Krishnam Raju

2022 - 9 - 11

Post cover
Image courtesy of "Samayam Telugu"

Krishnam Raju No More : సీనియర్ నటుడు కృష్ణంరాజు కన్నుమూత‌ (Samayam Telugu)

cinema newsసీనియర్ నటుడు, నిర్మాత, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు.హైదరాబాద్ లో ఆదివారం ...

అమరదీపం, ధర్మాత్ముడు, బొబ్బిలి బ్రహ్మాన్న, తాండ్ర పాపారాయుడు వంటి చిత్రాల్లో కృష్ణంరాజు నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కాయి. అలాగే అమరదీపం, మనవూరి పాండవులు చిత్రాలకు రాష్ట్రపతి అవార్డులు కూడా వచ్చాయి. 2006లో ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ ఆచీవ్మెంట్ అవార్డు వచ్చింది.

Post cover
Image courtesy of "Zoom"

Veteran Telugu actor Krishnam Raju passes away at 83; film ... (Zoom)

Legendary Telugu actor and former Bharatiya Janata Party (BJP) MP Krishnam Raju passed away at the age of 83 in Hyderabad. Tributes and messages of ...

[t.co/YWWAOOpjqY] [Sep 11, 2022] [t.co/XLGjIrg5MU] [Sep 11, 2022] [t.co/nbVjt9wS5Q] [Sep 11, 2022] A man with a Heart of Gold.. According to reports, the stalwart of Telugu cinema had been facing health issues for some time and was getting treated at a private hospital. Legendary Telugu actor and former Bharatiya Janata Party (BJP) leader Krishnam Raju passed away at the age of 83 in Hyderabad.

Post cover
Image courtesy of "News18 తెలుగు"

Krishnam Raju: Tollywood: ప్రభాస్ ఇంట్లో విషాదం .. సినీ నటుడు ... (News18 తెలుగు)

Krishnam Raju: Tollywood: ప్రభాస్ ఇంట్లో విషాదం .. సినీ నటుడు కృష్ణంరాజు కన్నుమూత. krihsnam raju(file photo)) ...

కృష్ణంరాజు చివరి సారిగా నటించిన సినిమా కూడా ప్రభాస్ యాక్ట్ చేసిన రాధేశ్యామ్ కావడం విశేషంగా చెప్పుకోవాలి. కృష్ణంరాజు చివరి సారిగా నటించిన సినిమా కూడా ప్రభాస్ రాధేశ్యామ్ కావడం విశేషం. హీరో ప్రభాస్ కూడా కృష్ణంరాజు సోదరుడి కుమారుడే అనే విషయం అందరికి తెలిసినదే. ప్రముఖ నటుడు, నిర్మాత, నాటి తరం హీరో కృష్ణంరాజు (Krishnam Raju) కన్నుమూశారు. కృష్ణంరాజు కేంద్ర మంత్రిగా పని చేశారు. రెబల్ స్టార్గా ప్రేక్షకుల హృదయాల్లో ఎంతో పేరు తెచ్చుకున్న కృష్ణంరాజు ఇక లేరు..హైదరాబాద్ లో ఆదివారం(Sunday) తెల్లవారుజామున 3.25 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.

Post cover
Image courtesy of "TV9 Telugu"

Krishnam Raju: రాజకీయాల్లోనూ విలక్షణ నేత..కాంగ్రెస్ టు బీజేపీ ... (TV9 Telugu)

సినిమాల్లో రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉప్పలపాటి ...

2002 జులై1 నుంచి వినియోగదారుల వ్యవహరాలు, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రిగా, 2003 జనవరి 29 నుంచి 2004 మే 22 వరకు కేంద్ర గ్రామీణాభివద్ధి శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. ఆతర్వాత 2001 జులై నుంచి 2002 జులై వరకు ఏడాది పాటు రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. 2000 సెప్టంబర్ 30వ తేదీ నుంచి 2004 మే 22 వరకు కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. 2000 నుంచి 2004 వరకు ఆయన కేంద్ర మంత్రిగా సేవలందించారు. 1998 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 42 స్థానాలకు గానూ బీజేపీ నాలుగు స్థానాల్లో గెలవగా..

Post cover
Image courtesy of "సాక్షి"

Krishnam Raju: రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు కన్నుమూత (సాక్షి)

సాక్షి, హైదరాబాద్‌: రెబల్‌స్టార్‌ కృష్ణం రాజు(83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ...

Follow us on [Telegram](https://t.me/SakshiDailyNews) చివరిసారి రాధేశ్యామ్లో నటించారు. 187 చిత్రాల్లో నటించారు.

Post cover
Image courtesy of "Zee News తెలుగు"

Krishnam Raju Died: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. రెబల్ స్టార్ కృష్ణంరాజు ... (Zee News తెలుగు)

Rebel Star Krishnam Raju Passed Away: తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. సినీ హీరో ప్రభాస్ ...

