Pakistan at a university in London. She takes up the job of delivering a letter to Sita Mahalakshmi (Mrunal Thakur) at the insistence of her grandfather’s will. Malayalam star hero Dulquer Salmaan is back with his second straight Telugu film Sita Ramam. Mrunal Thakur is the female lead.

Post cover
Image courtesy of "TV9 Telugu"

Sita Ramam Review: మూవీ రివ్యూ.. మనసులను హత్తుకునే ప్రేమకథ ... (TV9 Telugu)

Sita Ramam Movie Review: లెఫ్టినెంట్‌ రామ్‌కి పరిచయమైన ఆ సీత ఎవరు? వాళ్లిద్దరిని కలపడానికి ఓ ...

Channel No. 176 Channel No. 1667 Channel No. 722 Channel No. 905 Channel No. 1459

Explore the last week