साउथ फिल्म इंडस्ट्री के सुपरस्टार महेश बाबू को 'प्रिंस ऑफ टॉलीवुड' भी कहा जाता है। महेश ...
Mahesh Babu Birthday: साउथ के सबसे पॉपुलर एक्टर महेश बाबू 9 अगस्त को अपना बर्थडे मना रहे हैं।
Happy Birthday MaheshBabu | మహేష్ బాబు ఇవాళ 47వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.
ఒక్క ‘బాబీ’ సినిమాలోనే మహేష్ బాబు చనిపోయే క్యారెక్టర్ చేసాడు. మిగతా ఏ సినిమాలో చనిపోయే పాత్ర చేయలేదు మహేష్ బాబు. (Twitter/Photo) మహేష్ బాబు ఇంట్లో పద్మాలయా బ్యానర్తో పాటు, విజయ కృష్ణ, కృష్ణ ప్రొడక్షన్స్, ఇందిరా ప్రొడక్షన్స్, మహేష్ బాబు తన పేరుతో నెలకొల్పిన జి.మహేష్ బాబు ప్రొడక్షన్స్ హౌస్ వంటి పలు సంస్థలు మహేష్ బాబు కాంపౌండ్లో ఉన్నాయి. (Twitter/Photo) మహేష్ బాబు కెరీర్ను ఛేంజ్ చేసిన చిత్రాలు..హీరోగా ఉంటూనే తండ్రి బాటలో జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో పలువురు నిర్మాతలతో కలిసి సినిమాలు నిర్మిస్తున్న మహేష్ బాబు (Twitter/Photo) ఈ ఇయర్ ‘సర్కారు వారి పాట’ సినిమా చేసాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను బ్యాంకింగ్ రంగంలోని మోసాల నేపథ్యంలో దర్శకుడు పరశురామ్ తెరకెక్కించారు. ఈ సినిమతో మరో విజయాన్ని అందుకున్నాడు మహేష్ బాబు. (Twitter/Photo) ‘శ్రీముంతుడు’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ‘భరత్ అను నేను’ సినిమాలో తొలిసారి ముఖ్యమంత్రి పాత్రలో అదరగొట్టారు మహేష్ బాబు. (Twitter/Photo) 2003లో మహేష్ నటించిన ‘ఒక్కడు’ ఒక సెన్సెషనే క్రియేట్ చేసింది. గుణశేఖర్ డైరెక్షన్ లో మహేష్ చేసిన ఈ సినిమా యాక్టర్ గా మహేష్ ను ఒకమెట్టు పైకెక్కెలా చేసింది. (Twitter/Photo) ఒక్కడు సక్సెస్ తర్వాత మహేష్ చేసిన మూవీ నిజం. అవినీతి పై పోరాడే యువకుడిగా మహేష్ నటన ఆకట్టుకుంటుంది. ఈ మూవీతో మహేష్ తొలిసారి ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ చేసిన మరో ప్రయోగం నాని. ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్న ఇక్కడి ఆడియన్స్ కు కనెక్ట్ కాలేకపోయింది. ఈ సినిమాలో మహేష్ లోని నటున్నివిభిన్నకోణంలో ఆవిష్కరించింది. (Twitter/Photo) తండ్రి సూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వంలో ఐదు సినిమాలు చేసిన మహేష్ బాబు. తన కెరీర్లో ఎక్కువ సినిమాలు చేసింది తండ్రి కృష్ణ దర్శకత్వంలోనే అనే చెప్పాలి. (Twitter/Photo) మహేష్ లోని నటుడిని వెలికితీసిన సినిమా మురారి. కృష్ణవంశీ డైరెక్షన్ లో చేసిన ఈ మూవీతో మహేష్ బంపర్ హిట్ కొట్టాడు. ఈ చిత్రంతో మహేష్ కు అటు యూత్ లోను ఇటు లేడీస్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ సినిమాలో మహేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఈ సినిమా విజయంతో మహేష్ ఇక వెనుతిరిగి చూసుకోలేదు. (Twitter/Photo) ఆ తర్వాత చేసిన యువరాజు, వంశీ చిత్రాలు ఆశించిన విజయాలు మహేష్ దక్కలేదు. కానీ నటుడిగా మహేష్ యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. వంశీ మూవీలో మహేష్ జోడిగా నటించిన నమ్రత ఆ తర్వాత అతని రియల్ లైఫ్ పార్టనర్ అయ్యింది. (Twitter/Photo) మహేష్ పూర్తి స్థాయి హీరోగా నటించిన తొలిచిత్రం రాజకుమారుడు. కె.రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ నటుడిగా మహేష్ కు మంచి మార్కులే కొట్టేసారు. (Twitter/Photo) టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు సినిమా బాక్సాఫీసు రికార్డ్స్ బద్దలు కొడుతున్న యువరాజు. టాలీవుడ్ మార్కెట్ పరిధి పెంచిన బిజినేస్ మేన్. (Twitter/Photo)
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu).. ఆ పేరులో ఓ వైబ్రేషన్ ఉంది.. ఆ పేరు లో ఓ స్టైల్ ఉంది.
Channel No. 176 Channel No. 1667 Channel No. 722 Channel No. 905 Channel No. 1459 — Ramcharan Era™ (@RamCharanERA)August 8, 2022 — Prabhas RULES (@PrabhasRules)August 8, 2022 — KILLER™ (@Killer_AADhf)August 8, 2022 — Hemanth NBK 🦁 (@HemanthNBK2)August 8, 2022 S/H 🤙🎥 (@SivaHarsha_1)August 8, 2022
ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరో ఎవరంటే- మహేశ్ బాబు అనే ...
