Ginna Movie Review

2022 - 10 - 21

Post cover
Image courtesy of "Samayam Telugu"

Ginna Twitter Review: 'జిన్నా' ట్విట్టర్ రివ్యూ.. సన్నీతో ఫుల్ కిక్కూ ... (Samayam Telugu)

cinema newsGinna Twitter Review: 'మోసగాళ్ళు' లాంటి డిజాస్టర్ తరవాత మంచు విష్ణు హీరోగా వచ్చిన సినిమా ...

చిత్ర యూనిట్ ఈ సినిమా ఫలితం విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాపై మంచు విష్ణు చాలా ఆశలు, నమ్మకం పెట్టుకున్నారు. నిన్ను చూసి గర్వపడుతున్నా విష్ణు అన్న. విష్ణు నటన, ఆయన నిబద్ధత సూపర్. ఈ యూజర్ లండన్ నుంచి ఈ ట్వీట్ చేశారు. అసలు సినిమా పడకుండానే బాలేదని ట్వీట్స్ చేస్తున్నారు. చాలా బాగుందని అన్నారు. కానీ, సన్నీని విష్ణు కలిసినదగ్గర నుంచి కిక్ వచ్చింది. టాక్ మాత్రం చాలా పాజిటివ్గా ఉంది. యూఎస్, యూకే, మలేసియాలో సైతం ‘జిన్నా’ను విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే విష్ణు ప్రకటించారు. ‘ఢీ’ లాంటి కామెడీ టైమింగ్తో మంచు విష్ణు కమ్బ్యాక్ ఇచ్చారు. చాలా బాగుందని ట్విట్టర్లో స్పందిస్తున్నారు.

Post cover
Image courtesy of "News18 తెలుగు"

Ginna Movie Review : జిన్నా మూవీ రివ్యూ.. మంచు విష్ణు హిట్ ... (News18 తెలుగు)

Manchu Vishnu : చాలాకాలం తర్వాత మంచు విష్ణు (Manchu Vishnu) చేసిన సినిమా 'జిన్నా' (Ginna).

రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి. ముఖ్యంగా విష్ణు డ్యాన్సులు చాలా బాగున్నాయి. ఈ సినిమాకు మరో హైలెట్ ఏమంటే.. ఈ సినిమాకు మూల కథను అందించిన ప్రముఖ దర్శకుడు జి. రేణుకను పెళ్లి చేసుకుంటాడా.. ఎందుకు జనాలు రేణుకను చూసి భయపడుతుంటారు.. ఈ క్రమంలో రేణుకను పెళ్ళి చేసుకోవడానికీ రెడీ అవుతాడు. అయితే పూర్తి పేరుతో ఎవరైనా జిన్నాను పిలిస్తే కోపం వస్తుంది. జిన్నా పూర్తి పేరు.. మొదలగు అంశాలను ఈ (Ginna Review) రివ్యూలో చూద్దాం.. మంచు విష్ణు (Manchu Vishnu) ఈ మధ్య సినిమాలు తగ్గించిన సంగతి తెలిసిందే. :

Post cover
Image courtesy of "Zee News తెలుగు"

Ginna Movie Review : జిన్నా మూవీ రివ్యూ.. ట్రోలర్‌లకు మంచు విష్ణు ... (Zee News తెలుగు)

Ginna Movie Review జిన్నా మూవీ రివ్యూ, పబ్లిక్ టాక్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

జిన్నా కథ ఏ మాత్రం కొత్తగా అనిపించదు. జిన్నా కోసం వచ్చిన రేణుక ఎవరు? సన్నీ లియోన్ మాత్రం నటనలో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇందులో మంచు విష్ణు వేసిన డైలాగ్స్ కొన్ని ట్రోలర్లకు కౌంటర్లుగా అనిపించింది. దాంతో జిన్నా పరిస్థితి మారుతుంది. ప్రెసిడెంట్ అవ్వాలన్నా జిన్నా కోరిక కూడా తీరబోతుంది. అయితే ఈ సారి మాత్రం విష్ణు తన స్టెప్పులతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. చివరకు జిన్నా తన ప్రేయసి స్వాతిని ఎలా కాపాడుకున్నాడు? జిన్నా పాత్రలో మంచు విష్ణు ఎంతో ఈజీగా నటించేశాడు. గాలి నాగేశ్వరరావు అలియాస్ జిన్నా (మంచు విష్ణు) ఊర్లో అప్పు చేసి టెంట్ హౌస్ పెడతాడు. జిన్నా కథ అంతా కూడా చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని రంగంపేట నేపథ్యంలో జరుగుతుంది. Manchu Vishnu Ginna Movie Review : మంచు విష్ణు జిన్నా మూవీ అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Post cover
Image courtesy of "NTV Telugu"

Ginna Movie Review: జిన్నా రివ్యూ (NTV Telugu)

Rating : 2.5 / 5 · MAIN CAST: Manchu Vishnu, Payal Rajput, Sunny Leone · DIRECTOR: Suryaah · MUSIC: Anoop Rubens · PRODUCER: Manchu Vishnu.

మంచు విష్ణు కథను నమ్మి ఈ పాత్ర చేశాడు, సినిమా తీశాడు. పాయల్ రాజ్ పుత్ చేసిన స్వాతి పాత్ర రొటీన్ గా సాగింది. మంచు విష్ణు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదనిపిస్తోంది. ఎప్పుడైతే రేణుక పాత్రకు సంబంధించిన ట్విస్ట్ ఇంటర్వెల్ లో రివీల్ అయ్యిందో అక్కడ నుండి మూవీ గ్రాఫ్ పెరిగింది. అది తన మూవీ పబ్లిసిటీకి ఉపయోగపడుతుందని భావించి కావచ్చు, మంచు విష్ణు అప్పట్లో మౌనంగానే ఉండిపోయాడు. Ginna Movie Review: మంచు విష్ణు హీరోగా యాక్ట్ చేసి, ప్రొడ్యూస్ చేసిన మూవీ ‘జిన్నా’. మూవీ ప్రమోషన్స్ లో వాడుకోవడానికి ఇలాంటివి చెప్పించారని పిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన మరో విశేషం ఏమంటే… ఫస్ట్ హాఫ్ పరమ రొటీన్ గా ఉంది. ప్రథమార్ధంతో పోల్చితే ద్వితీయార్థం కాస్తంత బెటర్ గా ఉంది. కానీ ఓవర్ ఆల్ గా చూసుకుంటే… బయటి ఊరి నుండి వచ్చిన రేణుక మూగ, చెవిటి అమ్మాయి.

Post cover
Image courtesy of "సాక్షి"

Ginna Twitter Review: 'జిన్నా'మూవీ ట్విటర్‌ రివ్యూ (సాక్షి)

Manchu Vishnu Ginna Telugu Movie Twitter Review మంచు విష్ణుటైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం 'జిన్నా'.

I am calling out the ‘paid batch’. ఓ పెయిడ్ బ్యాచ్ సోషల్ మీడియాలో నెగెటివ్ రివ్యూ ఇస్తున్నారని, ఇది తాను ముందే ఊహించానని విష్ణు ట్వీట్ చేశాడు. సినిమా బాగోలేదంటూ విషప్రచారం చేస్తున్నారని మంచు విష్ణు మండిపడ్డారు. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి.. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా దీపావళి కానుకగా నేడు(అక్టోబర్ 21) విడుదలైంది.

Post cover
Image courtesy of "FilmiBeat Telugu"

Ginna Twitter Review: జిన్నాకు ఊహించని టాక్.. శృంగార తార హైలైట్‌గా ... (FilmiBeat Telugu)

Vishnu Manchu Did Ginna Movie Under Eeshaan Suryaah Direction. Lets See This Movie Twitter Review. మంచు విష్ణు నటించిన తాజా ...

సాధారణంగా మంచు విష్ణు సినిమా అంటే ట్రోల్స్ వస్తుంటాయి. మంచు విష్ణు నటించిన 'జిన్నా' మూవీని చూసిన అదే నెటిజన్ ప్లస్లు మైనస్ల గురించి వివరించాడు. మంచు విష్ణు నటించిన 'జిన్నా' మూవీ యాక్షన్ కామెడీ జోనర్లో వచ్చింది. హర్రర్ కామెడీని ఎంచుకుని విష్ణు మంచి పని చేశాడు. ఢీ మూవీలో మాదిరిగా విష్ణు కామెడీ టైమింగ్తో వచ్చాడు. 'జిన్నా మూవీలో విష్ణు నటనపై గర్వంగా ఉంది. మంచు విష్ణు నటించిన తాజా చిత్రమే 'జిన్నా'. విష్ణు డైలాగ్స్, స్వాగ్ బాగుంది. 'జిన్నా' మూవీని వీక్షించిన ఓ నెటిజన్ తాజాగా ట్విట్టర్ ఖాతాలో 'మంచు విష్ణు ఈ సినిమాలో సూపర్గా సరదాగా కనిపించాడు. 'జిన్నా మూవీలో సన్నీ లియోన్ ఫైరింగ్గా ఉంది. దీనితో చాలా కాలం తర్వాత విష్ణు మళ్లీ యాక్షన్ కామెడీ జోనర్లోకి వచ్చాడు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై విష్ణు స్వయంగా నిర్మించాడు.

Post cover
Image courtesy of "Samayam Telugu"

'జిన్నా' మూవీ రివ్యూ (Samayam Telugu)

విష్ణు మంచు,పాయల్ రాజ్‌పుత్,సన్నీ లియోనీ,నరేష్,సురేష్,అన్నపూర్ణ,సద్దాం,చమ్మక్ చంద్ర ...

ఈ యాక్షన్ సీన్స్ చాలా బాగా వచ్చాయి. ఈ సినిమాకు యాక్షన్ సీన్స్ కంపోజ్ చేశారు. కానీ, ఈ సినిమాను మాత్రం సన్నీ లియోనీ మోసింది. సినిమాలో డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఆ తరవాత సినిమాలో ప్రధాన్యత ఉన్న పాత్ర రాకేష్ మాస్టర్ (చమ్మక్ చంద్ర). కానీ, ఈ సినిమాలో అలా కాదు. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన మోహన్ బాబే స్క్రీన్ప్లే కూడా అందించారు. అయితే, ట్విస్ట్ రివీల్ అయిన దగ్గర నుంచి తరవాత ఏం జరుగుతుందో ప్రేక్షకులు ఊహించేయగలగడం సినిమాకు మైనస్. సినిమాకు కీలకమైన ట్విస్ట్ రివీల్ చేసిన తరవాత అక్కడి నుంచి కథను మళ్లీ కామెడీతో నడిపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. కానీ, ఈ పాత లైన్కు కొత్త ఫ్లేవర్ను జోడించారు జి.నాగేశ్వర్రెడ్డి. ఈ సమయాన్ని కామెడీతో నింపే ప్రయత్నం చేశారు. కానీ, ఆ కథనంతో ప్రేక్షకుడిని కట్టిపడేయలేకపోయారు.

Post cover
Image courtesy of "సాక్షి"

'జిన్నా' మూవీ రివ్యూ (సాక్షి)

టైటిల్‌: జిన్నా నటీనటులు: మంచు విష్ణు, పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీలియోన్‌, వెన్నెల కిశోర్‌, ...

Follow us on [Telegram](https://t.me/SakshiDailyNews) అనూప్ రూబెన్స్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. ప్రెసిడెంట్ అవ్వాలన్నా జిన్నా కోరిక కూడా తీరబోతుంది. గాలి నాగేశ్వర రావు అలియాస్ జిన్నా తన స్నేహితులతో కలిసి టెంట్హౌస్ నడుపుతుంటాడు. పాయల్ రాజ్పుత్ చేసిన స్వాతి పాత్ర రొటీన్గా అనిపించినా తన అందంతో ఆకట్టుకుంటుంది. చివరకు జిన్నా ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అన్నదే మిగితా కథ. మరోవైపు ఓ గుండా దగ్గర జిన్నా అప్పులు చేయడంతో దాన్ని తిరిగి తీర్చలేక పరారీలో ఉంటాడు. నన్ను ట్రోల్ చేస్తే ఓకే గానీ నా ఫ్యామిలీ జోలికి వస్తే అంటూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇదే సమయంలో అమెరికా నుంచి వచ్చిన జిన్నా చిన్ననాటి స్నేహితురాలు రేణుక(సన్నీలియోన్)ఊర్లోకి దిగుతుంది.దాంతో జిన్నా పరిస్థితి మారుతుంది. చివరికి ఆ గుండా జిన్నాని పట్టుకొని అప్పు తీర్చడానికి ఓ షరతు పెడతాడు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా దీపావళి కానుకగా నేడు(అక్టోబర్ 21) విడుదలైంది. మరి ఈ సినిమా కథ, కథనాలు ఎలా ఉన్నాయి?

