Jawa 42 Bobber

2022 - 10 - 1

Post cover
Image courtesy of "News18 తెలుగు"

New Bike Launch: ఇండియాలో సరికొత్త బైక్ లాంచ్‌.. అదిరిపోయిన బైక్‌ ఫీచర్స్.. (News18 తెలుగు)

బిజినెస్ · మీ నగరాన్ని ఎంచుకోండి · NEW JAWA 42 BOBBER LAUNCHED AT STARTING PRICE OF RS 206500 KNOW FULL DETAILS HERE GH VB ...

2.07 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు లభిస్తోంది. 2.06 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. [Jawa 42 Bobber](https://telugu.news18.com/web-stories/business/jawa-yezdi-launched-java-42-bobber-bike-in-india-price-starts-at-rs-206500-know-specifications-ss-ss/)) పేరుతో సరికొత్త బైక్ను లాంచ్ చేసింది. జావా 42 బాబర్లో ఇండిపెండెంట్ క్లాక్ కన్సోల్, హెడ్ల్యాంప్ అనేవి గతేడాది వచ్చిన జావా 42 నుంచి ప్రేరణ పొందినట్లు కంపెనీ పేర్కొంది. ఈ బైక్ స్పోక్డ్ వీల్స్తో వస్తుంది. అదే విధంగా జావా 42 బాబర్ మూన్స్టోన్ వైట్ వేరియంట్ రూ. అత్యాధునిక ఫీచర్లు( [Features](https://telugu.news18.com/photogallery/technology/whatsapp-features-make-your-whatsapp-interesting-with-these-9-features-ss-126102.html)), ప్రత్యేకతలతో అందుబాటులోకి వచ్చిన ఈ బైక్ను అందరూ ఇష్టపడుతున్నారు. కాన్ట్రాస్టింగ్ LCD స్క్రీన్తో డిజిటల్ క్లాక్ కన్సోల్ ముఖ్యమైన సమాచారాన్ని అందిచడంతో పాటు చూడముచ్చగా ఉంటుంది. జావా 42 బాబర్ మిస్టిక్ కాపర్ వేరియంట్ ధర రూ. భారతీయ మార్కెట్లో కంపెనీ అత్యంత సరసమైన బాబర్-స్టైల్ [మోటార్సైకిల్](https://telugu.news18.com/news/business/kawasaki-launches-the-w175-motorcycle-in-india-at-a-starting-price-of-rs-1-47-lakh-check-all-details-gh-srd-1453478.html) ఇదే కావడం విశేషం. జావా 42 బాబర్ రూ.2,06,500 (ఎక్స్-షోరూమ్) స్టార్టింగ్ ప్రైస్తో అందుబాటులో ఉంది. టాప్-ఎండ్ మోడల్ ధర రూ.2,09,000(ఎక్స్-షోరూమ్)గా ఉంది.

Explore the last week