ఇక గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న ఆయన ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. Also Read: ఆ తరువాత అదే పార్టీ నుంచి ఆయన నరసాపురం ఎంపీగా కూడా పోటీ చేశారు. 2004 ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. 99 మధ్యంతర ఎన్నికల్లో కూడా నరసాపురం నుంచి గెలవడమే కాక వాజ్ పేయి హయాంలో కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. దీంతో మళ్లీ సినిమాల్లో బిజీ అయిన ఆయన 1998లో బీజేపీలో చేరి కాకినాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత ఆయన అనారోగ్యం దృష్ట్యా కాస్త దూరంగానే ఉంటున్నారు. తన సినీ కెరియర్లో మొత్తం 183 సినిమాల్లో ఆయన నటించారు. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ రెబల్ స్టార్ అనే బిరుదు కూడా తెచ్చుకున్నారు కృష్ణం రాజు. ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల 25 నిమిషాలకు కన్నుమూసినట్లు తెలుస్తోంది. చివరిగా రాధేశ్యామ్ అనే సినిమాలో ఒక జ్యోతిష్యుడు పాత్రలో కనిపించారు ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమా దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూసినట్లు తెలుస్తోంది.

Post cover
Image courtesy of "Sakshi English"

Tollywood Rebel Star Krishnam Raju No More (Sakshi English)

Uppalapati Krishnam Raju, who is widely known as Tollywood 'Rebel Star' has passed away in Hyderabad. He breathed his last in the early hours on Sunday at ...

He served as a Minister of State for Ministry of External Affairs in the third Vajpayee Ministry from 1999 to 2004. He made his film debut with the 1966 film Chilaka Gorinka produced and directed by K. He is the uncle to young rebel star Prabhas.

Post cover
Image courtesy of "Filmy Focus"

Breaking: Krishnam Raju admitted to hospital - Filmy Focus (Filmy Focus)

Senior actor Krishnam Raju admitted to hospital this evening. Soon after the news came out his fans and well-wishers are worried about the health condition ...

In earlier this year released period love drama, Radhe Shyam Krishnam Raju did a key role. Reportedly, Krishnam Raju will be discharged from the hospital after a few casual checkups. As per our sources, Krishnam Raju is admitted to hospital due to general sickness and there is nothing to worry about his health condition.

Post cover
Image courtesy of "Telugu Cinema"

Rebel Star Krishnam Raju passes away | Telugu Cinema (Telugu Cinema)

Veteran actor Krishnam Raju, popularly known as Rebel Star Krishnam Raju, is no more. He passed away on Sunday morning. He was 83 and survived by a wife ...

He was 83 and survived by a wife and three daughters. Debuted in ‘Chilaka Gorinka’ in 1966, he continued playing small roles and supporting characters in the early years. He was established as a leading star in the 1970s and became one of the top stars ofthe Telugu film industry in the 1980s.

Post cover
Image courtesy of "Times of India"

Latest Updates: Tollywood actor U Krishnam Raju passes away (Times of India)

Karnataka accounted for the highest number of criminal cases involving foreign nationals among South Indian states, according to National Crime Recor.

He was under treatment in AIG hospital. Popularity known as Rebel Star, he was paternal uncle of Bahubali fame Prabhas. Tollywood senior actor U Krishnam Raju passes away.

Post cover
Image courtesy of "The Indian Express"

Telugu superstar Krishnam Raju passes away (The Indian Express)

As a producer, Krishnam Raju bankrolled blockbusters Bhaktha Kannappa, Thandra Paparayudu and Billa among others, under his Gopikrishna Movies banner.

Later in his film career, he emerged as a ‘Rebel Star’ by portraying characters that were high on emotions. His antagonist act in film Avekallu brought him good recognition besides proving his acting mettle. Born on January 20, 1940 in Mogalthur of West Godavari district, he made his screen debut in 1966 with Chilaka Gorinka.

Post cover
Image courtesy of "DNA India"

Krishnam Raju, Tollywood veteran actor, passes away at 82 (DNA India)

The veteran actor was known as Rebel Star in the Telugu cinema. He was related to superstar Prabhas as the Baahubali actor was his nephew.

My deepest condolences to Prabhas garu and his family. Director Maruthi expressed his condolences to Prabhas and wrote, "Shocking to know this sad news Legendary actor Rebel star Krishnam Raju garu is no more . The late actor has also served as the Minister of State for different cabinets including Defence, External Affairs and Consumer Affairs, Food and Public Distribution in his political career. will miss your Presence and Motivational words always." He was last seen along with his nephew Prabhas in the period romantic drama Radhe Shyam released earlier this year. The Baahubali star Prabhas was his nephew.

Post cover
Image courtesy of "ఈనాడు"

Krishnam Raju: ప్రముఖ నటుడు కృష్ణంరాజు కన్నుమూత (ఈనాడు)

ప్రముఖ నటుడు కృష్ణం రాజు (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.

