Ori Devuda

2022 - 10 - 21

Post cover
Image courtesy of "Samayam Telugu"

Ori Devuda Twitter Review: 'ఓరి దేవుడా' ట్విట్టర్ రివ్యూ.. ఫస్టాఫ్ ఫన్ ... (Samayam Telugu)

cinema newsOri Devuda Review- USA Premiere Report: 'గోపాల గోపాల' సినిమాలో దేవుడితో జర్నీ చేసిన విక్టరీ ...

వినోదానికి ఫాంటసీ మిక్స్ చేసి ‘ఓరి దేవుడా’ ఫన్ రైడ్గా సాగిందని అంటున్నారు. ఈ సినిమా ఎలా ఉందో ఈ కింది లింక్లో చూడొచ్చు. ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్పై ఆసక్తి పెంచిందని అంటున్నారు.

Post cover
Image courtesy of "News18 తెలుగు"

Ori Devuda Twitter Review: కుమ్మేసిన విశ్వక్ సేన్..! వెంకటేష్ మ్యాజిక్ ... (News18 తెలుగు)

Ori Devuda Twitter Review: కుమ్మేసిన విశ్వక్ సేన్..! వెంకటేష్ మ్యాజిక్ ఎలా ఉందంటే.. Vishwak Sen Venkatesh Ori ...

లియాన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. విజయ్ ముక్తవరపు సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ సినిమా టెక్నికల్ టీమ్లో విదు అయ్యన్న కూడా భాగమై ఉన్నారు. ఇప్పటికే వదిలిన ఈ సినిమా అప్ డేట్స్ అన్నీ కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. ఇకపోతే విక్టరీ వెంకటేష్ స్టైలిష్ ఇంట్రడక్షన్ సీన్ చాలా బాగా వచ్చిందని, ఎప్పటిలాగే ఆయన యాక్టింగ్ కూడా ఆకట్టుకుందని అంటున్నారు. ఓవరాల్ గా ఈ సినిమా నేరేషన్ మాత్రం కాస్త స్లోగా ఉందని కొందరు అంటున్నారు. విశ్వక్ సేన్, వెంకటేష్ ప్రధాన పాత్రల్లో రూపొందిన కొత్త సినిమా ఓరి దేవుడా!.

Post cover
Image courtesy of "10TV"

Ori Devuda : ఓరి దేవుడా ప్రమోషన్స్‌కి వెంకటేష్ ఎందుకు రాలేదు? (10TV)

Ori Devuda : విశ్వక్‌సేన్ హీరోగా, వెంకటేశ్‌ గెస్ట్ అప్పీరెన్స్ లో, ఆశాభట్, మిథిలా పాల్కర్‌ ...

అయితే సినిమాకి సంబంధించిన ఏ ప్రమోషన్ లో కూడా వెంకటేష్ పాల్గొనకపోవడం ఆశ్చర్యం. దీనికి కూడా వెంకటేష్ రాకపోవడంతో పలు అనుమానాలు తలెత్తాయి. ముఖ్యమైన పాత్రలో నటించిన వెంకటేష్ కనీసం ఒక్కసారి కూడా ప్రమోషన్ లో పాల్గొనకపోవడంతో అందరూ విశ్వక్సేన్ ని ప్రశ్నిస్తున్నారు. ”వెంకటేష్ గారితో కలిసి పని చేయడం నా లైఫ్ లో ఊహించని సర్ప్రైజ్. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చాడు. దివాళీ దావత్ ఈవెంట్ కి మాత్రం........

Post cover
Image courtesy of "సాక్షి"

'ఓరి దేవుడా..!' ట్వీటర్‌ రివ్యూ (సాక్షి)

తమిళ సూపర్‌ హిట్‌ 'ఓ మై కడవులే'చిత్రానికి 'ఓరి దేవుడా..!'తెలుగు రీమేక్‌. అక్కడ దేవుడి ...

A well-rounded screenplay but there's a catch. [October 21, 2022] He is the hero of the film. పెళ్లి తర్వాత కొన్నాళ్లకే అపార్థాలతో విడిపోవాలకొని కోర్టు మెట్లు ఎక్కిన ఓ జంట జీవితాలలోకి దేవుడు వచ్చాక ఎలాంటి పరిణామాలు చేసుకున్నాయి. భారీ అంచనాల మధ్య నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా నేడు(అక్టోబర్ 21) విడుదలైంది.

