విక్రమ్,జయం రవి,కార్తీ,ఐశ్వర్యా రాయ్ బచ్చన్,త్రిష,విక్రమ్ ప్రభు,ప్రకాష్ రాజ్,శరత్ ...
ఈ సినిమాకు తనికెళ్ల భరణి మాటలు అందించారు. ఈ పాత్రలో కార్తి చాలా బాగా నటించారు. జయరాం ఈ పాత్రను అద్భుతంగా పోషించారు. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాత్రలు రెండు.. ఈ సినిమాను మణిరత్నం కేవలం 155 రోజుల్లో పూర్తిచేశారు. ఇక ఈ కథలో చెప్పుకోదగిన మరో పాత్ర వైష్ణవ భక్తుడు నంబి. కానీ, చివరకు మణిరత్నం ఈ గొప్ప నవలను వెండితెరపై ఆవిష్కరించారు. ఈ మొదటి భాగంలో చోళ రాజ్యంలో జరుగుతున్న కుట్రను ప్రస్తావించారు. ఈ సినిమాను మొదటిసారి చూసినప్పుడు అర్థం చేసుకోవడం కాస్త కష్టమే. నిజానికి 5 సంపుటిల ఈ నవలను ఒక సినిమాగా తీయడం కత్తిమీద సామే. మణిరత్నం శైలిలోనే నెరేషన్ కాస్త స్లోగా సాగింది. ఈ ట్విస్ట్ రివీల్ కావాలంటే రెండో భాగం వచ్చేంత వరకు ఆగాలి.
చిత్రం: పొన్నియన్ సెల్వన్-1 రేటింగ్: 2.25/5 తారాగణం: విక్రం, ఐశ్వర్య రాయ్, జయం రవి, కార్తి, ...
అలా క్రీము అంటని బిస్కెట్ ముక్కలాగ మిగిలిపోయింది ఈ పొన్నియన్ సెల్వన్ ఫస్ట్ పార్టు. ఒక తరంలో ఒక ఊపు ఊపినా ప్రస్తుతం ఎ.ఆర్.రెహ్మాన్ ఆకట్టుకోవడంలో చాలా వెనుకబడ్డాడని ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. బాహుబలి కథకి కూడా ఈ పొన్నియన్ సెల్వం లో కొన్ని మూలాలు కనిపిస్తాయి. 9 వ శతాబ్దం నాటి ఈ కథని తెరమీద అత్యంత భారీగా చూపించారు. పైగా ఈ కథ తెలిస్తేనే చూసేటప్పుడు మెదడుకి తక్కువ పని పడుతుంది. ఈ మాత్రం కథ చెప్పుకోకపోతే చూస్తున్నప్పుడు చాలామందికి అర్థం కాకపోవడానికే అవకాశమెక్కువ. ఈ ముగ్గురికి తండ్రి సుందర చోళుడు (ప్రకాష్ రాజ్). మణిరత్నం, రెహ్మాన్ కాంబినేషన్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఇంతకీ పొన్నియన్ సెల్వన్ అంటే కావేరీపుత్రుడు అని అర్థం. ఈ అరుళ్ మొళికి (జయం రవి) ఒక అక్క కుందవి(త్రిష), ఆ పైన ఒక అన్న ఆదిత్య కరికాలన్ (విక్రం) ఉంటారు. కానీ భారీ బడ్జెట్ సినిమా స్థాయిని పెంచిన బాహుబలి ఫలితాన్ని చూసాక ఈ చిత్రాన్ని నిర్మించే ధైర్యం కలిగింది మణిరత్నం బృందానికి. కావేరీ నది ఒడ్డున ఉన్న చోళరాజులందరూ పొన్నియన్ సెల్వన్ లే.
విక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, జయం రవి, కార్తి, త్రిష,శరత్ కుమార్,ప్రభు,విక్రమ్ ప్రభు, ...
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి. మలయాళ నటుడు జయరామ్ ఈ సినిమాలో చోళ సామ్రాజ్యపు గూఢచారి పాత్రలో నటించారు. ముఖ్యంగా రీ రికార్డింగ్తో ఈ సినిమాకు ప్రాణం పోసాడు. రెహమాన్ ఈ సినిమాకు అందించిన సంగీతం బాగుంది. ఫోటోగ్రఫీ ఈ సినిమాకు ప్రాణంలా నిలిచింది. దర్శకుడిగా మణి రత్నం టేకింగ్ బాగుంది. ముఖ్యంగా మణి రత్నం ఇలాంటి క్లిష్ట సబ్టెక్ట్ను తెరపై చక్కగా ఆవిష్కరించినా... దేశం గర్వంచదగ్గ దర్శకుల్లో మణి రత్నం ఒకరు. ఈ క్రమంలో కొడుకులు దూరంగా ఉన్న సుందర చోళుడి స్థానంలో అతని అన్న (కందారిత్య చోళుడు) కుమారుడు మధురాంతకుడికి రాజును చేయాలని రాజకోటలో కుట్రలు మొదలవుతాయి. ఈ క్రమంలో రాజు సుందర చోళుడు అనారోగ్యంతో మంచానా పడతాడు. ఈ రోజు ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలైంది. :
టైటిల్: పొన్నియన్ సెల్వన్-1 నటీనటులు: చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, త్రిష, ...
