Veera Simha Reddy

2023 - 1 - 12

Post cover
Image courtesy of "FilmiBeat Telugu"

Veera Simha Reddy review (FilmiBeat Telugu)

అఖండ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలకృష్ణ, క్రాక్ సినిమా భారీ సక్సెస్ తర్వాత మలినేని ...

ధర ,స్పెసిఫికేషన్లు](https://telugu.gizbot.com/news/vivo-x90-series-world-wide-launch-date-tipped-price-specifications-and-variants-details-here-030188.html) వీడియో](https://telugu.mykhel.com/cricket/pak-vs-nz-babar-azam-can-t-stop-laughing-after-mohammad-wasim-jr-s-throw-hits-umpire-aleem-dar-045970.html) [Finance](https://telugu.goodreturns.in) [Hyderabad: స్టాక్ మార్కెట్ నిబంధనల్లో మార్పులు... ట్రేడింగ్ సమయం పొడిగింపునకూ సై](https://telugu.goodreturns.in/news/hyderabad-backed-world-top-cities-in-economic-growth-022854.html) [Automobiles](https://telugu.drivespark.com) [ఎలక్ట్రిక్ వెర్షన్లో విడుదల కానున్న టాటా హారియర్.. ఈ వీకెండ్ రాచకొండ కోటకు ప్లాన్ చేయండి!](https://telugu.nativeplanet.com/travel-guide/are-you-in-hyderabad-plan-for-rachakonda-fort-this-weekend-004197.html) [Technology](https://telugu.gizbot.com) [Vivo X90 సిరీస్ వరల్డ్ లాంచ్ డేట్ లీక్ అయింది! [News](https://telugu.oneindia.com) [వైఎస్ జగన్ `వేర్పాటువాద` ముద్ర- సింగర్ అద్నాన్ సమీ సంచలనం](https://telugu.oneindia.com/news/andhra-pradesh/singer-adnan-sami-took-a-jibe-at-cm-jagan-after-he-congratulated-the-rrr-team-for-the-golden-globe-334772.html) [Sports](https://telugu.mykhel.com) [PAK vs NZ: బంతితో అంపైర్ను కొట్టిన పాక్ ఫీల్డర్.. వచ్చే ఏడాది కల్లా రోడ్ల మీదికి](https://telugu.drivespark.com/four-wheelers/2023/tata-harrier-ev-unveiled-at-auto-expo-2023-021468.html) [Lifestyle](https://telugu.boldsky.com) [పీరియడ్స్ వేళ సెలవు కోసం సుప్రీంకోర్టులో పిల్, ఏయే దేశాల్లో లీవ్ ఇస్తారో తెలుసా?](https://telugu.boldsky.com/insync/life/refusal-of-leave-for-periods-pain-violates-article-14-petition-filed-in-sc-know-in-telugu-031739.html) [Travel](https://telugu.nativeplanet.com) [హైదరాబాద్లో ఉన్నారా.. ఇలా భారీ అంచనాలతో వచ్చిన వీరసింహరెడ్డి ఏం రేంజ్లో నందమూరి అభిమానులు, సగటు సినీ ప్రేక్షకులను మెప్పించిందనే విషయంలోకి వెళితే.. అఖండ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలకృష్ణ, క్రాక్ సినిమా భారీ సక్సెస్ తర్వాత మలినేని గోపిచంద్ కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్, యాక్షన్, థ్రిల్లర్ వీరసింహారెడ్డి. [veerasimhareddyonjan12th](/topic/veerasimhareddyonjan12th) [veera simha reddy](/topic/veera-simha-reddy) [nanadamuri balakrishna](/topic/nanadamuri-balakrishna) [shruti haasan](/topic/shruti-haasan) [వీరసింహారెడ్డి](/topic/వీరసింహారెడ్డి) [నందమూరి బాలకృష్ణ](/topic/నందమూరి-బాలకృష్ణ) [శృతిహాసన్](/topic/శృతిహాసన్) [Rajababu A](/authors/rajababu.html) మైత్రీ మూవీ మేకర్స్ రూపొందించిన ఈ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కు సిద్దమైంది.

Post cover
Image courtesy of "Telugu360"

Veera Simha Reddy Review, Rating, Public Talk (Telugu360)

Veera Simha Reddy is an upcoming Indian action film directed by Gopichand Malineni and produced by Mythri Movie Makers. It stars Nandamuri Balakrishna in the ...

Veera Simha Reddy is an upcoming Indian action film directed by Gopichand Malineni and produced by Mythri Movie Makers. First half is a very good mass feast. The film score and soundtrack are composed by S.

Post cover
Image courtesy of "ఆంధ్రజ్యోతి"

Veera Simha Reddy 1st Report: ఫస్టాఫ్ 'జై బాలయ్య'.. సెకండాఫ్ ... (ఆంధ్రజ్యోతి)

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna Nandamuri) హీరోగా నటించిన 'వీరసింహా రెడ్డి' (Veera Simha Reddy) ...

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna Nandamuri) హీరోగా నటించిన ‘వీరసింహా రెడ్డి’ (Veera Simha Reddy) చిత్రం.. (Veera Simha Reddy 1st Report) సంక్రాంతి స్పెషల్ (Sankranthi Special)గా ప్రపంచవ్యాప్తంగా నేడు (జనవరి 12) భారీ స్థాయిలో విడుదలైంది. కలెక్షన్స్ పరంగా బాలయ్య బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతాడనేలా ఫ్యాన్స్ పోస్ట్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగ, బాలయ్య సినిమా.. గతంలో బాలయ్య సినిమాలలో ఉన్న సీన్స్నే చూసినట్లుగా ఉందనేలా ఓవర్సీస్ ఆడియన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఫ్యాన్స్ మాత్రం బాలయ్యని చూడడానికి రెండు కళ్లు చాలడం లేదని, థమన్ ఇరక్కొట్టేశాడని అంటున్నారు. లాజిక్ లెస్ సీన్స్ (Veera Simha Reddy Social Media Report) గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మించిన ఈ చిత్రంలో శృతిహాసన్ (Shruti Haasan) హీరోయిన్గా నటించిగా దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలలో నటించారు. 93979 79750](https://www.annapurnamarriages.com/) గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో.. Veera Simha Reddy 1st Report: ఫస్టాఫ్ ‘జై బాలయ్య’..

