Karthikeya 2

2022 - 8 - 13

Post cover
Image courtesy of "Samayam Telugu"

Nikhil Siddharth: కార్తికేయ-2 ట్విట్టర్ రివ్యూ.. వేరే లెవెల్ రెస్పాన్స్ (Samayam Telugu)

Nikhil Siddharth: కార్తికేయ-2 ట్విట్టర్ రివ్యూ.. వేరే లెవెల్ రెస్పాన్స్. Authored by Ashok Krindinti | Samayam ...

ఫస్ట్ హాఫ్ చాలా ఆసక్తికరంగా ఉందని.. సెకండ్ హాఫ్ కూడా అదే టెంపోను కొనసాగించడంతో కార్తికేయ-2 మూవీ సూపర్గా ఉందంటున్నారు ఆడియన్స్. సినిమా మొత్తం థ్రిల్ ఫ్యాక్టర్ని కొనసాగించారని.. ఇక క్లైమాక్స్ అదిరిపోయిందని చెబుతున్నారు. నిఖిల్, చందూ కెరీర్లో ఇది బెస్ట్ ఫిల్మ్గా నిలిచిపోతుందని.. స్టోరీ చాలా బాగుందని పోస్టులు పెడుతున్నారు. అన్ని భాషల్లో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. చివరి 45 నిమిషాలు వేరే లెవెల్లో ఉంటుందని ట్వీట్స్ చేస్తున్నారు. ఈ మూవీని బిగ్ స్ర్కీన్పై కచ్చితంగా చూడాలని.. బ్లాక్బస్టర్గా నిలిచిందంటున్నారు ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు. కార్తికేయ-2 క్లీన్ హిట్ అని.. మూవీ టీమ్ చేసిన కృషిని తప్పకుండా అభినందించాల్సిందేనని చెబుతున్నారు. ప్రస్తుతం సినిమా నిలబడాలంటే కచ్చితంగా స్టోరీ లైన్ బలంగా ఉండాలని.. కార్తికేయ 2 మూవీ స్టోరీ అద్భుతంగా ఉందంటున్నారు.

Post cover
Image courtesy of "సాక్షి"

'కార్తికేయ 2' మూవీ ట్విటర్‌ రివ్యూ (సాక్షి)

Nikhil Siddharth Karthikeya-2 Telugu Movie Twitter Review నిఖిల్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా చందు మొండేటి ...

— Yeshwanth (@Yeshwan95181393)August 13, 2022 — Shaktimaan7773 (@RichiBanna20)August 13, 2022 — Fancy Cinema (@Fancycinema)August 13, 2022 However, the rest runs pretty flat and the thrill factor is very less. — ABHI Jr.🌊 (@Govind949477)August 13, 2022 — Movies Box Office (@MovieBoxoffice5)August 13, 2022 — Tollymasti (@tollymasti)August 13, 2022 The main storyline is interesting and has parts that are very engaging. First half bagundamma.. 1st half report : Yaagam modhalu... However, the rest runs pretty flat and the thrill factor is very less. The main storyline is interesting and has parts that are very engaging.

Post cover
Image courtesy of "Asianet News Telugu"

Karthikeya 2 Review: కార్తికేయ 2 ప్రీమియర్ టాక్... మూవీ హిట్టా ఫట్టా? (Asianet News Telugu)

karthikeya 2 us premier shows review will movie got hit or not read here హీరో నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో ...

హీరో నిఖిల్(Nikhil), చందూ మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. హీరో నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. సీక్వెల్ గా తెరకెక్కిన ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ లో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్ గా నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన కార్తికేయ 2 ప్రీమియర్స్ ముగియగా ప్రేక్షకులు తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. మరి ప్రీమియర్ టాక్ ఎలా ఉందో చూద్దాం.. Karthikeya 2 Review. సీక్వెల్ గా తెరకెక్కిన ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన కార్తికేయ 2 ప్రీమియర్స్ ముగియగా ప్రేక్షకులు తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. మరి ప్రీమియర్ టాక్ ఎలా ఉందో చూద్దాం.. ఓ సూపర్ హిట్ సీక్వెల్ పై అంచనాలు ఏర్పడడం సాధారణం. 2014లో విడుదలైన కార్తికేయ సూపర్ హిట్. దర్శకుడు చందూ మొండేటి ఈ మూవీతో టాలెంటెడ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి కార్తికేయ స్థాయిలో కార్తికేయ 2 ఆయన తెరకెక్కించగలిగాడా అంటే... కొంత మేరకు అవుననే సమాధానం వినిపిస్తుంది. ఓ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 పట్ల ఆడియన్స్ చాలా వరకు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. Karthikeya 2 Review. కార్తికేయ 2 లో కొన్ని మైనస్ లో కూడా ఉన్నాయనేది ప్రేక్షకులు అభిప్రాయం.కార్తికేయ రేంజ్ థ్రిల్ సీక్వెల్ లో లేదంటున్నారు. అలరించే చిత్రం అయినప్పటికీ భారీ ట్విస్ట్స్, గూస్ బంప్స్ కల్గించే రేంజ్ ఈ చిత్రానికి లేదు. అలాగే స్లో అండ్ ఫ్లాట్ నేరేషన్ కొంచెం నిరాశ పరిచే అంశం. బీజీఎం ఇంకొంత మెరుగ్గా ఉంటే బాగుండేది అంటున్నారు. Karthikeya 2 Review: కార్తికేయ 2 ప్రీమియర్ టాక్... మూవీ హిట్టా ఫట్టా?

Post cover
Image courtesy of "Mirchi9"

Karthikeya 2 Review – Satisfying Mythological Ride (Mirchi9)

Satisfying Mythological Ride. OUR RATING 3/5. CENSOR 'U/A'Certified, 2h 25m. Nikhil-Siddhartha-Karthikeya-2-Telugu-Movie-Review What Is the Film About?

The fact that horror-comedy has become outdated and yet Karthikeya 2 is intriguing to the audience speaks of the strength of the content. He has upped the scale as well as the background of the movie. The sequel factor is the biggest USP of Karthikeya 2. It adds to the grandeur and makes the movie look like a biggie. After an interesting first half, director Chandoo Mondeti is successful in maintaining the tempo in the second half, as well. It is a sequel to his 2014 film Karthikeya and hits cinemas on August 13th, 2022. It is what we call the screenplay of convenience. The former especially is enhanced further by the locations. The interval bang is alright. They add to the spiritual feel and give a fresh feeling throughout. The second chapter is an upgrade in all the departments. It sets up the basic premise and the adventure that ensures.

Post cover
Image courtesy of "Sakshi English"

Karthikeya 2 Opens to Positive Reviews From Audience on Twitter (Sakshi English)

Young actor Nikhil's Karthikeya 2 hit the screens from today. Nikhil and Karthikeya 2 team promotions have been paid off as the film opened to positive ...

— subbu (@subbu_os)August 13, 2022 — SUBBU 1257 (@kilari_subbu)August 13, 2022 Check out the netizens' reactions to Karthikeya 2:

Post cover
Image courtesy of "Zee News తెలుగు"

Karthikeya 2: కార్తికేయ 2 ట్విట్టర్ రివ్యూ... సినిమా ఎలా ఉందంటే? (Zee News తెలుగు)

Nikhil Siddarth's Karthikeya 2 Twitter Review: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇప్పుడు కార్తికేయ 2 సినిమాతో ...

Apple Link - https://apple.co/3loQYe Android Link https://bit.ly/3P3R74U - Rating 2.75 - 3 / 5 RATING: 4.1/5 కార్తికేయ2 - హిట్ లేదా ఎబోవ్ యావరేజ్, మొత్తంమీద మరో బ్లాక్ బస్టర్ లోడ్ అవుతోంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉన్నా ఇంటర్వెల్ నుంచి బాగుంది సినిమా, రేటింగ్ 2.75 - 3 / 5 అని ఒక నెటిజన్ పేర్కొన్నారు.

