Macherla Niyojakavargam is the new film of actor Nithiin after a gap. It is all set to hit the screens on August 12th. Nithiin's last theatrical release, ...
The presence of heroine Krithi Shetty is an additional bonus adding glamour to the mass outing. Macherla Niyojakavargam is the new film of actor Nithiin after a gap. It is all set to hit the screens on August 12th. The lack of out-and-out mass movies recently could work to the advantage of Macherla Niyojakavargam along with Nithiin’s makeover. It needs to be seen if there is any change going forward in the second half. Most of the first half of Macherla Niyojakavargam is filled with entertainment. Practically every other scene in Macherla Niyojakavargam is a rehash from old movies that can be seen on Youtube. Still, the second half is comparatively better than the first. If one is a die-hard mass movie lover, they can try to think to give the movie a try, but even they will be bored to death. A couple of fights in the second half stand out. Anyone can see the climax coming miles away, and it is exactly as per the imagination. The interval bang is again on expected lines, but it sets up neatly for the mass fireworks in the second half. It is here that the debutant director falters.
10:30AM : Movie ends with a lengthy fight episode. 09:59AM : Collector Siddharth tries to conduct elections in Macherla constinuency.
First thing that is watchable in the film so far . A 2.5 hours’ torture film with only bearable thing ‘ I am ready ‘ item song in it. Overall a Crap attempt !
Macherla Niyojakavargam movie Twitter review/Live update: Nithiin and Krithi Shetty starrer Macherla Niyojakavargam has finally arrived at the theaters today.
#MacherlaNiyojakavargam A Routine Commercial Entertainer that is completely Below Par! Other than a few Vennela Kishore comedy scenes, Ra Ra Reddy song and an action block there is nothing much in this movie. Venky Review: #MacherlaNiyojakavargam Strictly Below Average 1st Half! Other than a few Vennela Kishore scenes nothing really works so far. We bring you some viewers’ verdict/ review on the Macherla Niyojakavargam movie shared on Twitter.
Nithiin's Macherla Niyojakavargam hit theaters today. The film is billed to be a mass entertainer and the team actively promoted the same ahead of the ...
Ad : Teluguruchi - Learn.. Cook.. Enjoy the Tasty food - FDFS : Highlights from Macherla Niyojakavargam The film is billed to be a mass entertainer and the team actively promoted the same ahead of the release.
Macherla Niyojakavargam Movie Review - Macherla Niyojakavargam, Nithiin's latest film was released today, August 12th. According to the trailer and other ...
The songs of Macherla Niyojakavargam are of special advantage. The background score helped a lot in presenting Nithiin much more stylishly in many scenes, especially the introduction fight. Every action scene looks very intense, making the film a perfect action entertainer. He gets a new avatar in the film, suiting his character as a rowdy politician. Nithiin promised to his fans and the rest of the Telugu audience that the film would be a full meal with all the mass elements. Siddhartha Reddy (Nithiin) gets a posting as a district collector for the Guntur district in Andhra Pradesh. There he goes against Rajappa, a local rowdy and politician.
Nithiin is taking the mass route with Macherla Niyojakavargam. The film is promoted as a mass fare and it released in theaters today. Let's see what it.
The story is routine and the screenplay is very predictable. The cinematography is adequate, given that Macherla is a mass film. But sadly that is the only thing that is new in the film. Except few comedy scenes in the first half the movie does not have anything fresh. Vennela Kishore comedy is good. There is action but there is no drama fueling it. With the audience looking for content driven films post pandemic, one might wonder if routine formulaic films like Macherla have a way forward. Vennela Kishore is at his comical best in the film. Barring Vennela Kishore’s passable comedy, not a single scene in the film has freshness or the desired commercial high. The background score by Mahati Sagar is of decent quality. Samuthirakani is alright as the baddie. What follows is a one-on-one fight between the duo.
breaking : After Macherla sitting MLA s death, Rajappa (Samuthirakani) assumes control of the community. Immediately, Siddu (Nithiin) falls for Swathi ...
Dream of empowering over 1300 million Indians across the world to stay connected with their mother land [from Web, Phone, Tablet and other Smart devices] multiplies India Herald Group of Publishers Private LIMITED team energy to bring the best into all our media initiatives such as https://www.indiaherald.com The first part of the movie that is now watchable. elections are being attempted in the macherla constituency by collector Siddharth. The majority of the scenes in macherla Niyojakavargam are remakes of older films that can be found on YouTube. Even yet, the second half is noticeably superior to the first. Immediately, Siddu (Nithiin) falls for Swathi (Krithi Shetty). He successfully passed the civil service exam and is awaiting service orders. It will be interesting to watch whether anything changes in the second half. The combat scene in the intermission block features Rajappa Gang and Siddhu. The irritating comedy of vennela kishore and the dated main plot dominate the first half.
