newsPawan kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
విశాఖ ఎయిర్పోర్ట్లో తాను దిగకముందే మంత్రులపై దాడి జరిగిందని, దానితో తమకు ఏం సంబంధం అని పవన్ ప్రశ్నించారు. పోలీసుల నోటీసులపై పవన్ మండిపడుతున్నారు. పవన్ కు 41ఏ నోటీసులు అందించడంతో విశాఖను వదిలి వెళ్లకపోతే అరెస్ట్ చేసే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తగ్గేదే లే అన్నారు.. జైలుకెళ్లేందుకు సిద్ధమే అంటూ ...
దీంతో పోలీసులు భారీగా నోవాటెల్ హోటల్ కు చేరుకున్నారు.. ఆ తరువాత నోవాటెల్ హోటల్ కు చేరుకున్న ఆయన.. సాయంత్ర 4.30 లోపు విశాఖను వీడి హైదరాబాద్ వెళ్లిపోవాలి అంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ నోవాటెల్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తాను ప్రజా సమస్యలు వినడానికి వచ్చేనని.. ప్రజల సమస్యలు వినడానికి వచ్చిన వారిని వెళ్లిపోమనడం ఏంటని ప్రశ్నించారు.
Police issue notice to the Jana Sena Party president ordering him not to organise public gatherings.
By evening, a large number of fans and supporters of JSP flocked to Hotel Novotel to get a glimpse of Mr. Responding to the three capitals issue, the JSP chief said that the capital city should not change whenever a government changes. He said that the party had taken this decision in the wake of the late-night arrests of over 100 key JSP leaders by the city police on the eve of the programme. “I was also informed by my leaders that the police are trying to whisk me away at around 4 a.m.,” he said. He alleged that the police had insulted him and threatened him to remain inside the car without even allowing him to greet the fans who turned up in huge numbers to receive him. “Following instructions from ruling party leaders, the city police arrested JSP leaders late on Saturday night to foil the Jana Vani programme.