Post cover
Image courtesy of "123Telugu.com"

Ginna Telugu Movie Review (123Telugu.com)

Ginna is a film that Vishnu Manchu has pinned a lot of hopes on. The film has hit the screens today after a huge round of promotions. Let's see how it is.

Though there is nothing novel he showcases, the manner in which songs, fights, and comedy is composed without boring the audience is the best part. The film starts on a slow note and takes time to enter the main plot. The choreography is amazing and so was the production design. Anup Rubens has composed the music and it is impressive. All this does not make the audience bored and there is a free flow of scenes. When it comes to comedy, Vishnu is a pro and does a superb job in this film. Writer Kona Venkat and team have made sure that the film is filled with good elements. Vennela Kishore is also superb in his role and lifts the second half. The film is set in a small village in Chittoor district. So, he makes a plan with his friends to cheat Renuka in the name of love and loot her money. The film has hit the screens today after a huge round of promotions. Ginna is a film that Vishnu Manchu has pinned a lot of hopes on.

Post cover
Image courtesy of "The Hans India"

Ginna Movie Review and Release Day LIVE UPDATES: Super hit ... (The Hans India)

Ginna is a Telugu movie released on 21 Oct, 2022. The movie is directed by Eeshaan Suryaah and featured Vishnu Manchu, Payal Rajput, Sunny Leone and Vennela ...

