Prashanth Neel

2022 - 8 - 16

Post cover
Image courtesy of "TV9 Telugu"

Prashanth Neel: ఆస్పత్రి నిర్మాణం కోసం భారీ విరాళమిచ్చిన కేజీఎఫ్‌ ... (TV9 Telugu)

Andhra Pradesh: కేజీఎఫ్‌ (KGF) సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు ...

Channel No. 176 Channel No. 1667 Channel No. 722 Channel No. 905 Channel No. 1459

Post cover
Image courtesy of "10TV"

Prashanth Neel : తండ్రి జ్ఞాపకార్థం సొంతూరు ఆసుపత్రికి భారీ విరాళం ... (10TV)

తాజాగా 75 స్వాతంత్య్ర దినోత్సవం, అలాగే తన తండ్రి 75వ జయంతి కావడంతో సొంత ఊరుకి వచ్చాడు ...

— NKP Devasthanams (@nkpdevasthanam)August 15, 2022 — Dr. N Raghuveera Reddy (@drnraghuveera)August 15, 2022 ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి కొన్ని నెలల క్రితమే మరణించగా ఆయన సమాధిని ఇక్కడే నీలకంఠాపురంలో నిర్మించారు. తాజాగా 75 స్వాతంత్య్ర దినోత్సవం, అలాగే తన తండ్రి 75వ జయంతి కావడంతో సొంత ఊరుకి వచ్చాడు ప్రశాంత్ నీల్. సొంతూరులో ఉన్న బంధువులను పలకరించాడు, అక్కడి ఆలయాన్ని కూడా సందర్శించాడు. ఆ తర్వాత తన తండ్రి జ్ఞాపకార్థం నీలకంఠాపురంలో ఉన్న ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి విరాళంగా రూ.50 లక్షల విరాళం ప్రకటించారు ప్రశాంత్ నీల్. దీంతో నీలకంఠాపురం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ గ్రామ ప్రజలతో పాటు నెటిజన్లు, ప్రేక్షకులు కూడా ప్రశాంత్ నీల్ ని అభినందిస్తున్నారు. తాజాగా 75 స్వాతంత్య్ర దినోత్సవం, అలాగే తన తండ్రి 75వ జయంతి కావడంతో సొంత ఊరుకి వచ్చాడు ప్రశాంత్ నీల్. సొంతూరులో ఉన్న బంధువులను పలకరించాడు, అక్కడి ఆలయాన్ని కూడా...........

Post cover
Image courtesy of "Zee News తెలుగు"

Prashanth Neel: సొంతూరి కోసం ప్రశాంత్ నీల్ మనసున్న పని.. ఒక్కసారిగా ... (Zee News తెలుగు)

Prashanth Neel: సొంతూరి కోసం ప్రశాంత్ నీల్ మనసున్న పని.. ఒక్కసారిగా 50 లక్షలు విరాళం! KGF Director ...