Post cover
Image courtesy of "NTV Telugu"

Ori Devuda: క్లాసీ ఎలిమెంట్స్‎తో విశ్వక్ సేన్ కామెడీ.. 'ఓరి దేవుడా' ట్విట్టర్ ... (NTV Telugu)

Ori Devuda: విభిన్న కథలను ఎంచుకుని సినిమాలు చేస్తున్నారు హీరో విశ్వక్ సేన్.

[October 20, 2022] వినోదానికి ఫాంటసీ మిక్స్ చేసి ‘ఓరి దేవుడా’ ఫన్ రైడ్గా సాగిందని అంటున్నారు. కానీ, పెళ్లి తర్వాత కొన్నాళ్లకే అపార్థాలతో వీరిద్దరూ విడిపోవాలని కోర్టు మెట్లు ఎక్కుతారు. ‘ఓరి దేవుడా’ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. [October 19, 2022] తమిళంలో విజయ్ సేతుపతి చేసిన దేవుడు పాత్రను తెలుగులో విక్టరీ వెంకటేష్ చేస్తుండటం విశేషం. అయితే విడిపోవాలని అనుకున్న వీరి కథ ఎలాంటి మలుపులు తిరిగింది. స్టైలిష్ లాయర్గా వెంకటేష్ కీలకమైన పాత్రలో కనిపించారు. అర్జున్ దుర్గరాజు (విశ్వక్ సేన్), అను పాల్రాజ్ (మిథిలా పాల్కర్) పెళ్లి చేసుకుంటారు. అలాగే దర్శకుడు పూరీ జగన్నాథ్ అతిథి పాత్రలో కనిపించి సర్ ప్రైజ్ చేశారని అంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్పై ఆసక్తి పెంచిందని యూఎస్ ప్రేక్షకులు అంటున్నారు. తమిళంలో సంచలన విజయం సాధించిన ‘ఓ మై కడవులే’ సినిమాకు ఇది రీమేక్.

Post cover
Image courtesy of "TV9 Telugu"

Ori Devuda Twitter Review: వినోదానికి ఫాంటసీ మిక్స్ చేసిన 'ఓరిదేవుడా ... (TV9 Telugu)

ఈ నగరానికి ఏమైంది సినిమాతో హీరోగా పరిచయమైన విశ్వక్ సీన్.. ఫలక్ నామ దాస్, హిట్, పాగల్, ...

[#OriDevuda]Certified U/A ! [October 20, 2022] ఇక ఈ సినిమా ఇప్పటికే యూఎస్ లో ప్రదర్శించబడుతోంది. అసలు వీరి కథ ఎలాంటి మలుపులు తిరిగింది.? అయితే విడిపోవాలనుకున్న వీరికి దేవుడు ఎలాంటి సాయం చేశాడు. ఈ సినిమాలో మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్లుగా నటించారు.

Post cover
Image courtesy of "Asianet News Telugu"

Ori Devuda Review:ఓరి దేవుడా మూవీ ట్విట్టర్ టాక్, రూటు మార్చిన ... (Asianet News Telugu)

యూత్ ను టార్గెట్ చేసుకుని సినిమాలు చేసే ఈ యంగ్ స్టార్.. ఈసారి కాస్త కొత్తగా ఆలోచించాడు.

వెంకీ ఎంట్రీతో ఆడియన్స్ లో ఉత్సాహం కనిపించిందంటున్నారు. సినిమా చూసిన ఆడియన్స్ వారి అభిప్రాయాలు ట్విట్టర్ లో పంచుకుంటున్నారు. మూవీ చూసిన ఆడియన్స్ హీరో యాక్టింగ్ కు ఫిదా అవుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ హఫ్ చూసిన ప్రేక్షకులునెగెటీవ్ కామెంట్స్ అయితే ఇవ్వడంలేదు. ఆడియన్స్ నుంచి నెగెటీవ్ కామెంట్స్ పెద్దగా కనిపించలేదు. ఈరోజు రిలీజ్ అవుతున్న ఈసినిమా ప్రీమియర్స్ ను చూసిన ఆడియన్స్ ట్విట్టర్ లో సినిమాపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. డిఫరెంట్ సబ్జెక్ట్ నుసెలక్ట్ చేసుకుని ఓరీ దేవుడా సినిమా చేశాడు. ఇంతకీ ఈమూవీ గురించి ఆడియన్స్ ఏమంటున్నారంటే..? ఇక సినిమానురిజల్ట్ మాత్రం సెకండ్ హాఫ్ మూవీ డిసైడ్ చేస్తుంది అంటూ ట్వీట్ చేస్తున్నారు జనాలు. ముఖ్యంగా సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది. డిఫరెంట్ సబ్జెక్ట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. యూత్ ను ఎక్కువగా టార్గెట్ చేసుకుని యంగ్ హీరో విశ్వక్ సేన్ సినిమాలు చేస్తున్నాడు.

Post cover
Image courtesy of "123Telugu.com"

Ori Devuda Telugu Movie Review (123Telugu.com)

Young actor Vishwak Sen who gained a good youth following has now come up with a rom-com Ori Devuda directed by Ashwath Marimuthu.

On the whole, Ori Devuda is a decent rom-com that offers a pleasant drama in the second half. The VFX work at places in the film is patchy and looks odd on the big screen. Barring the okayish first half, the movie is a watchable rom-com this weekend. A few scenes lack the punch, and this is when the film becomes slightly dull. At the same time, the film isn’t overwhelming as well. The movie gets dragged at places, and the editing team should have chopped the film a bit to make matters more engaging. It is only during the second half much of the story happens, and the first hour doesn’t offer much. The pacing is very slow in the first half. The film has Victory Venkatesh in a cameo. The story moves at a good pace in this part. The film’s second half offers a joyful ride with a few dramatic moments. Especially her act in the climax portions is nice.

Post cover
Image courtesy of "HMTV"

Ori Devuda Movie Review: ఓరి దేవుడా మూవీ రివ్యూ.. సినిమా ఎలా ... (HMTV)

చిత్రం: ఓరి దేవుడా. నటీనటులు: విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, వెంకటేష్, రాహుల్ రామకృష్ణ, ...

21 Oct 2022 7:12 AM GMT 21 Oct 2022 7:35 AM GMT 21 Oct 2022 8:06 AM GMT 21 Oct 2022 8:32 AM GMT 21 Oct 2022 1:17 AM GMT 21 Oct 2022 1:32 AM GMT 21 Oct 2022 1:50 AM GMT 21 Oct 2022 3:15 AM GMT 21 Oct 2022 4:15 AM GMT 21 Oct 2022 5:10 AM GMT సెకండ్ హాఫ్ లో కొన్ని బోరింగ్ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తాయి కానీ కొన్ని మంచి కామెడీ సన్నివేశాలు, విశ్వక్ సేన్ అద్భుతమైన నటన సినిమాని బోర్ కొట్టించకుండా చేశాయి. చివరికి అర్జున్ మరియు అను విడిపోతారా?

Post cover
Image courtesy of "ఏపిహెరాల్ద్.కామ్ - unit of India Herald Group Publishers [P] LIMITED"

Ori Devuda Movie Review - A Decent Rom-com! (ఏపిహెరాల్ద్.కామ్ - unit of India Herald Group Publishers [P] LIMITED)

breaking : Without having any romantic feelings for the woman he marries, a young guy ends up in family court seeking a divorce. What if he is given another ...

[love](/search/topic?searchType=search&searchTerm=LOVE), camaraderie, and sacrifice with a 2010s feel-good vibe. [telugu](/search/topic?searchType=search&searchTerm=TELUGU) [movie](/search/topic?searchType=search&searchTerm=CINEMA) [hero](/search/topic?searchType=search&searchTerm=HERO)in some aspects. [love](/search/topic?searchType=search&searchTerm=LOVE)with [kajol](/search/topic?searchType=search&searchTerm=KAJOL)in Kuch Kuch Hota Hai after he sees her feminine side; he does not do so when he only sees her tomboyish side.

Post cover
Image courtesy of "Telugu360"

Ori Devuda Movie Review, Rating, Public Talk, (Telugu360)

TELUGU360 RATING: 2.75/5. Story : Arjun ( Vishwak) , Anu (Mithila) are childhood best friends and Meera (Asha Bhat) is a senior in the college.

However, he needs to watch his weight MithaliPalkar is a good choice for this performance oriented Anu character. Arjun ( Vishwak) , Anu (Mithila) are childhood best friends and Meera (Asha Bhat) is a senior in the college. Arjun character is his career best performance. VishwakSen,who is known for eccentricity, calms down a bit as Arjun in Ori Devuda . The first half is filled with routine comedy entertainment. Anu suspects a relation between Arjun and Meera, the context leads to divorce application.

Post cover
Image courtesy of "TrackTollywood"

Ori Devuda movie review: Fun and engaging entertainer (TrackTollywood)

Movie: Ori Devuda Rating: 2.75/5. Cast: Vishwak Sen, Mithila Palkar, Venkatesh Director: Ashwath Marimuthu Produced By: Prasad V Potluri

The biggest strength of the film is its casting and Venkatesh, Vishwak Sen and Mithila Palkar had done a great job. Barring a few creative liberties taken by the director, the film is enjoyable and a good watch for the weekend. She has performed on par with Vishwak Sen and the fresh pairing has given the movie a great touch.

Post cover
Image courtesy of "NTV Telugu"

Ori Devuda Movie Review: ఓరి దేవుడా! రివ్యూ (NTV Telugu)

Rating : 2.5 / 5 · MAIN CAST: Venkatesh, Vishwak Sen, Mithila Palkar · DIRECTOR: Ashwath Marimuthu · MUSIC: Leon James · PRODUCER: Pearl V. Polturi, Param V Potluri ...

అర్జున్ (విశ్వక్ సేన్), మణి (వెంకటేశ్ కాకుమాను), అను (మిథిలా పార్కర్) స్కూల్ మేట్స్. ఇక స్పెషల్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చిన వెంకటేశ్ దేవుడిగా కామెడీ పండించే ప్రయత్నం చేశారు. అర్జున్ గా విశ్వక్ సేన్ చక్కగా నటించాడు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్ దేవుడిగా గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వడం విశేషం. దాంతో ఇదో రొటీన్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా మిగిలిపోయింది. ఈ యేడాది ఇప్పటికే ‘అశోకవనంలో అర్జున్ కళ్యాణం’ మూవీలో అర్జున్ అనే పాత్రను చేశాడు విశ్వక్ సేన్. ఈ సినిమాను ఇప్పటికే కన్నడలో ‘లక్కీ మేన్’గా రీమేక్ చేశారు. మరి ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ టార్గెట్ ఆడియెన్స్ ను రీచ్ అయ్యిందో లేదో తెలుసుకుందాం. అక్కడ అశోక్ సెల్వన్ పోషించిన హీరో పాత్రను ఇక్కడ విశ్వక్ సేన్ చేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో అర్జున్ కు దేవుడు అడగకుండానే ఎలాంటి సాయం చేశాడు? లవ్వే లేని లవ్ మ్యారేజ్ చేసుకుని సతమతమవుతున్న అర్జున్ కి దేవుడు ఎలాంటి సాయం చేశాడనే దానిపైన ఈ కథ సాగుతుంది. కూతురునిచ్చి పెళ్ళి చేయడమే కాకుండా, జాబ్ కూడా ఇచ్చిన మావగారిపై అర్జున్ కు ఎందుకంత కోపం?

Post cover
Image courtesy of "ఈనాడు"

Ori Devuda Review: రివ్యూ: ఓరి దేవుడా.. (ఈనాడు)

క‌థేంటంటే: అర్జున్ (విశ్వక్‌ సేన్‌), అను (మిథిలా పాల్కర్) చిన్నప్పటి నుంచి స్నేహితులు. అను ...

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం](https://www.eenadu.net/telugu-news/movies/karnataka-government-announces-monthly-allowance-for-daiva-narthakas/0210/122199445) [Jayalalithaa: ‘శశి.. [మరిన్ని](https://www.eenadu.net/latest-news) [ఎక్కువ మంది చదివినవి (Most Read)](https://www.eenadu.net/trending-news) [Vizag: ప్రేమపెళ్లి.. - Politics News ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. తరుణ్ భాస్కర్ మాటలు బాగున్నాయి. నిర్మాణ హంగులు బాగున్నాయి. ఆ పాత్రలో వెంకటేష్ అంతే బాగా ఒదిగిపోయారు. ఎలా ఉందంటే: సున్నితమైన అంశాలున్న ఫాంటసీ కథ ఇది. కథేంటంటే: అర్జున్ (విశ్వక్ సేన్), అను (మిథిలా పాల్కర్) చిన్నప్పటి నుంచి స్నేహితులు. స్నేహితులు భార్యాభర్తలైతే ఎలా ఉంటుంది? తమిళంలో విజయవంతమైన ఈ కథ...

Post cover
Image courtesy of "Greatandhra Telugu"

Ori Devuda Review: మూవీ రివ్యూ: ఓరి దేవుడా! (Greatandhra Telugu)

టైటిల్: ఓరి దేవుడా! రేటింగ్: 2.5/5 తారాగణం: వెంకటేష్, విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ...

మొత్తంగా ఈ "ఓరి దేవుడా!" అయితే ఓటీటీల పుణ్యమా అని ఒరిజినల్ వెర్షన్ అయిన "ఓ మై కడవులే" చూసేసిన వాళ్లకి కొత్త అనుభూతి ఏ మాత్రం కలగదు. విషయమేంటో తెలియకుండా ఏ అంచనాలు పెట్టుకోకుండా డైరెక్ట్ గా చూసే ఆడియన్స్ కు మాత్రం కొంతవరకు నచ్చొచ్చు. దాని చుట్టూ సరదాగా కథను నడిపిస్తూ, బలవంతపు కామెడీ ట్రాక్ కాకుండా ఉన్న పాత్రలతోటే హ్యూమర్ సృష్టిస్తూ లైటర్ వీన్ లో నడపడం బాగుంది. జీవితంలో ఒక నిర్ణయం తీసుకుని ఇబ్బందులకు గురైనప్పుడు దేవుడు హీరోకి వెనక్కెళ్లి వేరే నిర్ణయం తీసుకోవడానికి రెండో చాన్స్ ఇస్తాడు. రెండున్నరేళ్ల క్రితం తమిళంలో వచ్చిన "ఓ మై కడవులే" కి తెలుగు రీమేక్ ఈ "ఓరి దేవుడా!"

Post cover
Image courtesy of "Samayam Telugu"

'ఓరి దేవుడా' మూవీ రివ్యూ (Samayam Telugu)

విశ్వక్ సేన్,మిథిలా పాల్కర్,వెంకటేష్,రాహుల్ రామకృష్ణ,ఆషా భట్,మురళీ శర్మ.

ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ రాసిన డైలాగ్స్ బాగా పేలాయి. సాంగ్స్ కూడా వినసొంపుగా అనిపిస్తాయి. అయితే ఇద్దరూ కూడా ఈ సినిమా వరకూ ఓకే కానీ.. అర్జున్ (విశ్వక్ సేన్) అను (మిథిలా పార్కర్) చిన్ననాటి స్నేహితులు.. ఇక దేవుడిగా వెంకటేష్ పాత్ర ఈ సినిమాలో కీలకం. క్లైమాక్స్ కూడా ప్రేక్షకుడి ఊహను దాటిపోదు. విశ్వక్ సేన్ చేసిన బ్రేకప్ సీన్ ఎమోషనల్గా టచ్ అవుతుంది. అను ప్రపోజ్కి అర్జున్ కూడా ఓకే చెప్పేస్తాడు. ముఖ్యంగా అర్జున్ పాత్రలో విశ్వక్ సేన్ ఒదిగిపోయాడు. ఆ టైంలో దేవుడు (వెంకటేష్) ఎలాంటి పరిష్కారం చూపించాడన్నదే మిగిలిన కథ. ఆ టైంలోనే తన సీనియర్ స్కూల్ మేట్ మీరా (ఆశా భట్) దగ్గరౌతాడు. అర్జున్ కోసం అను ఏది వదిలేయడానికైనా సిద్ధంగా ఉంటుంది.

Post cover
Image courtesy of "Telugu Cinema"

Ori Devuda Review: Rom-com with a fantasy spin | Telugu Cinema (Telugu Cinema)

What's it about? Arjun (Vishwak Sen) and Anu (Mithila Palkar) have been friends since elementary school. Anu unexpectedly asks Arjun to marry her when her…

It does have some fun moments and a fresh narrative in the first half. A cameo appearance but he does the role with a lot of fun. The sequence of the hero and heroine going on a Kerala trip in the later portion is not convincing at all. The second half of the film does have its moments, though. The second half of the film is all about the hero resetting his life and love and this is where the movie loses its grip. The film begins with this concept and ends with a new twist.

Post cover
Image courtesy of "FilmiBeat Telugu"

Ori Devuda Movie Review: భార్యగా బెస్ట్ ఫ్రెండ్ వస్తే.. దేవుడిగా ... (FilmiBeat Telugu)

రేటింగ్: 2.75/5. టైటిల్: టైటిల్ ఓరి దేవుడా..! నటీనటులు: విశ్వక్ సేన్, వెంకటేష్, ...

సంతోషంలో షేర్ హోల్డర్స్..](https://telugu.goodreturns.in/news/sebi-approves-government-proposal-to-convert-vodafone-idea-dues-into-equity-022046.html) [Automobiles](https://telugu.drivespark.com) [కర్ణాటకలో కొత్త రూల్.. ఈ ప్లేస్లను అస్సలు మిస్సవ్వొద్దు!](https://telugu.nativeplanet.com/travel-guide/are-you-planning-a-digboy-tour-don-t-miss-these-places-at-all-004064.html) కానీ, ఈ కథను కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారా అనేదే సవాలు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరికి దేవుడి తలరాత అనే కాన్సెప్ట్ ను యాడ్ చేసి చూపించారు. రియర్ సీట్ బెల్ట్ తప్పనిసరి: లేకుంటే జరిమానా బాదుడే](https://telugu.drivespark.com/four-wheelers/2022/now-rear-seatbelts-mandatory-in-karnataka-for-safety-details-021126.html) [Travel](https://telugu.nativeplanet.com) [డిగ్బోయ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? అర్జున్ (విశ్వక్ సేన్), అను పాల్ రాజ్ (మిథిలా పాల్కర్), మణి (వెంకటేష్ కాకుమాను) ముగ్గురు చిన్నప్పటినుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఈ క్రమంలోనే తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు వచ్చిన మరో రీమేక్ చిత్రం 'ఓరి దేవుడా..!'. [News](https://telugu.oneindia.com) [జనసేన నేతలకు హైకోర్టు బెయిల్-అరెస్టుచేయొద్దని ఆదేశం-పవన్ కళ్యాణ్ థ్యాంక్స్](https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-high-court-grants-bail-to-janasena-leaders-in-vizag-incident-pawan-kalyan-say-thanks-328932.html) [Lifestyle](https://telugu.boldsky.com) [హెయిర్ స్ట్రెటనర్స్ ను ఎక్కువగా వాడుతున్నారా.. ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో రీమేక్ చిత్రాల హవా కొనసాగుతోంది. క్యాన్సర్ ముంపు పొంచి ఉన్నట్లే!](https://telugu.boldsky.com/health/wellness/hair-straightening-products-may-raise-uterine-cancer-risk-know-details-in-telugu-030748.html) [Sports](https://telugu.mykhel.com) [T20 World Cup చరిత్రలోనే తొలిసారి.. లాంచ్ తేదీ ,ఫీచర్లు & సపోర్ట్ చేసే ఫోన్లు వివరాలు.](https://telugu.gizbot.com/news/apple-to-launch-ios-16-1-on-october-24-with-new-features-and-check-supported-models-here-029807.html) [Finance](https://telugu.goodreturns.in) [Vodafone Idea: వోడాఫోన్ ఐడియాకు పెద్ద ఊరట.. ఛాంపియన్ టీమ్కు ఎంత గతి పట్టే!](https://telugu.mykhel.com/cricket/t20-world-cup-2022-first-time-in-history-ireland-knock-out-2-time-champion-westindies-044469.html) [Technology](https://telugu.gizbot.com) [iPhone లకు, iPad లకు కొత్త OS అప్డేట్ !

Post cover
Image courtesy of "Economic Times"

Telegu romantic flick 'Ori Devuda' streaming platform and OTT date ... (Economic Times)

Directed by Ashwath Marimuthu, 'Ori Devuda revolves around two chums Arjun and Anu (played by Vishwak Sen and Mithila Palkar), who eventually marry.

The movie's music is composed by Leon James, and Tharun Bhascker has written the dialogues for "Ori Devuda." The views expressed here are that of the respective authors/ entities and do not represent the views of Economic Times (ET). However, after one year following their marriage, Arjun realizes that he has made the wrong decision by marrying his best friend and applies for a divorce. Some sources have suggested that online streaming giant Amazon Prime Video has paid a hefty amount to secure the digital streaming rights to "Ori Devuda." Interestingly, the addition of Victory Venkatesh has increased the excitement among the fans. Recently, the producers of the film announced that Victory Venkatesh would make a return to his role of Makkal Selvan from the original version titled "Oh My Kadavule."

