RRB

2022 - 8 - 6

Post cover
Image courtesy of "News18 తెలుగు"

RRB Group D Update: రైల్వే గ్రూప్ D అభ్యర్థులకు అలర్ట్.. గ్రూప్ ... (News18 తెలుగు)

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గ్రూప్ D రిక్రూట్‌మెంట్ పరీక్ష కోసం రాత పరీక్షల ...

SC / ST కేటగిరీ అభ్యర్థుల కోసం ట్రావెల్ అథారిటీని డౌన్లోడ్ చేసుకునే లింక్ 9 ఆగస్టు 2022న RRB అధికారిక వెబ్సైట్లో రాత్రి 10 గంటలకు యాక్టివేట్ చేయబడుతుంది. దీనితో పాటు, అభ్యర్థులు పరీక్ష నగరం మరియు తేదీని కూడా చూసుకోవచ్చు. ఇక పరీక్ష జరిగే రోజుకు నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అంటే పరీక్ష ఆగస్టు 17న ఉంటే.. మీరు ఆగస్టు 13 లేదా 14 నుండి అడ్మిట్ కార్డ్ పొందడం ప్రారంభిస్తారు. పరీక్ష సమయంలో ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ ఉంటుందని పేర్కొన్నారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) గ్రూప్ D రిక్రూట్మెంట్ రాత పరీక్షల తేదీలను రైల్వే అధికారులు ప్రకటించారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ పరీక్ష అనేక దశల్లో నిర్వహించబడుతుంది. RRB గ్రూప్ D ఫేజ్ 1 పరీక్ష 17 ఆగస్టు 2022 నుండి 25 ఆగస్టు 2022 వరకు జరుగుతుంది. ఇతర దశల పరీక్ష తేదీ కూడా నిర్ణీత సమయంలో తెలియజేయబడుతుంది. ఆర్ఆర్ బీ వెల్లడిండిచిన నోటీస్ కొరకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి. పేపర్ 100 మార్కులకు ఉంటుంది. దీనిలో నెగెటివివ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కు కోత విధిస్తారు. పరీక్ష 90 నిమిషాలు ఉంటుంది. ఇందులో జనరల్ సైన్స్ నుంచి 25, మ్యాథ్స్ నుంచి 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించాలంటే 40 శాతం, ఈడబ్ల్యూఎస్కు 40 శాతం, ఓబీసీకి 30, ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం ఉండాలి. వీటిలో మెరిట్ సాధించిన వారిని పీఈటీకి పిలుస్తారు. దానిని విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులను తదుపరి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుకు పిలుస్తారు. Tags: Central Government Jobs, Govt Jobs 2022, India Railways, Job notification, JOBS, Jobs in telangana, Railway jobs, Rrb group d, State Government Jobs

Post cover
Image courtesy of "Times of India"

RRB NTPC 2022: Exam city intimation slip released for CBTST ... (Times of India)

Railway Recruitment Board has released RRB NTPC CBTST 2022 exam city information slip for pay level 2 & 5 on the regional websites of RRBs.

- Candidates who have opted for Hindi for the typing test should be familiar with the use of Krutidev or Mangal font. English will be the typing language for those who have not exercised their option. Direct link for RRB NTPC CBTST 2022 city intimation slip

Explore the last week