Prabhas

2022 - 12 - 30

Post cover
Image courtesy of "India Today"

Prabhas shares marriage plans on Balakrishna's Unstoppable With ... (India Today)

Prabhas appeared on Unstoppable With NBK 2, hosted by Nandamuri Balakrishna. Darling said that he wants to get married but there is a catch.

[Unstoppable With NBK 2 episode with Prabhas out. During Unstoppable With NBK 2, the mass hero revisited the topic. Unstoppable With NBK 2 is available on aha. I will definitely get married, but it’s not written in my destiny yet," said the actor. [By India Today Web Desk](/author/india-today-web-desk): Prabhas served as a guest on Baklakrishna’s Unstoppable With NBK 2 much to the delight of his Darlings. [marriage has been a hot topic ](https://www.indiatoday.in/movies/regional-cinema/story/unstoppable-with-nbk-2-episode-with-prabhas-out-fans-in-awe-of-ram-charans-friendship-with-baahubali-star-2315254-2022-12-30)in the film industry for a while.

Post cover
Image courtesy of "Namasthe Telangana"

Prabhas | ప్రభాస్‌-చరణ్‌ మధ్య ఇంత మంచి బాండింగ్‌ ఉందా.. షాక్‌లో మెగా ... (Namasthe Telangana)

ఎప్పుడెప్పుడా అని ప్రభాస్‌ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'అన్‌స్టాపబుల్-2' ...

ప్రభాస్ రేయ్ రేయ్ అని మాట్లాడటం. దాంతో ప్రభాస్ ‘రేయ్.. కాగా ఆహాలో విడుదలైన ఈ ఎపిసోడ్ పన్నెండు గంటల్లోనే 50మిలియన్ మినట్స్ను సొంతం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించింది.

Post cover
Image courtesy of "News18 తెలుగు"

Prabhas: స్టార్ హీరోయిన్‌తో ప్రభాస్ సీక్రెట్ రిలేషన్.. బాలయ్య బాబు ... (News18 తెలుగు)

Prabhas: స్టార్ హీరోయిన్‌తో ప్రభాస్ సీక్రెట్ రిలేషన్.. బాలయ్య బాబు ముందు రెబల్ స్టార్ ఓపెన్.

గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్స్, ఇతర పనుల్లో ప్రభాస్ తో ఫుల్ క్లోజ్ అయింది కృతి. దీంతో ఒక్కసారిగా ప్రభాస్ పెళ్లి మ్యాటర్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. కృతి- ప్రభాస్ పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారనే న్యూస్ సామజిక మాద్యమాల్లో డిస్కషన్ పాయింట్ అయింది. ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమా చేస్తోంది కృతిసనన్. కృతి సనన్ను ప్రభాస్ కూడా ప్రేమిస్తున్నాడని.. బాహుబలి సినిమాతో సక్సెస్ ఫుల్ జోడీగా పేరు తెచ్చుకున్న ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు చెప్పుకున్నారు.

Post cover
Image courtesy of "The Lallantop"

जितने में 'कांतारा' बनी, उससे ज़्यादा पैसे अल्लू अर्जुन के पिता ने प्रभास के ... (The Lallantop)

Aha नाम का एक स्ट्रीमिंग प्लैटफॉर्म है. Allu Arjun के पिता Allu Aravind की कंपनी है. इस प्लैटफॉर्म पर ...

प्रभास आने वाले दिनों में 'आदिपुरुष' में नज़र आने वाले हैं. इस पर प्रभास ने कहा कि वो ज़रूर शादी करेंगे. खैर, इस इंटरव्यू के पहले पार्ट में प्रभास से NBK ने तमाम तरह के सवाल पूछे. जॉन डो ऑर्डर के तहत Aha ने 92 वेबसाइट्स और 225 ट्विटर लिंक की पहचान की है. ये रकम ‘कांतारा’ के बजट से भी एक करोड़ रुपए ज़्यादा है. Allu Arjun के पिता Allu Aravind की कंपनी है.

Post cover
Image courtesy of "Samayam Telugu"

Prabhas కి ఫస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ చనిపోయినా.. అతని కొడుకుకి ... (Samayam Telugu)

cinema newsPrabhas Unstoppable ఎపిసోడ్‌లో చాలా ఆసక్తికరమైన విషయాల్ని నందమూరి బాలకృష్ణ ...

