18 Pages Movie Review

2022 - 12 - 23

Post cover
Image courtesy of "సాక్షి"

'18 పేజెస్‌' మూవీ ట్విటర్‌ రివ్యూ (సాక్షి)

Nikhil Siddhartha & Anupama Parameswaran 18 Pages Movie Twitter Review In Telugu కార్తికేయ 2తో పాన్‌ ఇండియా స్టార్‌గా ...

[December 23, 2022] However, the cringe moments in the movie ruined the experience. [#18Pages]: the movie has a good story and could have been a great feel good movie. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో.. కార్తికేయ 2తో పాన్ ఇండియా స్టార్గా మారాడు యంగ్ హీరో నిఖిల్.

Post cover
Image courtesy of "Zee News తెలుగు"

18 Pages Movie Review : 18 పేజెస్ రివ్యూ.. ప్రతీ ప్రేజీ ప్రేమతో నిండింది (Zee News తెలుగు)

Nikhil Siddharth 18 Pages నిఖిల్, అనుపమ నటించిన 18 పేజెస్ సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది.

[https://apple.co/3loQYe](https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://apps.apple.com/us/app/zee-telugu-news/id1633190712) ఇక ఈ సినిమాలో గోపీ సుందర్ ఇచ్చిన పాటలు వినసొంపుగా ఉంటాయి. ఇలా ఈ సినిమాలో ఎన్నో డైలాగ్స్ మనసును తాకుతాయి. క్లైమాక్స్ సీన్లో ట్రైన్లో హీరో హీరోయిన్లు ఇద్దరూ కలుసుకునే సీన్, అందులో ఇద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకునే సీన్ను మాటలు లేకుండా.. కానీ 18 Pages సినిమాలో మాత్రం కొత్త కథను చూస్తాం. ప్రేమ కథ అనగానే.. ఏ సినిమా అయినా కూడా ప్రేమ కథ ఉండాల్సిందే. ఎమోషనల్గా సిద్దు పాత్రలో నిఖిల్ చక్కగా నటించేశాడు. ఎంత యాక్షన్ సినిమాలైనా, ఎంత కమర్షియల్ సినిమాలైనా ఏవైనా సరే అందులో ప్రేమ కథ ఉండాల్సిందే. సిద్దు పాత్రలో నిఖిల్ అద్భుతంగా నటించేశాడు. ఆ డైరీలో నందిని రాసుకున్న వాటిని చదివి సిద్ధు ప్రేమలో పడతాడు. 18 Pages Movie Review సుకుమార్ కథలు ఎలా ఉంటాయ్..

Post cover
Image courtesy of "Manam News"

18 పేజెస్‌' మూవీ రివ్యూ..నిఖిల్‌ ఖాతాలో మరో సినిమా..? (Manam News)

పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ, అనుపమ ...

కొన్ని రోజుల్లో తన జ్ఞాపక శక్తిని కోల్పోతానని ఆమె గ్రహించినప్పుడు, ఆమె తన దినచర్యలను డైరీలో రాయడం ప్రారంభిస్తుంది. Advertisement ఈ చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Post cover
Image courtesy of "voiceofandhra.net"

18 Pages Telugu Movie Review: 18 పేజెస్ తెలుగు మూవీ రివ్యూ ... (voiceofandhra.net)

నిఖిల్ సిద్ధార్థ & అనుపమ పరమేశ్వరన్ మరియు ఇతరులు నటించిన ఈ చిత్రానికి కథ సుకుమార్ ...

ఫస్ట్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, కానీ చివరి సగం థ్రిల్ని అందించడానికి మరియు సస్పెన్స్ని మెయింటైన్ చేయడానికి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవసరం అయితే మంచి బాక్గ్రౌండ్ స్కోర్ అందించడంలో విఫలమయ్యాడు. సాంకేతికంగా, 18 పేజెస్ బాగుంది, అయితే ఇది మరింత మెరుగ్గా ఉండాల్సింది. 18 Pages Telugu Movie Review: కార్తికేయ 2తో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన నిఖిల్ 18 పేజెస్ అనే డిఫరెంట్ లవ్ స్టోరీతో మళ్లీ వస్తున్నాడు, అయితే ఈ చిత్రం పై అంచనాలు పెరగడానికి కార్తికేయ 2 సక్సెస్ ఒక్కటే కారణం కాదు, ఇందులో ఆకర్షణీయమైన కథాంశం మరియు బృందం ఉండడం ప్రధాన కారణాలలో ఒకటి.