Post cover
Image courtesy of "TV9 Telugu"

Karthikeya 2: కార్తికేయ 2 ట్విట్టర్ రివ్యూ.. నిఖిల్‌కు మరో హిట్ లోడింగ్ ... (TV9 Telugu)

'స్వామి రారా', 'కార్తికేయ' సినిమాలతో టాలీవుడ్‌లో హీరో నిఖిల్ సిద్ధార్థ్(Nikhil Siddharth) తనకంటూ ...

— Prabhas (@Salaarthesaga10)August 12, 2022 — MoviesOnReel (@MoviesOnReel1)August 12, 2022 — cinee worldd (@Cinee_Worldd)August 13, 2022 — Chandrasekhar (@dk_chandra86)August 13, 2022 — Ram Somesh Chittella (@itsramsomesh)August 13, 2022 — vamsi Krishna (@vamsi2131)August 13, 2022 — GUNTUR NIKHIL SIDDHARTH TEAM (@GunturNikhil)August 13, 2022

Post cover
Image courtesy of "FilmiBeat Telugu"

Karthikeya 2 Advance booking నిఖిల్ మూవీకి పాజిటివ్ బజ్.. తొలి రోజు ... (FilmiBeat Telugu)

యువ హీరో నిఖిల్ సిద్దార్థ్, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన కార్తీకేయ ...

కార్తీకేయ 2 సినిమా ఓవరాల్ అడ్వాన్స్ బుకింగ్ను పరిశీలిస్తే.. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు 33 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే.. 1.02 కోట్ల మేరకు కలెక్షన్లు నమోదయ్యాయి. ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉంది. తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు ఇలా ఇక తెలుగు రాష్ట్రాల్లో కార్తీకేయ సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. వైజాగ్లో 8.3 లక్షలు, కాకినాడ 2.7 లక్షలు, 2.25 లక్షలు, వరంగల్లో 2.12 లక్షలు, విజయవాడలో 5.46 లక్షలు, చెన్నైలో 2.68 లక్షలు, బెంగళూరులో 5.14 లక్షలు అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసింది. అమెరికాలో కూడా కార్తీకేయ 2 చిత్రానికి మోస్తారు అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. 125 లోకేషన్లలో 256 షోల ద్వారా మొత్తం 36 వేల రూపాయలను నమోదు చేసింది. ప్రీమియర్ షోలు ప్రదర్శించే సమయానికి ఈ మొత్తం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వారం విడుదలైన లాల్ సింగ్ చద్దా, మాచర్ల నియోజకవర్గం సినిమాలు పెద్దగా టాక్ను సొంతం చేసుకోలేకపోవడం ఈ సినిమాకు పాజిటివ్గా మారిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ ఇలా.. హైదరాబాద్లో కార్తీకేయ 2 సినిమాకు భారీ స్పందన లభిస్తున్నది. ఏఎంబీ సినిమాస్ 99 శాతం, ప్రసాద్ ఐమాక్స్లో 75 శాతానికిపైగా అక్యుపెన్సీ నమోదైంది. హైదరాబాద్ నగరంలో మొత్తంగా 229 షోలు ప్రదర్శించగా 45 శాతానికిపైగా ఆక్యుపెన్సీ కనిపించింది. తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 61 లక్షలు వసూలు చేసింది.

Post cover
Image courtesy of "News18 తెలుగు"

Karthikeya 2 : టాలీవుడ్ నిర్మాతను వదలని పాము.. కార్తికేయ సినిమా నుంచి ... (News18 తెలుగు)

Karthikeya 2 : విభిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ హీరో నిఖిల్ ...

Tirumala: తిరుమలకు అనూహ్యంగా పెరిగిన రద్దీ.. సర్వ దర్శనానికి ఎంత టైం పడుతోంది అంటే? Tirumala: తిరుమలకు అనూహ్యంగా పెరిగిన రద్దీ.. సర్వ దర్శనానికి ఎంత టైం పడుతోంది అంటే? కార్తికేయ సినిమాను సుబ్రహ్మణ్య పురం నేపథ్యంలో తెరకెక్కిస్తే.. కార్తికేయ 2 స్టోరీ శ్రీ కృష్ణుడి ద్వారకా నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. డాక్టర్ కార్తికేయ ప్రయాణం. శ్రీకృష్టుడి చరిత్రకి సంబంధించిన ద్వారక, ద్వాపర యుగంలో జరిగింది. ఇప్పటికి ఆ లింక్ లో కార్తికేయ శ్రీ కృష్ణుడి గురించి వెతికే ఒక ప్రయాణం.శ్రీ కృష్ణుడు ఆయనకి సంబందించిన కథలో డాక్టర్ కార్తికేయ అన్వేషణగా శ్రీకృష్ణుడు చరిత్రలోకి ఎలా ఎంటరయ్యారనేది ఈ సినిమా స్టోరీ. Photo : Twitter యువ హీరో నిఖిల్ (Nikhil) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచి సినిమాలతో యూత్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఆయన ప్రస్తుతం కార్తికేయ 2 అనే సినిమాలో నటిస్తున్నారు. ఈసినిమా కార్తికేయ సినిమాకు సీక్వెల్గా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈసినిమా ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో భాగంగా తాజాగా ట్రైలర్ (Karthikeya 2 Trailer) విడుదలైంది. Photo : Twitter ఈ ట్రైలర్ను మాస్ మాహారాజా రవితేజ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా విడుదల చేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ట్రైలర్లో ఆకట్టుకునే అంశాలు బాగానే ఉన్నాయి. ఆసక్తిరేకెత్తించే సీన్స్తో ట్రైలర్ను కట్ చేశారు. విజువల్స్ కూడా బాగున్నాయి. నా వరకు రానంత వరకే సమస్య, నా వరకు వచ్చాక అది సమాధానం అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. చూడాలి మరి సినిమా ఎలా ఉండనుందో.. ఇక ఈ సినిమాలో నిఖిల్తో పాటు అనుపమ (Anupama Parameshwaran), అనుపమ్ ఖేర్ (Anupam Kher) కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. Photo : Twitter ఇక ఇప్పటికే టీజర్స్, ట్రైలర్తో మంచి బజ్ను తెచ్చుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ను చేసుకుంటోంది. కార్తికేయ 1 మంచి హిట్ అవ్వడంతో అదే సినిమాకు సీక్వెల్గా వస్తో్న్న కార్తికేయ 2కు అన్ని ఏరియాల్లో మంచి బిజినెస్ అవుతోంది. ఈ సినిమా నైజాంలో 3.50 కోట్లకు అమ్ముడు పోయిందని అంటున్నారు. Photo : Twitter కమర్షియల్ విలువలు, విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తున్న క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా కార్తికేయ 2 సినిమాను నిర్మించాయి. ఈ చిత్రాన్ని జూలై 22న విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఆగష్టు 5కు పోస్ట్ పోన్ చేశారు. చివరకు ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. Photo : Twitter ఇక అనేక వాయిదాల నడుమ ఆగస్టు 13న విడుదలకానున్న కార్తికేయ2కు సరైనా థియేటర్స్ దక్కేలా లేవు. ఓ వైపు గత వారం విడుదలైన సీతారామం, బింబిసార సినిమాలు మంచి హోల్డ్ను కలిగి ఉన్నాయి. దీంతో మరో రెండు వారాల వరకు ఈ సినిమాలకు ఉన్న థియేటర్స్ మరో సినిమాకు కేటాయించే అవకాశం ఉండదు. Photo : Twitter దీంతో పాటు సీడెడ్: 1.8 కోట్లు, ఆంధ్రా: 6 కోట్లు, ఏపీ తెలంగాణ మొత్తంగా 11.30 కోట్లకు అమ్ముడు పోయిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక కర్నాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా: 0.50 కోట్లు, ఓవర్సీస్ : 1.00 కోట్లుగా అమ్ముడు పోయిందని తెలుస్తోంది. దీంతో మొత్తంగా ఈ సినిమా12.80 కోట్లకు అమ్ముడు అవ్వగా.. బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 13.30 కోట్ల షేర్ రావాల్సి ఉందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. Photo : Twitter అది అలా ఉంటే ప్రమోషన్స్లో భాగంగా నిఖిల్, ఈ సినిమా దర్శకుడు చందు మొండేటి ఆలీతో సరదాగా.. కార్యక్రమానికి వచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అందులో భాగంగా నిఖిల్ మాట్లాడుతూ.. కార్తికేయ ఫస్ట్ సినిమా పూర్తి అయ్యాకా.. మా ప్రోడ్యూసర్ ఇంటీకి రోజు ఓ పాము వచ్చేది.. వచ్చి అలా కొద్ది సేపు ఉండి వెళ్లిపోయేదని తెలిపారు. అయితే ఆ పాము ఎలాంటీ హాని చేయలేదని.. తెలిపారు. అయితే మొదటి సినిమా తర్వాత రెండవ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కూడా ఆ పాము మా ప్రోడ్యూసర్ ఇంటికి వచ్చేదని తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. Photo : Twitter ఇక కార్తికేయ2 ఆగస్టు 13న విడుదల అవుతుండడంతో తాజాగా ప్రిరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి శ్రీనివాస యాదవ్, రచయిత విజయేంద్రప్రసాద్, అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డ గెస్టులుగా వచ్చి.. టీమ్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ.. మమ్మల్నీ సపోర్ట్ చేయడానికి వచ్చిన హీరోలు శేష్, సిద్ధులకు, శ్రీనివాస యాదవ్, రచయిత విజయేంద్రప్రసాద్లకు థాంక్స్ అంటూ... Photo : Twitter ఆ కృష్టుడే మమ్మల్నీ పై నుంచి దీవించారు. అందుకే ఈ రోజు వర్షం రాలేదని భావోద్వేగం చెందారు. సినిమాలో కంటెంట్ ఉంటే థియేటర్స్కు జనాలు వస్తారని.. సినిమా రెండు రోజుల్లో విడుదలకానుందని.. ఆ తర్వాత సక్సెస్ మీట్లో కలుద్దాం.. అప్పుడు మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం.. అన్నారు. Photo : Twitter