మహేశ్ బాబు 1975 ఆగస్టు 9న మద్రాసులో జన్మించారు. మహేశ్ పుట్టే నాటికే ఆయన తండ్రి కృష్ణ శతచిత్రాలు పూర్తి చేసుకొని జైత్రయాత్ర చేస్తున్నారు. చిన్నతనం నుంచీ తండ్రితో తిరుగుతూ సినిమా వాతావరణం చూసిన మహేశ్ నాన్నతో కలసి ‘పోరాటం’లో తొలిసారి తెరపై తళుక్కు మన్నారు. బాలనటునిగానే భళా అనిపించారు మహేశ్. తండ్రి కృష్ణను నటశేఖరునిగా జనం మదిలో నిలిపిన ‘అల్లూరి సీతారామరాజు’ గెటప్ ను బాల్యంలోనే ధరించి పరవశింప చేశారు మహేశ్. ఇక చిత్రసీమలో యంగ్ హీరోగా అడుగు పెట్టిన తరువాత తండ్రి అడుగుజాడల్లోనే పయనిస్తూ ఫ్యాన్స్ ను మురిపించారు మహేశ్. తెలుగు చిత్రసీమకు కౌబోయ్ ని పరిచయం చేసిన కృష్ణ తనయునిగా మహేశ్ ‘టక్కరిదొంగ’లో కౌబోయ్ గా జనం ముందు నిలిచారు. వైవిధ్యం కోసం కృష్ణ ‘అఖండుడు’లో మాయమై పోయే పాత్రలో నటిస్తే, మహేశ్ ‘నాని’లో బాలుని నుండి ఏకంగా యువకునిగా మారే విలక్షణమైన పాత్రలో కనిపించారు. తన కుటుంబానికి అన్యాయం చేసిన వారిని మట్టుపెట్టడానికి ‘పగసాధిస్తా’నంటూ కృష్ణ ఆ రోజుల్లో సందడి చేస్తే, ‘నిజం’ నిగ్గు తేలుస్తానంటూ మహేశ్ తన కెరీర్ లో ముందుకు సాగారు. ఇలా పలు విధాల నటనలో తండ్రి కృష్ణను గుర్తు చేస్తూ ‘తండ్రికి తగ్గ తనయుడు’ అనిపించుకున్నారు మహేశ్. Mahesh Babu: ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరో ఎవరంటే- మహేశ్ బాబు అనే చెబుతారు. అంతేకాదు టాలీవుడ్ సూపర్ స్టార్ గానూ జేజేలు అందుకుంటూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు మహేశ్. చిన్నతనం నుంచీ తండ్రి కృష్ణలాగే తానూ జనాన్ని ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు మహేశ్. ఆ ప్రయత్నం ఫలించి, ఇప్పుడు టాప్ స్టార్ గా జనం మదిని గెలిచారు.
సూపర్ స్టార్‌గా, ప్రొడ్యూసర్‌గా, బ్రాండ్ అంబాసిడర్‌గా, వ్యాపారవేత్తగా, భర్తగా, ...
మహేష్ హీరోగానే పరిమితం కాకుండా తన పరిమితులను పెంచుకుంటూ వెళుతున్నారు. ఏషియన్ సినిమాస్తో కలసిఇ ఏఎంబీ సినిమాస్ (AMB Cinemas) థియేటర్ బిజినెస్లో అడుగు పెట్టిన మహేష్ బాబు హంబుల్ కో ద్వారా టెక్స్టైల్స్ బిజినెస్లోనూ అడుగు పెట్టారు. అంతే కాకుండా నిర్మాతగా కూడా జీఎంబీ ఎంటర్టైన్మెంట్ (GMB Entertainment) ద్వారా తను హీరోగా చేసిన శ్రీమంతుడు, సరిలేరు నీకెవ్వరు, రీసెంట్గా విడుదలైన సర్కారు వారి పాట చిత్రాలకు చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. ఇప్పుడు తన 27వ చిత్రం ‘సర్కారు వారి పాట’ చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. అలాగే అడివి శేష్ హీరోగా మేజర్ సినిమాను నిర్మించి బిజినెస్మేన్గా, నిర్మాతగా మహేష్ సక్సెస్ఫుల్గా రాణిస్తున్నారు. తన సిల్వర్ జూబ్లీ మూవీ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేసిన ‘మహర్షి’ (Maharshi)తో బ్లాక్బస్టర్ను సాధించడమే కాదు.. కంటిన్యూయస్గా రెండోసారి కూడా వందకోట్ల మార్కును చేశారు. అనీల్ రావిపూడితో చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ (sarileru Neekevvaru)తో 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన మహేష్ మూడు సార్లు వందకోట్ల రూపాయలను వసూళ్లను మూడు సార్లు క్రాస్ చేసిన హీరోగా నిలిచారు. రీసెంట్గా విడుదలైన సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) చిత్రం కూడా వంద కోట్ల మైలు రాయిని దాటింది. హీరోగా మహేశ్ నటించిన తొలి చిత్రం ‘రాజకుమారుడు’ (Raja Kumarudu). దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రంలో లవర్బోయ్గా మెప్పించారు. తర్వాత యువరాజు, వంశీ చిత్రాలతో ఆడియెన్స్ను అలరించారు. మురారి (Murari) సినిమా ఇండస్ట్రీ దృష్టిని మరింతగా ఆకర్షించారు. టక్కరి దొంగ, బాబి వంటి డిఫరెంట్ మూవీస్తో అలరించిన మహేష్ తర్వాత చేసిన ఒక్కడు సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించి స్టార్ హీరోల రేసులో నిలబడ్డారు. తర్వాత ఆయన చేసిన నిజం, నాని, అర్జున్, అతిథి వంటి సినిమాలు ఆయనకు ఎక్స్పెరిమెంట్స్ మూవీస్గా గుర్తింపును తెచ్చి పెట్టాయి. ఆ తర్వాత పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘పోకిరి’ (Pokiri)తో సూపర్స్టార్ మహేశ్గా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి సూపర్స్టార్గా ఎదిగారు మహేష్ . దీంతో ఆయన టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరిగా మారారు. తర్వాత