Nenu Meeku Baga Kavalsina Vadini

2022 - 9 - 16

మణి శర్మ మ్యూజిక్ వేరే లెవెల్ | Nenu Meeku Baga Kavalsina ... (NTV Telugu)

Watch మణి శర్మ మ్యూజిక్ వేరే లెవెల్ | Nenu Meeku Baga Kavalsina Vadini Movie Public Talk | Kiran Abbavaram | Sanjana Ananad | NTV ...

NTV Entertainment Videos you watch may be added to the TV's watch history and influence TV recommendations. Kiran Abbavaram

Post cover
Image courtesy of "Greatandhra Telugu"

మూవీ రివ్యూ: నేను మీకు బాగా కావాల్సిన వాడిని (Greatandhra Telugu)

టైటిల్: నేను మీకు బాగా కావాల్సిన వాడిని రేటింగ్: 2/5 తారాగణం: కిరణ్ అబ్బవరం, ...

మాస్ ఎలిమెంట్స్ తోటే తన పర్సనాలిటీకి, ఏజ్ కి తగినట్టుగా కథా కథనాలు రాసుకోవాలి. రొటీన్ మాస్ మసాలా కంటెంట్ ని భరించే ఓపిక నేటి ఆడియన్స్ కి తగ్గుతోంది. మాస్ హీరో లక్షణాలున్నాయా అంటే ఉన్నాయి కానీ ఈ రేంజ్ బిల్డప్పులకి సరిపోడు. అలాగే "షెనాయ్ మోగిందే..." ముఖ్యంగా "మనసే చిలకలా" ఈ కోవలో ఆకట్టుకుంది. బాలనటుడికి గెడ్డం మీసం తగిలించినట్టుంది తప్ప అసలా పాత్ర ఏజ్ కి ఆ నటుడి గేజ్ కి అస్సలు సరిపోలేదు. పెద్ద హీరోలే మాస్ కథల విషయంలో తప్పటడుగులు పడతాయని భయపడుతున్న తరుణమిది. కానీ ఎందుకో ఒక్కో మెట్టు ఎక్కే ప్రయత్నంలో కాస్త అడుగు పెద్దది చేసి నాలుగైదు మెట్లు ఒకేసారి ఎక్కేయాలనుకుని మాస్ హీరోగా ముందుకొచ్చాడు. ఇక ద్వితీయార్థంలో హీరో ఫ్లాష్ బ్యాక్ మొదలౌతుంది. ఇక్కడ కిరణ్ అబ్బవరం ని రొటీన్ మాస్ హీరోగా చూస్తుంటే అలాగే అనిపించింది. ఇంటర్వెల్ వరకు హీరోయిన్ ఫ్లాష్ బ్యాకే. కిరణ్ అబ్బవరం కి యూత్ లో గుర్తింపుంది.

Explore the last week