Jivitputrika Vrat 2022: ఇవాళే జీవితపుత్రిక వ్రతం, శుభముహూర్తం, పూజా విధానం, వ్రత కథ తెలుసుకోండి..
జీవితపుత్రిక వ్రత కథను చదివి చివరలో హారతి ఇవ్వండి. ఆ రోజు నుండి పిల్లల దీర్ఘాయువు కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ బిడ్డకు జీవితపుత్రిక అని పేరు పెట్టారు, తర్వాతే అతడే పరీక్షిత్తు మహారాజుగా ప్రసిద్ధి చెందాడు. జీవితపుత్రిక వ్రతం ఆచరించే స్త్రీలు సూర్యోదయానికి ముందు స్నానమాచరించి శుభ్రమైన బట్టలు ధరించి ఉపవాస దీక్షను చేపట్టాలి. జీవితపుత్రిక వ్రతం సప్తమి నుండి అశ్వినీ మాసంలో కృష్ణ పక్ష నవమి వరకు ఉంటుంది. అయితే ఈ ఉపవాసం చాలా కష్టమైనది.
जब मां बच्चों की सलामती के लिए पर्व, व्रत, उपवास करती हैं, तो उनकी सबसे पहली कामना होती ...
नोनी साग और दाल को अच्छी तरह धो लें। नोनी के साग को अच्छी तरह धो कर पानी सुखा लें। 24 घंटे के उपवास के बाद जिउतिया व्रती मलबद्धता महसूस करने लगती हैं। उन्हें कब्ज की शिकायत हो जाती है। नोनी का साग आंतों की अच्छी तरह सफाई कर देता है। आयुर्वेद मानता है कि यह आंत की बीमारी को भी दूर कर देता है।