Post cover
Image courtesy of "FilmiBeat Telugu"

Ori Devuda Day 1 Collections విశ్వక్ సేన్ రేంజ్‌కు మించి.. ఫస్ట్ డే ... (FilmiBeat Telugu)

మిథిలా పాల్కర్, ఆశా భట్ నటించిన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ బజ్‌తో బాక్సాఫీస్ జర్నీ ...

ఓరి దేవుడా చిత్రం సుమారు 29000 డాలర్లు రాబట్టింది. ఓరి దేవుడా చిత్రం యూఎస్ఏలో విశ్వక్ సేన్ రేంజ్కు మించి రిలీజైంది. తమిళ చిత్రానికి రీమేక్గా ఓరి దేవుడా చిత్రం సుమారు 10 కోట్ల వ్యయంతో రూపొందింది. రానున్న రోజుల్లో ఈ చిత్రం ఇంకా 6 కోట్లకుపైగా షేర్ రాబట్టాల్సి ఉంది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? ఈ సినిమా 6.5 కోట్ల షేర్, 12 కోట్ల గ్రాస్ సాధించాల్సి ఉంది. ఓరి దేవుడా చిత్రం ప్రపంచవ్యాప్తంగా సాధించిన తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఓరి దేవుడా సినిమా ప్రపంచవ్యాప్తంగా లాభాల్లోకి రావాలంటే.. 4 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 6 కోట్లుగా నమోదైంది. ఏపీ, నైజాంలో ఓవరాల్గా ఈ చిత్రం 35 శాతం అక్యుపెన్సీని నమోదు చేసుకొన్నది. ఇలాంటి టాక్ మధ్య తొలి రోజు ఏ మేరకు కలెక్షన్లను సాధించిందంటే?

Post cover
Image courtesy of "News18 తెలుగు"

Ori Devuda: అప్పుడే ఓటీటీ పార్టనర్ లాక్ చేసుకున్న ఓరి దేవుడా...! (News18 తెలుగు)

Ori Devuda: అప్పుడే ఓటీటీ పార్టనర్ లాక్ చేసుకున్న ఓరి దేవుడా...! Ori Devuda: విశ్వక్ సేన్ హీరోగా..

వెంకటేష్ నటించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో దేవుడి పాత్రలో వెంకటేష్ చక్కగా ఒదిగిపోయాడు. ఈ సినిమాలో ఆయన పాత్రే హైలెట్గా నిలిచింది. ఆశాభట్, రాహుల్ రామకృష్ణ తదితరులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. ఈ సినిమా ఇప్పుడు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఓరి దేవుడా సినిమాలో విక్టరీ వెంకటేష్ ప్రముఖ పాత్రలో నటించారు.

Post cover
Image courtesy of "The New Indian Express"

'Ori Devuda' review: A faithful remake that's less fun... (The New Indian Express)

Debutant director Ashwath Marimuthu's Ori Devuda, a remake of the Tamil film Oh My Kadavule (2020), stays faithful to the original but doesn't show any sign ...

Leon James’ music and background score give the much-needed impetus to the narrative and a couple of numbers—Gundellona and Avunanava—stand out. Vishwak Sen is at ease and charismatic and Mithila Palkar is charming, their on-screen chemistry is crackling, and together, they bring the right amount of energy and intensity to their characters. Much of the film coasts along well on the strength of the drama embedded in the writing. Had the director added more comedy and detailing to a few characters (Mithila Palkar, Rahul Ramakrishna), the film would have been more entertaining. But you can’t watch Ori Devuda with great expectations because it reproduces scenes and characters from the original as though remaking is nothing but a carbon copy of the original. It would’ve been nice if the core plot was retained and changes were made to the film and its characters by using the screenplay as the source material.

Post cover
Image courtesy of "The News Minute"

Ori Devuda review: A fun film if you overlook logic (The News Minute)

Unlike regular romantic films, where a couple falling in love and their struggle to unite or lead a happy life would form the entire story, in 'Ori Devuda' ...

Rahul Ramakrishna delivers what is expected of him – a clean performance. As a God with a tinge of mischief, he simply nails the role. While his natural aggression elevates the drama, he struggles to perform in other scenes where he has to be cutesy. How can you fault Arjun when he was never provided with the opportunity to love Anu? Along with marriage, Arjun, who barely managed to get an engineering degree, also gets a stable job and other perks as the son-in-law of a businessman. God gives Arjun a second chance, wherein Arjun can decline Anu’s proposal, pursue his interest in acting and also fall in love with a girl who has been supportive of him in his endeavours.

Explore the last week