Apple Link - https://apple.co/3loQYe Android Link https://bit.ly/3P3R74U - ఈ విషయాన్ని రఘువీరారెడ్డి తన సోషల్ మీడియా వేదికగా ఒక చిన్న వీడియో ద్వారా పంచుకున్నారు. ఇక ప్రశాంత్ ఉగ్రం అనే సినిమాతో కన్నడ దర్శకుడిగా పరిచయమయ్యారు. తర్వాత చేసిన కేజిఎఫ్ సినిమా ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చి పెట్టింది. అలాగే కేజిఎఫ్ 2 కూడా సూపర్ హిట్ గా నిలవడంతో ప్రస్తుతం అయిన ప్రభాస్ తో సాలార్ అనే సినిమా చేస్తున్నాడు. అది పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ తో 31వ సినిమా చేయబోతున్నాడు. చాలా తక్కువ సినిమాలతోనే స్టార్లతో పనిచేసే అవకాశం అతి కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. అలాంటి అవకాశం ప్రశాంత్ నీల్ కి దక్కిందని చెప్పొచ్చు. అలాగే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా అప్డేట్ ఇవ్వడం కూడా ఆసక్తికరంగా మారింది అయితే ఆ అప్డేట్ ఇవ్వడానికి గల కారణం ఆయన ఆంధ్ర ప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా నీలకంఠాపురం అనే తన స్వగ్రామానికి విచ్చేయడమే. స్వగ్రామానికి వచ్చిన ఆయన మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మిస్తున్న సంగతి తెలుసుకున్నారు. నిజానికి రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్ రెడ్డి సోదరుడి కుమారుడే ఈ ప్రశాంత్ నీల్. సుభాష్ రెడ్డి గతంలోనే అనారోగ్య కారణాలతో కన్నుమూయగా ఆయన సమాధి కూడా నీలకంఠాపురంలోనే ఉంటుంది. ఈ దెబ్బతో రాజమౌళి తర్వాత దేశంలో టాప్ డైరెక్టర్ లిస్టులో కూడా ప్రశాంత్ నీల్ చేరిపోయారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ నీల్ తో సినిమా చేసేందుకు బాలీవుడ్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్ మాత్రం సౌత్ ని వదలకుండా ప్రభాస్ తో ఒక సినిమా ఎన్టీఆర్ తో ఒక సినిమా ఇప్పటికే లైన్లో పెట్టారు ప్రభాస్ తో చేస్తున్న సలార్ సినిమా వచ్చే ఏడాది విడుదల చేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు.

Post cover
Image courtesy of "NTV Telugu"

Director Prashanth Neel: దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ విరాళం ... (NTV Telugu)

సొంత ఊరికి కొంతైనా మేలు చేయాలని చెబుతుంటారు.. దేశానికి రాజైనా అమ్మకు కొడుకే.

— NKP Devasthanams (@nkpdevasthanam)August 15, 2022 — Dr. N Raghuveera Reddy (@drnraghuveera)August 15, 2022

Post cover
Image courtesy of "సాక్షి"

గొప్ప మనసు చాటుకున్న ప్రశాంత్‌ నీల్‌.. గర్వంగా ఉందంటూ మాజీ మంత్రి ట్వీట్‌ (సాక్షి)

గొప్ప మనసు చాటుకున్న ప్రశాంత్‌ నీల్‌.. గర్వంగా ఉందంటూ మాజీ మంత్రి ట్వీట్‌. 16 Aug, 2022 11:15 IST| ...

తండ్రి 75వ జయంతి సందర్భంగా సోమవారం తండ్రి సమాధిని దర్శించుకొని నివాళులు అర్పించిన ప్రశాంత్.. అనంతరం గ్రామంలో పర్యటించారు. ప్రశాంత్ పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను మంత్రి రఘువీరారెడ్డి సోషల్ మీడియాలో పంచుకుంటూ.. ‘. నాకు, నీలకంఠాపురం గ్రామం ప్రజలకు ఇది గర్వించే క్షణం. నా సోదరుడి కుమారుడు ప్రశాంత్ నీల్ 50 లక్షల విరాళం ప్రకటించారు. ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి సరిగ్గా ఇండియాకి స్వాతంత్రం వచ్చిన రోజు 1947 ఆగష్టు 15న జన్మించారు’అని రఘువీరా ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని రఘువీరా రెడ్డి ఎందుకు ప్రకటించాల్సి అవసరమేంటి అనుకుంటున్నారా? ఈ కేజీయఫ్ డైరెక్టర్ ఎవరో కాదు.. రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్ రెడ్డి సొంత కుమారుడే. ప్రశాంత్ నీల్ పుట్టిపెరిగింది బెంగళూరులో అయినా.. అతని స్వంత గ్రామం మాత్రం అనంతపురం జిల్లా నీలకంఠాపురం. కొద్ది రోజుల క్రితమే ప్రశాంత్నీల్ తండ్రి మరణించారు. నీలకంఠాపురంలోనే ఆయన అంత్యక్రియలు జరిగాయి. అందుకే ప్రశాంత్ నీత్ తరచు ఈ గ్రామానికి వస్తుంటాడు. ‘కేజీయఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ గొప్ప మనసు చాటుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని నీలకంఠాపురంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి నిర్మాణానికి రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. తండ్రి 75వ జయంతిని(ఆగస్ట్ 15) పురస్కరించుకొని ప్రశాంత్ నీల్ ఈ భారీ విరాళాన్ని అందించారని మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. గొప్ప మనసు చాటుకున్న ప్రశాంత్ నీల్.. గర్వంగా ఉందంటూ మాజీ మంత్రి ట్వీట్