ఆ తర్వాత ప్రభాస్ కొనసాగింపుగా యూవీ క్రియేషన్స్ మాత్రం సంతోష్ శోభన్ని బాగా సపోర్ట్ చేస్తోంది సార్ అని వెల్లడించాడు. జనవరి 12న నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహా రెడ్డి’, జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ థియేటర్లలోకి వస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ నుంచి ఫస్ట్ వచ్చిన సినిమా కూడా ‘మిర్చి’. వచ్చే ఏడాది సంక్రాంతికి సంతోష్ శోభన్ నటించిన ‘కళ్యాణం కమనీయం’ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ షోలో వర్షం సినిమా గురించి ప్రస్తావన వచ్చినప్పుడు నందమూరి బాలకృష్ణ ఓ ప్రశ్నని ప్రభాస్ అడిగారు. ఆ సినిమాలో విలన్గా నటించిన హీరో గోపీచంద్తో ఇప్పటికీ ప్రభాస్ తన ఫ్రెండ్షిప్ని కొనసాగిస్తున్నాడు.

Post cover
Image courtesy of "ABP News"

Ram Charan On Prabhas Love Life: राम चरण ने प्रभास की लव लाइफ ... (ABP News)

Ram Charan On Prabhas Love Life: नंदमुरी बालकृष्णा के टॉक शो अनस्टॉपेबल से एक वीडियो सामने आया है ...

बातचीत के दौरान के राम चरण कंफर्म करते हैं कि प्रभास सिंगल हैं और उनकी लाइफ में अभी कोई लड़की नहीं है. शो के एक सेगमेंट का एक वीडियो सामने आया है, जिसमें देखा जा सकता है कि नंदमुरी बालकृष्णा के कहने पर प्रभास, राम चरण को कॉल कॉल करते हैं. शो का एक वीडियो सोशल मीडिया पर जमकर वायरल हो रहा है, जिसमें प्रभास, राम चरण (Ram Charan) को कॉल करके कंफर्म करते हैं कि वह अभी सिंगल हैं.

Post cover
Image courtesy of "సాక్షి"

రాజమౌళి ఫుట్‌బాల్‌ ఆడేస్తాడని రానాకి ముందే చెప్పా: ప్రభాస్‌ (సాక్షి)

ఛత్రపతి సినిమాతోనే రాజమౌళి గురించి తెలుసుండాలి కదా? అయినా బుద్ది రాలేదా?

Follow us on [Telegram](https://t.me/SakshiDailyNews) [Movies News](https://www.sakshi.com/movies)and [Telugu News](https://www.sakshi.com/) కాకపోతే అలాంటి సినిమాలో మళ్లీ మళ్లీ ఛాన్స్ రాదు కాబట్టి బాహుబలి సినిమా చేశాను. ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ గురువారం(డిసెంబర్ 29న) ఆహాలో ప్రసారమైంది. ‘‘ఛత్రపతి’ సినిమాతోనే రాజమౌళి గారి గురించి నాకు తెలిసిపోయింది. కొద్ది రోజులు ప్రభాస్కు సంబంధించిన ఎపిసోడ్ వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.

Post cover
Image courtesy of "10TV"

Prabhas : రికార్డులు సృష్టిస్తున్న ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్.. (10TV)

ఈ ఎపిసోడ్ కి సంబంధించిన పార్ట్-1 ని నిన్న రాత్రి విడుదల చేశారు. అయితే రిలీజ్ సమయంలో ఆహా ...

ఈ ఎపిసోడ్ కి సంబంధించిన పార్ట్-1 ని నిన్న రాత్రి విడుదల చేశారు. దీంతో ఇతర భాషలోని ఫ్యాన్స్ కూడా ఈ ఎపిసోడ్ ని వీక్షించడంతో 50 మిలియన్ మార్క్ ని సులువుగా అందుకుంది. ప్రేమ, పెళ్లి విషయాలు గురించి ప్రభాస్ ని ముప్పతిప్పలు పెట్టాడు బాలయ్య. ఇతర భాషల్లోని ప్రభాస్ అభిమానులు కూడా కోరడంతో ఈ ఎపిసోడ్ ని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అందుబాటులోకి తీసుకువచ్చారు షో నిర్వాహకులు. ‘విడుదలైంది పార్ట్-1 మాత్రమే, జనవరి 6న రిలీజ్ కానున్న పార్ట్-2 వరకు ఎదురు చూడండి. ఇక ఈ ఎపిసోడ్ ఓటిటి ప్లాట్ఫార్మ్ స్ట్రీమింగ్లో రికార్డులు నెలకొలుపుతుంది.