Post cover
Image courtesy of "ఏపిహెరాల్ద్.కామ్ - unit of India Herald Group Publishers [P] LIMITED"

Karthikeya 2 Is Visual Spectacle With Thrills (ఏపిహెరాల్ద్.కామ్ - unit of India Herald Group Publishers [P] LIMITED)

breaking : Actor Nikhil Siddhartha is making his long-awaited big-screen comeback following the Covid-19 pandemic. Nikhil, whose most recent film, ...

The The imagery, top-notch VFX, and scenic settings provide an excellent experience that must be viewed on a large screen. Following numerous obstacles and delays, the

Post cover
Image courtesy of "Telugu360"

Karthikeya 2 Movie Review (Telugu360)

Analysis: Director Chandoo Mondeti had scored a solid hit with racy thriller Karthikeya – 1, and the scale is ramped up a lot for the sequel. Given the extra ...

The scale of the script is humongous, and the execution is appreciable. Good thing about the film is there is no routine love track as such between the hero and heroine. Given the extra budget the team got, the theme has been changed as well.

Post cover
Image courtesy of "The Hans India"

Karthikeya 2 Movie Review and Release Day LIVE UPDATES ... (The Hans India)

It is all known that Tollywood's young actors Nikhil and Anupama are all set to take the audience to experience the mysterious world with Karthikeya 2 movie ...

bgm 👌👌👌— Rayalaseema Chinnodu (@InceptedDream) @actor_Nikhil👌👌 excellent performance #Karthikeya2 https://t.co/rmtnn75p4O August 13, 2022 - 13 Aug 2022 5:38 AM GMT - 13 Aug 2022 5:38 AM GMT 1st half: 👌👌👌 Intrigued & thrilling right from 1st scene.. - 13 Aug 2022 5:42 AM GMT - 13 Aug 2022 5:43 AM GMT - 13 Aug 2022 5:44 AM GMT Fantasic movie , just finished 1st half and it is epic and so good direction— Ram 🕺 (@Prudhvi71133988) @actor_Nikhilyou're amazing Anna . Bringing Karthikeya-2 after 7yrs ❤️❤️. You're a perfect story chooser and step-up our TFI pride.. - 13 Aug 2022 5:51 AM GMT “Puranas is not mythology. - 13 Aug 2022 6:08 AM GMT Having Anupam Kher and Aditya Menon along with Srinivasa Reddy in prominent roles, there are many expectations on it.

Post cover
Image courtesy of "News18 తెలుగు"

Karthikeya 2 Twitter Review : కార్తికేయ2 ట్విట్టర్ రివ్యూ.. సినిమా ... (News18 తెలుగు)

Karthikeya 2 Twitter Review : కార్తికేయ2 ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే.. Nikhil Anupama Parameshwaran ...

— sampathkumar (@Imsampathkumar) August 13, 2022 #DilRajaka RamanaReddy and #SreshtaMoviesSudhakarReddy #Karthikeya2is crowd puller and all the theaters screening #MacherlaNiyojakavargamwill be transferred to Karthikeya tonight. — #TheLegendSarvana Fan ???? (@MedaramSampath) August 13, 2022 — Ujwal Sharma (@Theujwalsharma) August 13, 2022 Despite having only 2-3 screenings here in Kolkata, I managed to watch the movie. — tollywood_united (@united_tolly) August 13, 2022 — Chetan Goswami (@Chetan15200) August 13, 2022 — Ravi.AKP (@RaviAKP) August 13, 2022 Currently, the movie is having 9.5/10 on IMDb.https://t.co/qN33tcklwwrated #Karthikeya24.5/5⭐ @actor_Nikhil @AnupamPKher pic.twitter.com/36LfWTE3gZ

Post cover
Image courtesy of "Mirchi9"

Karthikeya 2 Suspense Will Be Out! (Mirchi9)

After the box office success of Sita Ramam and Bimbisara, the stakes were high on this weekend's releases, Macherla Niyojakavargam and Kartikeya 2.

The same will be out in a few hours from now. The suspense of Karthikeya 2 will be out in a few hours from now as the USA premieres of the film will be commencing in a few hours from now. Macherla’s reviews are out now and they aren’t all that promising.

Post cover
Image courtesy of "TV5"

Karthikeya 2 Twitter Review : సెకండ్ హాఫ్ సూపర్.. అంచనాలను రీచ్ ... (TV5)

Karthikeya 2 Twitter Review : కార్తికేయ 2 సినిమా ఊహించినట్టుగానే అద్భుతంగా ఉందంటూ సినిమా చూసిన ...

Rating:3.5/5 #Karthikeya2is a bigger, better and more focused narrative than the first one. It delivers mostly and leaves us satisfied watching a good content. However, the rest runs pretty flat and the thrill factor is very less. The main storyline is interesting and has parts that are very engaging. — BB GN⭐ (@iNaveengn)— BB GN⭐ (@iNaveengn) #Karthikeya2Review - Satisfying Mythological Ride — Kumar Swayam (@KumarSwayam3)— Kumar Swayam (@KumarSwayam3) #Karthikeya2Review

Post cover
Image courtesy of "PINKVILLA"

Karthikeya 2 Twitter Review: Nikhil Siddhartha starrer is a HIT or ... (PINKVILLA)

Karthikeya 2 is a sequel to 2014 critically acclaimed suspense drama Karthikeya. by Pinkvilla Desk | Published on Aug 13, 2022 11:12 AM IST | 4.4K.

Many netizens have watched the movie and taken to social media to share their views. Karthikeya 2 deals with finding the truth of Lord Krishna. As it's a long weekend this time, the theaters are expected with a good crowd as the film created a lot of buzz.

Post cover
Image courtesy of "Sakshi English"

Karthikeya 2 Review, Rating: This Nikhil Movie is A Must Watch (Sakshi English)

Sakshi Rating: Nikhil has proven a to be an immensely talented actor in Karthikeya, a film released in 2014. Nikhil made his big screen debut in Tollywood with ...

Who is after Nikhil? Will Nikhil be able to solve the mystery? The sequel is titled Karthikeya 2 and the film manages to live upto the audience' expectations. Nikhil has proven a to be an immensely talented actor in Karthikeya, a film released in 2014.

