Bigg Boss 6 Telugu

2022 - 12 - 18

Post cover
Image courtesy of "సాక్షి"

బిగ్‌ బాస్‌-6 తెలుగు గ్రాండ్‌ ఫినాలే.. సీనియర్ హీరోయిన్ రాధ గ్రాండ్ ఎంట్రీ (సాక్షి)

Bigg Boss 6 Telugu Live Updates: బిగ్‌ బాస్‌-6 తెలుగు గ్రాండ్‌ ఫినాలే.. లైవ్ అప్‌డేట్స్. 18 Dec, 2022 18:01 IST|Sakshi.

తర్వాత రవితేజ హౌస్లోకి వెళ్లి టాప్ 3 కంటెస్టెంట్లకు సూట్కేసు ఆఫర్ చేశాడు. తర్వాత బెస్ట్ డ్యాన్సర్ అవార్డును ఫైమాకు ఇవ్వాలన్నాడు ఆదిరెడ్డి. ఏదేమైనా ట్రోఫీ అందుకుంది రేవంత్ కాబట్టి అతడిని అఫీషియల్ విన్నర్గా ప్రకటించాడు. మొదట్లో సూట్కేసు తీసుకోవద్దన్న శ్రీహాన్ తండ్రి చివరికి తీసుకోమని చెప్పాడు. అందరి అభిప్రాయం అడిగిన తర్వాత ఇద్దరూ సూట్కేసు తీసుకోవడానికి ససేమీరా అన్నారు. అదెలాగంటే ట్రోఫీ అందుకుని రేవంత్ గెలిచాడని, కానీ ప్రేక్షకుల ఓట్లు శ్రీహాన్కే ఎక్కువ వచ్చాయని ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో రవితేజ చేసేదేం లేక కీర్తి చేయి పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బిగ్బాస్ 6 తెలుగు గ్రాండ్ ఫినాలే వైభవంగా జరిగింది. తర్వాత అతడు టాప్ 3 కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతూ.. మొదటగా బెస్ట్ చెఫ్ అవార్డు మెరీనాకు ఇవ్వాలన్నాడు రేవంత్. తర్వాత టాప్ ఫైనలిస్టులతో అవార్డుల పంపిణీ చేపట్టాడు నాగ్. ఈ గ్రాండ్ ఫినాలేలో మాజీ కంటెస్టెంట్ల డ్యాన్సులతో పాటు హీరోయిన్స్ స్పెషల్ డ్యాన్సులతో కనువిందు చేశారు.

Post cover
Image courtesy of "Samayam Telugu"

Revanth Bigg Boss Winner: బిగ్ బాస్ విజేతగా రేవంత్ గెలిచాడు.. కానీ వాళ్ల ... (Samayam Telugu)

Revanth Bigg Boss Winner: బిగ్ బాస్ విజేతగా రేవంత్ గెలిచాడు.. కానీ వాళ్ల ముందు ఓడినట్టేనా.

ఇండియన్ ఐడల్ ద్వారా తనకి ఉన్న ఇమేజ్తో మాత్రమే విన్నర్ కాగలిగాడనే వాదన కూడా వినిపిస్తుంది. కానీ విన్నర్ కావాలంటే కేవలం క్యారెక్టర్ మాత్రమే కాదు.. బిగ్ బాస్కి వచ్చి కొత్తగా ఇమేజ్ సంపాదించుకుని విన్నర్ అయ్యింది లేదు. కౌశల్, రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్, సన్నీల మాదిరిగా బిగ్ బాస్కి వచ్చి ఇమేజ్ సంపాదించి విన్నర్ అవ్వలేదు రేవంత్. మిగిలిన కౌశల్, రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్, సన్నీ వీళ్లంతా జీరో నుంచి వచ్చి హీరోలు అయినవాళ్లే. మరీ అమీర్ పేట హాస్టర్ ఓనర్లా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి తిండి పెట్టకుండా ఇబ్బంది పెట్టాడు రేవంత్. తనకి ఉన్న ఇమేజ్తో విన్నర్ అయ్యాడు తప్పితే.. ఇదే విషయంలో హౌస్లో మేట్స్తో అనేకసార్లు గొడవపడినా తన ప్రవర్తనను మార్చుకోలేకపోయాడు. కౌశల్, రాహుల్, సన్నీ, అభిజిత్లు ఎక్కువ సార్లు నామినేట్ అయ్యారు విన్నర్లు కూడా అయ్యారు. ఎక్కువ వారాలు రేషన్ మేనేజర్ ఉండి అందరితో తిట్లు తిన్నది కూడా అతనే. రేవంత్ ఈ సీజన్లో ఏకంగా 12 వారాలు నామినేట్ అయ్యాడు. ఫిజికల్ టాస్క్ ఇస్తే చాలు అవతల ఎవడు ఉన్నాసరే ఓడించాలనే కసితోనే ఆడేవాడు.

Post cover
Image courtesy of "News18 తెలుగు"

Bigg Boss 6 Final: ఫైమాను మళ్ళీ కిస్ చేయబోయిన నాగార్జున ... (News18 తెలుగు)

Bigg Boss 6 Final: ఫైమాను మళ్ళీ కిస్ చేయబోయిన నాగార్జున.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిందిలే! Nagarjuna- ...

దీంతో మరోసారి బిగ్ బాస్ వేదికపై నాగార్జున- ఫైమా ముద్దు అంశం హైలైట్ సీన్ గా మారింది. బిగ్ బాస్ సీజన్ 6లో ఓ కంటిస్టెంట్ గా హౌస్ లోకి ఎంటర్ అయిన ఆమె మధ్యలోనే ఎలిమినేట్ అయింది. తాజాగా ఫైనల్ ఎపిసోడ్ కోసం మరోసారి బిగ్ బాస్ లో కనిపించిన ఆమె నాగార్జునకే కౌంటర్ వేసి ఫన్ క్రియేట్ చేసింది. తాజాగా వదిలిన ఫినాలే ప్రోమో వీడియో ఈ ఇద్దరి హంగామా కనిపించింది. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయి బిగ్ బాస్ ఆఫర్ పట్టేసింది ఫైమా. అయితే ఈ గ్రాండ్ ఫినాలే గెస్టుల విషయంలో సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు.

Post cover
Image courtesy of "TV9 Telugu"

Bigg Boss 6 Telugu: సూపర్ సర్‌ప్రైజ్.. బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలేకు ... (TV9 Telugu)

ఒకరు బిగ్ బాస్ సీజన్ 6 విన్ అవుతారు. ఈ ఐదుగురిలో ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారు, ...

అల్లు అర్జున్ బిగ్ బాస్ సీజన్ ఫినాలే కు గెస్ట్ గా వస్తాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. అల్లు అర్జున్ బిగ్ బాస్ సీజన్ 6 కు గెస్ట్ గా హాజరు కానున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇక బిగ్ బాస్ 6 ఫైనల్ కు గెస్ట్ గా ఎవరు వస్తారన్నది ఇప్పుడు ఇంట్రెస్ట్ గా మారింది.

Post cover
Image courtesy of "Asianet News Telugu"

బిగ్ బాస్ 6 విజేతగా రేవంత్.. అగ్రెసివ్ యాటిట్యూడ్ తో టైటిల్ కైవసం, రన్నర్ ... (Asianet News Telugu)

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే ప్రతి క్షణం ...

