PS-1 Movie Review

2022 - 9 - 30

Post cover
Image courtesy of "Samayam Telugu"

పొన్నియిన్ సెల్వన్ - 1 (Samayam Telugu)

విక్రమ్,జయం రవి,కార్తీ,ఐశ్వర్యా రాయ్ బచ్చన్,త్రిష,విక్రమ్ ప్రభు,ప్రకాష్ రాజ్,శరత్ ...

ఈ సినిమాకు తనికెళ్ల భరణి మాటలు అందించారు. ఈ పాత్రలో కార్తి చాలా బాగా నటించారు. జయరాం ఈ పాత్రను అద్భుతంగా పోషించారు. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాత్రలు రెండు.. ఈ సినిమాను మణిరత్నం కేవలం 155 రోజుల్లో పూర్తిచేశారు. ఇక ఈ కథలో చెప్పుకోదగిన మరో పాత్ర వైష్ణవ భక్తుడు నంబి. కానీ, చివరకు మణిరత్నం ఈ గొప్ప నవలను వెండితెరపై ఆవిష్కరించారు. ఈ మొదటి భాగంలో చోళ రాజ్యంలో జరుగుతున్న కుట్రను ప్రస్తావించారు. ఈ సినిమాను మొదటిసారి చూసినప్పుడు అర్థం చేసుకోవడం కాస్త కష్టమే. నిజానికి 5 సంపుటిల ఈ నవలను ఒక సినిమాగా తీయడం కత్తిమీద సామే. మణిరత్నం శైలిలోనే నెరేషన్ కాస్త స్లోగా సాగింది. ఈ ట్విస్ట్ రివీల్ కావాలంటే రెండో భాగం వచ్చేంత వరకు ఆగాలి.

Post cover
Image courtesy of "Greatandhra Telugu"

PS-1 Review: మూవీ రివ్యూ: పొన్నియన్ సెల్వన్-1 (Greatandhra Telugu)

చిత్రం: పొన్నియన్ సెల్వన్-1 రేటింగ్: 2.25/5 తారాగణం: విక్రం, ఐశ్వర్య రాయ్, జయం రవి, కార్తి, ...

అలా క్రీము అంటని బిస్కెట్ ముక్కలాగ మిగిలిపోయింది ఈ పొన్నియన్ సెల్వన్ ఫస్ట్ పార్టు. ఒక తరంలో ఒక ఊపు ఊపినా ప్రస్తుతం ఎ.ఆర్.రెహ్మాన్ ఆకట్టుకోవడంలో చాలా వెనుకబడ్డాడని ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. బాహుబలి కథకి కూడా ఈ పొన్నియన్ సెల్వం లో కొన్ని మూలాలు కనిపిస్తాయి. 9 వ శతాబ్దం నాటి ఈ కథని తెరమీద అత్యంత భారీగా చూపించారు. పైగా ఈ కథ తెలిస్తేనే చూసేటప్పుడు మెదడుకి తక్కువ పని పడుతుంది. ఈ మాత్రం కథ చెప్పుకోకపోతే చూస్తున్నప్పుడు చాలామందికి అర్థం కాకపోవడానికే అవకాశమెక్కువ. ఈ ముగ్గురికి తండ్రి సుందర చోళుడు (ప్రకాష్ రాజ్). మణిరత్నం, రెహ్మాన్ కాంబినేషన్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఇంతకీ పొన్నియన్ సెల్వన్ అంటే కావేరీపుత్రుడు అని అర్థం. ఈ అరుళ్ మొళికి (జయం రవి) ఒక అక్క కుందవి(త్రిష), ఆ పైన ఒక అన్న ఆదిత్య కరికాలన్ (విక్రం) ఉంటారు. కానీ భారీ బడ్జెట్ సినిమా స్థాయిని పెంచిన బాహుబలి ఫలితాన్ని చూసాక ఈ చిత్రాన్ని నిర్మించే ధైర్యం కలిగింది మణిరత్నం బృందానికి. కావేరీ నది ఒడ్డున ఉన్న చోళరాజులందరూ పొన్నియన్ సెల్వన్ లే.