సైనికుడు, అతిథి, ఖలేజా వంటి హిట్ చిత్రాలతో మెప్పించిన మహేష్ దూకుడు (Dookudu) వంటి కమర్షియల్ ఎంటర్టైనర్తో ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొట్టారు. వెండితెరపైనే నిజ జీవితంలోనూ మహేష్ హీరోనే. తన వంతుగా సామాజిక సేవలో భాగమవుతున్నారు. శ్రీమంతుడు సినిమా తర్వాత మహేష్ బాబు రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్లోని సూపర్ స్టార్ కృష్ణ సొంత ఊరైన బుర్రిపాలెం కాగా, రెండోది తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా, కొత్తూరు మండలంలోని సిద్ధాపురం గ్రామం. గుండె జబ్బుతో బాధపడుతున్న పేద చిన్నారులకు ఇప్పటి వరకు మహేష్ బాబు సాయం చేస్తున్నారు. ఇప్పటికే వెయ్యి మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి మనసున్న హీరో అని ప్రూవ్ చేసుకున్నారాయన. ‘హీల్ ఏ ఛైల్డ్ ఫౌండేషన్’ (Heal A Child) మహేష్ బాబు చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్న విషయం తెలిసిందే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న ఆయన ఆ సినిమాతో ఆగిపోయిన మల్టీస్టారర్ సినిమాలకు శ్రీకారం చుట్టారు. తర్వాత నేనొక్కడినే, ఆగడు వంటి సినిమాలను చేశారు. శ్రీమంతుడు (Srimanthudu) సినిమాతో ‘శ్రీమంతుడు’తో వందకోట్ల రూపాయల వసూళ్లను సాధించిన టాలీవుడ్ హీరోగా క్రెడిట్ దక్కించుకున్నారు. బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలను సాధించలేకపోయినా భరత్ అనే నేను’ (Bharat Ane Nenu) చిత్రంతో మరోసారి వంద కోట్ల రూపాయల వసూళ్లను సొంతం చేసుకున్నారు. నేటి తరం అగ్ర కథానాయకుల్లో ఎక్కువ ఎక్స్పెరిమెంటల్ చిత్రాలు చేసిన హీరో ఎవరైనా ఉన్నారా? అంటే అది సూపర్స్టార్ మహేష్. ఎందుకంటే ఈ మాట అన్నది ఎవరో కాదు.. స్వయానా యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇది అక్షరాలా నిజం.. ఎందుకంటే ఆయన కెరీర్ను చూస్తే.. ’టక్కరిదొంగ, నిజం, నాని‘ వంటి చిత్రాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇవే కాదు.. ప్రతి సినిమాను డిఫరెంట్గా చేయాలని అభిమానులను, ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా సినిమాలు చేస్తూ వచ్చారు. ఈ స్టార్ డమ్ను క్యారీ చేయటంలో మహేష్ ఎదుర్కొన్న ఒడిదొడుకులు ఎన్నో. నీడ సినిమాలో చిన్నప్పుడే మహేష్ (Mahesh) సినిమాల్లో అడుగు పెట్టారు. తర్వాత పోరాటం, శంఖారావం, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, గూఢచారి 117, కొడుకు దిద్దిన కాపురం, అన్నా తమ్ముడు, బాల చంద్రుడు వంటి సినిమాల్లో నటించి మెప్పించారు మహేష్. అయితే చదువును ఆలసత్వం చేయకూడదనే కారణంగా తండ్రికిచ్చిన మాట కోసం కొన్నాళ్లు పాటు సినీ రంగానికి దూరంగా ఉన్నారు. చదువు పూర్తి కాగానే ఘట్టమనేని నట వారసుడిగా అంతకు ముందు కృష్ణ ఆశలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్లే గురుతర బాధ్యతలను తన భుజాలకెత్తుకున్నారు మన ప్రిన్స్ మహేష్.
Happy Birthday Mahesh Babu: 5 PICS of Superstar that prove he is ageing like fine wine · Mahesh Babu, the superstar of Tollywood, is one of the most bankable and ...
Mahesh Babu is always staying on top of his game and is surely aging backward. There is no definition of age in his dictionary. He is an all-time heartthrob of the nation and clearly, his female fans can never stop crushing on him. The actor-producer is as loved for his acting prowess as he is for his striking looks. Superstar Mahesh Babu, an epitome of style and grace is celebrating his 47th birthday, today August 9th. He flaunted his charismatic smile and looked handsome as always in a basic maroon shirt and jeans.
Mahesh Babu was last seen in Sarkaru Vaari Paata. Mahesh Babu is inarguably one of the biggest names in the Telugu film industry. The Telugu superstar is ...
It’s going to be a pan-India film. This will be their third film after Athadu and Khaleja. After wrapping up the film with Srinivas, he will be collaborating with SS Rajamouli for an adventure drama. The mass hero enjoys a dedicated fan base due to his youthful looks and gripping screen presence.
