Liger movie review telugu

2022 - 8 - 25

Post cover
Image courtesy of "Greatandhra Telugu"

Liger Review: మూవీ రివ్యూ: లైగర్ (Greatandhra Telugu)

టైటిల్: లైగర్ రేటింగ్: 2/5 తారాగణం: విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, ...

ఓవరాల్ గా ఈ సినిమా పరిస్థితి ఏంటి అంటే రోనిత్ రాయ్ డయలాగ్ గుర్తొస్తుంది. విజయ్ దేవరకొండని చూసి వ్యామోహంలో పడిపోయి ఒక మాస్ సినిమా తీసెయ్యాలనే యావతో దిగిపోయారు తప్ప కథ మీద, కథనం మీద ఏ రకమైన వర్క్-షాప్ కూడా పెట్టుకోలేదనిపించింది. క్లైమాక్స్ లో వచ్చే ఈ పాత్ర ఏ రకమైన మెరుపులు మెరిపించదు. పోనీ ఈ నత్తి వల్ల కథకేమైనా అవసరముందా అంటే ఏ మాత్రం లేదు. ఈ సినిమా వరకు పూరీ జగన్నాథ్ పరిస్థితి అలాగే ఉందనిపించింది. అంత పెద్ద మనిషిని పెట్టుకుని ఏ మాత్రం మజిల్ లేని క్యారక్టర్ రాసుకున్నారు. కానీ ఆమె యాస ఏ ప్రాంతానిదో, ఏ మతానిదో తెలియకుండా కంగాళీగా అనిపిస్తుంది. ఇంత సెటప్ పెట్టుకున్నా కూడా ఏ రీసర్చ్ అవసరంలేకుండా రాసిన ఒక సాధారణ లవ్ స్టోరీగా మారిపోయింది. ఈ విషయంలో తనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. కానీ ఈ లైగర్ పాత్రకి నత్తిని పెట్టి ఆ బలాన్ని బయటికి రాకుండా చేసేసాడు దర్శకుడు. ఆ అనుభూతిని పొందాలని ఆయన అభిమానులు ప్రతి సినిమా కోసం వేయికళ్లతో చూస్తుంటారు. తన సినిమా ఎలా ఉన్నా డయలాగ్స్ లో జీవిత సత్యాలు, ఫిలాసఫీ, ఫన్ ఉంటాయని ప్రేక్షకులకి ఆశ.

Post cover
Image courtesy of "సాక్షి"

Liger Movie Review: లైగర్‌ మూవీ రివ్యూ (సాక్షి)

Vijay Deverakonda And Ananya Panday Starrer Liger Telugu Movie Review: Hit Or Flop? కరీంనగర్‌కు చెందిన బాలమణి(రమ్యకృష్ణ) తన ...

కరీంనగర్కు చెందిన బాలమణి(రమ్యకృష్ణ) తన కొడుకు లైగర్(విజయ్ దేవరకొండ)ని మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(ఎమ్.ఎమ్.ఏ)లో నేషనల్ ఛాంపియన్గా చూడాలనుకుంటుంది. లైగర్ పాత్ర కోసం ఆయన పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. Follow us on [Telegram](https://t.me/SakshiDailyNews) పోనీ ప్రేమ కథను అయినా ఆకట్టుకునేలా ఉందా అంటే అదీ అనిపించదు.తాన్య, లైగర్ ప్రేమలో పడిన తీరు కూడా ఆకట్టుకునేలా ఉండదు. కానీ లైగర్ మాత్రం ముంబైకి చెందిన తాన్య(అనన్యపాండే)తో ప్రేమలో పడిపోతాడు. తన గురువులా భావించే మైక్ టైసన్తో లైగర్ ఎందుకు తలపడాల్సి వచ్చింది? హీరోహీరోయిన్ ప్రేమలో పడిన సన్నివేశాలతో పాటు.. ఇక లైగర్ తల్లి బాలామణిగా రమ్యకృష్ణ తనదైన నటనతో ఆకట్టుకుంది. లవ్ ఫెయిల్యూర్ అయిన లైగర్ చివరకు తన గోల్ని రీచ్ అయ్యాడా? ఈ సారి పూరీ బలమైన కథలో వస్తున్నాడని అంతా భావించారు. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా నిర్వహించడంతో ‘లైగర్’పై భారీ హైప్ క్రియేట్ అయింది. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తొలిసారిగా బాక్సర్ గా వెండితెరపై కనిపించబోతుండడంతో ‘లైగర్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Post cover
Image courtesy of "Zee News తెలుగు"

Liger Movie Review: విజయ్ దేవరకొండ నత్తి విశ్వరూపం ఎలా ఉందంటే? (Zee News తెలుగు)

Liger Movie Review in Telugu: విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాధ్ కాంబినేషన్లో రూపొందిన లైగర్ సినిమా ఎలా ...