Post cover
Image courtesy of "News18 తెలుగు"

Veera Simha Reddy Twitter Review: బాలయ్య మాస్ జాతరలో హైలైట్స్ ... (News18 తెలుగు)

Veera Simha Reddy Twitter Review: బాలయ్య మాస్ జాతరలో హైలైట్స్ ఇవే..! వైసీపీ బ్యాచ్‌కి నెటిజన్ల సూచన. Veera ...

ఈ డైలాగ్ చూస్తుంటే ఇది వైసీపీకి పరోక్షంగా కౌంటర్ అని తెలుస్తోంది. ఈ చిత్రంలోని మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ కేకేలు పెట్టించాయట. వీర సింహారెడ్డి మూవీతో మరోసారి బాలయ్య బాబు మాస్ జాతర షురూ అయిందని కొందరు చెబుతున్నారు. ఎమోషన్ సీన్స్ లో కూడా బాలయ్య బాబు పేక ఆడేశాడని, ఇది ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డి కళ తెచ్చింది. నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్న స్టఫ్ ఈ సినిమాలో ఉందని, చాలాకాలం తర్వాత వెండితెరపై బాలయ్య లుక్స్ పూనకాలు తెప్పిస్తున్నాయని, తన హావభావాలతో నటసింహం మంటలు పుట్టించాడని చెబుతున్నారు.

Post cover
Image courtesy of "NTV Telugu"

Veera Simha Reddy Movie Review: వీరసింహారెడ్డి (NTV Telugu)

MAIN CAST: Nandamuri Balakrishna, Shruti Haasan, Varalakshmi Sarath Kumar, Honey Rose, Duniya Vijay, Lal, B.S.Avinash, Naveen Chandra, P.Ravi Sankar, Ajay Ghosh ...

రిషి పంజాబీ సినిమాటోగ్రఫి కూడా కథకు తగ్గ రీతిలో సాగిందని చెప్పవచ్చు. గోపీచంద్ కథకు అనువుగా బుర్రా సాయిమాధవ్ పలికించిన సంభాషణలూ ఆకట్టుకుంటాయి. సింగిల్ కార్డ్ తో రామజోగయ్య శాస్త్రి తనదైన రీతిలో పదబంధాలు ప్రయోగించి ఆకట్టుకున్నారు. భానుమతి అంతటితో పగ తీరినట్టేనా? అందుకు కారణం, ఆమె ప్రేమించినవాడిని వీరసింహారెడ్డి చంపించాడని భానుమతి నమ్మకం. పైగా బాలకృష్ణ సినిమా టైటిల్స్ లో ‘సింహా’ అన్న పదం చోటు చేసుకుంటే సూపర్ హిట్ ఖాయం అనే నమ్మకం ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Post cover
Image courtesy of "Samayam Telugu"

'వీరసింహారెడ్డి' ట్విట్టర్ రివ్యూ: రొటీన్ స్టోరీ.. ఫ్యాన్స్‌కు మాత్రం పండగే! (Samayam Telugu)

'వీరసింహారెడ్డి' ట్విట్టర్ రివ్యూ: రొటీన్ స్టోరీ.. ఫ్యాన్స్‌కు మాత్రం పండగే!

అలాగే బీ, సీ సెంటర్లలో ఈ సినిమా బాగా ఆడొచ్చని చెబుతున్నారు. నిజానికి బాలయ్య సినిమా అంటేనే టార్గెట్ బీ, సీ సెంటర్లు. మొత్తం మీద ‘వీరసింహారెడ్డి’ సినిమా బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతుందని.. కొంత మంది ఏమో సినిమా ఫస్టాఫ్ బాగుందని.. ఆ తరవాత నుంచే అసలు సినిమా మొదలవుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ప్రారంభమైన సుమారు 15 నిమిషాల వరకు అనవసరమని..

Post cover
Image courtesy of "Zee News తెలుగు"

Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. గాడ్ ఆఫ్ మాస్ (Zee News తెలుగు)

Veera Simha Reddy Review in Telugu వీర సింహా రెడ్డి సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది ...

వీర సింహా రెడ్డి ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఓ సారి వీర సింహా రెడ్డి టర్కీకి వస్తాడు. వీర సింహా రెడ్డి కథ టర్కీ, ఇస్తాంబుల్లో మొదలవుతుంది.

Post cover
Image courtesy of "ఏపిహెరాల్ద్.కామ్ - unit of India Herald Group Publishers [P] LIMITED"

Veera Simha Reddy Movie Review - Old School Flashback, Poor ... (ఏపిహెరాల్ద్.కామ్ - unit of India Herald Group Publishers [P] LIMITED)

breaking : The short faction edition of the Veera Simha Reddy show was followed by a trip to Istanbul. Eesha, a Telugu woman from a Turkish household, ...

The first half of Veera [simha](/search/topic?searchType=search&searchTerm=SIMHA)Reddy is excellent and a feast for the [audience](/search/topic?searchType=search&searchTerm=AUDIENCE)and supporters. [jai](/search/topic?searchType=search&searchTerm=JAI)continues the [heritage](/search/topic?searchType=search&searchTerm=HERITAGE FOODS)of Veera [simha](/search/topic?searchType=search&searchTerm=SIMHA)and fights for the cause. [simha](/search/topic?searchType=search&searchTerm=SIMHA)Reddy has a "mass-blast" first half that is sure to please everyone, but the second half lacks the same energy. Both the [mass](/search/topic?searchType=search&searchTerm=MASS)steps of [balayya](/search/topic?searchType=search&searchTerm=BALAKRISHNA)and Chandrika Ravi's [dance](/search/topic?searchType=search&searchTerm=DANCE)were excellent. The BG [music](/search/topic?searchType=search&searchTerm=MUSIC)is awesome. [mass](/search/topic?searchType=search&searchTerm=MASS)feast in the first half is excellent.

Post cover
Image courtesy of "Asianet News Telugu"

Veera Simha Reddy Review: వీరసింహారెడ్డి ట్విట్టర్ రివ్యూ ... (Asianet News Telugu)

మరోసారి సమరసింహారెడ్డిని గుర్తు చేస్తూ.. బాలయ్యబాబు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్న ...