Post cover
Image courtesy of "HMTV"

Karthikeya 2: కార్తికేయ 2 మూవీ రివ్యూ.. ప్రేక్షకులను కట్టిపడేసే.. (HMTV)

Karthikeya 2 Movie Review: చిత్రం: కార్తికేయ 2. నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్, ...

ముందు చెప్పుకున్నట్లు సినిమా కథ ద్వారకా హిస్టరీ తో మొదలవుతుంది. దాని చుట్టూనే సినిమా కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ మరియు లొకేషన్ లు చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తాయి. ఫస్ట్ హాఫ్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఎంటర్టైన్మెంట్ తో పాటు కట్టిపడేసే స్క్రీన్ ప్లే తో మరియు నరేషన్ తో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఇక సెకండ్ హాఫ్ లో కథ మధుర లో మొదలవుతుంది. దేవుడు మరియు మానవత్వం గురించిన డైలాగులు చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉంటాయి. ఇక అదిరిపోయే నేపథ్య సంగీతం సినిమాకి అతిపెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. అయితే సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలలో రష్ చేసినట్లుగా అనిపిస్తుంది. అంతేకాకుండా కొన్ని కొన్ని సన్నివేశాలలో లాజిక్ కూడా మిస్ అయినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ కథ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఇక సినిమా క్లైమాక్స్ కూడా చాలా కొత్తగా ఉంది. ఓవరాల్ గా "కార్తికేయ 2" థ్రిల్లింగ్ కథతో బాగానే ఆకట్టుకుంది. డైరెక్టర్ చందు మొండేటి సినిమా కథని చాలా బాగా నెరేట్ చేశారు. రొటీన్ కథలకి భిన్నంగా ఈ సినిమా కోసం ఒక అద్భుతమైన కథను ఎంపిక చేసుకున్న డైరెక్టర్ చందు మొండేటి దానిని వెండితెరపై ప్రజెంట్ చేసే విధానంలో కూడా చాలా బాగా మెప్పించారు. ఇక స్క్రీన్ ప్లే విషయంలో కూడా చందు మొండేటి మంచి మార్కులు వేయించుకున్నారని చెప్పుకోవాలి. ఇక "కార్తికేయ" సినిమాతో పోలిస్తే "కార్తికేయ 2" సినిమా టెక్నికల్ గా కూడా చాలా స్ట్రాంగ్ అయిందని చెప్పుకోవాలి. ఈ సినిమాలోని అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. కాలభైరవ సంగీతం చాలా బాగుంది. మధ్యలో వచ్చే మంత్రాలు, శ్లోకాలు కూడా చాలా బాగున్నాయి. కార్తికేయ సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ అద్భుతంగా ఉన్నాయి. ఇక నిర్మాణ విలువలు కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. "కార్తికేయ 2" ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసే మైథాలజికల్ మరియు అడ్వెంచరస్ రైడ్. క్యారెక్టర్లకి కాకుండా కథకి ప్రాధాన్యత ఉన్న సినిమా ఇది. చాలావరకు కథ హీరో చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నిఖిల్ తన పాత్రకి పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. టిపికల్ హీరో పాత్ర కాకుండా నిఖిల్ కి ఈ సినిమాలో నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరికింది. ఇక నిఖిల్ తన పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు అని చెప్పవచ్చు. సినిమాలో కార్తికేయ పాత్రని పక్కన పెడితే మిగతా పాత్రలకి అంత ప్రాధాన్యత మరియు స్క్రీన్ టైం లేవు. అయినప్పటికీ వారు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. అనుపమ పరమేశ్వరన్ కూడా తన నటనతో బాగానే మెప్పించింది. అనుపమ్ ఖేర్ నటన సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది. శ్రీనివాస రెడ్డికి కూడా ఈ సినిమాలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరికింది. హర్ష, ఆదిత్య మీనన్, ప్రవీణ్, సత్య వంటి నటులు కూడా తమ పాత్రలలో బాగానే నటించారు. ఎప్పుడూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకులు ముందుకి వచ్చే నిఖిల్ ఈసారి కూడా అలాంటి సినిమాతోనే మన ముందుకి వచ్చారు. "కార్తికేయ 2" ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ కథ. ఇక సినిమా మొదలవటమే ద్వారకా హిస్టరీ తో మొదలవుతుంది. సినిమా కథ మొత్తం శ్రీకృష్ణుడి కి చెందిన ఒక నగ చుట్టూ తిరుగుతూ ఉంటుంది? అది ఇప్పుడు ఎక్కడుంది? దానిని ఎవరు చేజిక్కించుకోవాలనుకుంటున్నారు? డాక్టర్ కార్తికేయ (నిఖిల్ సిద్ధార్థ్) దీంట్లో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.. ఎప్పుడో కరోనాకి ముందు 2019లో "అర్జున్ సురవరం" సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చిన యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ చాలా కాలం తరువాత ఎట్టకేలకు "కార్తికేయ 2" సినిమాతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకి వచ్చారు. 2014లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన మిస్టరీ థ్రిల్లర్ "కార్తికేయ" సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. "కార్తికేయ" కథతో ఏమాత్రం సంబంధం లేకుండా కొత్త కథతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు చిత్ర డైరెక్టర్ చందు మొండేటి. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడ్డ ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఇవాళ అనగా ఆగస్టు 13, 2022 న విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూసేద్దామా..

Post cover
Image courtesy of "123Telugu.com"

Karthikeya 2 Telugu Movie Review | 123telugu.com (123Telugu.com)

Release Date : August 13, 2022 ; Starring: Nikhil Siddharth, Anupama Parameswaran ,Anupam Kher ; Director: Chandoo Mondeti ; Producers: Abhishek Agarwal , TG ...

On the whole, Karthikeya 2 is a well made adventure thriller filled with great visuals and engaging narration. The backdrop, BGM, and performances create an intriguing factor. Not only has he done that well but he made sure the film has comedy, thrill, and suspense in equal proportions. What makes Karthikeya 2 interesting is the intriguing factor as to what will happen next. The production design is rich and the VFX used is quite realistic. The plot goes through various stages and this journey could have been narrated in a even easier manner to make the common people understand. The whole concept of lord Krishna and how the present generation is after a special Kankanam is not established well. Karthikeya 2 has been in the making for the last few years. He has a very key role and has to convince the audience that what we are seeing is actually true and not fiction. Kudos to director Chandoo Mondeti for penning an intriguing thriller and connecting the past and present worlds quite well. There, he gets embroiled in a mystery which is related to the special Kankanam. What is this special mystery all about? After a huge round of promotions the film has hit the screens today.

Post cover
Image courtesy of "Greatandhra.com"

Karthikeya 2 Movie Review: History and Mystery (Greatandhra.com)

Movie: Karthikeya 2. Rating: 2.5/5. Banner: Abhishek Agarwal Arts & People Media Factory, Cast: Nikhil Siddartha, Anupama Parameswaran, Anupam Kher, ...

Despite the inconsistency in narrative and logical issues, the film makes a passable watch. Like in the first part, the protagonist is the same Karthik, who believes in science rather than religion and god. The first half is loose. The first part is rich in content and narration. “Karthikeya 2”, however, focuses on the transformation of Karthik from a non-believer to a believer. The dialogue writing serves the purpose.

Post cover
Image courtesy of "Eenadu"

Karthikeya 2 Review: రివ్యూ: కార్తికేయ-2 (Eenadu)

Karthikeya 2 Review చిత్రం: కార్తికేయ-2; నటీనటులు: నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, ...

- General News - Movies News - General News - Movies News - India News - Politics News Telugu News - సినిమాటిక్గా అనిపించే కొన్ని భాగాలు - ఆరంభంలో కొన్ని సన్నివేశాలు

Post cover
Image courtesy of "Namasthe Telangana"

Karthikeya-2 Movie Review | 'కార్తికేయ‌-2' మూవీ రివ్యూ (Namasthe Telangana)

హిట్ట‌యిన సినిమాకు సీక్వెల్ తెర‌కెక్కుతుందంటే ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలే ఉంటాయి.