అలాగే సినిమా అంతా కూడా ముంబై నేపథ్యంలో సాగుతూ ఉంటుంది కాబట్టి తెలుగు ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ అవ్వదు అని చెప్పాలి. ఈ లైగర్ అందరికీ నచ్చకపోవచ్చు. ఇక ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ చాలా కష్టపడ్డాడు కానీ కథా బలం తోడవకపోవడంతో విజయ్ పాత్ర మరింత ఎలివేట్ అయ్యే అవకాశాన్ని కోల్పోయింది. ఇది పూర్తిస్థాయి తెలుగు సినిమా అని అనలేము. కానీ ఆయన కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని వ్యక్తి. కానీ లైగర్ విషయంలో మాత్రం పాన్ ఇండియా మూవీ కావడంతో ఇతర భాషలకు చెందిన నటీనటులను కూడా అడపాదడపా చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఈ నత్తితో హీరో మాట్లాడడానికి పడే ఇబ్బందులతో కామెడీ పుట్టించాలి అని అనుకున్నారు కానీ ఒకానొక దశలో సినిమా మీద ఈ పాత్ర తెప్పించే అవకాశాలు కూడా ఉన్నాయి. సాధారణంగా పూరి జగన్నాథ్ సినిమా అనగానే తెలుగు ప్రేక్షకులు కొన్ని ఆశించి థియేటర్లకు వెళతారు. మరి మైక్ టైసన్ మీద లైగర్ గెలుస్తాడా? చివరికి ఇంటర్నేషనల్స్ లో లైగర్ గెలుస్తాడా? అయితే అనూహ్య పరిస్థితిలో తాన్యా లైగర్ ను వదిలేస్తుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం

Post cover
Image courtesy of "Telugu Version"

రివ్యూ: లైగర్ (Telugu Version)

రేటింగ్: 2.5/5. పూరీ జగన్నాథ్ ఇండస్ట్రీని ఒక మలుపు తిప్పిన దర్శకుడు. వంద రోజుల సినిమాలు ...

లైగర్ లో ఆ స్టయిల్ కూడా కనిపించలేదు. నాలుగో సీన్ లో హీరోయిన్ ని ఎత్తుకొచ్చేస్తాడు. లైగర్ కి వున్న స్పెషాలిటీ ఏమిటంటే.., ఒక్క సీన్ లో కూడా ఇది పూరి జగన్నాథ్ సినిమా అనిపించకపోవడం. ఎడిటింగ్ లో చాలా జంప్స్ వున్నాయి. లైగర్ ని అవమానిస్తుంది. లైగర్ అమెరికాలో ఫైట్లు చేస్తాడు. మూడో సీన్ లో పాట. లైగర్ ని చూసి ఇష్టపడుతుంది తాన్య. లైగర్ ఇండియాలో ఫైట్లు చేస్తాడు. ఫస్ట్ సీన్ లో హీరోయిన్ కాలర్ పట్టుకుంటాడు. సెకండ్ సీన్ లో హీరో ఫైట్ చూసి పడిపోతుంది. ఇప్పటివరకూ బాలీవుడ్ లో విజయ్ ఒక్క సినిమా కూడా చేయలేదు.

Post cover
Image courtesy of "HMTV"

Liger Review: లైగర్‌ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే? (HMTV)

చిత్రం: లైగర్. నటీనటులు: విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్య కృష్ణ, రోనిత్ రాయి, అలి, ...