Post cover
Image courtesy of "PINKVILLA"

Prabhas at Unstoppable with NBK 2: Dating rumours with Kriti ... (PINKVILLA)

The first part of Prabhas' episode of Unstoppable With NBK 2 was out on December 30. The star spoke about marriage, dating and friendship with Ram Charan.

The second part of the episode is expected to be more fun as the duo has been friends for years and the fun will be a treat to watch for fans. However, the RRR actor said that he has no one but added "I was told Prabhas was going to give some good news soon". Prabhas also requested Balakrishna to call him when Ram Charan comes on the show next time. There was also a clarification from the ‘madam’ that there was no such thing." And before disconnecting the call, Prabhas pleaded with Ram Charan to clarify his words, Ram Charan told Balakrishna, “Sir, this was all drama. "I don't know whether he would get a chance to work with Mani Ratnam but he strongly desires it to happen, added the Adipurush actor. He said that he definitely intends to tie the knot one day, but he doesn’t know when that day will come. And to explore the forest, I went to Kenya, Karnataka, and others with friends." When the host asked about his farmhouse and forest land and if it's legal, Prabhas said, "Yes, it's legal, I'm a person who loves nature. "I also asked during the court session if he can put tigers and etc, they replied that it's quite difficult." Clad in casual attire, the six-foot actor looked dashing as he made everyone hooked to the screens with his charming entry. The star spoke about marriage, dating and friendship with Ram Charan.

Post cover
Image courtesy of "Telugu Cinema"

Prabhas finally opens up about Kriti Sanon | Telugu Cinema (Telugu Cinema)

Prabhas and Kriti Sanon's romance has been the subject of extensive media coverage. In the upcoming film "Adipurush," both actors play key roles as Lord ...

She has repeatedly remarked how wonderful an individual Prabhas is. He claimed that she had already addressed these rumours, but that the speculation continued nonetheless. Bollywood actor Varun Dhawan sparked dating rumours when he said that Kriti Sanon has feelings for a fellow actor who lives in Hyderabad.

Post cover
Image courtesy of "Economic Times"

'I will definitely get married, 'Prabhas shares marriage plans on ... (Economic Times)

As seen in the episode's trailer, the host Nandamuri Balakrishna, a well-known actor, producer, and politician, questioned Prabhas about his intentions to ...

He had been in and out of hospital in recent months after a tumor was found on his colon. Additionally, he has the Maruthi-directed Raja Deluxe and the Nag Ashwin-directed Project K in his filmography. The guest on the programme claimed that in such circumstances, his loved ones come to his aid. Fans of [Prabhas](/topic/prabhas)were very excited about the teasers and advertisements. The showrunners divided the episode into two parts in order to capitalize on its popularity. [NBK](/topic/nbk)’, now in its second season, is performing well.

Post cover
Image courtesy of "India TV"

Prabhas breaks silence on dating rumours with Kriti Sanon, shares ... (India TV)

Prabhas finally addresses his alleged relationship with Kriti Sanon on Unstoppable with NBK 2. Here's what the actor has to say.

The film also stars [Amitabh Bachchan](https://www.indiatvnews.com/topic/amitabh-bachchan) in the lead role. Nag Ashwin's directorial features Prabhas and [Deepika Padukone](https://www.indiatvnews.com/topic/deepika-padukone). [Saif Ali Khan](https://www.indiatvnews.com/topic/saif-ali-khan), and Sunny Singh in pivotal roles. The film also features Kriti Sanon, Meanwhile, on the work front, Prabhas has a jam-packed schedule. However, Prabhas remained tight-lipped and refused to comment on the situation.

Post cover
Image courtesy of "koimoi"

Ram Charan Rubbishes Prabhas Dating Kriti Sanon Rumours ... (koimoi)

During a special appearance on Nandamuri Balakrishna's talk show, Unstoppable, Ram Charan spilled the beans on Prabhas' love life. Watch.