Post cover
Image courtesy of "TV9 Telugu"

18 Pages Movie Twitter Review: అందమైన ప్రేమకథగా 18 పేజెస్ ... (TV9 Telugu)

“జీఏ 2” పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మెగా ...

However, the cringe moments in the movie ruined the experience. [December 22, 2022] [#18Pages]: the movie has a good story and could have been a great feel good movie. All the best ఈ సినిమాలో నిఖిల్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించారు. ఇటీవలే ఈ చిత్ర టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. “జీఏ 2” పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Post cover
Image courtesy of "FilmiBeat Telugu"

18 Pages Twitter Review: 18 పేజీస్ ఒక ఫీల్ గుడ్ మూవీ, కానీ అవి ... (FilmiBeat Telugu)

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కలసి జంటగా నటించిన ...

రామతీర్థం విశేషాలు!!](https://telugu.nativeplanet.com/travel-guide/features-of-ramateertham-the-ground-on-which-rama-walked-004167.html) ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకోండి..](https://telugu.goodreturns.in/classroom/how-to-complain-when-your-account-debited-and-cash-not-received-in-a-bank-atm-022666.html) [Travel](https://telugu.nativeplanet.com) [రాముడు నడియాడిన నేల.. అలాగే పలువురు సినిమా ఇవాళ విడుదలవుతున్న సందర్భంగా సూపర్ హిట్ కావాలని ట్విటర్ వేదికగా ఆల్ ది బెస్ట్ తెలిపారు. సుకుమార్ రైటింగ్స్ టీమ్ నుంచి మరొక చక్కని చిత్రం" అని మరో యూజర్ సినిమాపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. However, the cringe moments in the movie ruined the experience. ఒక మంచి సినిమా చూశామనే భావన కలుగుతుంది. మీరు వాడుతున్నారా?](https://telugu.gizbot.com/news/top-5-whatsapp-features-that-launched-in-2022-check-these-features-on-your-whatsapp-accounts-030122.html) [Finance](https://telugu.goodreturns.in) [ATM News: అకౌంట్లో డబ్బులు కట్ అయ్యి క్యాష్ రాలేదా..? [#18Pages]: the movie has a good story and could have been a great feel good movie. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడం, ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎమోషనల్ గా మాట్లాడటంతో సినిమాపై బజ్ క్రియేట్ అయింది. జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 23న అంటే ఇవాళ శుక్రవారం విడుదల కానుంది. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కలసి జంటగా నటించిన కార్తికేయ 2 మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శ్రీకృష్ణుడి నేపథ్యంతో తెరకెక్కిన కార్తికేయ 2 సినిమా దేశవ్యాప్తంగా హిట్ కావడంతో నిఖిల్ అండ్ అనుపమకు ఎక్కువ పాపులారిటీ లభించింది.

Post cover
Image courtesy of "TV5"

18 pages twitter review: రొమాంటిక్ కామెడీ.. '18 పేజెస్' ఎంజాయ్ చేయొచ్చు (TV5)

18 pages twitter review: నిఖిల్ సిద్ధార్థ, అనుపమా పరమేశ్వరన్ రొమాంటిక్ డ్రామా 18 పేజెస్.

However, the cringe moments in the movie ruined the experience. ఈ చిత్రానికి వసంత్ సినిమాటోగ్రాఫర్ మరియు నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కథ కూడా సుకుమార్దే. కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా ఖ్యాతిని సంపాదించిన నటుడు నిఖిల్ సిద్ధార్థ. ఈ సినిమా దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్.

Post cover
Image courtesy of "The News Qube"

18 Pages Movie Review : '18 పేజెస్' రివ్యూ: సిద్దూ, నందినిల ... (The News Qube)

18 Pages Movie Review : '18 పేజెస్' రివ్యూ: సిద్దూ, నందినిల ప్రేమకథ.!

నందిని ప్రేమలో పడ్డ సిద్దూ, ఆ ప్రేమలో విజయం సాధించాడా.? మరోపక్క, నందిని(అనుపమ) రాసిన ఓ డైరీ, సిద్దూకి దొరుకుతుంది. ఈ సినిమాలో అనుపమ ఇంకాస్త బాగా నటనతో మెప్పించింది. నిఖిల్ మ్యాజిక్ వర్కవుట్ అయితే, సినిమా వేరే లెవల్కి వెళుతుంది. అయితే, నందిని చుట్టూ ఓ గ్యాంగ్ తిరుగుతుంటుంది. సిద్దు (నిఖిల్ సిద్దార్ధ) ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి.

Post cover
Image courtesy of "సాక్షి"

'18 పేజెస్' మూవీ రివ్యూ (సాక్షి)

టైటిల్: 18 పేజెస్ నటీనటులు: నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, సరయూ, దినేశ్ తేజ్, అజయ్, ...

నిఖిల్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. నిఖిల్ ఎమోషన్స్తో మరోసారి ఆకట్టుకున్నారు. సిద్ధు( నిఖిల్) ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. అసలు నిఖిల్(సిద్ధు) నందినిని కలిశాడా? ఆ షాక్ నుంచి డిప్రెషన్లో వెళ్లిన నిఖిల్కు సహాద్యోగి బాగీ( సరయూ) అండగా నిలుస్తుంది. నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 18 పేజెస్.

Post cover
Image courtesy of "NTV Telugu"

18 Pages MovieReview: 18 పేజీస్ రివ్యూ (NTV Telugu)

MAIN CAST: Nikhil Siddhartha, Anupama Parameswaran · DIRECTOR: Palnati Surya Pratap · MUSIC: Gopi Sundar · PRODUCER: GA2 Pictures.

అయితే మల్టీప్లెక్స్ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తీశారనిపిస్తోంది. దినేశ్ తేజ్ పోషించిన డాక్టర్ క్యారెక్టర్ ను డిపికల్ గా ప్రెజెంట్ చేసి, ఆడియెన్స్ లో క్యూరియాసిటీని కలిగించారు. స్మార్ట్ ఫోనే జీవితంగా బతుకుతున్న ఈ కాలంలో అస్సలు ఫోనే వాడని ఓ అమ్మాయిని హీరోయిన్ గా పెట్టేశాడు. బట్ ఈ క్రమంలో హీరో తండ్రి, తాత ఎపిసోడ్ అంత ఎమోషన్ ను క్యారీ చేయలేదు. సిద్ధార్థ్ కు ఎక్కడో ఆమె బతికే ఉందనే నమ్మకం! స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించిన ’18 పేజీస్’ను జీఏ2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించారు.

Post cover
Image courtesy of "ఈనాడు"

18 Pages Review: రివ్యూ: 18 పేజెస్‌ (ఈనాడు)

నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన సినిమా '18 పేజెస్‌'. ఈ ప్రేమకథా చిత్రం ...