Post cover
Image courtesy of "Samayam Telugu"

Raghu Veera Reddy: నీలకంఠాపురానికి ప్రశాంత్ నీల్ భారీ విరాళం.. అన్న ... (Samayam Telugu)

cinema newsKGF 2 చిత్రంతో దేశ వ్యాప్తంగా పేరు సంపాదించారు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్.

ఇక్కడ మరో విషయం ఏంటంటే.. మనకి స్వాతంత్య్రం వచ్చిన రోజునే ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి జన్మించారు. ఇటు 75 స్వాతంత్య్ర దినోత్సవం.. అటు తండ్రి 75వ జయంతి కావడంతో సొంత ఊరు నీలకంఠాపురంలో ఉన్న ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మాణానికి రూ.50 లక్షల విరాళం ప్రకటించారు ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ తన దర్శకత్వ ప్రతిభతో కన్నడ ఇండస్ట్రీ రాత మార్చేశాడు. ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీలో రూ.100 కోట్ల సినిమా అంటే పెద్ద గొప్ప. కానీ కేజీఎఫ్ సినిమాతో నూతన ఒరవడి సృష్టించాడు.. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు ప్రశాంత్ నీల్. 'కేజీఎఫ్', 'కేజీఎఫ్ 2' చిత్రాలతో బాక్సాఫీస్ దుమ్ము దులిపారు. 'కేజీఎఫ్ 2' రూ. 800 కోట్లకు పైగా వసూలు చేయగా.. ఒక్క హిందీలోనే రూ. 321 కోట్లను కొల్లగొట్టింది. ఇప్పుడు ప్రభాస్తో ‘సలార్’ అనే పాన్ ఇండియా చిత్రానికి శ్రీకారం చుట్టారు. ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి నీలకంఠాపురం ఇటీవల చనిపోయారు. ఆయనను నీలకంఠాపురంలోనే ఖననం చేశారు. 'KGF 2' విడుదల రోజున కూడా స్వగ్రామానికి వచ్చి తన తండ్రి సమాధిని సందర్శించి వెళ్లారు ప్రశాంత్ నీల్. తన బంధువులంతా నీలకంఠాపురం వాసులే కావడంతో తరచూ నీలకంఠాపురం గ్రామానికి వచ్చి వెళ్తుంటారు ప్రశాంత్ నీల్.

Post cover
Image courtesy of "Eenadu"

Prashanth Neel: నీలకంఠాపురం దేవాలయంలో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ (Eenadu)

ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌.. తన తండ్రి సొంతూరు అయిన అనంతపురం జిల్లా నీలకంఠాపురం ...

- Sports News - Movies News - Technology News - General News - General News - Movies News

Post cover
Image courtesy of "News18 తెలుగు"

Prashanth Nell: ప్రశాంత్ నీల్ మంచి మనసు.. ఏపీకి భారీ విరాళం ఇచ్చిన ... (News18 తెలుగు)

Prashanth Nell: ప్రశాంత్ నీల్ మంచి మనసు.. ఏపీకి భారీ విరాళం ఇచ్చిన కేజీఎఫ్ డైరెక్టర్.. !, Prashanth ...

