Yoo Joo Eun: సినీ పరిశ్రమలో డిప్రెషన్లోకి వెళ్లిపోయే ఆత్మహత్యే సరైన మార్గం అని ...
అదే నా బలం, నా ఆనందం. అదే నా సక్సెస్ అనుకుంటాను. అందుకే ఇది నాకు చాలు. ఇది చాలు. ఇక తను రాసిన సూసైడ్ నోట్‌ను చదివిన తన ఫ్యామిలీ కన్నీరుమున్నీరవుతున్నారు. తను సూసైడ్ స్పాట్ నుండి కుటుంబ సభ్యులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు.