Mohammed siraj

2022 - 10 - 6

Post cover
Image courtesy of "myKhel Telugu"

Syed Mushtaq Ali Trophy: రోహిత్ శిష్యుడికి ప్రమోషన్.. జట్టులోకి సిరాజ్ ... (myKhel Telugu)

Syed Mushtaq Ali Trophy: HCA announced 20 member Squad including Mohammed Siraj. దేశవాళీ టీ20 టోర్నీ, ప్రతిష్టాత్మక సయ్యద్ ...

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకు అందుకోలేకపోయింది. కనీసం ఈసారైనా మెరుగైన ప్రదర్శన చేసి టైటిల్ గెలవాలనుకుంటుంది. టీమిండియా టీ20 ప్రపంచకప్ జట్టు స్టాండ్బై లిస్ట్లో ఉన్న సిరాజ్.. అయితే టీ20 ప్రపంచకప్ ఎంపికపై సిరాజ్ ఆడేది ఆధారపడి ఉంది. ఇక హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ కుమారుడు సీవీ మిలింద్కు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. సిరాజ్ హైదరాబాద్ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొననున్నాడు.

Explore the last week