Gajakesari Yoga: అరుదైన గజకేసరి యోగం.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని కాలం.. మీరున్నారా ? Gajakesari Yoga: అరుదైన గజకేసరి యోగం.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని కాలం.. మీరున్నారా ? Milk Price Hike: సామాన్యులకు మరో షాక్... రేపటి నుంచి పాల ధరల పెంపు Milk Price Hike: సామాన్యులకు మరో షాక్... రేపటి నుంచి పాల ధరల పెంపు ఇప్పటికీ ప్రశాంత్ నీల్ నీలకంఠాపురం వస్తుంటాడు. . అంతెందుకు కేజీఎప్-2 రిలీజ్ రోజున కూడా ప్రశాంత్ నీలకంఠాపురం వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక ప్రశాంత్ నీల్.. పేరుతోని నీల్ అంటే అతని ఇంటిపేరు నీలకంఠాపురం అంట. నీలకంఠాపురంను నీల్ గా కుదించి తన ఇంటిపేరుగా పెట్టుకున్నాడట ప్రశాంత్ నీల్. ఐతే ప్రశాంత్ నీల్ ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యాడని తమకు తెలియని నీలకంఠాపురం వాసులు చెబుతున్నారు. (Photo Credit: FaceBook) ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ హీరోగా సలార్ ను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. సలార్ లో ప్రభాస్ డ్యూయర్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. కేజీఎప్ హిట్ సెలబ్రేషన్స్ లో ఉన్న ప్రశాంత్ త్వరలోనే సలార్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు. (File Photo) ప్రశాంత్ కుటుంబం బెంగళూరులోని హాయ్ లాండ్ ప్రాంతంలో ఉంటోంది. అక్కడే చదువుకున్న నీల్.. స్థానికంగా జరిగే సినిమా షూటింగులను ఆసక్తికరంగా గమనించేవాడని.. ఆ తర్వాత ఫిల్మ్ మేకింగ్ పై దృష్టిపెట్టి.. స్టార్ డైరెక్టర్ అయ్యాడు. తొలి సినిమా ఉగ్రమ్ సూపర్ హిట్ కాగా.. రెండో సినిమా కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక కేజీఎప్ చాప్టర్-2 ప్రశాంత్ ను ఇండియాలోనే పేమస్ డైరెక్టర్ల లిస్ట్ లో చేర్చింది. (Photo Credit: FaceBook) కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నీలకంఠాపురం రఘువీరారెడ్డికి దగ్గరి బంధువు ప్రశాంత్ నీల్. రఘువీరారెడ్డి, ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ అన్నదమ్ముల పిల్లలు. సుభాష్ కు పెళ్లైన తర్వాత ఆయన కుటుంబం బెంగళూరులో సెటిల్ అయింది. దీంతో అక్కడే చదువుకున్న ప్రశాంత్ నీల్.. స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. (Photo Credit: FaceBook) ప్రశాంత్ నీల్ స్టార్ డైరెక్టర్ కావడంతో నీలకంఠాపురం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ఊరిబిడ్డ ఇంతటి స్థాయికి ఎదగడం సంతోషాన్నిస్తోందని చెబుతున్నారు. ఐతే నీల్ సక్సెస్ పై మాజీ మంత్రి రఘువీరా రెడ్డి ఏమంటారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రశాంత్ నీల్ కు టాలీవుడ్ యాక్టర్ ఆదర్శ్ కజిన్ అవుతారట. ప్రశాంత్ ఫస్ట్ సినిమా ఉగ్రమ్ హీరో శ్రీ మురళీ కూడా నీల్ కు బంధువే. ( యష్ తో ప్రశాంత్ నీల్-File) అయితే కన్నడసీమలో డైరెక్టర్ గా ఉన్న ప్రశాంత్ నీల్.. ఆంధ్రప్రదేశ్ వాడే.. అందులోను సీమ బిడ్డే. ప్రశాంత్ నీల్ స్వస్థలం.. ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం శ్రీసత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలోని నీలకంఠాపురం గ్రామం. (Photo Credit: FaceBook) ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ 2 సినిమా ఏకంగా 1300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఒక అద్భుత దృశ్యకావ్యంగా నిలిచింది.ప్రముఖ కన్నడ .. డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు సినీవర్గాల్లో ఎక్కడ ఎవరినోట విన్నా ప్రశాంత్ నీల్ పేరే వినిపిస్తోంది. గూగుల్ సెర్చ్ లోనూ ప్రశాంత్ నీల్ గురించి ఆరా తీస్తున్నారు. (Photo Credit: FaceBook) ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా అప్డేట్ ఇవ్వడం కూడా ఆసక్తికరంగా మారింది అయితే ఆ అప్డేట్ ఇవ్వడానికి గల కారణం ఆయన ఆంధ్ర ప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా నీలకంఠాపురం అనే తన స్వగ్రామానికి విచ్చేయడమే. Photo Twitter Salaar