Mahesh Babu, often known as the Prince of Tollywood and the Superstar of Telugu Film by his fans, is one of the most well-known and influential actors in Telugu ...
Mahesh Babu is certainly a family man. 1. Mahesh Babu poses with wife Namrata Shirodkar Eight Nandi Awards, five Filmfare South Awards, four South Indian International Movie Awards, three CineMAA Awards, and one IIFA Utsavam Award are just a few of the honours he has received.
The untitled SS Rajamouli-Mahesh Babu movie is now in pre-production stage. And it is only expected to go on floors early next year.
Before the SS Rajamouli film, Mahesh Babu will join the sets of director Trivikram Srinivas’ next. It’s going to be a pan-India film. It’s going to be physically demanding and I’m really excited about it.
Mahesh Babu Birthday: One of the good-looking actors of the Telugu film industry, Mahesh Babu is also known as the 'Greek God of Tollywood.
One of the good-looking actors of the Telugu film industry, Mahesh Babu is also known as the 'Greek God of Tollywood.' On his special day, his fans from all around the nation created the hashtags #MaheshBabuBirthday #HBDSuperstarMahesh and showered love on one charming actor of the Telugu industry. SVP is about the banking system and stars Keerthy Suresh as Mahesh Babu's love interest. Having made his acting debut as a child artist in 1979, Mahesh quit acting to focus on his studies.
As actor Mahesh Babu, fondly called 'Prince of Tollywood', celebrates his birthday today, here is everything you need to know about his and actor-wife ...
As actor Mahesh Babu, fondly called ‘Prince of Tollywood’, celebrates his birthday today, here is everything you need to know about his and actor-wife Namrata Shirodkar’s love story. So, on the occasion of his birthday, here is everything you need to know about their love, relationship and marriage! As actor Mahesh Babu, fondly called ‘Prince of Tollywood’, celebrates his birthday today, here is everything you need to know about his and actor-wife Namrata Shirodkar’s love story.
Tollywood superstar Mahesh Babu turns 47! A sneak peek into his family photo gallery. Conferred with several awards for his performances, the Dookudu actor ...
Mahesh Babu married actress Namrata Shirodkar in 2005 and the couple has two children. Mahesh Babu took the Telugu film industry by storm after his debut as a lead in 1999. Coming from a family of film industry professionals, Mahesh Babu is known for both his acting prowess and his stunningly good looks.
Mahesh Babu Birthday: पहली मुलाकात के बाद दोनों काफी अच्छे दोस्त बन गए थे और धीरे-धीरे यह दोस्ती ...
महेश बाबू काफी लग्जरी लाइफ जीते हैं. इन्होंने करोड़ो का घर खरीद रखा है. उनके पास हैदराबाद के जुबली हिल्स में एक आलीशान बंगला है, जिसकी कीमत करीब 30 करोड़ रुपए है. इसके अलावा उन्होंने बेंगलुरु में भी एक घर खरीदा है, जिसकी कीमत कई करोड़ रुपए है. सेलेब्रिटी नेटवर्थ डॉट कॉम वेबसाइट के अनुसार, महेश बाबू के पास 30 मिलियन डॉलर (222 करोड़ रुपए) की प्रॉपर्टी है. वो एक फिल्म के लिए 18 से 20 करोड़ रुपए लेते हैं जबकि एक विज्ञापन के लिए भी कई करोड़ रुपए चार्ज करते हैं. दोनों के दो बच्चे- एक बेटा और बेटी हैं. बेटे का नाम गौतम जबकि बेटी का सितारा है. नम्रता ने शादी के बाद से फिल्मी दुनिया से दूरी बना ली है. वह आखिरी बार साल 2004 में फिल्म में नजर आई थीं. नम्रता एक मशहूर एक्ट्रेस रही हैं. उन्होंने सलमान खान के साथ 'जब प्यार किसी से होता है' फिल्म से डेब्यू किया था. वह साल 1993 में 'फेमिना मिस इंडिया' का खिताब भी जीत चुकी हैं. महेश बाबू के पास लैंबॉर्गिनी गैलार्डो है, जिसकी कीमत 3 करोड़ रुपए है. इसके अलावा 2 करोड़ की रेंज रोवर वोग, 90 लाख की टोयोटा लैंड क्रूजर, 49 लाख की मर्सडीज बेंज ई क्लास और 1.12 करोड़ की ऑडी ए8 भी है. महेश बाबू की वैनिटी वैन की कीमत लगभग छह करोड़ रुपये है. महेश बाबू ने चेन्नई के सेंट बेडे एंग्लो इंडियन हायर सेकेंडरी स्कूल से पढ़ाई की थी. फिल्मों के अलावा महेश बाबु अपनी लव लाइफ को लेकर भी सुर्खियों में रहे. उन्हें खुद से तीन साल बड़ी बॉलीवुड एक्ट्रेस नम्रता शिरोडकर से पहली नजर में पहली नजर में प्यार हो गया था. दोनों की पहली मुलाकात 'वामसी' फिल्म के सेट पर साल 2000 में हुई थी. पहली मुलाकात के बाद दोनों काफी अच्छे दोस्त बन गए थे और धीरे-धीरे यह दोस्ती प्यार में बदल गई. फिल्म की शूटिंग खत्म होने के बाद महेश और नम्रता ने एक दूसरे को डेट करना शुरू कर दिया.