- మరిన్ని - వీడియోలు - చింతన - స్పోర్ట్స్ - సినిమా - వార్తలు

Post cover
Image courtesy of "Samayam Telugu"

కార్తికేయ 2 (Samayam Telugu)

నిఖిల్,అనుపమ పమరమేశ్వరన్,ఆదిత్య మీనన్,అనుపమ్ ఖేర్,శ్రీనివాస్ రెడ్డి.

టాలీవుడ్ ఫోటో గ్యాలరీ బాలీవుడ్ ఫోటో గ్యాలరీ ఫోటో గ్యాలరీ

Post cover
Image courtesy of "Asianet News Telugu"

#Karthikeya-2: నిఖిల్ 'కార్తికేయ 2'రివ్యూ (Asianet News Telugu)

'ఐదు సహస్త్రాల ముందే పలికిన ప్రమాదం... ప్రమాదం లిఖితం, పరిష్కారం లిఖితం' అంటూ నిఖిల్ ...

మొదటి సీన్ నుంచి చివరి దాకా ఓ విధమైన క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. అయితే విలన్, హీరో మధ్య పెద్దగా ఏమి జరిగినట్లు అనిపించదు. హీరో క్యారక్టర్ కు ఎదురేలేనట్లు ముందుకు వెళ్తూంటుంది. విలన్ పాత్రకు సరైన స్టాండ్ కనపడదు. దాంతో ప్యాసివ్ గా తయారైంది. ఇలాంటప్పుడు ఈ కథల నుంచి రావాల్సిన మాగ్జిమం వావ్ ఎలిమెంట్స్ మిస్ అవుతాయి. అదే చాలా చోట్ల జరిగింది. గొప్ప కథ కాదు కానీ నేపధ్యం కొత్తగా ఉండటం. స్క్రీన్ ప్లే ఇంట్రస్టింగ్ గా ఉండటం కలిసొచ్చింది. డ్రామా కూడా బాగా పండింది. ఫస్టాఫ్ లో సినిమా ద్వారక చుట్టూ తిరగటం, కృష్ణుడు భక్తులైన అభిరా తెగ వారు చేసే ఎటాక్ లతో నడిచిపోయింది. ఇంట్రవెల్ కూడా బాగా సెట్ అయ్యింది. సెకండాఫ్ లో కాస్త లాగినట్లు అనిపించినా, క్లైమాక్స్ కు వచ్చేసరికి సర్దుకున్నారు. ముఖ్యంగా అనుపమ ఖేర్ పాత్ర సినిమాని లేపి నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లింది. అలాగే రొటీన్ లవ్ ట్రాక్ లు వంటివి సినిమాలో పెట్టకపోవటం కూడా పెద్ద రిలీఫ్. కథకు కీలకమైన కంకణం గురించిన పూర్వ కథను మరింత ఇంట్రస్టింగ్ గా ప్రెజెంట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. అయితే కంకణానికి సంబంధించిన క్లూస్ ఒక్కోటి తెలుసుకుంటూ, చివరగా దాన్ని సాధించే క్రమం బాగుంది. అయితే చిత్రంగా కార్తికేయను ...మరణించిన రావు మనవరాలు ముగ్ధ (అనుపమా పరమేశ్వరన్) పోలీస్ స్టేషన్ నుంచి బయిటకు తీసుకు వస్తుంది. అప్పుడు అతనికి ఓ విషయం చెప్తుంది. అక్కడ నుంచి నిఖిల్ కు ఓ లక్ష్యం ఏర్పాటు చేసుకుంటాడు. అది శ్రీకృష్ణుడు కంకణం సాధించాలని. ఈ క్రమంలో అనేక అడ్డంకులు. మరో ప్రక్క శాంతను (ఆదిత్యా మీనన్), ఇంకా అభీరా తెగ వాళ్లు కార్తికేయను ఆ మిషన్ నుంచి తప్పించాలని చూస్తారు. ఇబ్బందులు పెడుతూంటారు. వాటిని అన్నిటిని తప్పించుకుంటూ కార్తికేయ ఆ కంకణం సాధిస్తాడా....ఆ కంకణం వెనక ఉన్న మిస్టరీ ఏమిటి...కార్తికేయను అడ్డు తొలిగించుకోవాలని చూస్తున్న అభీరా తెగ వాళ్లు ఎవరు..వాళ్లకేం కావాలి... వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాహిత్యంలో గత కొంతకాలంగా హిస్టరీ, పురాణాల పాత్రలు బేస్ చేసుకుని కథలు, నవలలు వస్తున్నాయి. ఆ పాత్రలను మూల కథగా తీసుకుని ఇప్పటికాలానికి తీసుకొచ్చి థ్రిల్లర్స్ ని క్రియేట్ చేస్తున్నారు. ఇంగ్లీష్ లో డావిన్సీ కోడ్ వంటివి ఈ తరహా నవలలే. అవి అన్ని చోట్లా బాగా క్లిక్ అవుతున్నాయి. మన దేశంలోనూ అశ్విన్ సంఘీ వంటి రచయితలు అలాంటి పాత్రలను,నవలలు సృష్టిస్తున్నారు. అలాంటి వాటిల్లో The Krishna Key ఒకటి. కృష్ణుడు అక్షయపాత్ర చుట్టూ తిరిగే కథ అది. అలాంటిదే ఈ సినిమా కూడాను. అయితే ఆ కథ వేరు..ఇది వేరు. ఈ సినిమా.. కృష్ణుడి కంకణం చుట్టూ ఈ కథ జరుగుతుంది. ఈ కథలో సస్పెన్స్ ఎలిమెంట్స్ కలుపుతూ, థ్రిల్లర్ నేరేషన్ లో Indiana Jones and the Raiders of the Lost Ark (1981) ని గుర్తు చేస్తూ ఈ సినిమా ముందుకు వెళ్తుంది. ఈ సినిమా హైలెట్స్ లో మొదట చెప్పుకోవల్సింది కాలభైరవ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్. చాలా సీన్స్ కు ఇది చూపు తిప్పుకోనివ్వకుండా కాపు కాచేసింది. ఆ తర్వాత కెమెరా వర్క్ సైతం సినిమాని నెక్ట్స్ లెలివ్ కు తీసుకెల్లింది. ఇక డైరక్టర్ విషయానికి వస్తే.. పైన చెప్పుకున్నట్లు రొటీన్ కు వెళ్లకుండా కథను థ్రిల్లింగ్ నేరేషన్ లో చెప్పటం కలిసొచ్చింది. స్క్రిప్టులోనే చాలా భాగం సక్సెస్ అయ్యాడు. మేకింగ్ పరంగా ఈ దర్శకుడు మొదటి సినిమా నుంచి మంచి మార్కులు వేయించుకుంటూనే ఉన్నాడు. ఇక ఇలాంటి సినిమాలకు కావాల్సిన ఆర్ట్ వర్కు ఫెరఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఎడిటింగ్ వర్క్ నీట్ గా ఉంది. డైలాగులు యావరేజ్ గా ఉన్నాయి. అనుపమ ఖేర్ పాత్రకు మాత్రం బాగా రాసారు. VFX వర్క్ కూడా బాగా కుదిరింది. చీప్ థ్రిల్స్ లేవు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ...బాగా రిచ్ గా ఉన్నాయి. ఇది శ్రీకృష్ణుడు కంకణం చుట్టూ తిరిగే కథ. డాక్టర్ కార్తికేయ (నిఖిల్) కు కొత్త విషయాలంటే ఆసక్తి. ప్రతీ విషయంలోనూ సైన్స్ లాజిక్ వెతుకుతూంటాడు. మూఢ నమ్మకాలని ఖండిస్తూంటాడు. అయితే ఓ సారి అతనికి ప్రమాదం ఎదురైతే...దాన్నుంచి బయిటపడితే శ్రీకృష్ణుడు నగరమైన ద్వారక కు తీసుకు వస్తానని తల్లి (తులసి) మొక్కుకుంటుంది.ఆ మొక్కు తీర్చటానికి తన కొడుకుని ఒప్పించి ద్వారక తీసుకు వెళ్తుంది. అదే సమయంలో అక్కడ ఓ గొప్ప ఆర్కియాలజిస్ట్ రావు చనిపోతాడు. అతన్ని కార్తికేయే హత్య చేసాడని పోలీస్ లు వెంబడించి అరెస్ట్ చేస్తారు. నిఖిల్ ఈ పాత్రను బాగా ఓన్ చేసుకుని ఒదిగిపోయారు. దాదాపు అంతా అతనే మోసాడు. అనుపమా పరమేశ్వరన్ ...కథకు ఉపయోగ పాత్రే.ఎంతవరకూ చేయాలో అంతవరకూ చేసింది. శ్రీనివాస రెడ్డి, వైవా హర్ష ఫన్ తో రిలీఫ్ ఇచ్చారు. అనుపమ్ ఖేర్, ఆదిత్య మేనన్ వంటివారు తమ పాత్రని ప్రభావవంతంగా పోషించారు. అద్భుత వైద్య రహస్యాలను పొందుపరిచి ఒక సీక్రెట్ ప్లేస్ లో భద్రపరిచిన శ్రీకృష్ణుడి కంకణం చేజిక్కించుకోవాలని కొందరు దుర్మాగులు ప్రయత్నిస్తుంటే.. తన ప్రమేయం లేకుండా హీరో ఆ ట్రాక్ లోకి వచ్చి ఆ కంకణాన్ని సాధించి లోక కళ్యాణానికి ఉపయోగించడం.. ఈ క్రమంలో అతడికి ఎదురైన అనుభవాల నేపథ్యంలో కథ నడుస్తుంది. 'ఐదు సహస్త్రాల ముందే పలికిన ప్రమాదం... ప్రమాదం లిఖితం, పరిష్కారం లిఖితం' అంటూ నిఖిల్ విభిన్నమైన ప్రోమోలుతో ,పబ్లిసిటీ క్యాంపైన్ తో ఈ రోజు మన ముందుకు వచ్చాడు. తను హీరోగా చేసిన ‘కార్తికేయ’ సీక్వెల్ అని వచ్చిన ఈ చిత్రం శ్రీకృష్ణుడు, ద్వారకా నగరం, రహస్యం అంటూ ఆసక్తి రేపింది. ఇంతకీ ఆ రహస్యం ఏమిటి...చిత్రం కథేంటి...ఈ సినిమాతో నిఖిల్ హిట్ కొట్టాడా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