తన తర్వాత వారసుడిగా పెద్ద కుమారుడు ఆదిత్య కరికాలుడు (విక్రమ్)ను యువరాజుగా సుందర చోళుడు ప్రకటిస్తాడు. చిన్న కుమారుడు అరుళ్ మోళి అలియాస్ పొన్నియన్ సెల్వన్(జయం రవి) చోళ రాజ్యానికి రక్షకుడిగా ఉంటాడు. ఆదిత్య కరికాలుడు పాత్రలో చియాన్ విక్రమ్ మెప్పించాడు. సుందర చోళుడు అన్నయ్య కుమారుడు మధురాంతకుడు (రహమాన్) ను రాజును చేయాలనేది అతని కోరిక. పెద్ద కుమారుడు ఆదిత్య కరికాలుడు(చియాన్ విక్రమ్) తంజావూరుకు దూరంగా ఉంటూ.. పళవేట్టురాయల్ భార్య నందిని(ఐశ్యర్య రాయ్) ఉన్నంత వరకు తంజావూరుకు రానని ఆదిత్య కరికాలుడు ఎందుకు చెబుతున్నాడు? ఆ కుట్రను చేధించడానికి తన మిత్రుడు వల్లవరాయన్(కార్తి)ని తంజావురుకు పంపిస్తాడు ఆదిత్య కరికాలన్. ఈ పాత్రలో కార్తి ఒదిగిపోయాడు. సొంతవాళ్లు పన్నిన కుట్రకు యువరాణి కుందవై(త్రిష) ఎలా చెక్ పెట్టింది? చోళ సామ్రాజ్యపు అధినేత సుందర చోళుడు(ప్రకాశ్ రాజ్)కి ఇద్దరు కుమారులు, ఓ కూతురు. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా సామాంత రాజులను ఏకం చేస్తాడు కోశాధికారి పళవేట్టురాయర్(శరత్ కుమార్). పొన్నియన్ సెల్వన్ కథంతా పదో శతాబ్దంలో జరుగుతుంది.
Ponniyin Selvan Review: విక్రమ్, జయం రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష, కార్తి ప్రధాన పాత్రల్లో నటించిన ...
తండ్రిని కడతేర్చి](https://www.eenadu.net/telugu-news/crime/general/0302/122186659) [Websites Block: 67 అశ్లీల వెబ్సైట్లపై కేంద్రం వేటు!](https://www.eenadu.net/telugu-news/india/govt-orders-blocking-67-porn-websites/0700/122186098) [మరిన్ని](https://www.eenadu.net/trending-news) గోయెంకా ఆసక్తికర పోస్టు](https://www.eenadu.net/telugu-news/india/goenka-has-shared-the-benefits-of-working-from-office/0700/122186698) [‘దృశ్యం’ చూసి.. వీడియో తీయించి..!](https://www.eenadu.net/telugu-news/crime/general/0302/122186658) [Harsh Goenka: ..ఇందుకే ఆఫీస్కు రమ్మనేది.. [మరిన్ని](https://www.eenadu.net/latest-news) [ఎక్కువ మంది చదివినవి (Most Read)](https://www.eenadu.net/trending-news) [Adipurush: ‘ఆదిపురుష్’.. ఇకపై అలియా పేరెత్తను: కరణ్ జోహార్](https://www.eenadu.net/telugu-news/movies/even-alia-bhatt-told-karan-johar-to-stop-talking-about-her-on-koffee-with-karan/0209/122186024) [Ponniyin Selvan Review: రివ్యూ: పొన్నియిన్ సెల్వన్-1](https://www.eenadu.net/telugu-news/movies/director-maniratnam-dream-project-ponniyin-selvan-review/0203/122186720) [Honeytrap: మాట్లాడదామంటూ గదిలోకి తీసుకెళ్లి.. (30/09/2022)](https://www.eenadu.net/telugu-news/general/daily-horoscope-for-30-09-2022/0600/122186129) [Srilakshmi IAS: ‘లీజు కోసం లంచమడిగిన ఐఏఎస్ శ్రీలక్ష్మి’](https://www.eenadu.net/telugu-news/crime/general/0302/122186332) [Nara Brahmani: నారా బ్రాహ్మణిపై అసభ్యకర పోస్టులు.. వ్యక్తికి దేహశుద్ధి](https://www.eenadu.net/telugu-news/districts/Khammam/531/122186652) [Karan Johar: కాఫీ విత్ కరణ్.. ఫస్ట్ లుక్ వచ్చేసింది!](https://www.eenadu.net/telugu-news/movies/om-raut-released-the-first-look-ofg-prabhas-from-adipurush/0205/122186684) [Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఆయనకు ఇద్దరు కుమారులు ఆదిత్య కరికాలన్ (విక్రమ్), అరుణ్మొళి వర్మన్ అలియాస్ పొన్నియిన్ సెల్వన్ (జయం రవి), ఒక కుమార్తె కుందవై (త్రిష). బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్నలాగా, ఆమె పొన్నియిన్ సెల్వన్ని ఎందుకు కాపాడుతోంది? ఇంతలో పొన్నియిన్ సెల్వన్ను ఖైదు చేసి తీసుకురమ్మని పళవేట్టురాయర్ లంకకి తన మనుషుల్ని పంపుతాడు.
జయం రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్, ...