[Google News](https://news.google.com/s/CBIwo7yAqUE) [Youtube](https://www.youtube.com/user/Koimoi4Bollywood) Didn’t know they’re just close friends (sic).” A clip of the phone call has surfaced online and it shows Cherry declaring Prabhas as single – despite rumours of him dating Kriti Sanon doing the rounds. Scroll below to know what happened and even watch the clip of the same. Linkups in the entertainment industry are nothing new and ‘Baahubali’ star Prabhas knows this well.

Post cover
Image courtesy of "ABP Desam"

Prabhas On Rajamouli : రాజమౌళి చెడగొట్టాడు, విశ్వనాథ్ తిట్టారు ... (ABP Desam)

'అన్ స్టాపబుల్' షోలో కళాతపస్వి కె. విశ్వనాథ్, దర్శక ధీరుడు రాజమౌళి మీద రెబల్ స్టార్ ...

చాలా చోట్ల ఎమోషన్ మిస్ అవటంతో మిస్టర్ ఫర్ ఫెక్ట్ రీ షూట్ చేశామని ప్రభాస్ చెప్పాడు. ఫ్రీగా చేయ్' అని జక్కన్న సపోర్ట్ ఇచ్చారని గుర్తు చేసుకున్నాడు ప్రభాస్. ఫస్ట్ టైం హీరోగా సెట్ అయిపోయాం అనిపించింది మాత్రం వర్షం సినిమాతో అని చెప్పాడు. అప్పుడు కూడా 'ఛత్రపతి'లో లానే చిన్నగా వినపించుకుండా డైలాగులు చెబుతుంటే సెట్ లో ఉన్న కే విశ్వనాథ్ కోప్పడ్డారని ప్రభాస్ చెప్పాడు. డైలాగులు అనేవి అందరికీ వినపడేలా బిగ్గరగా చెప్పాలని, దాన్ని ప్రాక్టీస్ చేయాలని సలహా ఇచ్చారని, కానీ అదొక్కటే చేయలేకపోతున్నానని ప్రభాస్ చెప్పాడు. సినిమా డైరెక్టర్ శోభన్ చిన్న వయసులోనే వెళ్లిపోవటం బాధాకరమన్న ప్రభాస్.. రాజమౌళి అంటేనే ఫర్ఫెక్షన్ అని, తను అనుకునే ఎక్స్ ప్రెషన్స్, ఎమోషన్స్ వచ్చే వరకూ టేక్ లు తీసుకుంటూనే ఉంటాడని ఉన్న టాక్ కు తను మాత్రమే మినహాయింపు అని చెప్పాడు ప్రభాస్. సిట్యువేషన్ కు తగ్గట్లుగా ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ చిన్నగా డైలాగులు చెబుతానని అని రాజమౌళికి చెబితే... తన పెద్దనాన్న కృష్ణం రాజు గారిలా బిగ్గరగా మాట్లాడే అలవాటు వచ్చి ఉంటే బాగుండేదని చాలా సార్లు అనుకున్నా అన్నాడు. దిల్ రాజు మంచి సినిమానే రిలీజ్ చేద్దాం అని ఇచ్చిన సపోర్ట్ తో దశరథ్ కాల్ తీసుకుని మళ్లీ కొన్ని సీన్లు చిత్రీకరించాడని గుర్తు చేసుకున్నాడు ప్రభాస్. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas )... నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్ 2' టాక్ షోలో ఘాటు కామెంట్స్ చేశారు.

Post cover
Image courtesy of "दैनिक जागरण"

Prabhas: कृति सेनन संग डेटिंग की खबरों के बीच राम चरण ने किया बड़ा ... (दैनिक जागरण)

नई दिल्ली, जेएनएन। Ram Charan Speack on Prabhas Relationship Status: 'बाहुबली' फेम साउथ सुपरस्टार प्रभास आज ...