(23/12/22)](https://www.eenadu.net/telugu-news/general/daily-horoscope-for-23-12-2022/0600/122238538) [మరిన్ని](https://www.eenadu.net/trending-news) - Sports News [మరిన్ని](https://www.eenadu.net/latest-news) [ఎక్కువ మంది చదివినవి (Most Read)](https://www.eenadu.net/trending-news) [Kaikala Satyanarayana: ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత](https://www.eenadu.net/telugu-news/movies/kaikala-satyanarayana-passed-away/0210/122238846) [Kaikala Satyanarayana: సత్యనారాయణకు ఆ రెండూ ప్రాణం: చిరంజీవి](https://www.eenadu.net/telugu-news/movies/chiranjeevi-condolence-to-satyanarayana/0210/122238856) [BF7: బీఎఫ్7 వేరియంట్.. - General News ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. నందిని పాత్రలో ఎంతో చక్కగా ఒదిగిపోయింది అనుపమ. నందిని యాక్సిడెంట్కు.. నిజానికి నందిని కథ గతంలోనూ.. కానీ, ఈ కథను ఈతరం ప్రేక్షకులు మెచ్చేలా ఓ కొత్త కోణంలో తెరపై చూపించిన తీరు.. విజయనగరంలోని అలజంకి అనే పల్లెటూరికి చెందిన నందిని (అనుపమ పరమేశ్వరన్) అనే అమ్మాయి 2019లో రాసుకున్న డైరీ అది. ఈ చిత్రంతో హీరో నిఖిల్, దర్శకుడు సూర్య ప్రతాప్ మరో హిట్టు అందుకున్నారా?

Post cover
Image courtesy of "The Hindu"

'18 Pages' movie review: Nikhil Siddhartha and Anupama ... (The Hindu)

Nikhil Siddhartha and Anupama Parameswaran's new Telugu film, written by Sukumar, is an intriguing romance drama that works despite a few hiccups.

Unless he broke a bank or sold his share of the property, it is tough to buy the hypothesis that he could do so much by way of charity. The story transitions from a simple romance to a thriller when Siddhu and Baghi try to unravel the truth about Nandini. We get a sense of Siddhu’s growing interest in Nandini and falling for her hopelessly through his fun exchanges with Baghi. While someone on a train takes a selfie to document the golden sunrise, she believes in living the moment and filing it away in her memory without the distraction of a phone. She is a quintessential, in fact, a tad cliched, representation of a simple, innocent young woman who thinks and does good to everyone who crosses her path. Before the actual story begins, we meet a bunch of characters whose journeys and actions may have a bearing on the romance that is going to unfold.

Post cover
Image courtesy of "FilmiBeat Telugu"

18 Pages movie review క్యూట్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరి.. నిఖిల్ ... (FilmiBeat Telugu)

Rating: 3.0/5. Star Cast: నిఖిల్ సిద్ధార్థ, అనుపమా పరమేశ్వరన్, సరయు, దినేష్ తేజ్, అజయ్.

బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు చేరువైతే 18 పేజేస్ సినిమా కమర్షియల్గా భారీ విజయం సాధించే అవకాశం ఉంది. దర్శకుడు సుకుమార్ ఆలోచనకు రూపమైన 18 పేజేస్ కథను ఆయన రైటింగ్ టీమ్ విస్తరించిన తీరు బాగుంది. ఇక అనుపమ పరమేశ్వరన్ మరోసారి వండర్పుల్గా నందిని క్యారెక్టర్ను పండించింది. 18 పేజేస్ సినిమా విషయానికి వస్తే.. కానీ కోవిడ్కు ముందు ఒప్పుకొన్న సినిమా కావడం, ఈ చిత్రాన్ని ప్రేక్షకులను ఒప్పించేలా చేయడం నిఖిల్ కలిసి వచ్చే అంశంగా మారింది. నందిని మరణించకపోతే సిద్దూ ఆమెను కలుసుకొన్నాడా? ఇక సినిమా ముగింపులో ఏం జరుగుతుందనే ఊహించిన ప్రేక్షకులకు మంచి ఎమోషనల్ ఎండింగ్ను ఇవ్వడం దర్శకుడి ప్రతిభకు అద్దంపట్టింది. నందిని మరణించిందనే వార్తతో సిద్దూ ఏమైపోయాడు? నందిని రాసిన డైరీని చదివిన తర్వాత సిద్దూ జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించాయి? ఆ క్రమంలో మద్యానికి బానిసై జీవితాన్ని అస్తవ్యస్థంగా గడుపుతున్న సమయంలో నందిని (అనుపమ పరమేశ్వరన్) అనే అమ్మాయి డైరీ దొరుకుతుంది. ఆ డైరీలో 18 పేజీల తర్వాత ఖాళీగా ఉండటంతో నందిని కలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. లేకపోతే సమస్యలు తప్పవు](https://telugu.boldsky.com/health/diet-fitness/fitness-mistakes-beginners-should-avoid-in-telugu-031477.html) [Finance](https://telugu.goodreturns.in) [Bullish Stock: కూలుతున్న మార్కెట్లో పెరుగుతున్న స్టాక్..