వరస్ట్ స్క్రీన్ ప్లే అంటూ ట్వీట్ చేస్తున్నారు. బాలయ్య ఎప్పటిలాగే అరపులు కేకలే అంటూ ట్వీట్ చేశారు. అంత సీన్ లేదు సినిమాకు అంటూ ట్వీట్ చేశారు. ఫస్ట్ హాఫ్ వరస్ట్ గా ఉంది అంటూ కొందరు ట్విట్టర్ లో కామెంట్ చేస్తున్నారు. జై బాలయ్య అంటూ థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి.. మంటలు పుట్టించాడు బాలయ్య అంటూ ట్విట్టర్ లో నినాదాలు ఇస్తున్నారు. వీరసింహారెడ్డి సినిమా పక్కా ప్లాప్ అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. బాలయ్య డైలాగ్స్ కు తగ్గట్టు బీజియమ్ తో పాటు.. బాలయ్య ఎనర్జీని ఎలివేట్ చేడంలో తమన్ పాత్ర చాలా ఉంది ఈసినిమాలో .. అంటూ మాస్ జనాలకు పూనకాలే అంటూ ట్వీట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ధియేటర్ లో మాస్ జాతర జరుగుతోంది అంటూ మరొకరు ట్వీట్ చేశారు. ఇలా వరుసగా ట్విట్టర్ లో బాలయ్య సినిమాపై రివ్యూస్ అదరగొట్టేస్తున్నారు.

Post cover
Image courtesy of "FilmiBeat Telugu"

Veera Simha Reddy twitter review వైసీపీ బ్యాచ్ చూడకండి.. హర్ట్ ... (FilmiBeat Telugu)

యూరప్‌లో వీరసింహారెడ్డి షో కంప్లీట్ అయింది. సూపర్ హిట్. ఏబీసీ అనే తేడా లేకుండా బాలకృష్ణ ...

తండ్రి గెటప్లో బాలయ్య ఎంట్రీ బాగుంది. ఇస్తాంబుల్లో బాలయ్య ఎంట్రీ బాగుంది. ఫైట్ సీన్లను తమన్ బాగా ఎలివేట్ చేశారు. బాలయ్య, తమన్ మాస్ డ్యూటీ చేశారు. వీరసింహారెడ్డి చిత్రంలో అధికార వైసీపీ ప్రభుత్వంపై భారీగా డైలాగ్స్ ఉన్నాయి. ఈ సినిమా రేటింగ్ 2.5 అని రేటింగ్ వేస్తారు. వైసీపీ బ్యాచ్ మాత్రం చూడవద్దు. సెకండాఫ్ కంటే ఫస్టాఫ్ బెటర్. వీరసింహారెడ్డి సెకండాఫ్ అంతగా బాగా లేదు.. ఈ క్రమంలో సోషల్ మీడియాలో నెటిజన్లు వెల్లడించిన వివరాల్లోకి వెళితే.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా నిలిచాయి. ధర ,స్పెసిఫికేషన్లు](https://telugu.gizbot.com/news/vivo-x90-series-world-wide-launch-date-tipped-price-specifications-and-variants-details-here-030188.html)

Post cover
Image courtesy of "India TV"

Veera Simha Reddy Twitter Reviews: Fans shower love on ... (India TV)

Veera Simha Reddy Twitter Reviews: Balakrishna appeared in a never-before-seen action avatar. The Bimbisara actor delivered powerful dialogue which alone is ...

Apart from action and aggression, the film also shows a strong emotional core. Veera Simha Reddy Twitter Reviews: Starring Telugu actor Nandamuri Balakrishna in the titular role, the film has impressed the masses. Showering love on Balakrishna, a user wrote, "#Balayya Full of Emotional and Love as the mass, The movie over all All time record #VeeraSimhaReddy #VeeraSimhaReddyOnJan12th."

Post cover
Image courtesy of "సాక్షి"

'వీరసింహారెడ్డి' మూవీ ట్విటర్‌ రివ్యూ (సాక్షి)

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్‌ మలినేని తెరకెక్కించిన చిత్రం 'వీరసింహారెడ్డి'.

Follow us on [Telegram](https://t.me/SakshiDailyNews) [January 12, 2023] Imagine the second half now.. Senseless first half and Senior Bala's character is disappointing. ఫస్టాఫ్ రొటీన్గా, సెకండాఫ్ యావరేజ్గా ఉందని, బాలయ్య మాస్ మిస్ అయిందని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే..వీర సింహారెడ్డి మూవీతో మరోసారి బాలయ్య బాబు మాస్ జాతర షురూ అయిందని కొందరు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. [January 12, 2023] [#VeeraSimhaaReddy] [#VeeraSimhaReddy] నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. దీంతో ఈ మూవీ చూడాలని ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. తమన్ నేపథ్య సంగీతం చాలా బాగుందని చెబుతున్నారు. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ నటించిన చిత్రం కావడంతో ‘వీరసింహారెడ్డి’పై హైప్ క్రియేట్ అయింది.

Post cover
Image courtesy of "ABP Desam"

Veera Simha Reddy Review - 'వీర సింహా రెడ్డి' రివ్యూ : బాలకృష్ణ ... (ABP Desam)

Veera Simha Reddy Review Telugu : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'వీర సింహా రెడ్డి' ...

: 'వీర సింహా రెడ్డి' ఫెస్టివల్ ఫిల్మ్. ఎటాక్ చేసిన వాళ్ళను వీర సింహా రెడ్డి ఏం చేశాడు? ఫ్యాక్షన్ బేస్డ్ యాక్షన్ సినిమాలు నచ్చే ప్రేక్షకులను 'వీర సింహా రెడ్డి' శాటిస్ఫై చేస్తుంది. స్క్రీన్ మీద వీర సింహా రెడ్డి కనిపించిన ప్రతి సన్నివేశం నందమూరి అభిమానులకు హై ఇస్తుంది. వీర సింహా రెడ్డిది లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్ కావడంతో హీరోయిజం ఎలివేట్ చేసే డైలాగ్స్ పడ్డాయి. విశ్లేషణ : ఫ్యాక్షన్ నేపథ్యంలో బాలకృష్ణ గతంలో చేసిన సినిమాలకు, 'వీర సింహా రెడ్డి'కి డిఫరెన్స్ ఏంటి? కొడుకు పెళ్ళి కోసం వీర సింహా రెడ్డి ఇస్తాంబుల్ వస్తాడు. తండ్రి గురించి తెలిసిన తర్వాత జై సింహా రెడ్డి ఏం చేశారు? కథ (Veera Simha Reddy Story) : జై సింహా రెడ్డి (నందమూరి బాలకృష్ణ), అతని తల్లి మీనాక్షి (హనీ రోజ్) ఇస్తాంబుల్లో ఉంటారు. బాలకృష్ణ ఫైట్స్ చేశారు. రాయలసీమను తన కనుసైగలతో శాసించే నాయకుడు వీర సింహా రెడ్డి (నందమూరి బాలకృష్ణ)కి, తనకు జన్మించావని జైతో తల్లి చెబుతుంది. 30 ఏళ్ళు వీర సింహా రెడ్డి, మీనాక్షి ఎందుకు విడిగా ఉన్నారు?