అంతా అనుకున్నట్లుగానే రేవంత్ బిగ్ బాస్ సీజన్ 6 విజేతగా నిలిచాడు. వాస్తవంగా చెప్పుకోవాలంటే బిగ్ బాస్ సీజన్ 6 తొలి అర్ధభాగంలో శ్రీహాన్ ప్రభావం అంతంత మాత్రమే. తొలి రోజు నుంచి చివరి రోజు వరకు రేవంత్ అదే దూకుడు.. రేవంత్ విజేతగా నిలవడంతో అతడికి బిగ్ బాస్ ట్రోఫీతో పాటు రూ 50 లక్షల ప్రైజ్ మనీ, ఇతర రివార్డులు అందనున్నాయి. కానీ రేవంత్ తన సహజమైన స్వభావం ఇదే అని.. తన దూకుడు స్వభావంపై రేవంత్ ఎన్నో విమర్శలు అందుకున్నాడు.

Post cover
Image courtesy of "NTV Telugu"

Biggboss 6: బ్రేకింగ్.. బిగ్ బాస్ విన్నర్ ఎవరో తెలిసిపోయింది (NTV Telugu)

Biggboss 6: ఎట్టకేలకు బిగ్ బాస్ ఫైనల్ కు చేరుకొంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఫినాలే నేడు ...

మొదటి నుంచి అనుకున్నట్టుగానే రేవంత్ బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ గా నిలిచినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 6 సెప్టెంబర్ 4న మొదలైంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఫినాలే నేడు జరగనుంది.

Post cover
Image courtesy of "ఈనాడు"

Bigg Boss Telugu 6: 'బిగ్‌బాస్‌ సీజన్‌ 6' విజేత సింగర్‌ రేవంత్‌.. చివర్లో అదిరే ... (ఈనాడు)

Bigg Boss Telugu 6: ఆదివారం జరిగిన బిగ్‌బాస్‌ సీజన్‌-6 ఫినాలేలో గాయకుడు రేవంత్‌ (Revanth) విజేతగా ...

మహేశ్కు ఫోన్లు చేసి విసిగించను: నమ్రత](https://www.eenadu.net/telugu-news/movies/namrata-about-gautham-birth/0210/122235754) [IND vs BAN: చెలరేగిన బౌలర్లు.. తొలి టెస్టులో బంగ్లాపై భారత్ అద్భుత విజయం](https://www.eenadu.net/telugu-news/sports/final-day-of-first-test-match-between-team-india-vs-bangladesh/0400/122235747) [Amaravati: విద్యాలయంలో ప్రిన్సిపల్ రాసలీలలు](https://www.eenadu.net/telugu-news/districts/Amaravati-Krishna/6/122235582) [పిల్లలు దగ్గరుండటం మేలా..! - India News - General News ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. - World News పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆ తర్వాత వరుసగా నేహా (21వ రోజు), ఆరోహి (28వ రోజు), చంటి (35వ రోజు), సుదీప (42వ రోజు), అర్జున్ (49వ రోజు), సూర్య (55వ రోజు), గీతు (63వ రోజు), బాలాదిత్య (69వ రోజు), వసంతి (70వ రోజు), మెరీనా (77వ రోజు), రాజ్ (84వ రోజు), ఫైమా (91వ రోజు), ఇనయ (98వ రోజు), శ్రీసత్య (103)లు ఉన్నారు. - Movies News ఇక ఇంటి నుంచి వెళ్లిపోయిన హౌస్మేట్స్లో అవార్డు ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇస్తారని ఫైనలిస్ట్లను అడగ్గా, మెరీనాకు బెస్ట్ చెఫ్, శ్రీ సత్యకు బెస్ట్ స్లీపింగ్ స్టార్, ఫైమాకు బెస్ట్ డ్యాన్సర్, రాజ్కు బెస్ట్ గేమర్, అర్జున్ కల్యాణ్కు బెస్ట్ లవర్ అవార్డులు ఇచ్చారు. ఈ సీజన్లో ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన హౌస్మేట్స్ అందరూ షోకు విచ్చేసి సందడి చేశారు. చివరికి ఆ మొత్తాన్ని రూ.40లక్షలు చేయడంతో శ్రీహాన్ ఆ మొత్తం తీసుకున్నాడు.

Explore the last week