दोनों चार साल तक एक-दूसरे को डेट करने के बाद साल 2005 में शादी की. बेहतरीन एक्टर के साथ सिंगर भी महेश बाबू बेहतरीन एक्टर के साथ-साथ एक अच्छे सिंगर भी हैं. उन्होंने पवन कल्याण की फिल्म जलसा और जूनियर एनटीआर की फिल्म 'बादशाह' को अपनी आवाज दी है. इसके साथ ही एक्टर ने खुद की फिल्म 'बिजनेसमैन' (Businessman) का टाइटल सॉन्ग भी गाया है. बतौर चाइल्ड आर्टिस्ट महेश बाबू ने 9 फिल्मों में काम किया है. आखिरी रिलीज फिल्म 'अन्ना थंमुडू' (1990) के बाद महेश बाबू ने पिता के कहने पर 9 साल तक फिल्मों से दूरी बना ली. महेश बाबू के पिता चाहते थे कि वह अपनी पढ़ाई में पूरी तरह से ध्यान दें. 9 साल तक फिल्मों से दूरी बनाने के बाद महेश बाबू ने बतौर लीड एक्टर साल 1999 में 'राजा कुमारुदु' फिल्म से बॉलीवुड में एक्टिंग करियर की शुरुआत की. 222 करोड़ रुपए के मालिक हैं महेश बाबू महेश बाबू ने सिनेमा में बतौर चाइल्ड आर्टिस्ट कदम रखा था. उनकी पहली फिल्म 'पोरातम'1983 में रिलीज हुई थी . इसके बाद बतौर लीड एक्टर 1999 में रिलीज हुई तेलुगु फिल्म 'राजा कुमारुदु' में महेश बाबू नजर आए. उसके बाद महेश बाबू ने 'मुरारी' (2001), 'बॉबी' (2002), 'ओक्काडू' (2003), 'अर्जुन' (2004), 'पोकिरी' (2006), 'बिजनेसमैन' (2012), 'आगदु' (2014), 'ब्रह्मोत्सवम' (2016), स्पाइडर, भारत अने नेनु, महर्षि, सरिलेरू नीकेवरू सहित कई फिल्मों में काम किया है. Mahesh Babu Birthday: साउथ फिल्म इंडस्ट्री के सुपरस्टार महेश बाबू का आज 47वां जन्मदिन है. साउथ इंडस्ट्री के साथ ही हिंदी फिल्मों के दर्शक भी महेश बाबू को काफी पसंद करते हैं. आज ही के दिन 47 साल पहले तमिलनाडु की राजधानी चेन्नई में उनका जन्म हुआ था. उन्होंने इंडस्ट्री में अपनी शानदार एक्टिंग से अलग पहचान बनाई. आज वह दक्षिण भारत के सबसे महंगे सितारों की लिस्ट में शामिल हैं. साल 1983 में डेब्यू करने वाले महेश बाबू आज करोड़ों की प्रॉपर्टी के मालिक हैं. महेश बाबू का बचपन मद्रास में अपनी नानी के पास बीता. उन्होंने चेन्नई के लोयोला कॉलेज से कॉमर्स से ग्रेजुएशन किया. ग्रेजुएशन के बाद एक्टिंग के प्रशिक्षण के लिए महेश बाबू निर्देशक एल सत्यानंद से मिले और तीन-चार महीने तक ट्रेनिंग ली. खास बात यह है कि इन्हें तेलुगू पढ़नी और लिखनी नहीं आती. वह अपने डायलॉग को रटकर याद करते हैं और फिर बोलते हैं. महेश बाबू के जन्मदिन के मौके पर उनके फैन क्लब ने महेश की ब्लॉकबस्टर फिल्म 'पोकिरी' की स्क्रीनिंग आयोजित की है. 9 अगस्त को दुनियाभर में फिल्म के 175 से ज़्यादा शोज़ दिखाए जाएंगे. उससे आने वाले पैसा MB Foundation को डोनेट कर दिया जाएगा. अपनी एक्टिंग के लिए यह आठ नंदी अवॉर्ड, पांच फिल्मफेयर साउथ अवॉर्ड, चार साउथ इंडियन इंटरनेशनल मूवी अवॉर्ड, तीन सिनेमा अवॉर्ड और एक आईफा उत्सव अवॉर्ड अपने नाम कर चुके हैं. एक्टिंग और फिल्म प्रोडक्शन के अलावा महेश बाबू सामाजिक कार्यों में भी सक्रिय रहते हैं. हील-ए-चाइल्ड नाम से इनका एनजीओ है. इसके अलावा इन्होंने दो गांव भी गोद लिया है. इसके अलावा महेश बाबू अपनी सैलेरी का 30 प्रतिशत चैरिटेबल्स को दान करते हैं.
Mahesh Babu is celebrating his 47th birthday today, August 9. His fans took to social media to wish their favourite star.
Mahesh Babu was last seen in director Parasuram Petla's Sarkaru Vaari Paata. He will reunite with Trivikram Srinivas for his next film. On August 9, Mahesh Babu turned 47 and social media is filled with wishes from his die-hard fans. Mahesh Babu is celebrating his 47th birthday today, August 9. JAI BABU JAI JAI BABU..... #MaheshBabu #MaheshBabu #HBDSuperstarMahesh #HBDMaheshBabu pic.twitter.com/66i926wEyj August 9, 2022 The actor will be ringing his birthday in Switzerland with his wife, Namrata Shirodkar, and kids, Gautam and Sitara. On this special day, social media is abuzz with sweet birthday wishes from his ardent fans. Happy birthday— Anil Vallepu (@AnilVallepu4) #MyGod Superstar Mahesh Babu Anna pic.twitter.com/rFLZThCJk3 August 9, 2022
Mahesh Babu: సినిమా కోసం 'సైనికుడి'గా కష్టపడుతున్న పక్కా 'బిజినెస్‌మేన్'. 9 Aug, 2022 10:41 IST|Sakshi.