Post cover
Image courtesy of "123Telugu.com"

Veera Simha Reddy Telugu Movie Review (123Telugu.com)

Release Date : January 12, 2023. 123telugu.com Rating : 3/5. Starring: Nandamuri Balakrishna, Shruti Haasan, Duniya Vijay, Varalaxmi Sarathkumar, ...

The director is a winner in writing a terrific screenplay that runs well in the first half and slows down in the latter half. The second half is laggy in many places. Some scenes in the flashback episode need to be chopped off to make the film a better experience. Give it a watch this Sankranthi to enjoy the mass of Balayya. Eeswari Rao is of no use in the film. The story falls in the first place in this aspect. The screenplay is racy and the director designs each and every character very well. Most of the scenes in the second half should have been chopped off, especially in the flashback episode. This is his Tollywood debut film, and the TFI witnesses another outstanding performer in the role of a villain. Honey Rose makes a decent debut and she gets a good scope to perform in many scenes. She has done many aggressive roles earlier but, her character is designed in a good manner in this movie and her face-off scenes with Balayya are terrific and she aces them. Bhanumathi (Varalaxmi) and Pratap Reddy (Duniya Vijay) want to kill Veera Simha Reddy for the past 30 years.

Post cover
Image courtesy of "Jagran English"

Veera Simha Reddy Twitter Review: 10 Tweets To Read Before You ... (Jagran English)

Veera Simha Reddy Twitter Review: The Nandamuri Balakrishnan starrer will be clashing at the box-office with Chiranjeevi's Waltair Veerayya.

The film is now running in theaters. It’s my good luck that I was roped in for this film. Actor Duniya Vijay recently opened up in an interview about his experience of working with Nandamuri Balakrishna in Veera Simha Reddy. [#VeeraSimhaReddy] [pic.twitter.com/qUTjXzJ2HC] [January 12, 2023] [#VeeraSimhaReddy] [#VeeraSimhaReddyfdfs] [pic.twitter.com/x3q7trwU8p] [January 12, 2023] Starring Nandamuri Balakrishna in the lead role, Veera Simha Reddy has been directed by Gopichand Malineni and has been set on a massive budget of Rs 150 crore.

Post cover
Image courtesy of "Times of India"

Veera Simha Reddy movie review highlights: Balakrishna exudes swag in the first half of the film (Times of India)

Gopichand Malineni is back after Krack with yer another action packed film with the Balakrishna, Shruti Haasan, Varalaxmi Sarathkumar, Duniya Vijay and Honey Rose starrer Veera Simha Reddy. Read AlsoVeera Simha Reddy release LIVE updates.

Post cover
Image courtesy of "India Today"

Veera Simha Reddy Movie Review: Balakrishna packs a punch in ... (India Today)

Director Gopichandh Malineni's Veera Simha Reddy starring Balakrishna, Honey Rose and Shruti Haasan is a formulaic action entertainer with a heavy dose of ...

Veera Simha Reddy is a film that reeks of clichéd ideas. Be it the over-the-top action sequences or his punch dialogues, they are aplenty in Veera Simha Reddy. Director Gopichandh Malineni’s Veera Simha Reddy is as formulaic as it can get. There’s objectification of women and the problematic male gaze throughout the film and the songs as well. Does Veera Simha Reddy have enough meat to impress the audience? With Veera Simha Reddy, he treats his fans to another fun commercial entertainer, which also reminds us of old films with similar storylines.

Post cover
Image courtesy of "Hindustan Times"

Veera Simha Reddy movie review: Balakrishna film works when ... (Hindustan Times)

Veera Simha Reddy movie review: Nandamuri Balakrishna holds the film together and it's quite literally a one-man show. The film also stars Shruti Haasan, ...

As the central character Veera Simha Reddy, Balakrishna holds the film together and it’s quite literally a one-man show. Varalaxmi Sarath Kumar is the only other actor from the supporting cast, who gets a meaty part, a Neelambari-inspired character from Padayappa, which she pulls off effortlessly. The story quickly shifts to Rayalaseema, where we’re introduced to Jai’s father Veera Simha Reddy (also played by Balakrishna), who rules over Kurnool. However, one Prathap Reddy (Duniya Vijay) has been yearning to avenge the death of his father by killing Veera Simha Reddy, but all his plans so far have backfired. The restaurant is run by India-born Meenakshi (Honey Rose), who is threatened to sell the property and sign the papers by next morning. All of this applies to his latest release Veera Simha Reddy, too, which is a millionth iteration of the same story set against the backdrop of Rayalaseema.

Post cover
Image courtesy of "Business Today"

'Veera Simha Reddy' Twitter review: 'Fun to watch,' say Nandamuri ... (Business Today)

Veera Simha Reddy audience review: Nandamuri Balakrishna fans said that this one is a fun film to watch. Check out more Twitter reactions here.

Directed by Gopichand Malineni, the film focuses on Bala Simha Reddy, who returns to India after his father Veera Simha Reddy is killed due to village politics. Another moviegoer Srikanth Reddy took a sarcastic tone and tweeted, “Catching up a Balayya movie on a benefit show has to be on the resume! She tweeted, “Leave brain outside the hall and just go and shout Jai Balayya randomly. Not in front of the pub, not even in the theater, no one will go Jai Balayya in this second half. Another user said the movie starts on a good note and Balayya packs a punch with his performance, fight sequences and dance. The user wrote, “Review: Starts with good note, NBK shines as usual with his powerful performance, fights and dance. 4 am show it was, however bad the movie is, this experience will be cherished.” Another moviegoer, who goes by the username walkman_guy on Twitter said the movie is catered to single-screen sensibilities and that Nandamuri Balakrishna, also known as Balayya among his fans, was impressed with his performance. He wrote, “Single screens will erupt with Jai Balayya slogans. While his fans found the second half of the film to be a stretch, they said it was a fun experience inside theatres overall. Shruti scenes cringe. Action scenes are crackers.

Post cover
Image courtesy of "Greatandhra.com"

Veera Simha Reddy Movie Review: Routine Pulp, No Fresh Juice (Greatandhra.com)

Movie: Veera Simha Reddy Rating: 2.25/5. Banner: Mythri Movie Makers Cast: Nandamuri Balakrishna, Shruti Haasan, Duniya Vijay, Honey Rose, Varalaxmi Sarath ...