बता दें कि पिछले दिनों पहले वरुण धवन का एक स्टेटमेंट सामने आया था। उनके इस स्टेटमेंट के बाद प्रभास और कृति सेनन का नाम रिलेशनशिप को लेकर खूब चर्चा में आ गया था। वरुण ने अपने बयान में कहा था कि प्रभास के दिल में कृति हैं। बस फिर क्या था हर तरफ दोनों के नाम की खूब चर्चा शुरू हो गई थी। बता दें कि प्रभास और कृति दोनों एक साथ ओम राउत की फिल्म आदिपुरुष में नजर आने वाले हैं। राम चरण ने जब फोन पर ये कहा कि प्रभास जल्द ही कोई अच्छी खबर दे सकते हैं तो ये सुनते ही बाहुबली एक्टर ने उनसे पूछा कि वो उनके दोस्त या दुश्मन हैं। इस दौरान का वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है। इस पर कमेंट कर फैंस राम चरण और प्रभास की बॉन्डिंग की तारीफ कर रहे हैं। सुपरस्टार नंदामुरी बालकृष्ण के टॉक शो अनस्टॉपेबल में हाल ही में प्रभास पहुंचे थे। इस शो में नंदामुरी ने उनसे कई सारे सवाल पूछे। वहीं एक्टर से कई पर्सनल सवाल भी इस शो पर किए गए, जिनका जवाब प्रभास ने बड़े ही मजेदार तरीके से दिया। शो में जब प्रभास के खास दोस्त राम चरण को फोन लगाकर उनके बारे में पूछा गया तब उन्होंने जो कहा उसे सुनकर आप भी खुश हो जाएंगे। राम चरण ने फोन पर कहा कि प्रभास के पास जल्द ही शेयर करने के लिए कुछ अच्छी खबर हो सकती है। साथ ही उन्होंने ये भी कहा कि फिलहाल प्रभास के जीवन में कोई लड़की नहीं है।

Post cover
Image courtesy of "Jansatta"

कृति सेनन संग डेटिंग की खबरों पर पहली बार प्रभास ने तोड़ी चुप्पी, कृति सेनन ... (Jansatta)

Kriti Sanon-Prabhas: बाहुबली फेम प्रभास और कृति सेनन 'आदिपुरुष' में साथ नजर आने वाले हैं, ...

Post cover
Image courtesy of "HMTV"

Prabhas: ప్రభాస్ ఏ డైరెక్టర్ తో పని చేయాలనుకుంటున్నారో తెలుసా? (HMTV)

Prabhas: బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు.

మరి మణిరత్నం ప్రభాస్ తో సినిమా ఎప్పటికీ చేస్తారో చూడాలి. ప్రభాస్ తో ఒక్కసారైనా సినిమా చేయాలని ఇంటి ముందు క్యూ కడుతున్నారు. ఒక్క సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయిన ప్రభాస్ తో సినిమా చేయాలంటే మామూలు విషయం కాదు.

Post cover
Image courtesy of "Zee News Hindi"

Prabhas Marriage: प्रभास ने बॉलीवुड हसीना को बताया 'मैडम', शादी के ... (Zee News Hindi)

Prabhas Marriage: प्रभास ने बॉलीवुड हसीना को बताया 'मैडम', शादी के सवाल. Ravi Buley|Updated: Dec 30 ...

प्रभास संकोच करते रहे, लेकिन जब नंदमुरी ने कई बार कहा तो उन्होंने आखिर नाम लिया, ‘कृति सैनन.’ इससे पहले इसी शो में नंदमुरी ने प्रभास से फैन्स के बीच सबसे लोकप्रिय सवाल प्रभास से पूछा था कि आप शादी कब करने वाले हैं और तब इस बाहुबली स्टार ने कहा था, ‘यह तो जब किस्मत में लिखा होगा, तभी होगी. बॉलीवुड में जैसे सलमान खान के फैन्स को इंतजार है कि भाईजान कब शादी करेंगे, वैसे ही साउथ में प्रभास के फैन्स के लिए उनकी शादी बड़ा सवाल है. इस बात की सच्चाई जानने के लिए नंदमुरी ने प्रभास के बेस्ट फ्रेंड कहे जाने वाले एक्टर राम चरण को फोन किया तो उन्होंने कहा कि मुझे पता चला है कि प्रभास जल्द ही हम लोगों को कोई गुड न्यूज सुनाने वाले हैं. इसके बाद भी नंदमुरी नहीं माने और उन्होंने सीधे ही सवाल कर लिया कि आपने तो तमाम एक्ट्रेस के साथ काम किया है, लेकिन फिर यह कैसे हुआ कि राम को सीता से ही प्यार हुआ. ‘मैडम’ खुद इस बारे में स्पष्टिकरण दे चुकी हैं कि ऐसा कुछ नहीं है.’ तब नंदमुरी ने कहा कि आप मैडम का नाम बताइए. क्या यही वजह है कि वह आज तक अपनी पसंद की लड़की नहीं ढूंढ सकेॽ एक बार उनकी गर्लफ्रेंड, प्यार और शादी से जुड़े मुद्दे चर्चा में हैं.