Post cover
Image courtesy of "News18 తెలుగు"

PS-1- Ponniyin Selvan Movie Review: పొన్నియన్ సెల్వన్ మూవీ ... (News18 తెలుగు)

విక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, జయం రవి, కార్తి, త్రిష,శరత్ కుమార్,ప్రభు,విక్రమ్ ప్రభు, ...

రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి. మలయాళ నటుడు జయరామ్ ఈ సినిమాలో చోళ సామ్రాజ్యపు గూఢచారి పాత్రలో నటించారు. ముఖ్యంగా రీ రికార్డింగ్తో ఈ సినిమాకు ప్రాణం పోసాడు. రెహమాన్ ఈ సినిమాకు అందించిన సంగీతం బాగుంది. ఫోటోగ్రఫీ ఈ సినిమాకు ప్రాణంలా నిలిచింది. దర్శకుడిగా మణి రత్నం టేకింగ్ బాగుంది. ముఖ్యంగా మణి రత్నం ఇలాంటి క్లిష్ట సబ్టెక్ట్ను తెరపై చక్కగా ఆవిష్కరించినా... దేశం గర్వంచదగ్గ దర్శకుల్లో మణి రత్నం ఒకరు. ఈ క్రమంలో కొడుకులు దూరంగా ఉన్న సుందర చోళుడి స్థానంలో అతని అన్న (కందారిత్య చోళుడు) కుమారుడు మధురాంతకుడికి రాజును చేయాలని రాజకోటలో కుట్రలు మొదలవుతాయి. ఈ క్రమంలో రాజు సుందర చోళుడు అనారోగ్యంతో మంచానా పడతాడు. ఈ రోజు ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలైంది. :

Post cover
Image courtesy of "సాక్షి"

Ponniyin Selvan Review: పొన్నియన్‌ సెల్వన్‌ మూవీ రివ్యూ (సాక్షి)

టైటిల్‌: పొన్నియన్‌ సెల్వన్‌-1 నటీనటులు: చియాన్‌ విక్రమ్‌, కార్తి, జయం రవి, త్రిష, ...

తన తర్వాత వారసుడిగా పెద్ద కుమారుడు ఆదిత్య కరికాలుడు (విక్రమ్)ను యువరాజుగా సుందర చోళుడు ప్రకటిస్తాడు. చిన్న కుమారుడు అరుళ్ మోళి అలియాస్ పొన్నియన్ సెల్వన్(జయం రవి) చోళ రాజ్యానికి రక్షకుడిగా ఉంటాడు. ఆదిత్య కరికాలుడు పాత్రలో చియాన్ విక్రమ్ మెప్పించాడు. సుందర చోళుడు అన్నయ్య కుమారుడు మధురాంతకుడు (రహమాన్) ను రాజును చేయాలనేది అతని కోరిక. పెద్ద కుమారుడు ఆదిత్య కరికాలుడు(చియాన్ విక్రమ్) తంజావూరుకు దూరంగా ఉంటూ.. పళవేట్టురాయల్ భార్య నందిని(ఐశ్యర్య రాయ్) ఉన్నంత వరకు తంజావూరుకు రానని ఆదిత్య కరికాలుడు ఎందుకు చెబుతున్నాడు? ఆ కుట్రను చేధించడానికి తన మిత్రుడు వల్లవరాయన్(కార్తి)ని తంజావురుకు పంపిస్తాడు ఆదిత్య కరికాలన్. ఈ పాత్రలో కార్తి ఒదిగిపోయాడు. సొంతవాళ్లు పన్నిన కుట్రకు యువరాణి కుందవై(త్రిష) ఎలా చెక్ పెట్టింది? చోళ సామ్రాజ్యపు అధినేత సుందర చోళుడు(ప్రకాశ్ రాజ్)కి ఇద్దరు కుమారులు, ఓ కూతురు. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా సామాంత రాజులను ఏకం చేస్తాడు కోశాధికారి పళవేట్టురాయర్(శరత్ కుమార్). పొన్నియన్ సెల్వన్ కథంతా పదో శతాబ్దంలో జరుగుతుంది.