సినిమాలోని యాక్షన్ సీన్స్, డ్యాన్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరో లెవల్ కు ...
Need a big 2nd half! Other than a few Vennela Kishore scenes nothing really works so far. — Asma (@Riftah6)August 12, 2022
Macherla Niyojakavargam Movie Twitter Review | Nithiin | Krithi Shetty: యంగ్ హీరో నితిన్ తాజాగా నటించిన చిత్రం మాస్, ...
— tollywood_united (@united_tolly)August 12, 2022 — NTR30 (@kiran_nine)August 12, 2022 common telangana support our megastar Need a big 2nd half! Other than a few Vennela Kishore scenes nothing really works so far. — Rakita (@Perthist_)August 12, 2022
Macherla Niyojakavargam Twitter Review: మాచర్ల నియోజకవర్గం ట్విట్టర్ రివ్యూ, నితిన్ ప్రయోగం ఫలించిందా.
అయితే కొంత మంది మాత్రం ఫస్ట్ హాఫ్ సినిమా బాగుంది అంటున్నారు. నితిన్ కు సక్సెస్ హోప్ వచ్చినట్టే అని ట్వీట్ చేస్తున్నారు. అభిమానులు మాత్రం సినిమా ఫష్ట్ హాఫ్ మంటలే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం మనీ వేస్ట్, టైమ్ వేస్ట్ అంటూ తిట్టిపోస్తున్నారు. చాలా వరకూ సెకండ్ హాఫ్ మూవీతో ఆడియన్స్ ను ఎంగేజ్ చేయగలిగారంటున్నారు ట్విట్టర్ జనాలు. అయితే మరికొంత మంది మాత్రం సెకండ్ హాఫ్ మూవీపై కూడా పెదవి విరుస్తున్నారు. ఈసినిమా టోటల్ గా ఆవరేజ్ అంటూ కొంత మంది.. బిలో ఆవరేజ్ అంటూ మరికొంత మంది. నితిన్ కెరీర్ లో మంచి హిట్ అంటూ మరికొంత మంది ట్వీట్ చేస్తున్నారు. ఇక ఫస్ట్ హాఫ్ బాగాలేకపోయినా.. సెకండ్ హాఫ్ సూపర్ డూపర్ అంటూ ట్వీట్ చేస్తున్నారు ఆడియన్స్. సెకండ్ హాఫ్ మూవీ నితిన్ ను సేవ్ చేసిందంటూ పోస్ట్ లు పెడుతున్నారు. నితిన్ లైఫ్ లో మాస్ మసాలా మూవీ.. ఫ్యాన్స్ కు పండగే అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి నితిన్ ఫ్యాన్స్ అయితేనేమో సాలిడ్ హిట్ కొట్టాం అన్నా అంటూ.. సంబరాలు చేసుకుంటుంటే.. కామన్ ఆడియన్స్ మాత్రం యావరేజ్, బిలో యావరేజ్ అంటూ ట్వీట్ చేస్తున్నారు. సినిమా మొత్తంలో నితిన్, కృతి శెట్టి యాక్టింగ్ గురించి చాలా తక్కువ మాట్లాడారు. ఎక్కువగా ఈసినిమాలో క్రెడట్ అంతా వెన్నెల కిషోర్ కు వెళ్ళినట్టు తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ మూవీపైన అందరివి ఒకేరకమైన రివ్యూస్ వస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ పూర్ గా ఉంది. వెన్నెల కిషోర్ పెర్ఫామెన్స్ మాత్రమే ఫస్ట్ హాఫ్ కు ప్లస్.. మిగతా అంతా డల్ అయ్యింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అన్ని సినిమాలు తీసుకువచ్చి కలిపి పెట్టినట్టుంది అంటున్నారు. సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పాటలు పర్లేదు, ఇంటెర్వెల్ బ్యాగ్ ఏమో కాని. అసలు కథ సెకండ్ హాఫ్ నుంచే స్టార్ట్ అయ్యిందంటున్నారు. ఫస్ట్ హాఫ్ సినిమా పై ట్విట్టర్ ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. మొదటి భాగం సినిమా యావరేజ్ గా ఉంది. అందులో గొప్పగా చెప్పుకోవాలి అనుకుంటే వెన్నెల కిషోర్ కామెడి మాత్రమే చూడదగినది అంటున్నారు. అంతే కాదు సినిమాకు సెకండ్ హాఫ్ ప్రాణం పోస్తేనే ఈసినిమా నిలబడే అవకాశం ఉంది అంటున్నారు. నీడ్ బిగ్ సెకండ్ హాఫ్ అని కామెంట్స్ చేస్తున్నారు.
" Macherla Niyojakavargam " Going with the plot, Nithiin will be seen as a young IAS officer and will be posted to Macherla area.