Post cover
Image courtesy of "India Today"

Karthikeya 2 Movie Review: Nikhil Siddharth's film has too much Sri ... (India Today)

The Hinduism fervor that is currently spread across India will help this Nikhil Siddharth's Kartikeya 2 commercially. But if you are out to have some fun ...

The surprise package of the film is Kaala Bhairava and his stunning music score. The second half of the film is focussed on elevating Lord Krishna’s characteristics. It is a film where the main lead from the first part is on a different journey. The makers wanted to keep the theme adventurous with shades of mythology mixed adequately. A significant difference between both the installments is the shift in tone. The camouflage of different settings in the film almost makes it impossible to sit back and enjoy it.

Post cover
Image courtesy of "The Hindu"

'Karthikeya 2' movie review: Not quite the riveting thriller it aims to be (The Hindu)

Writer-director Chandoo Mondeti's Karthikeya 2 is in such a zone, with the protagonists (Nikhil Siddhartha and Anupama Parameswaran) discovering clues and ...

Had the narrative been shorn of its preachy tone, Karthikeya 2 would have been a riveting thriller. The blend of religion and the thriller elements also do not happen seamlessly. An ancient telescope, a peacock-shaped structure and an anklet are some of the objects that move the story forward. The narrative, however, does not capitalise on the potential for a nail-biting thriller. Prof. Rao, an archaeologist, learns about a few historical truths from a library in Pantainos, Greece, and that sets the ball rolling for this story. Karthikeya 2 is a different chapter in Dr Karthik’s life.

Post cover
Image courtesy of "Zee Business"

Karthikeya 2 release date: Nikhil SIddharth movie releases today ... (Zee Business)

Karthikeya 2, a sequel of Karthikeya movie released in 2014 which was a Telugu mystery film. It will have a pan India release today on August 13.

The third-party service providers that generate these cookies, such as, social media platforms, have their own privacy policies, and may use their cookies to target advertisement to you on other websites, based on your visit to our sites. These cookies collect information about your activities on our sites as well as other sites to provide you targeted advertising. However, this will not prevent the sites from placing further cookies on your device unless and until you adjust your Internet browser setting as described above. Without these essential cookies we may not be able to provide certain services or features and our site will not perform as smoothly for you as we would like. If you subscribe to a newsletter or otherwise register with the Sites, these cookies may be correlated to you. Zeenews.com use cookies and other technologies to store information in your web browser or on your mobile phone, tablet, computer, or other devices (collectively "devices") that allow us to store and receive certain pieces of information whenever you use or interact with our zeenews.india.com applications and sites. However, if you select this setting you may be unable to access certain parts of the sites. We use persistent cookies to improve your experience of using the sites. In any event, such information will be kept in our database until we get explicit consent from you to remove all the stored cookies. A cookie is a small text file that can be stored on and accessed from your device when you visit one of our sites, to the extent you agree. Likewise, if you share any content on this website through social networks (for example by clicking a Facebook “like” button or a “Tweet” button) you may be sent cookies from these websites. zeenews.india.com understands that your privacy is important to you and we are committed for being transparent about the technologies we use.

Post cover
Image courtesy of "News18 తెలుగు"

Karthikeya 2 Movie Review : కార్తికేయ 2 మూవీ రివ్యూ.. థ్రిల్లింగ్ ... (News18 తెలుగు)

Karthikeya 2 Movie Review and Rating Nikhil another Thrilling Adventure Drama,Karthikeya 2 Movie Review : కార్తికేయ 2 మూవీ రివ్యూ.

: : : : : : : : : :

Post cover
Image courtesy of "Greatandhra Telugu"

Karthikeya 2 Review: మూవీ రివ్యూ: కార్తికేయ 2 (Greatandhra Telugu)

టైటిల్: కార్తికేయ 2 రేటింగ్: 2.5/5 తారాగణం: నిఖిల్, అనుపమ, అనుపమ్ ఖేర్, తులసి, శ్రీనివాస ...

ఎడిటింగ్: కార్తిక్ ఘట్టమనేని కెమెరా: కార్తిక్ ఘట్టమనేని

Post cover
Image courtesy of "The Hindu"

'Karthikeya 2' movie review: Not quite the riveting thriller it aims to be (The Hindu)

Chandoo Mondeti's 2014 Telugu film Karthikeya was a smaller and more intimate film in which Dr Karthik (Nikhil), an atheist, relied on science and logic to ...

Had the narrative been shorn of its preachy tone, Karthikeya 2 would have been a riveting thriller. The blend of religion and the thriller elements also do not happen seamlessly. An ancient telescope, a peacock-shaped structure and an anklet are some of the objects that move the story forward. The narrative, however, does not capitalise on the potential for a nail-biting thriller. Prof. Rao, an archaeologist, learns about a few historical truths from a library in Pantainos, Greece, and that sets the ball rolling for this story. Karthikeya 2 is a different chapter in Dr Karthik’s life.

Post cover
Image courtesy of "Telugu Cinema"

Karthikeya 2 takes a flying start at the box office | Telugu Cinema (Telugu Cinema)

The new releases in August have finally ended the bad phase at the box office. 'Sita Ramam' and 'Bimbisara' have become hits. This weekend…

This weekend, Nikhil Siddharth’s ‘Karthikeya 2’ took a flying start at the box office. ‘Karthikeya 2’ will have a bumper crop of collections on Sunday as well. The new releases in August have finally ended the bad phase at the box office.

Post cover
Image courtesy of "FilmiBeat Telugu"

Karthikeya 2 day 1 collections తొలి రోజు బాక్సాఫీస్ ఊచకోత.. నిఖిల్ ... (FilmiBeat Telugu)

యువ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో యువ హీరో నిఖిల్ నటించిన కార్తీకేయ 2 చిత్రం ...