అది ఎందుకు వస్తుందో తెలుసా..!](https://www.eenadu.net/telugu-news/general/are-you-suffering-with-stomach-ulcers/0600/122172839) [మరిన్ని](https://www.eenadu.net/trending-news) తెలుసుకోండి](https://www.eenadu.net/telugu-news/general/are-all-tumors-cancerous/0600/122172826) [social look: శ్రీముఖి హాట్స్టిల్స్.. ఉద్యోగానికి..: నాగశౌర్య](https://www.eenadu.net/telugu-news/movies/krishna-vrinda-vihari-official-trailer/0205/122172829) [Tumors: కణితులుంటే క్యాన్సరేనా..? భార్గవి ‘రెక్కల గుర్రం’](https://www.eenadu.net/telugu-news/movies/cinema-celebrities-interesting-media-updates/0210/122172850) [Ulcers: అల్సర్లతో బాధ పడుతున్నారా..? (11-09-2022)](https://www.eenadu.net/telugu-news/general/daily-horoscope-for-11-09-2022-horoscope-today:/0600/122173052) [Virat Kohli: ఆటలో నాకంటే ప్రతిభావంతుడు.. రూ.17కోట్లు స్వాధీనం](https://www.eenadu.net/telugu-news/india/rs-17-crore-and-counting-massive-cash-haul-by-ed-from-kolkata-businessman-in-gaming-app-scam/0700/122172859) [Krishna Vrinda Vihari: ‘నేను వెళ్తోంది ఒలింపిక్స్కా.. కోహ్లీపై పలువురి ప్రశంసలు](https://www.eenadu.net/telugu-news/sports/i-think-virat-kohli-is-more-skilful-than-i-am-sourav-ganguly-heaps-praise-on-indias-star-batter/0400/122172844) [Gaming App Scam: బయటపడుతూనే ఉన్న నోట్ల కట్టలు.. కృష్ణంరాజు(Krishnam Raju) నట వారసుడిగా తెరంగేట్రం చేసిన ప్రముఖ నటుడు ప్రభాస్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఆయన సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు కుమారుడే ప్రముఖ నటుడు ప్రభాస్ (Prabhas). కృష్ణంరాజు(Krishnam Raju)కు భార్య శ్యామలాదేవి, కుమార్తెలు ప్రసీది, ప్రకీర్తి, ప్రదీప్తి ఉన్నారు. ప్రభాస్ నట ప్రయాణం తనకి అత్యంత సంతృప్తినిచ్చే విషయమని కృష్ణంరాజు చెబుతుండేవారు.

Post cover
Image courtesy of "Livemint"

Legendary Telugu Actor Krishnam Raju Garu passes away at 83 | Mint (Livemint)

The 'rebel star' also served as the Union Minister under Atal Bihari Vajpayee led government at centre between 2000 and 2002.

Post cover
Image courtesy of "Hindustan Times"

Veteran actor and former union minister Krishnam Raju dies at 83 (Hindustan Times)

Krishnam Raju was a two-time Lok Sabha member and served as Union Minister of state in the Atal Bihari Vajpayee government. | Latest News India.

He further said Krishnam Raju served the people of the country as a member of the Lok Sabha, as a Union Minister and through the field of political administration, is sad. KCR said that the death of Krishnam Raju, who acted as a hero in many films during a fifty-year career and won the hearts of moviegoers as a 'Rebel Star' with his unique acting style, is a great loss for the Telugu silver screen. Known as 'Rebel Star', Raju acted in over 180 films and remained a trendsetter with his rebellious characters. He was admitted to hospital on August 5. Former Union Minister and veteran actor Uppalapati Krishnam Raju passed away on Sunday wee hours while undergoing treatment at a private hospital here, hospital sources said. Hospital sources said he was suffering from post-Covid-19 ailments.

Post cover
Image courtesy of "The News Minute"

'Rebel Star' of Tollywood Krishnam Raju passes away (The News Minute)

The actor-politician, who was last seen in 'Radhe Shyam', is survived by his wife and three daughters. Actor Prabhas is his nephew.

He won from the same constituency as the BJP candidate in the 1999 polls and served as a junior minister in the Vajpayee cabinet till 2004. Apart from being a two-time winner of the Andhra Pradesh government's Nandi Award, Krishnam Raju won the Filmfare Best Actor award for Tandra Paparayudu in 1986. Krishnam Raju acted in movies ranging from social, family, romantic, and thriller movies to historical and mythological movies. Briefly, he also portrayed the anti-hero in some movies. In a press statement, AIG Hospitals said that Krishnam Raju succumbed to severe pneumonia and its complications and expired at 3.16 am on September 11 with cardiac arrest. Popularly known as the 'Rebel Star' of Tollywood, Krishnam Raju has acted in more than 180 movies in a career spanning over five decades.

Post cover
Image courtesy of "Business Standard"

Veteran actor and former union minister Krishnam Raju dies aged 82 (Business Standard)

Former Union Minister and veteran actor Uppalapati Krishnam Raju passed away on Sunday wee hours while undergoing treatment at a private hospital here, ...

More subscription to our online content can only help us achieve the goals of offering you even better and more relevant content. As we battle the economic impact of the pandemic, we need your support even more, so that we can continue to offer you more quality content. Even during these difficult times arising out of Covid-19, we continue to remain committed to keeping you informed and updated with credible news, authoritative views and incisive commentary on topical issues of relevance. He was diagnosed with severe pneumonia caused by multidrug resistant bacteria and fungal organisms, severe infective bronchitis. Business Standard has always strived hard to provide up-to-date information and commentary on developments that are of interest to you and have wider political and economic implications for the country and the world. Your support through more subscriptions can help us practise the journalism to which we are committed.

Post cover
Image courtesy of "The Hindu"

Telugu actor Krishnam Raju passes away at 83 (The Hindu)

In his film career spanning five-and-a-half decades during which he acted in 183 films, Krishnam Raju went by the name `rebel star' due to his rebellious ...

Raju won five Filmfare awards and three Nandi awards from the Andhra Pradesh State government. Raju started as a hero but switched to playing the role of villain. Incidentally, Krishnam Raju and Chiranjeevi hailed from the same village — Mogaltur — in West Godavari district.

Post cover
Image courtesy of "సాక్షి"

Krishnam Raju: కృష్ణంరాజు మృతిపై ఏఐజీ వైద్యులు ఏం చెప్పారంటే.. (సాక్షి)

సాక్షి, హైదరాబాద్‌: రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ...

[(Krishnam Raju: కృష్ణంరాజు మృతి.. మధ్యాహ్నం తర్వాత మహాప్రస్థానంలో కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయి. ఆదివారం మధ్యాహ్నం భౌతిక కాయాన్ని కృష్ణంరాజు నివాసానికి తరలించనున్నారు.

Post cover
Image courtesy of "Hindustan Times"

Veterar Tollywood actor, ex-Union minister U V Krishnam Raju ... (Hindustan Times)

Krishnam Raju worked as a journalist for a few days after his graduation and later entered the Telugu film industry in 1966. Initially, he played villainy ...

He was re-elected to the 13th Lok Sabha in 1999 and served as a party whip in the Lower House. In 1998, he joined the BJP and won the Lok Sabha elections from Kakinada with a huge margin of over 1,65,000 votes. In 2000, Krishnam Raju shot into headlines by introducing the Prohibition of Cow Slaughter Bill, 2000. In 2009, Krishnam Raju joined Praja Rajyam Party floated by actor Chiranjeevi. Initially, he played villainy roles, before turning into a hero. Initially, he played villainy roles, before turning into a hero

Post cover
Image courtesy of "Lagatar English"

Veteran actor, former union minister Krishnam Raju passes away at ... (Lagatar English)

He has three daughters and was 83 years old and was the uncle of Baahubali star Prabhas. According to hospital authorities, he had post-Covid-19 illnesses. On ...

Raju, also known as “Rebel Star,” played rebellious roles in more than 180 movies and set new standards for the genre. He has three daughters and was 83 years old and was the uncle of Baahubali star Prabhas. According to hospital authorities, he had post-Covid-19 illnesses.

Post cover
Image courtesy of "Zee Business हिंदी"

Krishnam Raju Passed Away: दिग्गज अभिनेता कृष्णम राजू का निधन ... (Zee Business हिंदी)

Krishnam Raju Passes Away: केंद्रीय मंत्री अमित शाह ने भी कृष्णम राजू को श्रद्धांजलि दी है.

कृष्णम राजू ने फिल्मों के साथ-साथ राजनीति में भी अपना करियर बनाया था. 1966 में, कृष्णम राजू ने फिल्म चिलका गोरिंका से तेलुगु सिनेमा में अपने फिल्मी करियर की शुरुआत की थी. इसके अलावा उन्हें 2006 में फिल्मफेयर साउथ 'लाइफटाइम अचीवमेंट' पुरस्कार से सम्मानित किया गया था. कृष्णम राजू को दो बार आंध्र प्रदेश सरकार के नंदी पुरस्कार से सम्मानित किया जा चुका है. केंद्रीय मंत्री अमित शाह ने भी कृष्णम राजू को श्रद्धांजलि दी है. कृष्णम राजू गुरु बाहुबली फिल्म के सुपरस्टार प्रभास के चाचा लगते थे.

UV Krishnam Raju Death: दिग्गज एक्टर और प्रभास के चाचा कृष्णम ... (अमर उजाला)

साउथ सिनेमा के एक दुखभरी खबर सामने आई है। इस इंडस्ट्री के शानदार अभिनेता और पूर्व ...

Post cover
Image courtesy of "Samayam Telugu"

Krishnam Raju Assets: కృష్ణంరాజుకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి? వాటి ... (Samayam Telugu)

Krishnam Raju Assets: కృష్ణంరాజుకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి? వాటి విలువెంత..? Authored by Ravi Kumar | Samayam ...

2009 నాటికి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ భూముల విలువ రూ.45 లక్షలు. 2009 నాటికి ఈ బంగారం విలువ రూ.43 లక్షలు. 2009 నాటికి కృష్ణంరాజు పేరిట రూ.1.08 కోట్ల విలువైన స్థిరాస్తులున్నాయి. కృష్ణంరాజు కుటుంబానికి రూ.300 కోట్లకుపైగా విలువైన ఆస్తులున్నాయని ప్రచారం జరుగుతోంది. మై నేత.ఇన్ఫో ప్రకారం చూస్తే 2009 నాటికి ఆయన కుటుంబ ఆస్తుల విలువ రూ.8.62 కోట్లు ఉండగా.. ఇవన్నీ కలిపితే కృష్ణంరాజు కుటుంబ ఆస్తులు రూ.7.23 కోట్లు కాగా.. రామన్నపాలెంలో 1.5 ఎకరాలు, 0.30 ఎకరాలు, 0.30 ఎకరాల చొప్పున పొలం ఉంది. అప్పటి ప్రభుత్వ రికార్డుల ప్రకారం వీటి విలువ దాదాపు రూ.42 లక్షలు. 2009 నాటికి కృష్ణంరాజు వద్ద రూ.5.28 లక్షల విలువైన బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయని ఉన్నాయి. 2009 నాటికి కృష్ణంరాజు కుటుంబం వద్దనున్న మొత్తం చరాస్తుల విలువ రూ.1.39 కోట్లు అని మై నేత.ఇన్ఫో వెల్లడించింది. కృష్ణంరాజు సతీమణి పేరిట పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలులో 1.81 ఎకరాలు, 1.61, 0.34, 0.56 ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ భూమి ఉంది. ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఈ బంగారం విలువ రూ.1.8 కోట్లకు పైమాటే.