Post cover
Image courtesy of "ABP Desam"

Prabhas : రియల్ లైఫ్‌లోనూ బాహుబలే - పులులను పెంచుకోవాలని ఉందని ... (ABP Desam)

శత్రువుకు అన్నం పెట్టే విషయంలో రియల్ లైఫ్‌లోనూ ప్రభాస్ తనది బాహుబలి అంత విశాలమైన ...

తనకు బోర్ కొట్టినప్పుడల్లా ఫ్రెండ్స్ ను తీసుకుని దేశంలో ఉన్న అన్ని అడవులు తిరుగుతుంటానని...ఇప్పుడు అంతగా టైం ఉండటం లేదని ఇక్కడే అడవిని దత్తత తీసుకున్నా అని ప్రభాస్ నవ్వేశాడు. ప్రభుత్వంతో మాట్లాడి ఓ అడవిని దత్తత తీసుకోవటంతో పాటు తన ఖర్చుతో అక్కడికి దగ్గర్లో ఓ ఫామ్ హౌస్ ను ఏర్పాటు చేసుకున్నా అని చెప్పాడు. హైదరాబాద్ శివార్లలో అడవిని దత్తత తీసుకోవటంపై ప్రభాస్ (Prabhas) ను ప్రశ్నించారు బాలయ్య. కృష్ణం రాజు చెప్పిన మాటలు తన మనసులో బలంగా నాటుకుపోయాయనన్న ప్రభాస్. ప్రత్యేకించి తన పెద్దనాన్న కృష్ణం రాజు నేర్పిన విషయాలపై ప్రభాస్ మనసు విప్పి మాట్లాడారు. ఇంటికి వచ్చిన వాడు శత్రువైనా సరే భోజనం పెట్టి పంపించాలని కృష్ణం రాజు చెబుతూ ఉండేవారన్నాడు ప్రభాస్. అడవులన్నా, వన్య ప్రాణులన్నా ఏదో తెలియని ఓ ఎమోషన్ అని చెప్పాడు ప్రభాస్. వచ్చే నాలుగు నెలల్లో ఫామ్ హౌస్ లో కలుద్దాం అని...మీకు ఇష్టమైన మందేస్తూ కబుర్లు చెప్పుకుందామని కవర్ చేశాడు ప్రభాస్. కృష్ణం రాజు కాలం చేసిన తర్వాత బయట ఎక్కడా మాట్లాడని ప్రభాస్ పెదనాన్నకు తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ స్థాయిలో అంత మంది వచ్చినా అందరికీ కడుపునిండా భోజనం పెట్టి ప్రభాస్ పంపించిన తీరును బాలకృష్ణ అభినందించారు. ప్రభాస్ కు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వేల మంది అభిమానులతో మొగల్తూరు నిండిపోయింది. రియల్ లైఫ్లోనూ తనది 'బాహుబలి' లాంటి మనసు అని చాటుకున్నారు.

Post cover
Image courtesy of "Republic World"

Prabhas-Kriti Sanon: प्रभास ने कृति सेनन संग रिलेशनशिप की खबरों पर ... (Republic World)

Prabhas Dating Rumours: प्रभास की न केवल साउथ में बल्कि पूरे देश में अच्छी खासी फैन फॉलोइंग है।

ये भी पढ़ेंः

Post cover
Image courtesy of "WION"

It's old news: Prabhas on rumours of relationship with Kriti Sanon (WION)

Indian film star Prabhas, best known for the 'Baahubali' franchise, has finally broken his silence on the rumours about his relationship with Kriti Sanon, ...

Later, Writing on her Instagram stories, Sanon had denied the existence of the relationship in no uncertain terms. [Prabhas](https://www.wionews.com/entertainment/prabhas-first-look-as-lord-rama-from-adipurush-revealed-521144), best known for the 'Baahubali' franchise, has finally broken his silence on the rumours about his relationship with Kriti Sanon, his co-star in the upcoming epic mythological drama film 'Adipurush'. While speaking to Karan Johar, he was talking about why Sanon's name was not on a particular list.