25 Aug 2022 8:34 AM GMT 25 Aug 2022 9:32 AM GMT 25 Aug 2022 9:49 AM GMT 25 Aug 2022 10:15 AM GMT 25 Aug 2022 10:26 AM GMT 25 Aug 2022 3:00 AM GMT 25 Aug 2022 5:42 AM GMT విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండేల మధ్య ప్రేమ కథ చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ కొంత పరవాలేదు అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది. ముఖ్యంగా ఎం ఎం ఎ సన్నివేశాలను పూరి జగన్నాథ్ ఆసక్తికరంగా చిత్రీకరించలేకపోవడం ప్రేక్షకులను కొంత నిరాశపరుస్తుంది. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర అయినప్పటికీ విజయ్ దేవరకొండ ఆ పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించారు. బాలామణి (రమ్య కృష్ణ) మరియు ఆమె కొడుకు లైగర్ (విజయ్ దేవరకొండ) కరీంనగర్ నివాసులు.

Post cover
Image courtesy of "Samayam Telugu"

లైగర్ (Samayam Telugu)

విజయ్ దేవరకొండ,అనన్య పాండే,మైక్ టైసన్,రమ్యకృష్ణ,రోనితి్ రాయ్. Telugu, Action, Drama2 Hrs 20 Min.

పూరి ఇది వరకు సినిమాల్లో హీరోయిన్లాగానే అనిపించింది. ఆ సమయంలో విజయ్ దేవరకొండ హీరోగా పూరి .. ఇక పూరి సినిమాల్లో కొన్ని పాత్రలు చేయాల్సిన దాని కంటే ఎక్కువగా నటిస్తున్నట్లు మనకు అనిపిస్తాయి. కానీ హీరో క్యారెక్టర్ను పూరి బలంగా.. పూరి తొలిసారి పాన్ ఇండియా ప్రాజెక్ట్గా లైగర్ను సెట్స్పైకి తీసుకెళ్లాడు. పూరి జగన్నాథ్ వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతోన్న సమయంలో.. సాధారణంగా పూరి జగన్నాథ్ ఓ సినిమాను తెరకెక్కించటానికి మూడు నాలుగు నెలల సమయం కంటే ఎక్కువ తీసుకోడు. ఆలస్యానికి కరోనా కూడా ఓ కారణమైనప్పటికీ లైగర్ మూవీ కోసం పూరి అండ్ టీమ్ ఎక్కువ సమయాన్ని తీసుకుంది. కానీ మైక్ టైసన్ నటించిన ఆ సీన్ ప్రేక్షకులను ఉత్సాహాన్ని నీరుగార్చేసింది. ఆయన డైరెక్ట్ చేసిన ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని విజయాన్ని సాధించటంతో పూరి మళ్లీ ఫామ్లోకి వచ్చాడనుకున్నారు. కానీ లైగర్కి ఓ సమస్య ఉంటుంది. హీరోకి నత్తి ఉండటం అనే అంశాలతో లైగర్ సినిమా టీజర్, ట్రైలర్ అన్ని సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ను పెంచుకుంటూ పోయాయి.

Post cover
Image courtesy of "TV9 Telugu"

అడుగడుగునా విజయ్‌ దేవరకొండ కష్టం చూపించిన లైగర్‌ – Liger Movie ... (TV9 Telugu)

Liger Movie Review: సినిమాను ఓటీటీకి ఇస్తున్నారనే ప్రచారం జోరుగా జరిగినప్పుడు, నా సినిమాకి ...

ఎంఎంఏ ఫైటర్ బలరామ్కీ, బాలామణికి పుట్టిన బిడ్డ లైగర్ (విజయ్ దేవరకొండ). ఎంఎంఏ ఫైటర్గా నేషనల్ లెవల్లోనూ, ఇంటర్నేషనల్ వేదిక మీద లైగర్ పోరాడటానికి పడ్డ శ్రమను ఇంకాస్త ఎలివేట్ చేయాల్సింది. ఆమె సోదరుడు సంజు (విషు) కూడా ఎంఎంఏ ఫైటర్. నత్తి కారణంగా విజయ్ చెప్పే డైలాగుల్లో అక్కడక్కడా ఫన్ కూడా క్రియేటైంది. ముంబైలో డబ్బున్న వాళ్లమ్మాయి తాన్య (అనన్య పాండే). లైగర్ కెరీర్కి ఆమె చేసిన సపోర్ట్ ఏంటి?

Post cover
Image courtesy of "Namasthe Telangana"

Liger Movie Review | లైగ‌ర్‌ సినిమా రివ్యూ (Namasthe Telangana)

తారాగాణం: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య‌పాండే, ర‌మ్యకృష్ణ‌, రోనిత్‌రాయ్‌, విషు రెడ్డి, అలీ, ...