Post cover
Image courtesy of "മാതൃഭൂമി"

പ്രഭാസിന്റെ പിതൃസഹോദരനും നടനുമായ ... (മാതൃഭൂമി)

മാധ്യമപ്രവർത്തകനായി ജോലി നോക്കവേ 1966-ലായിരുന്നു ഉപ്പളപട്ടി വെങ്കട കൃഷ്ണം രാജു എന്ന ...

മാധ്യമപ്രവർത്തകനായി ജോലി നോക്കവേ 1966-ലായിരുന്നു ഉപ്പളപട്ടി വെങ്കട കൃഷ്ണം രാജു എന്ന കൃഷ്ണം രാജു സിനിമയിലെത്തിയത്. തെലുങ്ക് നടൻ പ്രഭാസിന്റെ പിതൃസഹോദരനും നടനുമായിരുന്ന കൃഷ്ണം രാജു (83) അന്തരിച്ചു. തെലുങ്ക് സിനിമയിലെ സീനിയർ താരങ്ങളിലൊരാളായ അദ്ദേഹം റിബൽ സ്റ്റാർ എന്നായിരുന്നു അറിയപ്പെട്ടിരുന്നത്.

Post cover
Image courtesy of "Business Today"

Prabhas' uncle and 'rebel star' Krishnam Raju passes away at 83 (Business Today)

The late actor had also won the Andhra Pradesh government's Nandi Award two times and won the Filmfare best actor award for 'Tandra Paparayudu' in 1986.

He served as a Minister of State for the Ministry of External Affairs in the Vajpayee Government from 1999 to 2004. He also was awarded the Filmfare South Lifetime Achievement award in 2006. Raju was born on January 20, 1940, in the West Godavari district. He was elected to the 12th and 13th Lok Sabha from Kakinada and Narasapuram constituencies, respectively. However, he lost. Raju has acted in more than 180 movies in a career spanning over five decades.

Post cover
Image courtesy of "News18 తెలుగు"

Krishnam Raju Death : రెబల్‌ స్టార్ మృతిపై నేతల దిగ్భ్రాంతి ... (News18 తెలుగు)

Tributes from political leaders mourn the death of former Union Minister Krishna Raju|నటుడు మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు ...

ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ… [తెలంగాణ](https://telugu.news18.com/tag/telangana/) సీఎం [కేసీఆర్](https://telugu.news18.com/tag/cm-kcr/) . [బీజేపీ](https://telugu.news18.com/tag/bjp/) అధ్యక్షుడు బండి సంజయ్ తన సంతాపం ప్రకటించారు. కథానాయకుడిగా,నిర్మాతగా,రాజకీయవేత్తగా వెలుగు వెలిగిన కృష్ణంరాజు సేవలు మరువలేనివన్నారు. దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.— Telangana CMO (@TelanganaCMO) తెలంగాణ మంత్రి హరీష్రావు కృష్ణంరాజు మృతికి చింతిస్తున్నామని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను.— Revanth Reddy (@revanth_anumula) ఆయన మృతి తెలుగు నేలకు తీరని లోటు.(1/2)— N Chandrababu Naidu (@ncbn) ఆయన మరణం సినీ లోకానికి తీరని లోటు. టాలీవుడ్(Tollywood) రెబల్ స్టార్ కృష్ణంరాజు(Krishnam Raju)మరణవార్త సినీ పరిశ్రమనే కాదు రాజకీయ ప్రముఖుల్ని తీవ్రంగా కలచివేసింది. కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి మృతి బాధాకరం. నటునిగా విభిన్న పాత్రలలో మెప్పించిన కృష్ణంరాజు గారు, రాజకీయాలలో కూడా నిజాయితీతో ప్రజలకు సేవలు అందించారు.

Post cover
Image courtesy of "NDTV"

For Krishnam Raju, Tributes From Chiranjeevi, Mahesh Babu, Jr ... (NDTV)

Uppalapati Krishnam Raju, who was best known for his works in the Telugu industry, died at the age of 83 on Sunday. The late actor was the uncle of actor ...

The late actor is survived by his wife and three daughters. May his soul rest in peace..— nithiin (@actor_nithiin) Sending my deepest condolences to his near and dear. Deeply saddened to hear that Krishnam Raju Garu is no more. Sai Dharam Tej tweeted, "Saddened to hear about the sudden passing on of #KrishnamRaju garu. Strength to #Prabhas Garu and Family" Rest in Peace sir will miss your Presence and Motivational words always @UVKrishnamRaju #KrishnamRaju (sic)." I extend my heartfelt condolences to his family. May his soul rest in peace…— Jr NTR (@tarak9999) May his soul rest in peace..." A very sad day for me and the entire industry. [Mahesh Babu](https://www.ndtv.com/entertainment/mahesh-babu-s-birthday-wish-for-son-gautam-ghattamaneni-is-all-things-love-3302171) shared an emotional note on his Twitter handle that read, "Shocked to learn that Krishnam Raju garu is no more...

Post cover
Image courtesy of "Argus News"

Latest Odisha News, Latest India News, Breaking News Today ... (Argus News)

Veteran Telugu actor Uppalapati Krishnam Raju has passed away at the age of 83 in wee hours on Sunday, family sources informed. Get More Entertainment News ...