Post cover
Image courtesy of "Eenadu"

Prashanth Neel: నా సమాధి నీలకంఠాపురంలోనే: దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ (Eenadu)

'సినిమాల్లో నేను ఎంత గొప్పవాడినైనా.. నా మరణం అనంతరం నీలకంఠాపురంలోని మా నాన్న సమాధి ...

- Politics News - Movies News - Technology News - India News - Movies News - World News

Post cover
Image courtesy of "News18 తెలుగు"

Prashanth Neel: ఏపీ మాజీ మంత్రికి కేజీఎఫ్ డైరెక్టర్ ఏమవుతాడో తెలుసా ... (News18 తెలుగు)

ప్రభాస్ (Prabhas) తో సలార్ సినిమా దాదాపు పూర్తి కావొస్తోంది. ఆ వెంటనే జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ...

— nagesh paina (@PainaNagesh) August 16, 2022 — nagesh paina (@PainaNagesh) August 16, 2022

Post cover
Image courtesy of "HMTV"

Prashanth Neel: నా సమాధి నీలకంఠాపురంలోనే.. సొంత గ్రామానికి భారీ విరాళం ... (HMTV)

Prashanth Neel: కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ "కే జి ఎఫ్" సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ...

మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం పాఠశాలలో సోమవారం జరిగిన 75వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన్ని సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తండ్రి జయంతి ఇదే రోజు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. 'సినిమాల్లో నేను ఎంత గొప్పవాడినైనా.. నా మరణం అనంతరం నీలకంఠాపురంలోని మా నాన్న సమాధి పక్కనే నా సమాధి ఉంటుంద'ని ప్రశాంత్ నీల్ భావోద్వేగంతో అన్నారు. Prashanth Neel: కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ "కే జి ఎఫ్" సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ మధ్యనే విడుదలైన "కే జి ఎఫ్: చాప్టర్ 2" కూడా అన్ని భాషల్లోనూ బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ పేరు తెలియని సినీ అభిమానులు ఉండరేమో. తన తండ్రి 75వ జయంతిని పురస్కరించుకుని ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు నీల్. తన తండ్రి స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని నీలకంఠాపురంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి నిర్మాణానికి 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

Post cover
Image courtesy of "TV5"

Prashanth Neel : గొప్ప మనసు చాటుకున్న కేజీఎఫ్ డైరెక్టర్.. కంటి ఆస్పత్రి ... (TV5)

Prashanth Neel : ప్రశాంత్ నీల్ నీలకంఠాపురంలో ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రి నిర్మాణానికి రూ.50 ...