Post cover
Image courtesy of "123Telugu.com"

18 Pages Telugu Movie Review (123Telugu.com)

Release Date : December 23, 2022. 123telugu.com Rating : 3/5. Starring: Nikhil Siddhartha, Anupama Parameswaran, Dinesh Tej, Ajay, Posani Krishna Murali, ...

There are a few dubbing issues here and there affecting the viewing experience. The way the film runs on a light-hearted note for the most part is good. On the whole, 18 Pages is a decent love story that offers a different feel to the viewers. Director Sukumar has penned a feel-good story and shows his mark in a few junctures. The director has designed the first half in a breezy and simple manner with good comedy portions. Naturally one expects a solid second half but the way things turn out is not much impressive. Also, a few important social aspects like how social media and mobiles are affecting human bonding and interactions are portrayed quite nicely. Anupama Parameswaran is natural in Nandhini’s role and one roots for her character from her first scene. Nikhil once again has chosen a different script and the actor has given a neat performance. The writing here is well-balanced with fun and love portions. Director Sukumar penned the film’s plot, and it is directed by Surya Pratap. In these modern times, it is difficult to showcase love without having combo scenes of the lead pair, but Sukumar’s plot has good moments which makes the audience engaged.

Post cover
Image courtesy of "Filmy Focus"

18 Pages Movie Review & Rating - Filmy Focus (Filmy Focus)

Nikhil Siddhartha and Anupama Parameswaran's romantic love drama, 18 Pages had a theatrical release today. Let's see how it fares.

To summerize, 18 Pages is a romantic love drama that has soul in it. Her makeover as an innocent girl is good and gave effortless acting in the character that has scope perform. Dubbing work looks disturbed in a few scenes. His work is visible on screen. His acting during the second half proceedings bring depth to the narrative. Later, he opens it and starts reading and comes to know that the diary was written by a girl named Nandini( Anupama Parmeswaran) 2 years back in 2019.

Post cover
Image courtesy of "ఏపిహెరాల్ద్.కామ్ - unit of India Herald Group Publishers [P] LIMITED"

18 Pages Movie Review - Unsatisfactory and Disappointment (ఏపిహెరాల్ద్.కామ్ - unit of India Herald Group Publishers [P] LIMITED)

breaking : The running time of the movie is 137 minutes and it tests our patience already. Director Sukumar s influence is apparent.

Dream of empowering over 1300 million Indians across the world to stay connected with their mother land [from Web, Phone, Tablet and other Smart devices] multiplies India Herald Group of Publishers Private LIMITED team energy to bring the best into all our media initiatives such as https://www.indiaherald.com The only beneficial aspect of Nikhil's on-screen presence in the first half of the film is how slowly it moves. The impact of sukumar is then once more felt at the introduction of the female lead. The activities are exciting. The running time of the movie is 137 minutes and it tests our patience already. The effect of 18 Pages is lessened by the slow pacing and lack of really magical moments, despite the interesting subject and outstanding leads.

Post cover
Image courtesy of "Greatandhra.com"

18 Pages Review: Not a Refreshing Story (Greatandhra.com)

Movie: 18 Pages Rating: 2.5/5. Banner: GA2 Pictures, Sukumar Writings Cast: Nikhil Siddhartha, Anupama Parameswaran, Ajay, Brahmaji, and others

The reason given for the importance of a "cover" is ridiculous and illogical. The second half is structured like a thriller, and when the true mystery is revealed, it is completely unconvincing. However, aside from a few episodes, the sluggish narrative and unconvincing kidnap drama are detrimental to the flow. This doesn't feel like a natural response on the part of the character, but rather like a screenwriter's shortcut. However, in the film, he is shown to get excited after every turn of the page, and to react wildly to every incident narrated in the story as if it were happening at that very moment. The names of Allu Aravind, Sukumar, and Bunny Vaas, and the hit pair Nikhil and Anupama are enough to raise interest about "18 Pages".