He won from the same seat as the BJP candidate in the 1999 polls and served as a junior minister in the Vajpayee cabinet till 2004. “Teachers and employees](/article/odisha/teachers-to-wear-black-badges-in-colleges-tomorrow-threaten-private-teacher-employee-association) [Scottie Scheffler named 2022 PGA Tour Player of the Year](/article/international/scottie-scheffler-named-2022-pga-tour-player-of-the-year) [ Florida, Sep 11: Scottie Scheffler has been named the 2022 PGA TOUR Player of the Year. He was awarded the Filmfare South 'Lifetime Achievement' award in 2006.

Post cover
Image courtesy of "News18 తెలుగు"

Kirshnam Raju: కృష్ణంరాజు ఆస్తి ఎంతో తెలిస్తే... షాక్ అవ్వాల్సిందే.. ! (News18 తెలుగు)

Kirshnam Raju: కృష్ణంరాజు ఆస్తి ఎంతో తెలిస్తే... షాక్ అవ్వాల్సిందే.. ! రెబల్ స్టార్ కృష్ణం రాజు ...

అంతేకాదు రెబల్ స్టార్కు హైదరాబాదులో కృష్ణంరాజుకు ఒక ఫామ్ హౌస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈయనకు మాత్రమే కాదు ప్రభాస్ కూడా ఇప్పుడు ఒక భవనాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి, మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇకపోతే మొగల్తూరులో ఈయనకు ఒక భవనం కూడా ఉందట. మరోవైపు కృష్ణం రాజు అంత్యక్రియలు సోమవారం.. ఎన్టీఆర్, ఏఎన్నార్తో పాటు తన తరం హీరోల సినిమాల్లో విలన్గా, సైడ్ హీరోగా నటించిన కృష్ణంరాజు యువ కథనాయకులతోనూ కలిసి నటించారు.

Post cover
Image courtesy of "Hindustan Times"

Prabhas breaks down after Krishnam Raju's death, Chiranjeevi ... (Hindustan Times)

Prabhas broke down in tears upon the death of his uncle, veteran actor Krishnam Raju, on Sunday. He was consoled by his fellow actor Chiranjeevi.

In a video shared by a fan club from the funeral, Prabhas can be seen sobbing and wiping off his tears at the funeral. He was popularly known as the Rebel Star in Telugu cinema. Krishnam Raju was one of the most popular and successful Telugu actors in the 1970s and 80s before he joined politics. In a few pictures shared by industry insiders and fans, Prabhas is consoling his family members. Prabhas and Krishnam Raju worked together for the first time in the 2009 film Billa. In pics and videos shared from there, Prabhas can be seen sobbing.

Post cover
Image courtesy of "Indiatimes.com"

नहीं रहे एक्टर UV Krishnam Raju, 82 साल की उम्र में ली अंतिम सांस, 'राधे ... (Indiatimes.com)

साउथ के एक्टर यू.वी.कृष्णम राजू अब हमारे बीच में नहीं हैं. 82 साल की उम्र में उनका निधन ...

लेकिन वो हमेशा अपने परिवार और फैन्स की यादों में जीवंत रहेंगे. टॉलीवुड में रेबल स्टार के रूप में मशहूर रहे कृष्णम राजू अपने पीछे पत्नी और तीन बेटियां छोड़कर इस दुनिया से चले गए हैं. [September 11, 2022] He won millions of hearts with his versatile acting & worked for the betterment of society.His passing away leaves a deep void in our Telugu cinema. [pic.twitter.com/XSwd5cgDea] [September 11, 2022] वो राजनीति में भी संक्रिय रहे.

Post cover
Image courtesy of "Deccan Herald"

Telugu film industry's 'rebel star' Krishnam Raju passes away; PM ... (Deccan Herald)

Renowned Telugu actor, former union minister, and former BJP Lok Sabha MP Uppalapati Venkata Krishnam Raju passed away in a Hyderabad hospital on Sunday ...

[Dailymotion ](https://www.dailymotion.com/DeccanHerald) [Facebook ](https://www.facebook.com/deccanherald/) [Twitter ](https://twitter.com/DeccanHerald) He was also at the forefront of community service and made a mark as a political leader. The coming generations will remember his cinematic brilliance and creativity. He served as a BJP whip and was also a member of various Parliamentary committees.

Prabhas: चाचा के निधन पर नहीं रुक रहे प्रभास के आंसू, वीडियो आया सामने (अमर उजाला)

दक्षिण भारतीय सिनेमा के दिग्गज एक्टर और पूर्व केंद्रीय मंत्री यू.वी कृष्णम राजू का ...

Post cover
Image courtesy of "సాక్షి"

Krishnam Raju: రారాజు ఇకలేరు (సాక్షి)

కేంద్ర మాజీ మంత్రి, రెబల్‌ స్టార్‌ ఉప్పలపాటి కృష్ణంరాజు (83) ఆదివారం తెల్లవారుజామున ...

కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు, అభిమానులకు సంతాపం తెలియజేస్తున్నా. బీజేపీ సీనియర్ నేత, సినీ నటుడు కృష్ణంరాజు మరణం కలచివేసింది. రాబోయే తరాలు కృష్ణంరాజు నటనా కౌశలాన్ని, సృజనాత్మకతను స్మరించుకుంటూ ఉంటాయి. కృష్ణంరాజు సుమారు నాలుగేళ్ల క్రితం కనకమామిడి 3.25 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేశారు. Follow us on [Telegram](https://t.me/SakshiDailyNews) రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో జరగనున్నాయి. కృష్ణంరాజు మరణవార్త తెలిసిన వెంటనే ప్రభాస్ కన్నీరుమున్నీరయ్యారు. కృష్ణంరాజు (83) కొంతకాలం నుంచి మధుమేహం, గుండె జబ్బులతో బాధపడుతున్నారు. సాక్షి, హైదరాబాద్/మొయినాబాద్ రూరల్: కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్ ఉప్పలపాటి కృష్ణంరాజు (83) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కృష్ణంరాజు దాదాపు నెల రోజులుగా వెంటిలేటర్ సపోర్టుతోనే ఉన్నారని.. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయం. కృష్ణంరాజు భౌతికకాయాన్ని ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 27లోని స్వగృహానికి తరలించి సందర్శనార్థం ఉంచారు.

Post cover
Image courtesy of "Times of India"

'Rebel' star Uppalapati Venkata Krishnam Raju, who swayed '70s ... (Times of India)

Tollywood 'rebel star' and former Union minister Uppalapati Venkata Krishnam Raju passed away at the age of 82 after battling chronic illness at a cit.

Amaradeepam, Sita Ramulu and Jeevana Tarangalu are among his other successful films. In his later years, Krishnam Raju suffered from diabetes, coronary heart disease, post-cardiac stenting with chronic heart rhythm disorder and heart dysfunction. PM Modi took to Twitter to offer condolences, saying future generations would remember Krishnam Raju for his creative work and contribution to society through politics. Raju remained a towering figure in Telugu cinema, particularly in the seventies and eighties and had a mammoth fan base. Andhra Pradesh CM YS Jagan Mohan Reddy too paid rich tributes and praised his contributions to cinema and politics. 'Bhakta Kannappa' produced under his own banner 'GopiKrishna' was not only his best-known work, but also one of the most notable Telugu films.

Post cover
Image courtesy of "Samayam Telugu"

Krishnam Raju Funeral: కృష్ణంరాజు అంత్యక్రియలు.. మనసు ... (Samayam Telugu)

Krishnam Raju Funeral: కృష్ణంరాజు అంత్యక్రియలు.. మనసు మార్చుకున్న కుటుంబ సభ్యులు! Authored by Ravi Kumar | ...

దీంతో ముందుగా అనుకున్నట్లు మహాప్రస్థానంలో కాకుండా ఇక్కడే ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కానీ మొయినాబాద్ సమీపంలోని కనక మామిడిలో ఉన్న ఫామ్హౌస్లో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు తెలిపారు. కృష్ణంరాజు అంత్యక్రియలను ఆదివారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో నిర్వహిస్తారని తొలుత వార్తలొచ్చాయి.

Post cover
Image courtesy of "Jagran Josh"

Krishnam Raju Biography: Wife, Brothers, Acting career, Awards ... (Jagran Josh)

Krishnam Raju was a well-known Telugu Actor of the sixties and the seventies and a politician who was elected to Lok Sabha. He passed away at the age of 83 ...

Krishnam Raju acted in films with established actors including Akkineni Nageswara Rao and N.T. In 1967, Krishnam Raju acted in the mythological film Sri Krishnavataram which also stars N.T. Reportedly, he was reluctant at first to act in the film given the role is of the antagonist and that he had debuted in the film as a protagonist. Krishnam Raju at one time worked as a journalist for the Andhra Ratna and was also awarded with the Second Best Photographer at the State level. Krishnam Raju entered Tollywood in 1966 with the film Chilaka Gorinka which was directed by Kotayya Pratyagatma alongside Krishna Kumari. Uppalapati Venkata Krishnam Raju was born on January 20, 1940 to Uppalapati Veera Venkata Satyanarayana Raju.

Post cover
Image courtesy of "సాక్షి"

Krishnam Raju: రాజకీయాల్లో పడిలేచిన కెరటం! (సాక్షి)

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు సినిమాల్లోనే కాకుండా రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు.

2009 లోక్సభ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ టికెట్పై రాజమండ్రి నుంచి పోటీచేసి పరాజయం పాలయ్యారు. 2004 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున నరసాపురం నుంచి పోటీచేసిన కృష్ణంరాజు.. అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీ చేశారు. అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా గెలిచారు. 2001 జూలై 22 వరకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా, అప్పటి నుంచి 2002 జూన్ 20 వరకు రక్షణశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ లోక్సభ రద్దయి 1999లో మధ్యంతర ఎన్నికలు జరగడంతో బీజేపీ తరఫున నరసాపురం నుంచి పోటీ చేసి..

Post cover
Image courtesy of "The Hans India"

Actor Krishnam Raju Passes Away Early On Sunday: Last rites today (The Hans India)

The last rites of veteran Telugu actor, JV Krishnam Raju (83) will be performed at his Kanakamamidi Farm House in Moinabad on Monday. The actor passed away ...