కార్తీకేయ 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ భారీగా జరిగింది. హిందీ, తెలుగు, ఇతర భాషలకు సంబంధించిన బిజినెస్ మొత్తం 17.2 కోట్లు నమోదైంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 18 కోట్ల బిజినెస్ జరుగాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కార్తీకేయ 2 చిత్రం 340 థియేటర్లలో రిలీజైంది. ఈ వారాంతం తర్వాత భారీగా స్రీన్స్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి రోజు నైజాం, ఆంధ్రాలో 4 కోట్ల షేర్ రాబట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక కర్ణాటక, హిందీ ప్రాంతాల్లో కార్తీకేయ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేసింది. లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ చిత్రాలకు ధీటుగా కార్తీకేయ 2 వసూళ్లను నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతా సవ్యంగా జరిగితే.. ఈ సినిమా తొలి రోజు 7 కోట్ల నుంచి 7.5 కోట్ల షేర్ ప్రపంచవ్యాప్తంగా నమోదు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కార్తీకేయ సినిమా ఇతర రాష్ట్రాల్లో అక్యుపెన్సీ విషయానికి వస్తే.. బెంగళూరులో 50 శాతం, చెన్నైలో 62 శాతం, నేషనల్ క్యాపిటల్ రీజన్లో 50 శాతం, ముంబైలో 40 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. నైజాం, ఆంధ్రాల్లో కూడా హౌస్పుల్ బోర్డుల పడ్డాయి. కార్తీకేయ 2 చిత్రం టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకోవడంతో అడ్వాన్స్ బుకింగ్కు భారీగా రెస్పాన్స్ లభించింది. ఉదయం ఆటల తర్వాత టాక్ పాజిటివ్గా ఉండటంతో మధ్యాహ్నం, ఈవెనింగ్ షోలకు మంచి ఆక్యుపెన్సీ నమోదైంది. దాంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో మంచి స్పందన వ్యక్తమైంది. ఇతర రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీ

Post cover
Image courtesy of "Filmibeat"

Karthikeya 2 Day 1 Box Office Collection Worldwide: Nikhil's Latest ... (Filmibeat)

Actor Nikhil Siddharths latest mystery thriller film Karthikeya 2 opened across the theatres on August 13, after being delayed for a long time.

The movie is a joint production of Abhishek Agarwal and TG Vishwa Prasad who made the film under their Abhishek Agarwal Arts and People Media Factory banners. In addition to the abovementioned cast, Adithya Menon is seen as the film's antagonist. The movie stars Bollywood actor Anupam Kher in the crucial role of Dhanvanthri, who did his best.

Post cover
Image courtesy of "Asianet News Telugu"

#Karthikeya-2:'కార్తికేయ 2' ని దిల్ రాజు టార్గెట్ చేసారా? తెర వెనక ఏం జరిగింది (Asianet News Telugu)

Producer Dil Raju Targeting Nikhil Karthikeya? #Karthikeya-2:'కార్తికేయ 2' ని దిల్ రాజు టార్గెట్ చేసారా?

అయితే శుక్రవారం రిలీజైన నితిన్ సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’ విడుదల వుంది. నైజాంలో దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. మరో ప్రక్క ఆగస్ట్ 5న కళ్యాణ్ రామ్ బింబిసార వుంది. ఆ సినిమా కూడా దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దాంతో ఖచ్చితంగా థియేటర్స్ విషయంలో ఇబ్బందులు వచ్చాయి. ఎందుకంటే బింబిసార సూపర్ హిట్ కావటంతో ఆ థియేటర్స్ తీయటానికి లేదు. నితిన్ మాచర్ల కు ఎక్కువ థియేటర్స్ కేటాయించాలి. కాబట్టి చాలా భాగంగా థియేటర్స్ దిల్ రాజు రిలీజ్ ల వైపై ఉండిపోతాయి. ప్రైమ్ థియేటర్స్ నిఖిల్ సినిమాకు దొరకటం కష్టమైపోయాయని వినికిడి. ఇలా దిల్ రాజు ...ఈ సినిమాని ఇబ్బంది పెట్టినట్లే అయ్యింది. కాకపోతే ఇవన్ని బిజినెస్ లోకామన్ అంటున్నారు. వైవిధ్యమైన సినిమాల ద్వారా ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న నిఖిల్ తన తాజా చిత్రం కార్తికేయ 2ని విడుదల చేయడానికి నానా కష్టాలు పడ్డాడు. సుమారు 17 సినిమాలు చేసిన నిఖిల్కి థియేటర్ల సమస్య ఏర్పడటం చర్చనీయాంశంగా మారింది. నిఖిల్ హీరోగా 2014 సంవత్సరంలో రూపొందిన కార్తికేయ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా స్వాతి హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అప్పట్లోనే ఈ సినిమాకి సీక్వెల్ చేస్తామని ప్రకటించారు. అలా ప్రకటించిన దాని మేరకు కార్తికేయ సీక్వెల్ సినిమాని కూడా కరోనా సమయంలోనే మొదలు పెట్టారు.. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజుకు తెలుగు పరిశ్రమలో ఎదురు లేదనే విషయం తెలిసిందే. ఆయనతో సినిమా చేయటానికి స్టార్స్ ఉత్సాహపడతారు. అలాగే ఆయన సినిమా రిలీజ్ చేస్తే చాలు చాలా మంది ఆశగా చూస్తూంటారు. ఇక దిల్ రాజు జడ్జిమెంట్ కూడా విపరీతమైన నమ్మకం. ఆయన ఓ సినిమా తీసున్నారంటే మిగతా ఏరియాలు పోటీపడి మరి కొనుక్కుంటారు. ఇంత గుడ్ విల్ ఉన్న దిల్ రాజు ఇప్పుడు రెండు పెద్ద సినిమాలు చేస్తున్నారు. ఒకటి విజయ్ తో మరొకటి తమిళ దర్శకుడు శంకర్, రామ్ చరణ్ లతో. మరో ప్రక్క స్టార్స్ సినిమాలు డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నారు. బింబిసారని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తే మంచి లాభాలు వచ్చి, టీమ్ కు పార్టీ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆయన చుట్టూ ఓ కాంట్రవర్శీ ప్రదిక్షణం చేస్తోంది. అదేమిటంటే... బింబిసార, మాచర్ల నియోజక వర్గం చిత్రాలని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయగా, ఆయన ఈ రెండు చిత్రాలకు చాలా స్క్రీన్స్ కేటాయించాడు. ఇక సీతారామం కూడా ఓ మోస్తరు స్క్రీన్స్లో ప్రదర్శితం అవుతుంది. ఇలాంటి పరిస్థితులలో కార్తికేయ 2 ఎన్ని స్క్రీన్స్లో విడుదల అవుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ‘కార్తికేయ 2’ సినిమాకి థియేటర్స్ లేకపోవడ వల్ల.. ఆగస్టు 12 కు రిలీజ్ డేట్ ను పోస్ట్ ఫోన్ చేసుకుని రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా పాన్ ఇండియా ఫిల్మ్ గా వచ్చింది. దాంతో దిల్ రాజు కారణంగా మిగిలిన భాషల్లో కూడా సినిమాని పోస్ట్ ఫోన్ చేయాల్సి వచ్చింది. అక్కడ ఆల్ రెడీ సినిమా ప్రమోషన్స్ కోసం బాగా ఖర్చు పెట్టారు. ఇప్పుడు అదంతా వృధా అయిపోయింది. కాకపోతే సినిమా హిట్ టాక్ రావటంతో టీమ్ రిలీఫ్ అయ్యింది. ఇక ఎట్టకేలకు సినిమా అన్ని పనులు పూర్తిచేసుకుని జూలై 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధం అయింది. అయితే సినిమా ధియేటర్లు దొరకని నేపథ్యంలో సినిమా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.. అదే సమయానికి నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమా కూడా విడుదలవుతున్న నేపథ్యంలో నిఖిల్ సినిమాను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘కార్తికేయ 2’ నిర్మాతలు రిలీజ్ కోసం చాలా తిప్పలు పడ్డారు. దిల్ రాజు బలం ముందు వీరి బలగం సరిపోలేదని కామెంట్స్ వచ్చాయి. దిల్ రాజే కావాలని ‘కార్తికేయ 2’ను పక్కకు తప్పించారని ఇండస్ట్రీలో విమర్శలు వినిపించాయి. అలాగని థాంక్స్ సినిమా ఆడలేదు. డిజాస్టర్ అయ్యింది. #Karthikeya-2:‘కార్తికేయ 2’ ని దిల్ రాజు టార్గెట్ చేసారా? తెర వెనక ఏం జరిగింది

Post cover
Image courtesy of "News18 తెలుగు"

Karthikeya 2: నార్త్‌ని ఊపేస్తున్న కార్తికేయ-2.. హిందీలో షోలు పెంచాలని ... (News18 తెలుగు)

Karthikeya-2 north indians movie lovers requesting to increase nikhil karthikeya movie shows in Hindi region, Karthikeya-2: కార్తికేయ-2 ...