- 12 Aug 2022 7:07 AM GMT - 12 Aug 2022 7:08 AM GMT Thus, he fights for the people and tries to conduct an election going against MLA Rajappa. Even his cute love story with Krithi Shetty and perfect comedy timings of Vennela Kishore, Rajendra Prasad and Murali Sharma made the trailer worth watching!
నితిన్,కృతి శెట్టి,క్యాథరిన్,సముద్ర ఖని,మురళీ శర్మ,వెన్నెల కిషోర్. Telugu, Action Comedy, Drama2 Hrs ...
అయితే ఇంతకు ముందు ప్రస్తావించినట్లు నితిన్ కలెక్టర్ క్యారెక్టర్ చేయటం కొత్తే కానీ.. దాని చుట్టూ అల్లుకున్న కథ, కథనం మాత్రం రొటీన్, రొట్టకొట్టుడులా ఉన్నాయి. ఓ ఏరియాలో విలన్ తనకు ఎవరు ఎదురు నిలవకుండా చూసుకుంటుంటాడు. ముఖ్యమంత్రి సహా అందరూ భయపడుతుంటారు. కానీ హీరో మాత్రం అతన్ని ఎదిరించేస్తాడు. హీరో సదరు పని చేసే వరకు అక్కడున్న ఇతర అధికారులు, పోలీసులు ఎవరూ పట్టించుకోరు.. ఇదే కథతోనే మాచర్ల నియోజకవర్గం సినిమా రూపొందింది. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకే సినిమా ఎలా ఉండబోతుందనేది సగటు ప్రేక్షకుడికి తెలిసి పోతుంది. ఇక సినిమా ఇంటర్వెల్కు వచ్చే సరికి ఇక సెంకడాఫ్ ఎలా ఉంటుందనేది క్లియర్ కట్గా అర్థమైపోతుంది. సరే! పాయింట్ పాతదే కదా.. దాన్ని బేస్ చేసుకుని అల్లుకునే సన్నివేశాలు ఏమైనా కొత్తగా ఉన్నాయా అంటే అదీ లేదు. నితిన్ తన లుక్ను కాస్త మార్చి కొత్త లుక్తో మెప్పించే ప్రయత్నం చేశాడు. సినిమాను తానై ముందుకు నడిపించాలనుకున్నాడు. కానీ.. రొటీన్ కథ, కథనం ప్రేక్షకుడికి విసుగు తెప్పించేలా ఉన్నాయి. కృతిశెట్టి పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఆమె పాత్రే అలా ఉంటే ఇక క్యాథరిన్ పాత్ర గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మేలు. ఇక సినిమాలో కాస్తో కూస్తో వెన్నెల కిషోర్ పాత్ర నవ్వించే ప్రయత్నం చేసింది. ఇగో కా బాప్ అయిన గుంతలకిడి గుర్నాథంగా వెన్నెల కిషోర్ తనదైన కామెడీ టైమింగ్తో ఫస్టాఫ్లో ఆడియెన్స్ను ఎంటర్టైన్ చేసే ప్రయత్నమైతే చేశాడు. ఇక ఫస్టాఫ్లో నితిన్ కంటే తన పాత్రకే స్కోప్ ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది. సముద్ర ఖని విలనిజంలో కొత్తదనమేమీ లేదు. ఆయన కూడా చాలా సింపుల్గా తన పాత్రలను క్యారీ చేసేశాడనే చెప్పాలి. ఇక మురళీ శర్మ, ఇంద్రజ, రాజేంద్ర ప్రసాద్, శుభలేఖ సుధాకర్ అందరూ వారి వారి పాత్రల పరిధి మేరకు నటించారు. మహతి స్వర సాగర్ సంగీతం ఓకే.. కానీ నేపథ్య సంగీతం మాత్రం బాగోలేదు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ బావుంది. తన పక్కింట్లోకి స్వాతి వచ్చిందని తెలుసుకున్న సిద్ధు ఆమెకు మరింత దగ్గర కావటానికి ప్రయత్నిస్తుంటాడు. అదే సమయంలో సిటీ కమిషనర్, లాయర్ సత్యమూర్తిని కలవటానికి స్వాతికి హెల్ప్ కూడా చేస్తాడు సిద్ధు. అయితే ఓరోజు అనుకోకుండా స్వాతి కనపడకుండా పోతుంది. ఆమెను వెతుక్కుంటూ సిద్ధు మాచర్ల వస్తాడు. అక్కడ రాజప్ప కొడుకు వీర.. స్వాతిని చంపబోతుంటే కాపాడుతాడు. అదే సమయంతో గుంటూరుకే తనకు కలెక్టర్గా పోస్టింగ్ వచ్చిందని సిద్ధుకి తెలుస్తుంది. ప్రతి హీరో ఆడియెన్స్కు కనెక్ట్ కావటానికి కమర్షియల్ ఫార్మేట్ సినిమాల్లో యాక్ట్ చేయాలనుకోవటం తప్పేమీ కాదు. అయితే కమర్షియల్ ఫార్మేట్ అంటే ఒకే స్టైల్లోనే ఉండాలా.. ఏంటి అని కొన్ని సినిమాలను చూస్తే అనిపించక మానదు. అలాంటి కొన్ని సినిమాల లిస్టులోకి చేరింది ‘మాచర్ల నియోజకవర్గం’. సినిమా అనౌన్స్ చేసినప్పుడు.. అందులో నితిన్ కలెక్టర్గా మెప్పిస్తాడనే విషయం బయటకు వచ్చినప్పుడు ఆడియెన్స్లో ఆసక్తి కలిగింది. ఇప్పటి వరకు నితిన్ చేయనటువంటి పాత్రలో ఎలా మెప్పిస్తాడో చూడాలని అందరూ అనుకున్నారు. అదీ కాకుండా నితిన్ తన సొంత బ్యానర్లో సినిమా చేయటం కూడా సినిమాపై ఈ అంచనాలను పెంచిందనడటంలో సందేహం లేదు. సీన్ కట్ చేస్తే వైజాగ్లో ఉండే కుర్రాడు సిద్ధు అలియాస్ సిద్ధార్థ్ రెడ్డి (నితిన్) సివిల్స్ పూర్తి చేసి పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తుంటాడు. అతన్ని మినిష్టర్ కుమార్తె ఝాన్సి (క్యాథరిన్ ట్రెసా) ప్రేమిస్తుంటుంది. కానీ అతను మాత్రం ఆమెను ఫ్రెండ్లాగానే చూస్తుంటాడు. ఓ రోజు వైజాగ్ బీచ్లో సిద్ధు అనుకోకుండా స్వాతి (కృతి శెట్టి) అనే అమ్మాయిని చూస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమెకు తన ప్రేమను చెప్పి ఒప్పించాలనుకునేలోపు ఆమె వెళ్లిపోతుంది. తీరా సిద్ధు ఉండే కాలనీలో వారి పక్కింట్లో ఉండే గుంతలకిడి గుర్నాథం (వెన్నెల కిషోర్) ఇంటికే వస్తుంది. ఎందుకంటే గుర్నాథం ఆమెకు బావ అవుతాడు. అదే సమయంలో రాజప్ప గురించి, అతని అకృత్యాల గురించి సిద్ధు తెలుసుకుంటాడు. ముప్పై ఏళ్లుగా మాచర్లలో రాజప్ప ఎన్నికలు జరగకుండా చూస్తున్నాడని తెలుసుకుని అతని ఆగడాలకు చెక్ పెట్టాలనుకుంటాడు. కలెక్టర్గా సిద్ధు ఎలాంటి చర్యలు తీసుకుంటాడు.. రాజప్ప ఎలాంటి ఎత్తులు వేస్తాడు.. అసలు స్వాతిని రాజప్ప ఎందుకు చంపాలనుకుంటాడు.. అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. దర్శకుడిగా మారిన ఎడిటర్ ఎస్.ఆర్.శేఖర్ .. ఇంత రొటీన్ కథను ఎందుకు రాసుకున్నాడో తెలియదు. దాన్ని నమ్మి నితిన్ సినిమా చేశాడో అస్సలు అర్థం కాలేదు. మాచర్ల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే నాగప్ప చనిపోయిన తర్వాత అతని కొడుకు రాజప్ప(సముద్ర ఖని)కి సీటు ఇవ్వకూడదని పార్టీ అనుకుంటుంది. కానీ.. అతను తన రౌడీయిజంతో మాచర్ల నియోజకవర్గంలో అస్సలు ఎన్నికలనేవే లేకుండా చేస్తాడు. అలా దాదాపు ముప్పై ఏళ్ల పాటు తనకు ఎదురనేదే లేకుండా రాజప్ప మాచర్లను శాసిస్తుంటాడు. సామాన్యులు, అధికారలు ఎవరైనా సరే.. అతనికి ఎదురొచ్చిన వారందిరినీ చంపేస్తుంటాడు.
Macherla Niyojakavargam has been directed by Rajasekhar Reddy, and is set in a political backdrop,
Fans also showed their appreciation and expectations of the movie. Some fans also shared their experience of watching the movie. “Wishing dearest Nithiin, and the entire team of Macherla Niyojaka Vargam. All the very best for their release tomorrow.
Release Date : August 12, 2022. 123telugu.com Rating : 2.5/5. Starring: Nithiin, Krithi Shetty, Catherine Tresa, Samuthirakani, Vennela Kishore, ...
On the whole, Macherla Niyojakavargam is a routine and outdated action drama with a select few mass moments. One of the major highlights of the film is the music and BGM by Mahati Sagar. His BGM in all the fights was superb. The screenplay has nothing new to showcase and despite the mass moments, the film fails to entertain. Macherla Niyojakavargam is a film that Nithiin has banked heavily on. There is no story unveiled during this time as the director tries to fill up the scenes with comedy and songs. He looks good and handles the mass scenes with a lot of confidence.
