Deepti sharma

2022 - 10 - 15

Post cover
Image courtesy of "தினமணி"

நான் தீப்தி சர்மா இல்லை: சர்ச்சையைக் கிளப்பிய ... (தினமணி)

நான் தீப்தி சர்மா இல்லை: சர்ச்சையைக் கிளப்பிய ஸ்டார்க்கின் பேச்சு! By DIN | Published On : 15th October ...

இதனால் டி20 தொடரை 2-0 என வென்றது இங்கிலாந்து. ஆஸ்திரேலியாவுக்கு எதிரான டி20 தொடரை 2-0 என வென்றது இங்கிலாந்து. அவுட் என நடுவர் தீர்ப்பு வழங்கினாலும் கிரிக்கெட்டின் மாண்பைக் குறைக்கும் செயல் எனப் பிரபல இங்கிலாந்து வீரர்களான ஆண்டர்சன், ஸ்டூவர்ட் பிராட், சாம் பில்லிங்ஸ் எனப் பலரும் தீப்தி சர்மாவின் நடவடிக்கையைக் குறை கூறினார்கள். நான் (ரன் அவுட்) செய்ய மாட்டேன். Last Updated : 15th October 2022 12:31 PM Published On : 15th October 2022 12:31 PM

Post cover
Image courtesy of "Samayam Telugu"

Deepti Sharma Mankad: భారత మహిళా క్రికెటర్ పేరుని వెటకారంగా ... (Samayam Telugu)

newsDeepti Sharma Mankad వ్యవహారాన్ని ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ మళ్లీ కెలికాడు.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మాత్రం దీప్తి శర్మ నిబంధనల ప్రకారమే రనౌట్ చేసిందని స్పష్టం చేసింది. ఇక్కడ దీప్తి శర్మ పేరుని తీసుకురావాల్సిన అవసరం మిచెల్ స్టార్క్కి ఏంటి? కానీ..

Post cover
Image courtesy of "సాక్షి"

నీ పని నువ్వు చూసుకో ముందు! ఆ తర్వాత పక్కవాళ్ల గురించి మాట్లాడు (సాక్షి)

''క్రికెట్‌ నిబంధనలు తెలియకుండానే 'స్టార్‌ బౌలర్‌'గా ఎదిగావా?.. అయినా నీ ఆట గురించి నువ్వు ...

[దీప్తి శర్మ](https://www.sakshi.com/tags/deepti-sharma) రనౌట్(మన్కడింగ్) చేసిన విషయం తెలిసిందే. అయినా తనేదో నేరం చేసినట్లు నువ్వు తన పేరును వాడటం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని స్టార్క్ను ఏకిపారేస్తున్నారు. క్రికెట్ ప్రపంచం నీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు’’ అంటూ మిచెల్ స్టార్క్ను విమర్శించాడు. నువ్వు దీప్తిశర్మవు కావు. నీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు అస్సలు ఊహించలేదు. If you only want to warn the non striker and not get him out that’s fine and your decision to make but you bringing Deepti into this isn’t what the cricket world expects of you ఆసియాకప్ విజేతగా భారత్](https://www.sakshi.com/telugu-news/sports/india-are-asia-cup-champions-2022-beats-srilanka-final-1494090) [ Runout controversy: అప్పటికే పలుమార్లు హెచ్చరించా: రనౌట్ వివాదంపై దీప్తి శర్మ వివరణ](https://www.sakshi.com/telugu-news/sports/runout-controversy-heather-knight-denies-india-deepti-sharma-gave-mankad-warning) నీ గురించి నువ్వు చూసుకో ముందు! కానీ ఇది రిపీట్ చేయకు బట్లర్'’ అని వ్యాఖ్యానించడం అతడిపై నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. ఆ తర్వాత పక్కవాళ్ల గురించి మాట్లాడు! కానీ అతడు.. ఈ ఘటనపై బ్రిటిష్ మీడియా సహా పలువురు క్రీడా విశ్లేషకులు చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Explore the last week