Prashanth Neel : ప్రశాంత్ నీల్ నీలకంఠాపురంలో ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రి నిర్మాణానికి రూ.50 లక్షల విరాళం అందించారు Prashanth Neel : కేజీఎఫ్ డైకెర్టర్ ప్రశాంత్ నీల్ తన తండ్రి 75వ జయంతి సందర్భంగా నీలకంఠాపురంలో ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రి నిర్మాణానికి రూ.50 లక్షల విరాళం అందించారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోషల్ మీడియా ద్వారా వెళ్లడించారు. ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి ఎవరో కాదు.. రాఘువీరాకు సోదరుడు. నీలకంఠాపురంలోనే ప్రశాంత్ నీల్ జన్మించాడు. కానీ తరువాత బెంగళూరులోనే పెరిగి చదువుకొని అక్కడే సెటిల్ అయ్యాడు. ఇటీవళ ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి మృతి చెందారు. ఆయన అంత్యక్రియల్ని అనంతపురం సత్యసాయి జిల్లాలోని నీలకంఠాపురంలో నిర్వహించారు. అందుకే ప్రశాంత్ నీల్ తరచూ నీలకంఠాపురానికి వస్తుంటాడు. Prashanth Neel : గొప్ప మనసు చాటుకున్న కేజీఎఫ్ డైరెక్టర్.. కంటి ఆస్పత్రి నిర్మాణానికి రూ.50 లక్షల విరాళం..

Post cover
Image courtesy of "Zee News తెలుగు"

Prashanth Neel: సొంతూరి కోసం ప్రశాంత్ నీల్ మనసున్న పని.. ఒక్కసారిగా ... (Zee News తెలుగు)

Prashanth Neel: సొంతూరి కోసం ప్రశాంత్ నీల్ మనసున్న పని.. ఒక్కసారిగా 50 లక్షలు విరాళం! KGF Director ...

Apple Link - https://apple.co/3loQYe Android Link https://bit.ly/3P3R74U - ఈ విషయాన్ని రఘువీరారెడ్డి తన సోషల్ మీడియా వేదికగా ఒక చిన్న వీడియో ద్వారా పంచుకున్నారు. ఇక ప్రశాంత్ ఉగ్రం అనే సినిమాతో కన్నడ దర్శకుడిగా పరిచయమయ్యారు. తర్వాత చేసిన కేజిఎఫ్ సినిమా ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చి పెట్టింది. అలాగే కేజిఎఫ్ 2 కూడా సూపర్ హిట్ గా నిలవడంతో ప్రస్తుతం అయిన ప్రభాస్ తో సాలార్ అనే సినిమా చేస్తున్నాడు. అది పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ తో 31వ సినిమా చేయబోతున్నాడు. చాలా తక్కువ సినిమాలతోనే స్టార్లతో పనిచేసే అవకాశం అతి కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. అలాంటి అవకాశం ప్రశాంత్ నీల్ కి దక్కిందని చెప్పొచ్చు. అలాగే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా అప్డేట్ ఇవ్వడం కూడా ఆసక్తికరంగా మారింది అయితే ఆ అప్డేట్ ఇవ్వడానికి గల కారణం ఆయన ఆంధ్ర ప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా నీలకంఠాపురం అనే తన స్వగ్రామానికి విచ్చేయడమే. స్వగ్రామానికి వచ్చిన ఆయన మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మిస్తున్న సంగతి తెలుసుకున్నారు. నిజానికి రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్ రెడ్డి సోదరుడి కుమారుడే ఈ ప్రశాంత్ నీల్. సుభాష్ రెడ్డి గతంలోనే అనారోగ్య కారణాలతో కన్నుమూయగా ఆయన సమాధి కూడా నీలకంఠాపురంలోనే ఉంటుంది. ఈ దెబ్బతో రాజమౌళి తర్వాత దేశంలో టాప్ డైరెక్టర్ లిస్టులో కూడా ప్రశాంత్ నీల్ చేరిపోయారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ నీల్ తో సినిమా చేసేందుకు బాలీవుడ్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్ మాత్రం సౌత్ ని వదలకుండా ప్రభాస్ తో ఒక సినిమా ఎన్టీఆర్ తో ఒక సినిమా ఇప్పటికే లైన్లో పెట్టారు ప్రభాస్ తో చేస్తున్న సలార్ సినిమా వచ్చే ఏడాది విడుదల చేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు.

Explore the last week