Movie: Macherla Niyojakavargam Rating: 2/5. Banner: Sreshth Movies Cast: Nithiin, Krithi Shetty, Catherine Tresa, Anjali, Samuthirakani, Vennela Kishore, ...
But we must understand that the director has no “matter” to hold the attention of the viewer in the first half, so he completely relied on Vennela Kishore. There is no iota of new thing in the film. The “Reddy Reddy” song is catchy with amass beats. The rest of the drama is collector Siddhu vs Rajappa. Nithiin tries the lover boy role in the first half and shows off action image in the later part. The song “Ra Raa Reddy” went viral and brought a lot of hype around “Macherla Niyojakavargam”. Nithiin’s attempt to enter the mass zone has created enough curiosity.
What's it about? Macherla, a constituency in the Guntur district in Andhra Pradesh, has never seen an election in thirty years.
The director runs the first-half of the film with Vennela Kishore’s cringe-worthy comedy sequences and some romantic scenes and songs. The other half is a showdown between the hero and the villain. Playing an IAS officer is new to him, but the film is filled with outdated ideas from the story to the screenplay. The young collector vows to conduct fair and free elections in the Macherla constituency. Trying to find why his girlfriend (Krithi Shetty) left Vizag without letting him know, Siddharth Reddy (Nithiin) heads to Macherla. On the same day, Siddarth Reddy gets appointed as a district collector. Macherla, a constituency in the Guntur district in Andhra Pradesh, has never seen an election in thirty years.
టైటిల్: మాచర్ల నియోజకవర్గం రేటింగ్: 2/5 తారాగణం: నితిన్, కృతి శెట్టి, కేథరీన్, ...
వెన్నెల కిషోర్ కామెడీ "అతి"కి కేరాఫ్ అడ్రస్ గా ఉంది. గుంతలకిడి గుర్నాథం అనే పేరు కూడా పాతచింతకాయలా ఉంది. క్యాథరీన్ బాగా లావుగా ఉండి ఎబ్బెట్టుగా కూడా అనిపించింది. నితిన్ పక్కన అక్కలా ఉంది తప్ప హీరోయిన్లా లేదు. కృతి శెట్టి పర్వాలేదు. మాస్ హీరోయిన్ గా నిలబడడానికి ఆమె బలవంతంగా ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది...ముఖ్యంగా పాటల విషయంలో. ఆమె ముఖారవిందానికి, వేసే కొన్ని స్టెప్పులకి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. వాస్తవానికి దూరంగా, అతి కి దగ్గరగా, నీరసానికి చేరువగా ఉన్న ఈ చిత్రం నితిన్ చిత్రమాలికలో ఒక వాడినపూవులా మిగిలిపోయేలా ఉంది. డయలాగ్స్ లో అస్సలు మెరుపుల్లేవు, బలమైన కౌంటర్స్ లేవు, గుర్తుంచుకునే పంచుల్లేవు. మాస్ కమర్షియల్ సినిమా తీస్తున్నప్పుడు ఈ దినుసులన్నీ తప్పనిసరి. లేకపోతే సీన్లు చప్పగా ఉండి మాస్ ప్రేక్షకులకి నీరసం తెప్పిస్తాయి. పేలవమైన స్క్రిప్ట్ తో మాస్ హీరోగా నితిన్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. పవర్ఫుల్ మాస్ హీరోగా నిలబడాలన్న తన కల నెరవేరాలంటే జిమ్ములో కంటే స్క్రిప్ట్ మీద బాగా కసరత్తు చేసి దిగాలి. సరైన టెక్నికల్ టీం కూడా తోడవ్వాలి. శుభలేఖ సుధాకర్ ని జూనియర్ ఆర్టిస్టు మాదిరిగా వాడుకున్నారు తప్ప సరైన డయలాగ్ ఒక్కటి కూడా రాయలేదు. నరేందర్- సురేందర్ అనుకుంటూ మురళిశర్మ, రాజేంద్రప్రసాద్ పలకరించుకోవడాన్ని కూడా కామెడీ అనుకోమంటే రచయిత, దర్శకుడు అసలేమనుకున్నారా అనిపిస్తుంది. "అయాం రెడీ" పాటకొక్కదానికీ హాల్లో స్పందన కనిపించింది. మిగిలిన పాటలన్నీ పరమ రొటీన్ గా ఉండి ఏమాత్రం ఆకట్టుకోకుండా ఉన్నాయి. ఈ సీన్ ఏ సినిమాలోదో చెప్పమంటే సుమారు కొన్ని వందల సినిమాలు చెప్పొచ్చు. 