While the first half of the film is entertaining, the second half is disastrous. The film is only for die-hard fans of Balayya, not for the regular audiences. So, the second half turns out to be a combination of action-stunts fest and poor sentiment scenes. It's hilarious to see Varalaxmi misunderstand his brother and swear vengeance without bothering to get to the bottom of the situation. The heroines' portrayals are just as bad as the pointless fighting. In the first half, his costume is a rip-off of Sivanna's "Mufti." And for how much longer will Balakrishna brag about his dad and his 'charitra' (history) without regard to the story's arc? Balakrishna takes aim at the current government in Andhra Pradesh in a scene where the hero has an argument with the minister of home affairs. The twist makes us wait for the second part. The production values are very high because the producers have invested a lot of money. After the stunning success of “Akhanda” and the popularity of talk show “Unstoppable” brought new craze to Balakrishna’s movies. After Balakrishna, Varalakshmi Sarath Kumar plays a pivotal role in the film.

Post cover
Image courtesy of "The Hindu"

'Veera Simha Reddy' movie review: Balakrishna misspent on a mind ... (The Hindu)

If only they thought of how to break the formula and write engaging scenes with logic, Nandamuri Balakrishna's 'Veera Simha Reddy' would have had more than ...

Much of the second half of the film is a long-drawn flashback sequence, and you see the twists and turns from a mile away. The story is set in a village in Rayalaseema, where a vengeful Pratap Reddy (Duniya Vijay) repeatedly attempts to kill Jai’s father and faction leader, Veera Simha Reddy (Balayya, any surprises?), for some unknown reason. From here, for most parts of the film, a pattern repeats: Pratap attacks Jai/ Veera with a gang of henchmen, they are all sent flying, and he is pardoned. The bigger story has little or no relevance to this scene — it’s as if Shruti’s only purpose in this film is to be a sidekick in the dance numbers. For the story to progress, Esha has to fall in love with Jai and a dance number is required. Jai (Balayya), who is living with his mother Meenakshi (Honey Rose) in Istanbul, meets Esha (Shruti Haasan) in a chance encounter at his car showroom.

Post cover
Image courtesy of "Namasthe Telangana"

Veera Simha Reddy Review | వీరసింహా రెడ్డి మూవీ రివ్యూ (Namasthe Telangana)

ఇదిలా ఉండగా వీరసింహా రెడ్డిని చంపాలని ఆయన చెల్లెలు భానుమతి (వరలక్ష్మీ శరత్‌కుమార్‌) తన ...

ఈ సినిమాలో వీరసింహా రెడ్డి పాత్రలో బాలకృష్ణ అద్భుతమైన నటనను కనబరిచాడు. ఫస్ట్హాఫ్లో వీరసింహా రెడ్డి కూర్చిలో కూర్చొని ప్రత్యర్థుల్ని చిత్తు చేసే యాక్షన్ ఎపిపోడ్ను బాగా డిజైన్ చేశారు. వీరసింహా రెడ్డి మరణంతో కథ ఒక్కసారిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో గతంలో తనను ప్రేమించి దూరంగా వెళ్లిపోయిన మీనాక్షి (హనీ రోజ్), కొడుకు జై (బాలకృష్ణ)ను కలవడానికి వీరసింహా రెడ్డి ఇస్తాంబుల్ వెళతాడు. వీరసింహా రెడ్డి, ఆయన చెల్లెలు భానుమతి మధ్య వచ్చే సన్నివేశాల్లో కావాల్సినంతం సెంటిమెంట్ను పండించారు. చివరగా తండ్రి వీరసింహా రెడ్డి ఆశయాన్ని కొడుకు జై ఎలా నెరవేర్చాడు? సొంత చెల్లెలు భానుమతి తన అన్న వీరసింహా రెడ్డిని చంపేంత పగ పెంచుకోవడానికి కారణమేమిటి? ఈ సినిమాకు సాయిమాధవ్ బుర్రా సంభాషణలు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యర్థి ప్రతాప్రెడ్డి తన బలగంతో ఇస్తాంబుల్ వెళ్లి వీరసింహా రెడ్డిని చంపేస్తాడు. ఇదిలా ఉండగా వీరసింహా రెడ్డిని చంపాలని ఆయన చెల్లెలు భానుమతి (వరలక్ష్మీ శరత్కుమార్) తన భర్త ముసలిమడుగు ప్రతాప్రెడ్డితో (దునియా విజయ్) కలిసి ప్రయత్నాలు చేస్తుంటుంది. ఈ నేపథ్యానికి చెల్లెలి సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ హంగులు దట్టించి బాలకృష్ణ అభిమానుల్ని అలరించేలా తీర్చిదిద్దాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. ‘అఖండ’ వంటి భారీ విజయం తర్వాత బాలకృష్ణ తదుపరి చిత్రమిదే కావడం..ఆయనకు వీరాభిమాని అయిన దర్శకుడు గోపీచంద్ తెరకెక్కించడంతో ‘వీరసింహా రెడ్డి’ ఈ సంక్రాంతి బరిలో అందరి దృష్టిని ఆకర్షించింది.

Post cover
Image courtesy of "Greatandhra Telugu"

Veera Simha Reddy Review: మూవీ రివ్యూ: వీర సింహా రెడ్డి (Greatandhra Telugu)

చిత్రం: వీర సింహా రెడ్డి రేటింగ్: 2.25/5 తారాగణం: నందమూరి బాలకృష్ణ, శ్రుతి హాసన్, ...

రక్తపాతం, తలలు నరుక్కోవడం, గట్టిగా అరుచుకోవడం నచ్చి బాలకృష్ణ మీద వీరాభిమానం ఉంటే ఈ సినిమా చూడొచ్చు. ఈ రక్తపాతం రాయలసీమ సీన్స్లోనే కాకుండా ఇస్తాన్ బుల్ లో కూడా పెట్టారు. ఇంతకీ ఈ బాలకృష్ణ లోకల్ గా ఉన్న ఒక అమ్మాయిని (శ్రుతి హాసన్) ఇష్టపడతాడు. అభిమానులకి కూడా ఏవరేజ్ అనిపించే సినిమా ఇది. ఈ రెండు విభాగాలు బెస్ట్ అనిపించేలా పని చేసాయి. ఈ ముగ్గురితో పాటూ వీర సింహా రెడ్డి చెల్లెలు భానుమతి (వరలక్ష్మి), ఆమె భర్త ప్రతాప్ రెడ్డి (దునియా విజయ్) లతో ముడిపడి ఉన్న రివెంజ్ డ్రామా ఈ చిత్రం. తెలుగు చిత్రపరిశ్రమకి ఉన్న విలువని కాపాడుకోవాలి కానీ ఉన్న పరిశ్రమ పరువుని సి-గ్రేడ్ భావజాలంతో పోగొట్టడం కాదని కూడా అర్ధం చేసుకోవాలి. ఈ చిత్ర బృందం కూడా అదే పని చేసింది. "అఖండ" విజయం తర్వాత "అన్ స్టాపబుల్" తో వచ్చిన క్రేజుతో పండగ సీజన్లో బాలకృష్ణ "వీర సింహా రెడ్డి" తో వచ్చాడు. ఈ పాత్రలతో బాలకృష్ణకి ఒక కథ రాయమంటే ఇన్నాళ్లూ సినిమాలు చూసిన అనుభవంతో ఒక కథ రాసేయడం కష్టం కాదు. "సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో. ఆ జంటకి సంబంధం మాట్లాడి పెళ్లి చేసేందుకు పులిచర్లలో ఉన్న వీరసింహా రెడ్డిని (పెద్ద బాలకృష్ణ) పిలుస్తుంది.