— Nikhil Siddhartha (@actor_Nikhil) August 13, 2022 — Movies For You ???????? (@Movies4u_Officl) August 14, 2022 Telugu Show is filling fast in Bombay Cineplex of Kharagpur.... I will Wait for Hindi version.. — Ms Teja (@MaruthiSaiTeja2) August 14, 2022 — Thakur Rattan (@RattanT01429991) August 14, 2022 — Riya Ishqaan KGF Dewaani (@parakshitaKGF) August 13, 2022 — Team Saffron Bharat ???????? (@Saffron_coming) August 14, 2022

Post cover
Image courtesy of "FilmiBeat Telugu"

Karthikeya 2 Day 1 Collections: మొదటి రోజే అన్ని కోట్లతో సంచలనం ... (FilmiBeat Telugu)

Nikhil Siddharth Now Did Karthikeya 2 Movie Under Chandoo Mondeti Direction. This Movie Collect 5.05 Cr in First Day. నిఖిల్ సిద్దార్థ్ ...

నిఖిల్ నటించిన 'కార్తికేయ 2' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో మొదటి రోజు రూ. 3.50 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 25 లక్షలు, ఓవర్సీస్లో రూ. 1.30 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మొదటి రోజు ఈ చిత్రానికి భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.05 కోట్లు షేర్తో పాటు రూ. 8.50 కోట్లు గ్రాస్ వసూలు అయింది. ఎన్నో సార్లు వాయిదా పడి శనివారమే విడుదలైన 'కార్తికేయ 2' మూవీకి అన్ని ప్రాంతాల్లోనూ భారీ స్పందన వచ్చింది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో ఈ సినిమా రూ. 3.50 కోట్లు వసూలు చేసింది. తద్వారా నిఖిల్ సిద్దార్థ్ కెరీర్లోనే ఎక్కువ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా ఇది రికార్డు సాధించింది. దీనికంటే ముందు కిర్రాక్ పార్టీ రూ. 1.65 కోట్లతో టాప్ ప్లేస్లో ఉండేది. టాలెంటెడ్ స్టార్ నిఖిల్ హీరోగా నటించిన 'కార్తికేయ 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.30 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 5.05 కోట్లు వచ్చాయి. అంటే మరో 8.25 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్గా నిలుస్తుంది. 'కార్తికేయ 2' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే రెస్పాన్స్ బాగా వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.24 కోట్లు, సీడెడ్లో రూ. 40 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 45 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 33 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 20 లక్షలు, గుంటూరులో రూ. 44 లక్షలు, కృష్ణాలో రూ. 27 లక్షలు, నెల్లూరులో రూ. 17 లక్షలతో.. రూ. 3.50 కోట్లు షేర్, రూ. 5.30 కోట్లు గ్రాస్ వసూలు అయింది. నిఖిల్ మార్కెట్కు తోడు 'కార్తికేయ 2' మూవీపై నెలకొన్న అంచనాల ప్రకారం.. ఈ చిత్రం నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్లో రూ. 1.80 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్లో రూ. 1 కోట్లతో కలిపి రూ. 12.80 కోట్ల బిజినెస్ జరుపుకుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన థ్రిల్లర్ మూవీ 'కార్తికేయ 2' శనివారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ అదిరిపోయేలా పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే పాజిటివ్ రివ్యూలు కూడా వచ్చాయి. దీంతో ఈ సినిమాకు అనుకున్న విధంగా ఓపెనింగ్ డేన కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.

Post cover
Image courtesy of "TV9 Telugu"

Karthikeya 2: బాక్సాఫీస్‌ ముందు దుమ్మురేపుతోన్న కార్తికేయ-2.. నిఖిల్‌ ... (TV9 Telugu)

మొదటి షో నుంచి పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకున్న ఈ సినిమా భారీ కలెక్షన్ల దిశగా ...

Channel No. 176 Channel No. 1667 Channel No. 722 Channel No. 905 Channel No. 1459

Post cover
Image courtesy of "సాక్షి"

బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న 'కార్తికేయ 2' .. ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎంతంటే.. (సాక్షి)

Nikhil Siddharth Karthikeya 2 Day 1 Box Office Collection Worldwide: నిఖిల్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా చందు మొండేటి ...

► నెల్లూరు - రూ.17 లక్షలు ► కృష్ణా - రూ.27 లక్షలు ► వెస్ట్ - రూ.20 లక్షలు ► ఈస్ట్ - రూ.33 లక్షలు ► గుంటూరు- రూ.44 లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ.45లక్షలు ► సీడెడ్ -రూ.40 లక్షలు ► మెత్తం రూ. రూ.3.50 కోట్లు(షేర్) ► నైజాం - రూ.1.24 కోట్లు

Post cover
Image courtesy of "Namasthe Telangana"

Karthikeya-2 | మూడేళ్ళ శ్ర‌మ మ‌ర్చిపోయేలా చేశారు : నిఖిల్‌ (Namasthe Telangana)

Karthikeya-2 Movie | గ‌త‌వారం 'బింబిసార‌', 'సీతారామం'తో క‌ళ‌క‌ళ‌లాడిన బాక్సాఫీస్ ఈ వారం ...

- లైఫ్స్టైల్ - ఎన్ఆర్ఐ - ప్రత్యేకం

Post cover
Image courtesy of "Mirchi9"

Karthikeya 2 Nizam Theaters Shortage: Mafia Or Business? (Mirchi9)

Theaters during holiday season Exhibitors, on other side, will have their rents for any film and so, need not do any favor for Karthikeya 2.

Exhibitors, on the other side, will have their rents for any film and so, need not do any favor for Karthikeya 2. Even before the talk, the movie has got excellent bookings, and the trend was further consolidated by matinees. Laal Singh Chaddha, Macherla Niyojakavargam, Sita Ramam, and Bimbisara have got strong distributors.

Post cover
Image courtesy of "Namasthe Telangana"

Karthikeya 2 Nizam Collections | ఫ‌స్ట్ డే..కార్తికేయ 2 నైజాం క‌లెక్ష‌న్లు (Namasthe Telangana)

చందూ మొండేటి (Chandoo Mondeti) డైరెక్ట్ చేసిన కార్తికేయ‌ 2 (Karthikeya 2) ఆగ‌స్టు 13న థియేట‌ర్ల‌లో ...

- ప్రత్యేకం - బిజినెస్ - సినిమా

Post cover
Image courtesy of "News Room Odisha"

'Krishna is truth and the truth has won,' says producer of 'Karthikeya ... (News Room Odisha)

Taking to Twitter, the film's producer, Abhishek Agarwal wrote: “We made a film with belief in Bhagwan Shri Krishna and to tell the world about the legend and ...

The film, featuring actor Nikhil Siddhartha and Anupama Parameswaran in the lead, was originally scheduled to be released on July 22. Krishna is truth and the truth has won! “In spite of many hurdles, we strove to give you the best cinematic experience and we are glad that you loved the film.

Explore the last week