1990ల నాటి ఇలాంటి ఓపెనింగ్ తో సాగే ఈ కథలో ఎక్కడా మెరుపులుండవు. అంతా ప్రెడిక్టిబుల్ గా నడుస్తుంది. ఒక్కో చోట తర్వాత ఏమౌతుందో తెలుసుకుందామనే ఉత్సాహం కూడా పోయి కాసేపలా కునుకు తీద్దామనిపిస్తుంది. మినిష్టర్ కూతురు ఏ రక్షణా లేకుండా రోడ్డు మీద చెడ్డీలు వేసుకుని తిరగడం, కలెక్టరైన హీరో ఏ పోలీసు సాయం లేకుండా హై వోల్టేజ్ ఫైట్లు చేసేయడం లాంటి సీన్లు ఇప్పటి ఆడియన్స్ కి ఎక్కవుగాక ఎక్కవు. ఒకవేళ ఎక్కించాలనుకుంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా పండించి ప్రయత్నించాలి. ఎలా పడితే అలా చేసేస్తే చూసేసి మెచ్చేసుకోవడానికి ప్రేక్షకులు రెడీగా లేరు. టైటిల్ కొత్తగా ఉంటే జనం దృష్టి పడుతుంది. ఆ విషయంలో ఈ టైటిల్ ఫుల్ మార్క్స్ వేయించుకుంది. పాటలు బాగుంటే కాస్త ఆసక్తి పెరుగుతుంది. అన్నీ కాకపోయినా "అయాం రెడీ" అనా పాటకి కాస్త అటెన్షన్ వచ్చింది. పక్కా మాస్ మసాలా చిత్రంలో నితిన్ అనగానే జాగ్రత్తగానే చేసుంటారనే నమ్మకం కలిగింది. ఇంతకీ విషయమెలా ఉందో చూద్దాం. అన్నిటికంటే మించి లో బడ్జెట్ సి-గ్రేడ్ సినిమా లాంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మహతిస్వరసాగర్ నుంచి రావడం ఆశ్చర్యకరం. నిజంగా ఇది మణిశర్మ వారసుడి పనితనమేనా లేక ఇంకెవరికన్నా ఔట్ సోర్సింగ్ ఇచ్చాడా అన్నంతగా ఉన్నాయి కొన్ని సీన్లకిచ్చిన బ్యాక్ గ్రౌండ్ చూస్తే. ఒక ఫైటు, వెంటనే పాట, ఆ వెంటనే కమెడియన్ ఎంట్రీ, మధ్యలో విలన్ ట్రాక్...చివరికి హీరో విలన్ని మట్టికరిపించడం. ఇంతకు మించి ఇందులో చెప్పుకోవడానికి ఏదీ లేదు. కథో, కథనమో, నేపథ్యసంగీతమో, పాటలో, స్టంట్సో..ఇలా ఏదో ఒక దాని గురించైన అద్భుతమని చెప్పుకోవడానికి లేని సినిమా ఇది.
నితిన్ నటించిన 'మాచర్ల నియోజక వర్గం' ఎలా ఉందంటే Macherla Niyojakavargam Review: రివ్యూ: మాచర్ల ...
- General News - Movies News - Sports News - Movies News - General News - Politics News - AP Govt: మరో బాదుడు Telugu News - రొటీన్ కథ - ఊహలకు తగ్గట్లుగా సాగే కథనం
నితిన్, కేథరిన్, కృతి శెట్టి, రాజేంద్ర ప్రసాద్, సముద్రఖని, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, ...
: : : : కానీ ఇందులో ఉమ్మడి ఏపీలో ఉన్న 294 అన్నట్లు చూపించారు. అది కూడా బ్లండర్ మిస్టేక్. మొత్తంగా రాజశేఖర్ రెడ్డికి డైరెక్షన్ కొత్త కానీ.. ఎడిటర్గా సినీ రంగంలో 10 యేళ్లుగా పనిచేస్తున్నాడు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎలా తెరకెక్కించాడనేది అతనికే తెలియాలి. ఎడిటర్ విషయానికొస్తే.. సినిమా ఫస్టాఫ్ మొత్తం వెన్నెల కిషోర్ ఈగో కామెడీ మీదనే రన్ అవుతోంది. మధ్యలో హీరో, హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్. ఇంటర్వెల్ వరకు స్టోరీ మెయిన్ స్ట్రీమింగ్లోకి వెళ్లదు. మొత్తంగా తన కత్తెరకు బాగా పదును పెట్టాల్సిన అతను ఆ విషయాన్ని మరిచిపోయి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. ఈ సినిమాకు ఉన్నంతో మహతి స్వర సాగర్ సంగీతం, బ్యాక్ గ్రాండ్ స్కోర్ మాత్రమే బాగుంది. : : : : : :
2021 లో మూడు సినిమాల కనిపించిన నితిన్ చెక్ మరియు రంగ్ దే సినిమాలతో పెద్దగా ...
సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కావాలని కామెడీ తో నింపేసారు కానీ చాలా వరకు కామెడీ అసలు వర్క్ అవుట్ అవ్వలేదు. చాలా కామెడీ సన్నివేశాలు ఓవర్ గా అనిపించడంతో ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. ఇక ఇంటర్వల్ కూడా అనుకున్న విధంగానే సాగుతుంది. ట్విస్ట్ లు కూడా లేకపోవడంతో ప్రేక్షకులకు ఆసక్తి పోతుంది. ఇక సెకండ్ హాఫ్ కూడా చాలా ప్రెడిక్టబుల్ గా ఉంది. హీరో విలన్ మధ్య సన్నివేశాలు కూడా ఏమాత్రం బాగాలేదు. సినిమాలో మాస్ కంటెంట్ బాగానే ఉన్నప్పటికీ ఎంటర్టైన్మెంట్ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. క్లైమాక్స్ కూడా చాలా ప్రెడిక్టబుల్ గా మారింది. ఓవరాల్ గా "మాచర్ల నియోజకవర్గం" కేవలం కొంతమంది మాస్ ప్రేక్షకులను మాత్రమే మెప్పించగల రొటీన్ సినిమా. నితిన్ నటన ఈ సినిమాకి అతిపెద్ద హైలైట్ గా మారింది. తన పాత్రలో ఒదిగిపోయి నితిన్ చాలా బాగా నటించారు. కృతి శెట్టి కూడా అందంతో మాత్రమే కాక అభినయం తో కూడా మెప్పించింది. ఈమె పాత్రకి అంత ప్రాధన్యత లేకపోయినప్పటికీ తన పరిధి మేరకు బాగానే నటించింది. ఇక కేథరిన్ తెరిసా తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి తన పాత్రలో చాలా బాగా నటించింది. ముఖ్య విలన్ పాత్రలో సముద్రఖని కూడా మంచి మార్కులు వేయించుకున్నారు. వెన్నెల కిషోర్ కామెడీ కూడా సినిమాకి బాగానే వర్కౌట్ అయింది. మురళి శర్మ తన నటనతో బాగానే ఆకట్టుకున్నారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. "మాచర్ల నియోజకవర్గం" లో ప్రేక్షకులకు ఏమాత్రం ఎంటర్టైన్మెంట్ లేదు. మొట్టమొదటి సినిమా అయినప్పటికీ దర్శకుడు ఎమ్ ఎస్ రాజశేఖర్ రెడ్డి సినిమా కథని బాగానే ఎక్జిక్యూట్ చేశారని చెప్పుకోవచ్చు. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ దట్టించి సినిమాని బాగానే తెరకెక్కించారు కానీ కథలో ఏమాత్రం కొత్తదనం లేకపోవడం సినిమాకి నెగటివ్ గా మారింది. తన నెరేషన్ పరంగా కూడా డైరెక్టర్ అంచనాలను అందుకోలేదని చెప్పాలి. ఇక స్క్రీన్ ప్లే కూడా బాగా స్లో అవ్వడంతో కథను బలవంతంగా ముందుకు నడిపినట్లు అనిపిస్తుంది. అనవసరమైన కామెడీ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఇరిటేట్ చేస్తాయి. మహతి స్వర సాగర్ అందించిన సంగీతం సినిమాకి బాగానే ప్లస్ అయింది. ఒకటి రెండు పాటలు కూడా చాలా బాగున్నాయి. ప్రసాద్ మురెళ్ల సినిమాకి మంచి విజువల్స్ అందించారు. ఎడిటింగ్ పరవాలేదు అనిపిస్తుంది. 2021 లో మూడు సినిమాలలో కనిపించిన నితిన్ చెక్ మరియు రంగ్ దే సినిమాలతో పెద్దగా మెప్పించలేకపోయినప్పటికీ, "మేస్ట్రో" సినిమాతో పర్వాలేదనిపించారు. తాజాగా ఇప్పుడు కొత్త డైరెక్టర్ ఎమ్.ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో "మాచర్ల నియోజకవర్గం" అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చారు. "ఉప్పెన" సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కేథరిన్ తెరెసా కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించింది. మంచి అంచనాల మధ్య ఈ సినిమా ఇవాళ అనగా ఆగస్టు 12, 2022 న విడుదలైంది. రాజప్ప (సముద్రఖని) మాచర్ల టౌన్ లో అందరినీ బెదిరిస్తూ తన కంట్రోల్ లోకి తెచ్చుకుంటాడు. అపోజిషన్ వాళ్ళని ఎన్నికల లో కూడా పాల్గొననివ్వకుండా ప్రతి సారి తనే యునానిమాస్ గా గెలుస్తూ ఉంటాడు. కానీ యంగ్ మరియు డైనమిక్ ఐ ఏ ఎస్ ఆఫీసర్ అయిన సిద్దు (నితిన్) మాచర్ల లో పరిస్థితులు మార్చాలని నిర్ణయించుకుంటాడు. రాజప్ప ను సిద్దు ఎలా ఎదుర్కున్నాడు? వారిలో ఎవరు గెలిచారు? మరోవైపు స్వాతి (కృతి శెట్టి) అనే అమ్మాయి తన గతాన్ని దాయాలని అనుకుంటూ ఉంటుంది. అసలు ఆమె గతం ఏంటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
టైటిల్: మాచర్ల నియోజకవర్గం నటీనటులు: నితిన్, కృతీశెట్టి, కేథరిన్ థ్రేసా, సముద్ర ఖని, ...