Hyderabad: The last rites of veteran Telugu actor, JV Krishnam Raju (83) will be performed at his Kanakamamidi Farm House in Moinabad on Monday. The Ban on Cow Slaughter Bill, 1999 was introduced in the Lok Sabha by Yogi Adityanath which provided for a complete prohibition on the slaughter of cows for all purposes. The last rites of veteran Telugu actor, JV Krishnam Raju (83) will be performed at his Kanakamamidi Farm House in Moinabad on Monday.

Post cover
Image courtesy of "News18 తెలుగు"

Krishnam Raju: ముగ్గురు కూతుర్లున్నా.. మరో అమ్మాయిని దత్తత ... (News18 తెలుగు)

Krishnam Raju: ముగ్గురు కూతుర్లున్నా.. మరో అమ్మాయిని దత్తత తీసుకున్న కృష్ణంరాజు..!, Krishnam raju ...

ముగ్గురు కూతుర్లు ఉన్నా కూడా ఇంకొక అమ్మాయిని ఎందుకు దత్తత తీసుకున్నాడు అనే వార్త ప్రస్తుతం చాలా వైరల్ గా మారుతుంది. కృష్ణంరాజు దత్తత తీసుకున్న కూతురు పేరు ప్రశాంతి. ప్రశాంతిని దత్తత తీసుకున్నాక.. రెబల్ స్టార్ కృష్ణంరాజు సీతాదేవిని వివాహం చేసుకున్నారు. కానీ 1995లో సీతాదేవి మరణించడంతో మళ్లీ శ్యామలాదేవిని వివాహం చేసుకున్నారు. ఆయన ఇక లేరనే వార్తతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Post cover
Image courtesy of "Namasthe Telangana"

Krishnam Raju | రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు కూతుళ్ళు ఇప్పుడు ఏం ... (Namasthe Telangana)

Krishnam Raju Daughters | ప్ర‌ముఖ సినీ న‌టుడు, నిర్మాత రెబల్‌స్టార్ కృష్ణంరాజు మ‌ర‌ణంతో సినీ ...

కాగా వీళ్ళ పెళ్ళిళ్ళు చూడకుండానే కృష్ణంరాజు మరణించడం బాధాకరం. కాగా సోమవారం సాయంత్రం కృష్ణంరాజు అంత్యక్రియలు మొయినాబాద్లోని కనకమామిడి ఫాంహౌస్లో జరుగనున్నాయి. ప్రముఖ సినీ నటుడు, నిర్మాత రెబల్స్టార్ కృష్ణంరాజు మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Post cover
Image courtesy of "The Hans India"

AP ministers pays tribute to Tollywood actor Krishnam Raju, to ... (The Hans India)

Andhra Pradesh Ministers paid tributes to Tollywood actor Krishnam Raju on Monday. Ministers Karumuri, Venugopala Krishna, RK Roja, and others were among ...

Ministers Karumuri, Venugopala Krishna, RK Roja, and others were among those who paid their respects. Minister Karumuri Nageswara Rao said that the untimely death of Krishnam Raju is very sad. She said that Krishnam Raju is the king of cinema and politics and opined that his death is a great loss to the film and political fraternity.

Post cover
Image courtesy of "Zee News తెలుగు"

Krishnam Raju Funeral: చివరి నిముషంలో మారిన కృష్ణంరాజు ... (Zee News తెలుగు)

Krishnam Raju Funeral: చివరి నిముషంలో మారిన కృష్ణంరాజు అంత్యక్రియల స్థలం.. ఎందుకు మార్చారంటే?

Also Read: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సోమేశ్ కుమార్ శర్మ కూడా అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఆయన అంత్యక్రియలను హైదరాబాద్ శివారు మొయినాబాద్ కనకమామిడి ఫామ్ హౌస్ లో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆయనను కడసారి చూసేందుకు వచ్చే అభిమానులు తాకిడికి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం అయితే ఇబ్బందికరంగా ఉంటుందని పోలీసులు, ప్రభుత్వం సలహా మేరకు ఆయన అంత్యక్రియలు జరిగే ప్లేస్ మార్చారని తెలుస్తోంది. అయితే ఆయన అంత్యక్రియలు సోమవారం ఉదయం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు అనే అనారోగ్య ఇబ్బందులు ఎదురయ్యాయని ఏజీజీ హాస్పిటల్స్ యాజమాన్యం ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఆదివారం తెల్లవారుజామున 3.25 నిమిషాలకు ఆయన మరణించినట్లుగా ఆయన కుటుంబ సభ్యుల నుంచి మీడియాకు అధికారిక సమాచారం అందింది. [https://apple.co/3loQYe](https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://apps.apple.com/us/app/zee-telugu-news/id1633190712) సుమారు 11 గంటల ప్రాంతంలో ఆయన బాధ్యత జూబ్లీహిల్స్ లోని నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతానికి మొయినాబాద్ ఫామ్ హౌస్ కు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Post cover
Image courtesy of "HMTV"

Krishnam Raju: నేడు ప్రముఖ నటుడు కృష్ణంరాజు అంత్యక్రియలు (HMTV)

Krishnam Raju: సినీ నటుడు, కేంద్రమాజీ మంత్రి కృష్ణంరాజు అంత్యక్రియలను ఇవాళ మొయినాబాద్ కనక ...

[Xi Jinping: నేనే రాజు.. 12 Sep 2022 2:12 AM GMT 12 Sep 2022 2:27 AM GMT 12 Sep 2022 4:40 AM GMT 12 Sep 2022 8:19 AM GMT కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.

Explore the last week