(చదవండి: నమ్రతను ఒప్పుకోని మహేశ్ ఫ్యామిలీ.. అప్పుడు ఏం చేశారంటే..) (చదవండి: తెరపై హీరో, తెర వెనక రియల్ హీరో.. గొప్ప మనసున్న ‘శ్రీమంతుడు’) ఇక మహేశ్ నటప్రస్థానం విషయానికి వస్తే.. తన సోదరుడు రమేష్ బాబు నటించిన నీడ చిత్రంలో ఒక చిన్న పాత్రతో మొదలు పెట్టాడు. 1983లో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మనవి మేరకు పోరాటం సినిమాలో తన తండ్రి కృష్ణకు తమ్ముడిగా నటించాడు. ఆ తరువాత వరుసగా బాలనటుడిగా ‘శంఖారావం’, ‘బజార్ రౌడీ’,‘ముగ్గురు కొడుకులు’,‘గూడచారి 117’, ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘బాల చంద్రుడు’, ‘అన్న తమ్ముడు’తదితర చిత్రాలతో బాలనటుడిగా రాణించాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్లో ‘రాజకుమారుడు’(1999) మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వెబ్ డెస్క్: మహేశ్.. ఆ పేరులోనే ఓ మత్తు ఉంటుంది. అమ్మాయిలకు కలల రాకుమారుడు ‘అతడు’. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ‘రాకుమారుడు’. తనదైన నటనతో టాలీవుడ్ ‘యువరాజు’గా వెలుగొందుతున్నాడు. అంతేకాదు ‘టక్కరి దొంగ’గా మారి అమ్మాయిల మనసును దోచుకున్నాడు. ‘అతిథి’లా అప్పుడప్పుడు కాకుండా ‘దూకుడు’గా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ని షేక్ చేస్తున్న ‘వన్’అండ్ ఓన్లీ ‘మహర్షి’. సినిమా కోసం ‘సైనికుడి’గా కష్టపడుతూ.. వరుస హిట్లతో నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపిస్తున్న పక్కా ‘బిజినెస్మేన్’ ఈ ఆరడుగుల అందగాడు. వేల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించి, ఆ చిన్నారుల తల్లిదండ్రుల పాలిట దైవంగా పిలవబడుతున్న గొప్ప మనసున్న ‘శ్రీమంతుడు’ఈ సూపర్ స్టార్. నేడు(ఆగస్ట్ 09) మహేశ్ బాబు బర్త్డే. ఈ సందర్భంగా మహేశ్ సినీ కెరీర్, జీవిత విశేషాలపై ఓ లుక్కెద్దాం.
The actor was part of eight other films as a child artiste before he made his debut as a lead actor with Preity Zinta in the 1999 movie Raja Kumarudu. Mahesh ...
The face of the social protester that is no poster-boy. The actor was part of eight other films as a child artiste before he made his debut as a lead actor with Preity Zinta in the 1999 movie Raja Kumarudu. Mahesh Babu can undoubtedly be termed as one of the biggest and most entertaining stars in the Telugu film industry. As played by Dhanush, he is the voice of a voiceless village. Business Man: This crime drama had Mahesh Babu and Kajal Aggarwal in the lead. Bharat Ane Nenu: This political drama turned out to be one of Mahesh Babu's biggest hits till date and minted over Rs 200 crore at the box office. Mahesh Babu made his debut as a child artiste with Needa in 1979 when he was four.
సాక్షి, వెబ్ డెస్క్: వెండితెరపై హీరో, హీరోయిన్లుగా నటించి నిజ జీవితంలో పెళ్లిబంధంతో ...
ఇక పెళ్లి తర్వాత మహేశ్ కెరీర్ మరింత స్పీడ్ అందుకుంది. సినిమా ప్రమోషన్స్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్నీ నమ్రతే దగ్గరుండి చూసుకుంటుందని మహేశ్ ఓ సందర్భంగా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు మీడియాకు చాలా తొందరగా లీకవుతుంటాయి. కానీ మహేశ్-నమ్రతల రిలేషన్ మాత్రం ఎక్కడా బయటపడకపోవడం విశేషం. పెళ్లయి ఇన్నేళ్లయినా ఒక్కసారి కూడా ఈ విషయంలో రిగ్రేట్గా అనిపించలేదు. మహేశ్ కుటుంబం కోసం ఏదైనా చేస్తారు. ఎంత బిజిగా ఉన్నా ఫ్యామిలీకి సమయం కేటాయిస్తారు. వీటన్నింటికీ మించి గొప్ప మానవతా వాది. అందుకే మహేశ్ అంటే నాకు ఎంతో ప్రేమ, ఆరాధన. ఆయన్ను పెళ్లిచేసుకోవడం నాకు లభించిన అత్యంత ప్రత్యేకమైన బహుమతిగా ఫీల్ అవుతుంటా' అని నమ్రత పేర్కొంది. అలా నమ్రత-మహేశ్ల పెళ్లి జరగడంలో మంజుల కీలక పాత్ర పోషించిందట. దాదాపు ఐదేళ్ల ప్రేమాయణం అనంతరం 2005 ఫిబ్రవరి 10న నమ్రత-మహేశ్లు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. 2005లో తెలుగు సంప్రదాయం ప్రకారం చాలా సింపుల్గా వీరి పెళ్లి జరిగింది. అంతేకాకుండా పెళ్లికి ముందు రోజు రాత్రి వరకు కూడా షూటింగ్లో పాల్గొని ముంబై వెళ్లి పెళ్లి చేసుకున్నారు మహేశ్. ఇక పెళ్లి అనంతరం నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. బాలీవుడ్లో వరుస ఆఫర్లు వస్తున్న సమయంలోనే యాక్టింగ్ కెరీర్కు ఫుల్స్టాప్ పెట్టేసింది. ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో నమ్రత మాట్లాడుతూ.. 