Post cover
Image courtesy of "Samayam Telugu"

'వీరసింహారెడ్డి' మూవీ రివ్యూ (Samayam Telugu)

నందమూరి బాలకృష్ణ,శృతిహాసన్,హనీ రోజ్,దునియా విజయ్,వరలక్ష్మీ శరత్‌కుమార్,లాల్.

బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే పూనకాలే. ఐటమ్ సాంగ్లో అయితే ఐటమ్ భామ అందాల జాతర చేసింది. మళ్లీ కత్తి బాలయ్య చేతిలోకి వచ్చి చేరటాలు.. అనేట్టుగా అనిపిస్తాయి. బుర్రా సాయి మాధవ్ రాసిన డైలాగ్లు పేలడం కాదు.. ఆ సినిమాల స్థాయి కథని అయితే అందించలేకపోయాడు గోపీచంద్. గోపీచంద్ బాలయ్య అభిమాని కావడంతో.. వీరసింహారెడ్డిలో బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ హైలైట్ అయ్యాయి. అంటూ బాలయ్య ఊచకోత కోస్తూనే ఉన్నాడు. బాలయ్యతో తన్నులు తినడానికేనా అనేట్టుగా ఉంది. వీరసింహారెడ్డి (బాలయ్య) చెల్లెలు భానుమతి (వరలక్ష్మీ శరత్) కుమార్తో చేతులు కలిపివీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. అయితే ఎంత మాస్ బిర్యానీ అయినా సరే..

Post cover
Image courtesy of "Film Companion"

Veera Simha Reddy Feels Like An AI-Generated Balakrishna Film (Film Companion)

Balakrishna's films with Boyapati Srinu, despite using the same beats, have attempted to offer something new. But Veera Simha Reddy doesn't.

Even the self-aware references to Jai Ballayya which have turned the ironic mocking phrase Jai Balayya into a clarion call to celebrate the leading man feel cheap and artificial. To call the constant harking back to legacy cliched itself is a cliché. Push the bar low enough a year or two later and even this film will feel like the ‘good old times’. The latter is the father. The former is the son. And a climactic showdown where the hapless villain is killed.

Post cover
Image courtesy of "The Indian Express"

Veera Simha Reddy movie review: This Nandamuri Balakrishna ... (The Indian Express)

Veera Simha Reddy movie review: The troubling part of Veera Simha Reddy, by that token most of Balakrishna's movies, is that it argues it's okay to kill to ...

Veera is the defender of helpless people in the Rayalaseema district. The film made in this genre with this star is all about adulation and blind loyalty. And he will continue to do so in the foreseeable future. It gives her son and our hero Jai Simha Reddy (Balakrishna) to beat the hotel mogul and his men to a pulp. And a competent filmmaker would put his best effort to make the opening of the movie memorable. Filmmaker Gopichand Malineni is a lazy filmmaker and case in point is his latest directorial Veera Simha Reddy.

Post cover
Image courtesy of "FilmiBeat Telugu"

Veera Simha Reddy 1st Day Collections: బాలకృష్ణ కెరీర్ బిగ్గెస్ట్ ... (FilmiBeat Telugu)

Nandamuri balakrishna Veera simha reddy day 1 world wide box office collections, క్రాక్ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని ...

ఇక యూఎస్ అలాగే ఓవర్సీస్ అన్ని ఏరియాలలో కలుపుకొని ఈ సినిమా అక్కడ కూడా 5 నుంచి 6 కోట్ల మధ్యలో కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉందట. అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే మొదటిరోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5 నుంచి 6 కోట్ల మధ్యలో కలెక్షన్స్ అందుకున్నట్లుగా తెలిసింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చేసిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే ఈ విధంగా ఉన్నాయి. ఇక ఏపీ తెలంగాణలో మొత్తం 875 థియేటర్లలో అలాగే కర్ణాటక రెస్టాఫ్ ఇండియాలో 90 థియేటర్లలో ఓవర్సీస్ లో 500 కు పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమా మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకోబోతోంది అనే వివరాల్లోకి వెళితే.. అంటే వరల్డ్ వైడ్ గా వీరసింహారెడ్డి మొదటిరోజు 25 కోట్ల నుంచి 30 కోట్ల మధ్యలో కలెక్షన్స్ సొంతం చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే బెంగళూరు చెన్నై నగరాల్లో కూడా వీరసింహారెడ్డి సినిమా 50కి పైగా థియేటర్ ఆక్యుపెన్సీ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమాకు సాలీడ్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ అందుకోబోతున్నట్లు విడుదలకు రెండు రోజుల అర్థమయిపోయింది. ఇక నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక థియేటర్లలో విడుదలైన సినిమాల్లో వీరసింహారెడ్డి ఒకటిగా నిలిచింది ఇక ఈ సినిమా నైజాం ఏరియాలో 265 కు పైగా థియేటర్లలో విడుదలవుతుండగా ఆంధ్ర మొత్తంలో 410 థియేటర్లలో విడుదలైంది. అలాగే వీర సింహారెడ్డి సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా గట్టిగానే రాబోతున్నట్లు అనిపిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో నిర్మించిన వీర సింహారెడ్డి సినిమా కోసం ఆడియన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు.

Post cover
Image courtesy of "The News Minute"

Veera Simha Reddy review: Balakrishna starrer resurrects the ... (The News Minute)

The Telugu film, directed by Gopichand Malineni, is purely made for the fans of Balakrishna, borrowing from the success formulas of all his previous hit ...