గుంటూరు కలెక్టర్ సిద్ధార్థ రెడ్డిగా నితిన్ కొత్తగా కనిపించాడు. స్టైలిష్ లుక్ నుంచి నటన, అభినయం వరకు ఆకట్టుకున్నాడు. కామెడీ సన్నివేశాలతోపాటు ఫైటింగ్ సీన్లలో మెప్పించాడు. ఇక స్వాతి పాత్రలో హీరోయిన్ కృతీశెట్టి నటన అలరిస్తుంది. కేథరీన్ థ్రేసా తన పాత్ర పరిధిమేర నటించింది. సముద్ర ఖని విలనిజం, వెన్నెల కిశోర్ కామెడీ పర్వాలేదనిపిస్తుంది. తదితర పాత్రలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. సన్నివేశాలు తగినట్లుగా బీజీఎం ఆకట్టుకుంది. ఇక అంజలి మెరిసిన రారా రెడ్డి ప్రధానాకర్షణగా నిలిచింది. ఫైనల్గా రొటీన్ ఫార్ములాతో నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' ఉంది. నితిన్, కృతీశెట్టి, కేథరిన్ థ్రేసా హీరోహీరోయిన్లుగా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం ‘'మాచర్ల నియోజకవర్గం'’. ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య శుక్రవారం (ఆగస్టు 12) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. ఎప్పుడు ప్రేమకథా చిత్రాలతో అలరించిన నితిన్.. అందుకు భిన్నంగా రాజకీయ నేపథ్యం ఉన్న 'మాచర్ల నియోజకవర్గం' సినిమాతో ముందుకొచ్చాడు. సినిమాలో పాలిటిక్స్, కలెక్టర్ విధులు చూపిస్తూనే కామెడీని పండించే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి. కొత్త డైరెక్టర్ కొత్త ఫార్ములాతో వస్తే బాగుండేది. కానీ రెగ్యూలర్ రొటీన్ ఫార్ములాతో తెరపై 'మాచర్ల నియోజకవర్గం'ను ఆవిష్కరించాడు. అక్కడక్కడ స్క్రీన్ప్లే కొద్దిగా స్లో కావడంతో సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఇక నితిన్ను కొత్తగా చూపించారు. కలెక్టర్గా నితిన్ చెప్పే డైలాగ్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. సంగీతం, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. సిద్ధార్థ రెడ్డి (నితిన్) ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు జిల్లా కలెక్టర్గా పోస్టింగ్ పొందుతాడు. అక్కడ కొన్ని ఏళ్లపాటు ఎన్నికలు జరగవు. అందుకు కారణం రాజప్ప అని తెలుసుకున్న సిద్ధార్థ రెడ్డి ఏం చేశాడు? అక్కడి పరిస్థితులను ఎలా చక్కదిద్దాడు? ఈ క్రమంలో సిద్ధార్థ రెడ్డి ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. దర్శకత్వం: ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి
Cut to the present, Siddarth Reddy (Nithiin) is posted as a District Collector and due to a link between his girlfriend Swathi (Krithi Shetty) and Macherla's ...
Vennela Kishore plays a joker who is butthurt at the drop of a hat and flashes his giant ego in supposedly comical portions. His services are also used for a bedroom comedy scene where the idea of a libido-booster is deployed for the zillionth time in a Telugu film. The entire second half is a throwback to the era when elections in a lot of Indian States used to witness bloodbaths. Rajappa is not the only character Siddarth Reddy likes to scare. The story of Macherla Niyojakavargam checks all the wrong boxes, boxes that have been reintroduced from a bygone era: Threatening a widow. It is shocking that the film's debutant director doesn't even care to infuse a couple of reasonable plot turns or at least half a twist.
Macherla Niyojakavargam is painfully predictable and ridiculously repetitive, even as the film's second half is punctuated by over-the-top action sequences, ...
Except for Vennela Kishore, the entire cast of this film grates with annoying performances. However, the only novel factor about this film is that instead of Rayalaseema, the action shifts to the Palnadu region. There are many reasons why Macherla Niyojakavargam is a difficult film to sit through, but major among them is its predictability and old-school narration.