'టాప్ హీరోయిన్ అవ్వాలన్న కోరిక ఎప్పుడూ లేదు. మహేశ్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడే సినిమాలను వదులుకోవాలనుకున్నా. సాక్షి, వెబ్ డెస్క్: వెండితెరపై హీరో, హీరోయిన్లుగా నటించి నిజ జీవితంలో పెళ్లిబంధంతో ఒక్కటైన జంటల్లో మహేశ్బాబు-నమ్రత కూడా ఒకరు. టాలీవుడ్ బెస్ట్ కపుల్స్గా వీరికి పేరుంది. వీరిద్దరిని కలిపింది వంశీ సినిమానే. 2000లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్స్ఫీస్ వద్ద అంతగా మెప్పింపలేకపోయింది. కానీ వీరి ప్రేమకు మజిలీగా మారింది. వంశీ షూటింగ్ సమయంలోనే నమ్రత-మహేశ్ ప్రేమలో పడ్డారు. ఓసారి ఈ సినిమా అవుట్డోర్ షూటింగ్లో భాగంగా చిత్ర యూనిట్ న్యూజిలాండ్ వెళ్లారు. దాదాపు 25రోజుల పాటు అక్కడే షూట్ చేశారు. ఆ సమయంలోనే వీరి స్నేహం మరింత బలపడింది. నమ్రత మహేశ్ కంటే నాలుగేళ్లు పెద్ద. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ముందే ఆమె మిస్ ఇండియా పోటీల్లో గెలుపొందింది. వంశీ సినిమా షూటింగు తొలిచూపులోనే మహేశ్ను ఇష్టపడింది. న్యూజిలాండ్ షెడ్యూల్ నుంచి తిరిగి వచ్చాక మొదట నమ్రతనే తన ప్రేమను వ్యక్తపరిచింది. అప్పటికే నమ్రత అంటే మహేశ్కు ఎంతో ఇష్టం ఉండటంతో ఆయన కూడా వెంటనే ఓకే చెప్పేశారు. కానీ వీరి ప్రేమను మహేష్ తొలుత కుటుంబం అంగీకరించలేదట. దీంతో మహేశ్ తన సోదరి మంజుల సహాయం తీసుకున్నారట.
Mahesh Babu: మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో సినిమా చేయాలని ఏ దర్శకుడికి మాత్రం ఉండదు ...
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ను మార్చేసిన టాప్ సినిమాలు ఇవే.. Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ను మార్చేసిన టాప్ సినిమాలు ఇవే.. మణిరత్నం: మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ కూడా మహేష్ బాబుతో చేయాలనుకున్నాడు. కానీ ఈ సినిమాలో నటించడానికి ఎందుకో మరి మహేష్ బాబు ముందు నుంచి కూడా ఆసక్తి చూపించలేదు. పుష్ప: సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్పలో ముందు మహేష్ బాబు హీరో. ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన తర్వాత తప్పుకున్నాడు ఈ హీరో. ఆ తర్వాత కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసిన అల్లు అర్జున్తో తెరకెక్కిస్తే.. ఈ సినిమాతో బన్ని ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఫిదా: మహేష్ బాబుతో ఫిదా సినిమా చేయాలని మ్యాగ్జిమమ్ ట్రై చేసాడు శేఖర్ కమ్ముల. కానీ హీరోయిన్ డామినేటెడ్ సినిమాలో చేయలేకపోయాడు సూపర్ స్టార్. ఆ తర్వాత రామ్ చరణ్ కూడా ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. చివరకు ఈ సినిమా వరుణ్ తేజ్ దగ్గరకు వెళ్లింది. గ్యాంగ్ లీడర్: 24 మిస్ అయినా గ్యాంగ్ లీడర్ స్క్రిప్ట్ కూడా ముందు మహేష్ బాబుకు చెప్పాడు విక్రమ్. కానీ ఇది కూడా వర్కవుట్ కాలేదు. ఏ మాయ చేసావే: గౌతమ్ మీనన్ ఈ సినిమాను ముందు మహేష్ బాబుతో చేయాలనుకున్నాడు. ఆ తర్వాత కనీసం కథ కూడా వినలేదని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. (Twitter/Photo) 24: విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన 24లో కూడా ముందు మహేష్ బాబును అనుకున్నా.. క్రియేటివ్ డిఫరెన్సుల కారణంగా సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత ఈ స్టోరీ సూర్య దగ్గరకు వెళ్లింది. మనసంతా నువ్వే: ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన మనసంతా నువ్వేలో కూడా ఎమ్మెస్ రాజు ముందు మహేష్ బాబును అనుకున్నాడు. కానీ ఆ తర్వాత సీన్ మారిపోయింది. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ ఎంట్రీ ఇచ్చాడు. గజినీ: మురుగదాస్ చాలా రోజులుగా మహేష్ బాబుతో సినిమా చేయాలనుకున్నాడు. ఆ క్రమంలోనే గజిని కథ ఏడుగురు హీరోలకు చెప్పాడు ఈయన. అందులో మహేష్ బాబు ఉన్నాడు. అక్కడ వర్కవుట్ కాలేదు.. అదే సూర్యకు స్టార్ డమ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత మురుగదాస్.. మహేష్ బాబుతో ’స్పైడర్’ మూవీ చేసాడు. ఇడియట్: రవితేజ కంటే ముందు నలుగురు హీరోలకు ఇడియట్ కథ చెప్పాడు పూరీ. అందులో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. కానీ వాళ్ల నుంచి సరైన రెస్పాన్స్ రాలేదు. అదే రవితేజకు వరంగా మారింది. ఈ సినిమా సక్సెస్తో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు. నువ్వే కావాలి: రాజకుమారుడు సినిమాతో అప్పుడే ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబుకు నువ్వే కావాలి కథ చెప్తే ఎందుకో కానీ రెస్పాన్స్ రాలేదు. ఆ తర్వాత అదే సినిమాలో తరుణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.