అన్నింటికంటే ముఖ్యంగా ఈ మూవీతో నటుడిగా విజయ్ దేవరకొండ మరో మెట్టెక్కాడనిపించింది. తన కొడుకు లైగర్ ను (విజయ్ దేవరకొండ) జాతీయ ఎంఎంఏ (మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్) ఛాంపియన్గా చూడాలన్నది బాలామణి (రమ్యకృష్ణ) ఆశయం. కథాపరంగా లోపాలున్నా ఈ సినిమాను అంతా తానై నడిపించాడు విజయ్ దేవరకొండ. అన్నింటికంటే ముఖ్యంగా బాక్సింగ్ దిగ్గజం మైక్టైసన్ ఈ సినిమాలో నటించడం, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ వంటి కొత్త కాన్సెప్ట్ను ఎంచుకోవడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్య కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విజయ్ దేవరకొండ, రమ్యకృష్ణ మధ్య వచ్చే సన్నివేశాల్లో మంచి సెంటిమెంట్ పండింది. కానీ దానిని తెరపై తీసుకొచ్చే విధానంలో దర్శకుడు పూరి జగన్నాథ్ తడబడ్డట్టుగా అనిపించింది. పూరి జగన్నాథ్ సినిమాల్ని పరిశీలిస్తే కథాపరంగా కొత్తదనమేదీ కనిపించదు. విష్ చెల్లెలు తానియా తో (అనన్యపాండే) లైగర్ ప్రేమ ఎలా సాగింది? మైక్ టైసన్ను తీసుకున్నారు కాబట్టే పతాక ఘట్టాల్లో మార్పులు చేసి సాదాసీదాగా ముగించారనే భావన కలుగుతుంది. ఈ క్రమంలో లైగర్కు సంజు (విష్)తో వైరం ఏర్పడుతుంది. కరణ్జోహార్ వంటి అగ్ర దర్శకనిర్మాత ఈ సినిమా నిర్మాణంలో భాగం కావడం కూడా నార్త్ బెల్ట్లో ఈ సినిమా భారీ హైప్కు కారణమైంది.

Post cover
Image courtesy of "Zee News తెలుగు"

Liger Movie Review: విజయ్ దేవరకొండ నత్తి విశ్వరూపం ఎలా ఉందంటే? (Zee News తెలుగు)

Liger Movie Review in Telugu: విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాధ్ కాంబినేషన్లో రూపొందిన లైగర్ సినిమా ఎలా ...

అలాగే సినిమా అంతా కూడా ముంబై నేపథ్యంలో సాగుతూ ఉంటుంది కాబట్టి తెలుగు ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ అవ్వదు అని చెప్పాలి. ఈ లైగర్ అందరికీ నచ్చకపోవచ్చు. ఇక ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ చాలా కష్టపడ్డాడు కానీ కథా బలం తోడవకపోవడంతో విజయ్ పాత్ర మరింత ఎలివేట్ అయ్యే అవకాశాన్ని కోల్పోయింది. ఇది పూర్తిస్థాయి తెలుగు సినిమా అని అనలేము. కానీ ఆయన కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని వ్యక్తి. కానీ లైగర్ విషయంలో మాత్రం పాన్ ఇండియా మూవీ కావడంతో ఇతర భాషలకు చెందిన నటీనటులను కూడా అడపాదడపా చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఈ నత్తితో హీరో మాట్లాడడానికి పడే ఇబ్బందులతో కామెడీ పుట్టించాలి అని అనుకున్నారు కానీ ఒకానొక దశలో సినిమా మీద ఈ పాత్ర తెప్పించే అవకాశాలు కూడా ఉన్నాయి. సాధారణంగా పూరి జగన్నాథ్ సినిమా అనగానే తెలుగు ప్రేక్షకులు కొన్ని ఆశించి థియేటర్లకు వెళతారు. మరి మైక్ టైసన్ మీద లైగర్ గెలుస్తాడా? చివరికి ఇంటర్నేషనల్స్ లో లైగర్ గెలుస్తాడా? అయితే అనూహ్య పరిస్థితిలో తాన్యా లైగర్ ను వదిలేస్తుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం

Explore the last week