Post cover
Image courtesy of "Greatandhra Telugu"

18 Pages Review: మూవీ రివ్యూ: 18 పేజెస్ (Greatandhra Telugu)

టైటిల్: 18 పేజెస్ రేటింగ్: 2.5/5 తారాగణం: నిఖిల్ సిద్ధార్థ, అనుపమ, దినేష్ తేజ్, అజయ్, ...

కానీ హీరో పాత్రకి ఆ స్వేచ్ఛ ఉండదు కాబట్టి ఆ కామన్ సెన్స్ పనులేమీ చెయ్యకుండా దర్శకుడు రాసుకున్నట్టుగా ప్రవర్తించి రెండు గంటల సేపు గడిపేస్తాడు. విలన్ గా కిరణ్ వారణాసి ఉన్నంతలో మెప్పించాడు. ఈ సీన్ ని ఎప్పుడో 1950ల నాటి సినిమాలో పెట్టుంటే సెట్టయ్యేది. కథనం నడుస్తున్నప్పుడు హీరో ఇలా చేస్తే సరిపోతుంది కదా, ఫలానా వాడిని ఆరా తీస్తే పనైపోతుంది కదా అని ప్రేక్షకుడికి అనిపిస్తూ ఉంటుంది. కానీ మోజో అనే పేరుతో పెద్ద బిల్డప్ ఇచ్చిన విలన్ క్యారెక్టర్ని మాత్రం మరీ ఆటలో అరటిపండుని చేసేసారు. కొన్ని టీవీలో చూస్తున్నప్పుడు బాగుంటాయ్. ఇక్కడ మన హీరో టెన్షన్ పడిపోతాడు. కొన్ని కథలు చెప్పుకోవడానికి బాగుంటాయ్. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కలవడం, సుకుమార్ రాసిన కథ కావడం, కుమారి 21ఎఫ్ లాంటి సినిమాని తీసిన సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకుడు కావడంతో విషయమున్న సినిమా అనిపించుకుంటుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. ఆమె మంచితనం చూసి అందరూ ఆమెకి సాయం చేసేస్తుంటారు. బ్రేకప్పైన డిప్రెషన్లో ఉన్న హీరోకి ఆ డైరీలో కబుర్లు ఊరటనిస్తూ ఉంటాయి. ప్యారలెల్ గా వర్తమానంలో హీరో కథ, మూడేళ్ళ క్రితం నాటి హీరోయిన్ కథ నడుస్తుంటాయి.

Post cover
Image courtesy of "ABP Desam"

18 Pages Movie Review - '18 పేజెస్' రివ్యూ : నిఖిల్, అనుపమ నటించిన ... (ABP Desam)

Nikhil's 18 Pages Review In Telugu : 'కార్తికేయ 2' హిట్ తర్వాత నిఖిల్, అనుపమ జోడీగా నటించిన సినిమా '18 ...

హృదయానికి హత్తుకునే చక్కటి సంగీత భరిత ప్రేమకథా చిత్రమిది. సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్న యువతకు, వృద్ధులను విస్మరిస్తున్న తల్లిదండ్రులకు చక్కటి సందేశం ఇస్తుంది. Also Read : ఉన్నంతలో వాళ్ళు చక్కగా నటించారు. అనుపమ కూడా చక్కగా నటించారు. ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఊహించడం పెద్ద కష్టం కాదు. అంటే దానికి ఆన్సర్ ఉండకూడదు' అని ట్రైలర్లో హీరోయిన్ ఓ డైలాగ్ చెబుతుంది. ఇదొక ప్రేమకథ మాత్రమే కాదు... ఇదొక చక్కటి ప్రేమకథ అనే ఫీల్ కలిగించింది. మరి, సినిమా ఎలా ఉంది (18 Pages Review)? అందులో నాయికగా నటించిన అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) తో ఆయన నటించిన రెండో సినిమా '18 పేజెస్'. నిజంగా నందిని మరణించిందా?