The first half of the movie runs at a breakneck speed with many fight sequences, and in complete contrast, it moves at a snail’s pace in the latter half which features the flashback sequences. The hero’s social positioning dictates that it is his ‘responsibility’ to take care of people. Though a typical revenge drama, Veera Simha Reddy has a decent plot that gives importance to the secondary characters. The film is loaded with high-octane action sequences captured in slow motion, elevating the hero. Unsurprisingly, Balakrishna plays dual roles in the action drama — as the titular Veera Simha Reddy and his son Jai Simha Reddy. The film is purely made for the fans of Balakrishna, popularly known as Balayya, borrowing from the success formulas of all his previous hit films.

Post cover
Image courtesy of "Best Media Info"

Bisleri launches limited edition bottles of 'Waltair Veerayya' and ... (Best Media Info)

Best Media Info: The limited edition Waltair Veerayya and Veera Simha Reddy bottles are available in 500 ml and 1 litre sizes in Andhra Pradesh and ...

With this in mind, we are delighted to launch two limited edition packs in Andhra Pradesh and Telangana markets featuring two blockbuster releases - Waltair Veerayya and Veera Simha Reddy.” We hope the association will create engaging conversations and build local love for the limited-edition bottles.” As part of the association, the limited edition Waltair Veerayya and Veera Simha Reddy bottles are available in 500 ml and 1 litre sizes in Andhra Pradesh and Telangana markets.

Post cover
Image courtesy of "News18 తెలుగు"

Veera Simha Reddy: వీర సింహారెడ్డి థియేటర్స్ కౌంట్ ఇదే.. మొదటి రోజు ... (News18 తెలుగు)

Veera Simha Reddy: వీర సింహారెడ్డి థియేటర్స్ కౌంట్ ఇదే.. మొదటి రోజు కలెక్షన్ లెక్కలు చూస్తే..!

బాలకృష్ణ 107వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మొత్తం 1465 చోట్ల వీర సింహారెడ్డి బొమ్మ పడింది. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన కొత్త సినిమా వీర సింహారెడ్డి.

Post cover
Image courtesy of "India Today"

Veera Simha Reddy box office prediction + what Nandamuri ... (India Today)

Nandamuri Balakrishna's Veera Simha Reddy opened in theatres today, January 12. Here is a look at the box office performances of his last five releases.

It is regarded as a commercial failure as its pre-release business was around Rs 54 crore. This helped it rake in a respectable Rs 6 crore on its first day. As a result, it ended up being one of the biggest flops of Balakrishna’s career. The film collected merely Rs 7 crore in the Telugu states and recovered only 21% of its pre-release business. It is considered to be a blockbuster as its pre-release business was around 46 crore. The music too appears to be a highlight, as tracks such as Mass Mogudu and Jai Balayya have hit the right notes.

Post cover
Image courtesy of "India TV"

Veera Simha Reddy Box Office Collection Day 1: Nandamuri ... (India TV)

Veera Simha Reddy Box Office Collection Day 1: Balakrishna appeared in a never-before-seen action avatar. The Bimbisara actor delivered powerful dialogue ...

Veera Simha Reddy had an overall 67.72 per cent Telugu occupancy on Thursday, January 12. These factors helped Veera Simha Reddy open well at the box office. The film has impressed the masses and the box office numbers are proof.

Post cover
Image courtesy of "ఆంధ్రజ్యోతి"

Veera Simha Reddy: షార్లెట్ నగరంలో బాలయ్య అభిమానుల సందడి (ఆంధ్రజ్యోతి)

పురుషోత్తం చౌదరి గుడే, ఠాగూర్ మల్లినేని, సచ్చింద్ర ఆవులపాటి, వెంకట్ సూర్యదేవర, ...

ఒకరిద్దరు వ్యక్తులు సమాజాన్ని ప్రతిబింబించరని గుర్తు చేశారు. పురుషోత్తం చౌదరి గుడే, ఠాగూర్ మల్లినేని, సచ్చింద్ర ఆవులపాటి, వెంకట్ సూర్యదేవర, షార్లెట్ బాలయ్య అభిమానుల ఆధ్వర్యంలో వీరసింహారెడ్డి ప్రీమియర్ షో సందర్భంగా కేక్ కట్ చేసి ఒక పండుగ వాతావరణంలో ప్రీమియర్ షోను వీక్షించారు. షార్లెట్: అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ నగరంలో బాలయ్య అభిమానులు 'వీరసింహారెడ్డి' ప్రీమియర్ షోలో సందడి చేశారు.

Post cover
Image courtesy of "Zee Business"

Veera Simha Reddy: Early Sankranti for Balakrishna fans as Telugu ... (Zee Business)

Veera Simha Reddy: Fans erupted in celebrations with slogans of 'Jai Balayya' when Balakrishna reached Bramaramba theatre in Kukatpally area to watch the ...

The third-party service providers that generate these cookies, such as, social media platforms, have their own privacy policies, and may use their cookies to target advertisement to you on other websites, based on your visit to our sites. These cookies collect information about your activities on our sites as well as other sites to provide you targeted advertising. However, this will not prevent the sites from placing further cookies on your device unless and until you adjust your Internet browser setting as described above. If you subscribe to a newsletter or otherwise register with the Sites, these cookies may be correlated to you. Without these essential cookies we may not be able to provide certain services or features and our site will not perform as smoothly for you as we would like. We use persistent cookies to improve your experience of using the sites. However, if you select this setting you may be unable to access certain parts of the sites. Zeenews.com use cookies and other technologies to store information in your web browser or on your mobile phone, tablet, computer, or other devices (collectively "devices") that allow us to store and receive certain pieces of information whenever you use or interact with our zeenews.india.com applications and sites. These third-party service providers use persistent Cookies to help us improve user experience, manage our site content, and analyse how users navigate and utilize the sites. A cookie is a small text file that can be stored on and accessed from your device when you visit one of our sites, to the extent you agree. Likewise, if you share any content on this website through social networks (for example by clicking a Facebook “like” button or a “Tweet” button) you may be sent cookies from these websites. zeenews.india.com understands that your privacy is important to you and we are committed for being transparent about the technologies we use.

Post cover
Image courtesy of "Zee News తెలుగు"

Veera Simha Reddy: వీర సింహా రెడ్డి కలెక్షన్స్ ఊచకోత.. బాలయ్య ... (Zee News తెలుగు)

Veera Simha Reddy: వీర సింహా రెడ్డి కలెక్షన్స్ ఊచకోత.. బాలయ్య కెరీర్లోనే టాప్.. ఇదేం అరాచకం సామీ!