Post cover
Image courtesy of "HMTV"

PS-1 Review: పొన్నియిన్‌ సెల్వన్‌ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే? (HMTV)

PS-1 Review: 'పొన్నియిన్‌ సెల్వన్‌' మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే? Mani Ratnams Ponniyin Selvan Movie Review. X. PS ...

1 Oct 2022 3:47 AM GMT 1 Oct 2022 4:15 AM GMT 1 Oct 2022 4:59 AM GMT 1 Oct 2022 5:02 AM GMT 1 Oct 2022 5:25 AM GMT 27 Sep 2022 5:25 AM GMT నవల ఆధారంగా రూపొదించిన ఈ "పొన్నియిన్ సెల్వన్" ఆ నవల చదివిన వారిని మాత్రం బాగా మెప్పిస్తుంది. తమిళ్లో ఇప్పటిదాకా వచ్చిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక ఎత్తు అని కొందరు చెబుతున్నారు. కరికాలుడు మిత్రుడు వందేదేవుడు (కార్తీ) కరికాలుడు కోసం చోళ రాజ్యం కోసం ఏం చేశాడు ? అసలు కుండవై (త్రిష) ఎవరు ? ఆదిత్య కరికాలుడు (విక్రం) అనే రాజు ఎలా కాపాడుకున్నాడు ఈ రాజ్యాన్ని ? మరి ఈ సినిమా నిజంగానే "బాహుబలి" రేంజి లో ప్రేక్షకులను అలరించిందో లేదో చూసేద్దామా..

Post cover
Image courtesy of "Asianet News Telugu"

#PS1: మణిరత్నం 'పొన్నియన్‌ సెల్వన్‌ 1' రివ్యూ (Asianet News Telugu)

అయితే ఆయనకి చాలా కాలంగా ఓ డ్రీమ్ ఉంది. తమిళంలో బాగా ప్రాచుర్యం పొందిన కల 'కల్కినవలను ...

కానీ ఈ సినిమాకు కుదరలేదు. ఈ సినిమా కూడా ఆయన స్టైల్ లో శిల్పంలా చెక్కుదామనే ప్రయత్నం చేసారు. కల్కి రాసిన ఈ నవలలో చారిత్రక పాత్రలతో పాటు కాల్పానిక పాత్రలు కూడా ఉన్నాయి. అందులోనూ ఈ జనరేషన్ కు అర్దమయ్యేటట్లు ఆ కథను చెప్పాలి. అయితే ఆయనకు ఈ మధ్య సక్సెస్ లేకపోవటం అభిమానులను బాధ పెడుతోంది. చోళులలో ప్రసిద్ధుడైన రాజ రాజ చోళుడు-1 తండ్రి పరాంతక చోళుడు-2 కాలంలోని కొన్ని చారిత్రక సంఘటనలను దృష్టిలో ఉంచుకొని కల్కి ఈ నవలను రాశారు. కానీ కుదరలేదు. గోపాలన్ రాసిన 'పల్లవాస్ ఆఫ్ కంచి' అనే పుస్తకాల ఆధారంగా కల్కి ఈ నవలను రాశారు.తన మ్యాగజీన్ 'కల్కి' కోసం 1950 నుంచి మూడేళ్ల పాటు ఈ నవలను ఒక సిరీస్ రూపంలో ప్రచురించారు. ఈ చిత్రం కథకు మూలం పొన్నియిన్ సెల్వన్ అనే తమిళనాడులో పాపులరైన ఒక చారిత్రక నవల. అయితే ఈ సినిమాని తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నా పెద్దగా బజ్ లేదు. చిరంజీవి వాయస్ ఓవర్ తో మొదలయ్యే ఈ చిత్రం చారిత్రక సంఘటనలతో ముడిపడింది. అందుకోసం ఆయన చాలా కష్ట,నష్టాలకు ఓర్చి, భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

Explore the last week