[October 21, 2022](https://twitter.com/Harish46896848/status/1583331930359345152?ref_src=twsrc^tfw) [#Ginna](https://twitter.com/hashtag/Ginna?src=hash&ref_src=twsrc^tfw).. [#Dhee](https://twitter.com/hashtag/Dhee?src=hash&ref_src=twsrc^tfw)Range Bomma feels 💥 [#Ginna](https://twitter.com/hashtag/Ginna?src=hash&ref_src=twsrc^tfw)bhAAi [https://t.co/2I8ZBjxl8s](https://t.co/2I8ZBjxl8s) [October 21, 2022](https://twitter.com/BabuCottonSeed/status/1583337898379980801?ref_src=twsrc^tfw) [21 Oct 2022 6:02 AM GMT](/buzz/ginna-movie-review-and-release-day-live-updates-super-hit-reports-for-manchu-vishnus-film-15992) [#Ginna](https://twitter.com/hashtag/Ginna?src=hash&ref_src=twsrc^tfw) [#OriDevuda](https://twitter.com/hashtag/OriDevuda?src=hash&ref_src=twsrc^tfw) [#Sardar](https://twitter.com/hashtag/Sardar?src=hash&ref_src=twsrc^tfw) [#today](https://twitter.com/hashtag/today?src=hash&ref_src=twsrc^tfw): [#Prince](https://twitter.com/hashtag/Prince?src=hash&ref_src=twsrc^tfw)72K [#Ginna](https://twitter.com/hashtag/Ginna?src=hash&ref_src=twsrc^tfw)39K [#Sardar](https://twitter.com/hashtag/Sardar?src=hash&ref_src=twsrc^tfw)38K [#OriDevuda](https://twitter.com/hashtag/OriDevuda?src=hash&ref_src=twsrc^tfw)29K [@VishwakSenActor](https://twitter.com/VishwakSenActor?ref_src=twsrc^tfw) [@VenkyMama](https://twitter.com/VenkyMama?ref_src=twsrc^tfw) [@iVishnuManchu](https://twitter.com/iVishnuManchu?ref_src=twsrc^tfw) [@starlingpayal](https://twitter.com/starlingpayal?ref_src=twsrc^tfw) [@SunnyLeone](https://twitter.com/SunnyLeone?ref_src=twsrc^tfw) [@Karthi_Offl](https://twitter.com/Karthi_Offl?ref_src=twsrc^tfw) [@Siva_Kartikeyan](https://twitter.com/Siva_Kartikeyan?ref_src=twsrc^tfw) [@maria_ryab](https://twitter.com/maria_ryab?ref_src=twsrc^tfw) [October 21, 2022](https://twitter.com/iam_nagendra95/status/1583338096380481536?ref_src=twsrc^tfw) [21 Oct 2022 6:03 AM GMT](/buzz/ginna-movie-review-and-release-day-live-updates-super-hit-reports-for-manchu-vishnus-film-15994) [@iVishnuManchu](https://twitter.com/iVishnuManchu?ref_src=twsrc^tfw)❤️ [pic.twitter.com/TExqS53UpX](https://t.co/TExqS53UpX) [October 21, 2022](https://twitter.com/idhi_nene/status/1583334192431054848?ref_src=twsrc^tfw) [21 Oct 2022 6:08 AM GMT](/buzz/ginna-movie-review-and-release-day-live-updates-super-hit-reports-for-manchu-vishnus-film-16000) [Ginna ](https://www.thehansindia.com/tags/Ginna-Movie)is a Telugu movie released on 21 Oct, 2022. [#Ginna](https://twitter.com/hashtag/Ginna?src=hash&ref_src=twsrc^tfw) [pic.twitter.com/eJUZgxI8QJ](https://t.co/eJUZgxI8QJ) [October 21, 2022](https://twitter.com/ManaMemesKaAdda/status/1583293529949818880?ref_src=twsrc^tfw) [21 Oct 2022 6:19 AM GMT](/buzz/ginna-movie-review-and-release-day-live-updates-super-hit-reports-for-manchu-vishnus-film-16010) The movie is directed by Eeshaan Suryaah and featured Vishnu Manchu, Payal Rajput, Sunny Leone and Vennela Kishore as lead characters. [#Ginna](https://twitter.com/hashtag/Ginna?src=hash&ref_src=twsrc^tfw)in theatres near you!!🔥 [@iVishnuManchu](https://twitter.com/iVishnuManchu?ref_src=twsrc^tfw) [pic.twitter.com/MSjLJk2fOq](https://t.co/MSjLJk2fOq) [October 21, 2022](https://twitter.com/SunnyLeone/status/1583348291235811328?ref_src=twsrc^tfw) [21 Oct 2022 6:36 AM GMT](/buzz/ginna-movie-review-and-release-day-live-updates-super-hit-reports-for-manchu-vishnus-film-16021) [#ginna](https://twitter.com/hashtag/ginna?src=hash&ref_src=twsrc^tfw) [#ginnablockbluster](https://twitter.com/hashtag/ginnablockbluster?src=hash&ref_src=twsrc^tfw)jathara jatharo [pic.twitter.com/AkejsWOkZK](https://t.co/AkejsWOkZK) [October 21, 2022](https://twitter.com/ranap03816208/status/1583346028136501250?ref_src=twsrc^tfw) [21 Oct 2022 7:05 AM GMT](/buzz/ginna-movie-review-and-release-day-live-updates-super-hit-reports-for-manchu-vishnus-film-16033) [https://t.co/KU1Ts2nLW3](https://t.co/KU1Ts2nLW3) [#BlockbusterGinna](https://twitter.com/hashtag/BlockbusterGinna?src=hash&ref_src=twsrc^tfw)💥 [#DiwaliBlockBuster](https://twitter.com/hashtag/DiwaliBlockBuster?src=hash&ref_src=twsrc^tfw)💥 [@iVishnuManchu](https://twitter.com/iVishnuManchu?ref_src=twsrc^tfw) [@SunnyLeone](https://twitter.com/SunnyLeone?ref_src=twsrc^tfw) [@starlingpayal](https://twitter.com/starlingpayal?ref_src=twsrc^tfw) [@saregamasouth](https://twitter.com/saregamasouth?ref_src=twsrc^tfw) [pic.twitter.com/8VGYwNY0TM](https://t.co/8VGYwNY0TM) [October 21, 2022](https://twitter.com/24FramesFactory/status/1583358596229701632?ref_src=twsrc^tfw) [21 Oct 2022 7:09 AM GMT](/buzz/ginna-movie-review-and-release-day-live-updates-super-hit-reports-for-manchu-vishnus-film-16035)

Post cover
Image courtesy of "Sakshi English"

Ginna Movie Review, Rating (Sakshi English)

Manchu Vishnu's much-awaited film Ginna has released in theatres. The film's trailer received positive response from fans. Manchu Vishnu has also pinned huge ...

There are no thrilling moments in the film. Performance: Manchu Vishnu is the heart and soul of the film. Manchu Vishnu's performance is highlight of the film. The charm of Vishnu is still alive. How Ginna plans to loot money from Renuka in the name of love forms the crux of the story. Manchu Vishnu has also pinned huge hopes on the film.

Post cover
Image courtesy of "ఏపిహెరాల్ద్.కామ్ - unit of India Herald Group Publishers [P] LIMITED"

Ginna Movie Review - A Fun Thriller which Entertains a lot (ఏపిహెరాల్ద్.కామ్ - unit of India Herald Group Publishers [P] LIMITED)

breaking : The story takes place in a tiny village in the Chittoor district. Ginna (Vishnu Manchu), the owner of a tent home, is heavily indebted.

