Vaikuntha Ekadashi: इंदौर के लक्ष्मी-वेंकटेश देवस्थान छत्रीबाग में गरुड वाहन पर निकली भगवान ...
Mathura News: बैकुंठ एकादशी के अवसर पर मथुरा में बने रंगनाथ मंदिर में बैकुंठ द्वार को खोल ...
ऐसे में बैकुंठ एकादशी के अवसर पर भगवान रंगनाथ के पट खोले गए थे. मंदिर में भगवान रंगनाथ की पालकी जैसे ही बैकुंठ द्वार पर पहुंची. पूजा पाठ के बाद भगवान रंगनाथ की सवारी मंदिर के प्रांगण में भ्रमण करने निकली.
वृंदावन (मथुरा)। धनुर्मास महोत्सव में बैकुंठ एकादशी पर वर्षभर में एक बार ...
मथुरा में विशालतम रंगनाथ मंदिर में भक्तों का उत्साह देखने लायक था। भगवान अपनी पालकी ...
వైష్ణవ భక్తులకు అత్యంత ఆరాధ్యమైన వేడుక వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి)ని సోమవారం ...
కల్లూరు: కల్లూరులోని పలు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి(ముక్కోటి) వేడుకలు వైభవంగా జరిగాయి. అలాగే నగరంలోని గుత్తి పెట్రోల్ బంకు సమీపంలోని శ్రీసూర్యనారాయణస్వామి ఆలయం, కల్లూరులోని శ్రీచెన్నకేశవస్వామి ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు కన్నులపండువగా జరిగాయి. స్థానిక వెంకటరమణ కాలనీలోని లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. కర్నూలు(కల్చరల్), జనవరి 2: వైష్ణవ భక్తులకు అత్యంత ఆరాధ్యమైన వేడుక వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి)ని సోమవారం జిల్లాలోని హైందవ భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి పూజలు వైభవంగా జరిగాయి. వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆలయాలన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. కోడుమూరు(రూరల్): మండలంలోని గోరంట్లలో వెలసిన లక్ష్మీ మాధవస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) పూజలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అలాగే టీడీపీ మం డల కన్వీనర్ కోట్ల కవితమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆలయాలను శోభాయమానంగా అలరించారు. మూల విరాట్టుకు సుప్రభాత సేవ, అర్చనలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా దర్శన అవకాశం కల్పించారు. వైష్ణవ భక్తులకు అత్యంత ఆరాధ్యమైన వేడుక వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి)ని సోమవారం జిల్లాలోని హైందవ భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్తర వైకుంఠ ద్వార ...
ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఉత్తర వైకుంఠ ద్వారం ద్వారా శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ స్వర్ణ కిరీటాన్ని హరీష్ రావు, భక్తుల సహకారంతో తయారు చేయించారు. [ శ్రీ వెంకటేశ్వర స్వామి](https://tv9telugu.com/tag/sri-venkateswara-swamy) ఉత్తర వైకుంఠ ద్వార దర్శనం ఇస్తున్నారు.
భద్రాచలం/యాదగిరిగుట్ట/ధర్మపురి: రాష్ట్రవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు సోమవారం ...
Follow us on [Telegram](https://t.me/SakshiDailyNews) మరోవైపు ధర్మపురిలో ఉదయం 5:55 గంటలకు ఉత్తర ద్వార దర్శనాలను ఆలయ అధికారులు అనుమతించారు. ఇక పాతగుట్ట (çపూర్వగిరి) ఆలయంలో సైతం ఉదయం 6:48 గంటలకు నృసింహుని వైకుంఠద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించారు. సరిగ్గా ఉదయం 6:48 గంటలకు స్వామి వారు గరుడ వాహనంపై ఉత్తర ద్వారం నుంచి భక్తు లను అనుగ్రహించారు. ఉత్తర ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించి గర్భగుడి లోని మూలవరులను దర్శించుకున్నారు. ప్రధానాల యాల్లో ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులు పోటెత్తారు.
విద్యానగర్‌లోని సాయిబాబా, హౌసింగ్ బోర్డు కాలనీలో శారదాదేవి, సంకష్ఠ హర గణపతి ఆలయంలో ...
నిజాంసాగర్లోని చంద్రమౌళీశ్వర ఆలయంలో, అచ్చంపేట గణపతి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాంపూర్లో గుట్టపై వెలిసిన వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పిట్లం మండల కేంద్రంలోని వేంకటేశ్వరాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. బాన్సువాడ పట్టణంలోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఉపవాసదీక్షలతో భక్తులు పూజలు నిర్వహించారు.
ప్రజాశక్తి-తాడిపత్రి వైకుంఠ ఏకాదశి సందర్భంగా తాడిపత్రి పట్టణంలోని పురాతన శ్రీ ...
ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతపురం : ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవడం ముక్తికి మార్గమని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. భక్తులకు ఉత్తర ద్వార ప్రవేశం కల్పించారు.
minister harish rao presented the golden crown at siddipet venkateswara temple|సిద్దిపేట వేంకటేశ్వర ఆలయంలో బంగారు ...
తెల్లవారు జామునే మంత్రి దంపతులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.(Photo Credit:Twitter) మంత్రి ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.(Photo Credit:Twitter) మంత్రి వేంకటేశ్వరస్వామి ఆలయానికి పట్టు వస్త్రాలు ధరించి వచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.