Jasprit Bumrah

2022 - 9 - 26

Post cover
Image courtesy of "ABP News"

Jasprit Bumrah करियर की शुरुआत में छक्के पड़ने पर हो जाते थे भयंकर ... (ABP News)

Jasprit Bumrah Team India: जसप्रीत बुमराह करियर की शुरुआत में गेंदबाजी के दौरान बहुत गुस्सा हो ...

बुमराह ने कहा था कि उन्हें शुरुआत में विकेट लेने का सिर्फ एक ही तरीका पता था. बुमराह ने 30 टेस्ट मैच भी खेले हैं. गौरतलब है कि बुमराह ने अभी तक 59 टी20 इंटरनेशनल मैच खेले हैं और इस दौरान 70 विकेट लिए हैं. जब सीरियस क्रिकेट में आया तो पता चला कि विकेट लेने के कई तरीके हैं. बुमराह ने साल 2020 में क्रिकबज को एक इंटरव्यू दिया था. उन्होंने कहा, ''बहुत गुस्सा आता था.

Post cover
Image courtesy of "Zee News తెలుగు"

Jasprit Bumrah: పాకిస్తాన్ రికార్డ్ బద్దలు కొట్టిన టీమిండియా.. అత్యంత ... (Zee News తెలుగు)

India New Record: భారత్- ఆస్ట్రేలియా టీట్వంటీ సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది.

గతంలో 2016లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో నాలుగు ఓవర్లలో 47 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసిన బూమ్రా ఏకంగా 50 పరుగులు ఇచ్చాడు. ఇదే అతని కేరీర్ లో అత్యంత చెత్త రికార్డ్. గతంలో క్యాలెండర్ ఇయర్ లో ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా పాకిస్తాన్ పై రికార్డ్ ఉంది. హైదరాబాద్ విజయంతో ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ ప్రపంచ రికార్డ్ స్పష్టించింది. 187 పరుగుల టార్గెట్ ను చేధించిన టీమిండియా ఆ మ్యాచ్ లో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. హైదరాబాద్ మ్యాచ్ ఆ చెత్త రికార్డ్ ను క్రాస్ చేశాడు జస్ప్రిత్ బూమ్రా. ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్ లో రోహిత్ సేన సూపర్ విక్టరీ కొట్టింది. పేస్ బౌలర్ జస్పిత్ బూమ్రా మాత్రం తన టీట్వంటీ కెరీర్ లో అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. ఆసీస్ తో జరిగిన మ్యాచ్ భారత్ విజయం సాధించినా.. India New Record: భారత్- ఆస్ట్రేలియా టీట్వంటీ సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది.

Explore the last week