The movie has a long and drawn-out beginning. However, the consistently packed entertainment keeps the crowd interested and offers for a respectable viewing experience this holiday weekend. Ginna thrives on humour, and chammak chandra really kills the entertaining role in the movie. The audience is hurriedly given the vital information and the climactic twist surprise. As the rural belle, payal rajput is adorable and performs admirably in the movie. He therefore devises a scheme with his friends to defraud Renuka and steal her money in the name of love.

Post cover
Image courtesy of "ఈనాడు"

Ginna Review: రివ్యూ: జిన్నా.. మంచు విష్ణు హీరోగా నటించిన ఈ మూవీ ... (ఈనాడు)

Ginna Review: మంచు విష్ణు కథానాయకుడిగా పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీలియోని కీలక పాత్రలో నటించిన ...

దాసోజు శ్రవణ్ రాజీనామా](https://www.eenadu.net/telugu-news/politics/dasoju-srravan-resigns-to-bjp/0500/122199989) [China spy: దిల్లీలో సన్యాసి మారువేషంలో చైనా మహిళ..!](https://www.eenadu.net/telugu-news/india/delhi-police-nab-chinese-woman-living-as-monk/0700/122199974) [మరిన్ని](https://www.eenadu.net/trending-news) [మరిన్ని](https://www.eenadu.net/latest-news) [ఎక్కువ మంది చదివినవి (Most Read)](https://www.eenadu.net/trending-news) [Vizag: ప్రేమపెళ్లి.. - Politics News - General News ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఎవరెలా చేశారంటే: జిన్నాగా మంచు విష్ణు చక్కగా ఒదిగిపోయారు. అయితే ఆ తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ రొటీన్ హారర్ థ్రిల్లర్లను గుర్తుచేసేలా ఉంటాయి. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ రొటీన్గానే సాగుతుంటాయి. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. వినోదం నిండిన యాక్షన్ కథాంశాలతో బాక్సాఫీస్ ముందు జోరు చూపించారు కథానాయకుడు మంచు విష్ణు.

Post cover
Image courtesy of "Filmy Focus"

Ginna Movie Review and Rating - Filmy Focus (Filmy Focus)

Hero Manchu Vishnu's rural drama, Ginna under the direction of Eeshaan Suryaah has hit the screens today. Let's see how it fares.

Her skinny show in the song is a treat for the youth. Analysis: The film’s story and screenplay provided by Mohan Babu lack freshness in it but still, the director Eeshaan Suryaah tried to execute the film on a decent note. The dialogues provide by Kona Venkat are apt for the film’s Chittoor nativity, the screenplay would have been much better to provide a better viewing experience for the audience. The photography work by Chota K Naidu is alright. Story: Set in a village in the Chittoor district, the film revolves around the life story of Ginna( Manchu Vishnu) and his childhood friends. Heroine Payal Rajput is decent in the village belle avatar.

Post cover
Image courtesy of "Greatandhra.com"

Ginna Movie Review: Routine Attempt (Greatandhra.com)

Manchu Vishnu aggressively marketed Ginna. He even stated that he has decided to only do comedies in the future.

Suryaa, the new director, lacks the ability to give the clichéd story a modern twist. Renuka (Sunny Leone), a beautiful and wealthy woman, returns from the United States to this village in search of her estranged uncle (Naresh). The filmmakers attempted to bring laughs with Chammak Chandra's fears for being a witness to her murderous act. Renuka, much to their surprise, offers to lend Ginna money and reveals that her sole reason for visiting this village is to marry Ginna. Ginna owns a Tent house in the village of Rangampet. He even stated that he has decided to only do comedies in the future.

Post cover
Image courtesy of "TrackTollywood"

Ginna movie review: Routine attempt that falls flat (TrackTollywood)

Movie: Ginna Rating: 1.75/5. Cast: Manchu Vishnu, Payal Rajput, Sunny Leone Director: Suryaah Produced By: Ava Entertainment and 24 Frames Factory

The movie’s routine plot and passable performances from the lead cast doesn’t allow the audience to enjoy the twists and turns of the story Manchu Vishnu feels this will be a comeback for him and the film is being promoted as a complete entertainer. His last release Mosagallu was a massive disaster and the actor is looking to mark a strong comeback with Ginna

Explore the last week