Chennai: Namrata Shirodkar, the wife of Telugu superstar Mahesh Babu, on Tuesday wished her husband a happy birthday saying that he lit up her world like ...
Taking to Instagram, the former actress, posting a picture of her husband, said, “You light up my world like nobody else! Fans of actor Mahesh Babu have organised these special screenings to mark the actor’s birthday. Happy birthday MB!! Here’s to many more crazy years together!!
Many celebrities also took to Twitter to wish Mahesh on the occasion. “Happiest Birthday @urstrulyMahesh ! Wishing you lots of happiness and great year ahead,” ...
Mahesh also has a project with SS Rajamouli in the works. — nithiin (@actor_nithiin)August 9, 2022 “Happiest Birthday @urstrulyMahesh ! Wishing you lots of happiness and great year ahead,” tweeted actor-producer Ram Charan, who is basking in the success of RRR. — Mammootty (@mammukka)August 9, 2022 The film also inspired remakes in Tamil, Kannada and Hindi. And the fans have carried out various activities offline to celebrate the birthday of their favourite star.
Happy birthday Mahesh Babu: As the Telugu actor turned 47 on Tuesday, wife Namrata Shirodkar wished him and wrote a sweet note on Instagram.
Fans will reportedly donate the earnings from the special shows of Pokiri and Okkadu to a charity organisation. As per reports, Mahesh will be celebrating his birthday with his family in Hyderabad. Meanwhile, many celebs took to their social media handles to wish him. To mark the special day, his family and fans wished the actor in social media posts.
Mahesh Babu सुपरस्टार महेश बाबू तेलुगू फिल्मी दुनिया के प्रसिद्ध कलाकार हैं।
He made his debut at the age of 4 with the film Needa and went on to deliver some of the biggest blockbusters in the Telugu industry. Today as he turns 47, he ...
His fashion sense in this picture screams "simple yet stylish" and the casual, no-effort look has definitely won our hearts. On the occasion of Raja Kumarudu- his debut, completing 21 years, Mahesh Babu posted a throwback picture reminiscing the days on set! His charisma and striking looks have earned him the tag of the "Greek God of Tollywood!"
Mahesh Babu's movies like Pokiri and Okkadu have been remade in Hindi as Wanted and Tevar respectively. On the South star's birthday, here are his movies.
Mahesh Babu acted as a multi-millionaire who adopts a village and resolves an old feud in the process. Mahesh Babu took a risk with this one and instead of another action film, opted for a simple family drama instead. In the end, it’s shown that the hero has managed to install the candidate of his choice as the country’s PM.
The actor will be seen in 'SSMB28' and SS Rajamouli's next. Agencies Mahesh Babu's last release grossed around Rs 230 crore at the box-office. (Image: Instagram) ...
Happy birthday MB @urstrulymahesh!! Here's to many more crazy years together!! Many many happy returns of the day sir 🤗 .@urstrulyMahesh So beautiful how the world is celebrating your birthday &… https://t.co/SliucKiHm5— Adivi Sesh (@AdiviSesh) 1660019576000 Namrata Shirodkartook to her Instagram account to express her birthday wishes.
cinema newsసూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) బర్త్ డే సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ...
On Mahesh Babu's 47th birthday on August 9, fans organised almost 200 special screenings of his hit 2006 Telugu film 'Pokiri'.
Taking to Instagram to thank the fans for this initiative, Namrata said, "Huge thank you to all the super fans for arranging special screenings for 'Pokiri' all over the world!! The proceeds from the screenings will go towards funding the education and heart operations being carried out by the Mahesh Babu Foundation. The 2006 Telugu film Pokiri starred actor Ileana D Cruz in the lead, while actors Prakash Raj, Nassar, Ashish Vidyarthi and Sayaji Shinde were also roped in for prominent roles. Actor Namrata Shirodkar, the wife of Telugu superstar Mahesh Babu, also conveyed her wishes to the latter on Tuesday and said that he lit up her world like nobody else.Taking to Instagram, Namrata posted a picture of Mahesh Babu and wrote, "You light up my world like nobody else!
From gangster to NRI businessman, the Telugu superstar has played a wide range of do-gooder roles in the past 10 years.
Watch it on: Disney+ Hotstar Ajay also falls in love with a local girl, Samskruthi, played by Rashmika Mandanna. The film also stars Vijayashanti, Prakash Raj and Rajendra Prasad. Mahesh Babu’s blend of heroism and comedy was lapped up by fans and critics. Watch it on: Disney+ Hotstar In 2017, Mahesh Babu starred in director A.R. Murugadoss’ multilingual (Tamil, Telugu and Malayalam) action-thriller Spyder as an Intelligence Bureau officer, Shiva, who is good with technology and gadgets. Rajendra Prasad, Ashish Vidyarthi, Nassar and Brahmanandam have supporting roles, while Tamannaah Bhatia plays his love interest. Surya fights for justice on his own and saves his love interest (Kajal Agarwal) from his arch-enemy (Prakash Raj).