Post cover
Image courtesy of "Republic World"

Ram Charan ने Prabhas के रिलेशनशिप स्टेटस को लेकर किया खुलासा ... (Republic World)

Prabhas on Dating Rumours: साउथ के पॉपुलर एक्टर प्रभास हाल ही में नंदामुरी बालकृष्ण के टॉक शो ...

Post cover
Image courtesy of "News18 తెలుగు"

Prabhas: ప్రభాస్ అన్‌స్టాపబుల్ షో12 గంటల్లో..ఎంతమంది చూశారంటే..! (News18 తెలుగు)

Prabhas: ప్రభాస్ అన్‌స్టాపబుల్ షో12 గంటల్లో..ఎంతమంది చూశారంటే..! నందమూరి బాలకృష్ణ హౌస్ట్ గా ...

ఈ ఎపిసోడ్ నేడు (డిసెంబర్ 29) రాత్రి 9 గంటల నుండి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రభాస్ అన్స్టాపబుల్ ప్రొమోకు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు రెండు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఒకేసారి యాప్ చూడటంతో.. ప్రభాస్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ స్ట్రీమింట్ అయిన 12 గంటల్లో అనూహ్యంగా 50 మిలియన్ మినిట్స్... నిన్న (డిసెంబర్ 29) రాత్రి 9 గంటల నుంచి అన్స్టాపబుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ మొదలైంది. ప్రభాస్ తో చేస్తున్న అన్స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 1ను డిసెంబర్ 30న విడుదల చేయాలని ముందుగా ప్లాన్ చేసిన నిర్వాహకులు..

Post cover
Image courtesy of "News18 इंडिया"

Prabhas Wedding Plan: कृति सेनन संग डेटिंग की खबरों के बीच मैरिज ... (News18 इंडिया)

Prabhas shares marriage plans on Balakrishna Unstoppable With NBK 2: बाहुबली के बाद से प्रभास की फैन फॉलोइंग में ...

अभिनेता ने बालकृष्णा के साथ उन पर घर वालों द्वारा शादी के दबाव से निपटने के बारे में भी बात की. प्रभास ने आगे खुलासा किया कि उनके रिश्तेदार घर पर इस दबाव से निपटने में उनकी मदद करते हैं. 'अनस्टॉपेबल विद एनबीके 2' (Unstoppable With NBK 2) चैट शो के दौरान बलय्या ने जब प्रभास से उनकी शादी की योजना के बारे में भी सवाल किया.

Post cover
Image courtesy of "Telugu Online News"

Prabhas : ఫుట్‌బాల్ ఆడుకుంటాడు..రాజమౌళిపై ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు (Telugu Online News)

Prabhas : నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో ...

ఈ సందర్భంగా బాహుబలి సినిమా సమయంలో దర్శకధీరుడు రాజమౌళితో అనుబంధం గురించి ప్రభాస్ పంచుకున్నాడు. ఛత్రపతి సినిమాతో ఆయన గురించి తనకు తెలిసిందని, కానీ బాహుబలి సినిమా ప్రారంభమైన తర్వాత రానాకు తాను చెప్పానని ప్రభాస్ అన్నాడు. ఈ షోకు ఇప్పటికే అనేకమంది సెలబ్రెటీలు గెస్ట్ లుగా వచ్చారు.

Post cover
Image courtesy of "Patrika News"

प्रभास ने कृति सेनन संग डेटिंग की खबरों पर तोड़ी चुप्पी, कहा- मैडम ने तो ... (Patrika News)

Prabhas Reaction on dating rumours with Kriti Sanon : साउथ एक्टर प्रभास हाल ही में नंदामुरी बालकृष्ण के टॉक शो ...

Post cover
Image courtesy of "PKBnews.in"

'Baahubali' fame Prabhas breaks silence on romance news with Kriti ... (PKBnews.in)

Baahubali fame Prabhas has broken his silence about his relationship with Bollywood actress Kriti Sanon. He said during a recent media interaction that Kriti ...

The story of the film is made in the context of Ramayana. When rumors about this began to spread rapidly, Kriti had to clarify through social media that there was no such thing and the news of their relationship was just a rumour. He said during a recent media interaction that Kriti has already cleared the matter and there is nothing between the two.

Explore the last week