Post cover
Image courtesy of "Cinema Express"

18 Pages Movie Review: Heartfelt as a drama, engrossing as a ... (Cinema Express)

The Surya Pratap Palnati directorial is a human drama with a lot of heart.

And 18 Pages is really as engaging and satisfying as solving a puzzle. The character of a bus conductor (played by Middle-Class Melodies-fame Goparaju Ramana) is one of the best things in the film, both as a plot device and as a means to present the humane attribute in the script. His brief interaction with Nandhini and how this dynamic is later used to further the plot is one of the best facets of Sukumar’s script. She really is a puzzle, one that Siddhu and 18 Pages try to solve. In fact, going the old-school way is one of the primary themes of the film. Although its ideas might be old-school, 18 Pages is a timely film that posits a timely, modern conundrum in our lives: lack of human interaction.

Post cover
Image courtesy of "10TV"

18 Pages Movie Review : కొత్త కథనంతో.. అదరగొట్టేసిన నిఖిల్, అనుపమ ... (10TV)

మరోసారి నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కలిసి జంటగా '18 పేజెస్' సినిమాతో వచ్చారు.

అనుపమ, నిఖిల్ లు సినిమాకి చాలా ప్లస్. గోపి సుందర్ మ్యూజిక్, BGM సినిమాకి చాలా ప్లస్ అయింది. అయితే ఈ సినిమాలో కథ పాతదే అయినా దర్శకుడు కథనాన్ని కొత్తగా నడిపించాడు. సినిమాలో వచ్చే కొన్ని ట్విస్ట్ లని ఆడియన్స్ అర్ధం చేసుకోగలరు. మొదటి హాఫ్ మొత్తం ప్రేక్షకులని ఫుల్ గా నవ్వించి ఇంటర్వెల్ లో ట్విస్ట్ లు ఇచ్చి సెకండ్ హాఫ్ లో కథకి కొన్ని కమర్షియల్ అంశాలని జోడించి చాలా మరింత ఆసక్తిగా చేశాడు. అనుపమ క్యారెక్టర్ అయితే చాలా మందికి నచ్చుతుంది. కథ చాలా సింపుల్ లైన్. 18 పేజెస్ సినిమాకి సుకుమార్ కథ అందించగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో GA2 బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ కలిపి సినిమాని నిర్మించారు. హీరోయిన్ కోసం వెతకడం మొదలుపెట్టాక షాకింగ్ నిజాలు, ట్విస్ట్ లు బయటకి వస్తాయి. మరోసారి నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కలిసి జంటగా ’18 పేజెస్’ సినిమాతో వచ్చారు. బ్రేకప్ బాధలో ఉన్నప్పుడు ఆ డైరీ చదువుతూ అందులో హీరోయిన్ రాసిన దానికి కనెక్ట్ అవుతాడు. 18 Pages Movie Review : నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కలిసి కొన్ని రోజుల క్రితమే కార్తికేయ 2 సినిమాతో వచ్చి ప్రేక్షకులని మెప్పించి పాన్ ఇండియా లెవల్లో భారీ హిట్ కొట్టి ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

'18 pages' movie review: Heartfelt as a drama, engrossing as a ... (The New Indian Express)

In fact, the film is sprinkled with such lovely, heartfelt moments stemming out of the script's attempts to underline the importance of forging a human ...

The character of a bus conductor (played by Middle-Class Melodies-fame Goparaju Ramana) is one of the best things in the film, both as a plot device and as a means to present the humane attribute in the script. And 18 Pages is really as engaging and satisfying as solving a puzzle. She really is a puzzle, one that Siddhu and 18 Pages try to solve. In fact, the film is sprinkled with such lovely, heartfelt moments stemming out of the script’s attempts to underline the importance of forging a human bond. In fact, going the old-school way is one of the primary themes of the film. The opening few minutes, even if they spell it out with no subtlety, neatly set up his character and paint a clear picture of the contrast we will eventually see once the conflict is introduced.

Explore the last week