Fall

2022 - 12 - 9

Post cover
Image courtesy of "FilmiBeat Telugu"

Fall Series Review: అంజలి కొత్త సిరీస్ 'ఫాల్'.. ఆ పాత్రలో తొలిసారిగా సింగర్ ... (FilmiBeat Telugu)

రేటింగ్: 2.5/5. టైటిల్: ఫాల్ వెబ్ సిరీస్ నటీనటులు: అంజలి, ఎస్పీ చరణ్, సోనియా అగర్వాల్, ...

ఇటీవల ఝాన్సీ అనే వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న అంజలి మరోసారి ఫాల్ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల యాక్షన్ ఎంటర్టైనర్ ఝాన్సీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చిన అంజలి తాజాగా మరో వెబ్ సిరీస్ తో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అయితే 2012లో వచ్చిన వర్టీజ్ అనే కెనడా వెబ్ సిరీస్ కు రీమేక్ గా ఫాల్ తెరకెక్కించారు. అలాగే ఈ సిరీస్ ఒక సీరియల్ చూసిన ఫీలింగ్ కూడా తెప్పిస్తుంది. దివ్య స్పోర్ట్స్ సెంటర్, ఒక మెట్రో ప్రాజెక్ట్, క్యారెక్టర్ల్ బలాలు, బలహీనతలు, వంటి అంశాలపైనే ఈ ఎపిసోడ్స్ నడిచాయి. ఇక ఓటీటీలోనే కాబట్టి సిరీస్ కాస్తా స్లో అయినా వీకెండ్ లో ఒక చిన్న విరామం కోసం 'ఫాల్' ను ఫాలో అవ్వొచ్చు. ప్రస్తుతానికి ఫాల్ సిరీస్ మూడు ఎపిసోడ్స్ మాత్రమే విడుదల చేశారు. ఆసక్తిగా ప్రారంభించిన ఫాల్ వెబ్ సిరీస్ లో ప్రస్తుతం విడుదలైన మూడు ఎపిసోడ్స్ అంతా పాత్రల పరిచయానికే అన్నట్లుగా ఉంది. గత ఝాన్సీ వెబ్ సిరీస్ లానే ఇదికూడా మెమోరీ లాస్ నేపథ్యంతో సాగింది. స్పోర్ట్స్ సెంటర్ నడుపుతుంటుంది దివ్య (అంజలి). దివ్య స్పోర్ట్స్ సెంటర్ అమ్మేందుకు రోహిత్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? మూడో వన్డే కోసం స్పెషలిస్టు స్పిన్నర్!](https://telugu.mykhel.com/cricket/bcci-sending-a-specialist-spinner-to-dhaka-for-third-odi-045434.html) [Technology](https://telugu.gizbot.com) [Reliance నుంచి Jio 5G ఫోన్ !

Post cover
Image courtesy of "ఈనాడు"

Fall Review: రివ్యూ: ఫాల్‌.. అంజలి, ఎస్పీ చరణ్‌ల సిరీస్‌ ఎలా ఉందంటే? (ఈనాడు)

అంజలి, ఎస్పీ చరణ్‌, సోనియా అగర్వాల్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన వెబ్‌ సిరీస్‌ ...

(09/12/22)](https://www.eenadu.net/telugu-news/general/daily-horoscope-for-09-12-2022/0600/122229770) [Cyclone Mandous: తీవ్ర తుపానుగా మాండౌస్.. - Movies News ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఇందులో మలార్గా ఒదిగిపోయారామె. ఇందులో ఎక్కువ సేపు కోమాలోనే ఉంటుంది. అనే ప్రశ్నలకు మిగిలిన ఎపిసోడ్లే సమాధానం. మాతృక ‘వర్టీజ్’కు తగ్గట్టే మిగిలిన ఎపిసోడ్లు రూపొంది ఉంటే ‘ఫాల్’ మెప్పించే అవకాశాలున్నాయి. దివ్య ఆస్పత్రి బెడ్పై ఉన్న సమయంలో కుటుంబ సభ్యులు ఎలా ప్రవర్తించారు? దివ్య (అంజలి) అనే యువతి పేద విద్యార్థుల కోసం స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసి, తానే ఆ వ్యవహారాలు చక్కబెడుతుంటుంది. (Fall Webseries Review) అలా తెరకెక్కిందే ‘ఫాల్’ (Fall).

Explore the last week