ఆంధ్రాలో 410 థియేటర్లు ఏపీ- తెలంగాణలో మొత్తం 875 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొత్తం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 1465 థియేటర్లలో విడుదలైనట్టు అయింది. ఇక ఈ సినిమా నైజామ్ ఏరియాలో 265 పైగా ధియేటర్లలో విడుదలవగా కేవలం ఒక్క హైదరాబాదులోనే మొదటి రోజు వెయ్యికి పైగా షోలు పడ్డాయి. Veera Simha Reddy Movie worldwide Collections:నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీర సింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన గ్రాండ్గా విడుదలైన సంగతి తెలిసిందే.

Post cover
Image courtesy of "India Today"

Veera Simha Reddy box office collection Day 3: Balakrishna's film ... (India Today)

Veera Simha Reddy hit the theatres on January 12. The film is directed by Gopichandh Malineni. Shruti Haasan, Honey Rose, Duniya Vijay and Varalaxmi Sarathkumar ...

Nandamuri Balakrishna's Veera Simha Reddy is estimated to have earned Rs 32 to 35 crore at the box office on its first day. Nadamuri Balakrishna's Veera Simha Reddy took off to a bumper opening at the box office. The film hit the theatres on January 12 ahead of Makar Sankranti. The film had a solo release on January 12 and received mixed reviews from the audience and critics. Reportedly, the film put up a total of Rs 32 to 35 crore worldwide on its first day at the box office. Being a senior actor, Balayya still holds a strong place and puts up a stiff competition at the box office with the current generation of actors.

Post cover
Image courtesy of "Jagran English"

Veera Simha Reddy Box Office: Nandamuri Balakrishna BEATS ... (Jagran English)

Veera Simha Reddy Box Office Collection Day 1: Telugu superstar Nandamuri Balakrishna has managed to surpass the collections of Tamil biggies Thunivu and ...

Veera Simha Reddy was the 4th highest grosser in Andhra Pradesh on Day 1, behind RRR, Mahesh Babu's Sarkaru Vaari Paata (Rs 54 lakh) and Yash's KGF 2 (Rs 51 lakh). According to AndhraBoxOffice, Veera Simha Reddy also became one of the highest grossing films in Andhra Pradesh on day 1, by raking in over Rs 43 lakh. Directed by Gopichand Malineni, Veera Simha Reddy opened to big numbers at the box office on Day 1 of its release.

Post cover
Image courtesy of "FilmiBeat Telugu"

Veera Simha Reddy: యూఎస్‌లో బాలకృష్ణ ఆల్ టైం రికార్డు.. ఏకంగా ... (FilmiBeat Telugu)

Nandamuri Balakrishna Veera Simha Reddy Released January 12th Worldwide. Now This Movie Collects $708k Dollars Gross at USA Premiere.

నందమూరి బాలయ్య - గోపీచంద్ కాంబోలో వచ్చిన 'వీర సింహా రెడ్డి' మూవీకి మొదటి రోజు టాక్తో సంబంధం లేకుండానే స్పందన మాత్రం భారీ స్థాయిలో వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ నందమూరి హీరో 'వీర సింహా రెడ్డి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. Flipkart భారీ ఆఫర్!](https://telugu.gizbot.com/news/huge-discount-offer-on-samsung-galaxy-s21-fe-smartphone-in-flipkart-offer-details-here-030192.html) [Travel](https://telugu.nativeplanet.com) [విజయవాడ బీసెంట్ రోడ్.. ఈ సినిమాకు ప్రీమియర్స్ ద్వారానే 708k డాలర్స్ గ్రాస్ వసూలు అయింది. దీంతో రిలీజ్కు ముందే ఈ సినిమాకు హాఫ్ మిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా కలెక్షన్లు వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు దక్కే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. ఇచ్చట అన్నీ దొరుకును..!](https://telugu.nativeplanet.com/travel-guide/vijayawada-besant-road-you-can-find-everything-here-004198.html) దీంతో ఈ చిత్రం ఏవరేజ్గా నిలుస్తుందని, ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ సరిగా ఉండదని అంతా అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే యూఎస్లో రికార్డు సాధించింది. పర్ఫామెన్స్లో తగ్గేదేలే](https://telugu.drivespark.com/two-wheelers/2023/auto-expo-2023-ultraviolette-f99-revealed-design-features-and-details-021481.html) [Finance](https://telugu.goodreturns.in) [Rolls Royce: అమ్మింది 6 వేల కార్లే.. చరిత్ర సృష్టించిన రోహిత్ సేన!](https://telugu.mykhel.com/cricket/ind-vs-sl-india-created-history-joint-most-against-one-opponent-in-odis-after-beat-sri-lanka-045989.html) [Technology](https://telugu.gizbot.com) [ఈ Samsung ఫోన్ పై సగానికి సగం ధర తగ్గింది! [News](https://telugu.oneindia.com) [టీడీపీ - బీజేపీ పొత్తులో బిగ్ ట్విస్ట్ : షర్మిల చేతిలో నిర్ణయం..!?](https://telugu.oneindia.com/news/telangana/bjp-state-incharge-tarun-chug-interesting-comments-on-alliance-with-tdp-and-ysrtp-for-next-coming-el-334841.html) [Automobiles](https://telugu.drivespark.com) [2023 ఆటో ఎక్స్పోలో అడుగెట్టిన 'అల్ట్రావయోలెట్ F99'..

Post cover
Image courtesy of "The Indian Express"

Veera Simha Reddy box office collection day 1: Nandamuri ... (The Indian Express)

But those films clashed majorly in the Tamil Nadu region; in fact, Varisu wasn't even released in the Telugu region initially, probably to avoid a contest with ...

While Tamil Nadu is witnessing the clash between Varisu and Thunivu, the Telugu region will get its own box office clash, when Chiranjeevi’s Waltair Veerayya takes on Veera Simha Reddy when it releases today. But those films clashed majorly in the Tamil Nadu region; in fact, Varisu wasn’t even released in the Telugu region initially, probably to avoid a contest with Veera Simha Reddy and Chiranjeevi’s Waltair Veerayya, which releases today. Nandamuri Balakrishna’s Veera Simha Reddy has delivered the top opening day of 2023, after collecting approximately Rs 32 crore at the box office on Thursday.

Post cover
Image courtesy of "Economic Times"

Balakrishna's Veera Simha Reddy receives biggest opening collection of 2023 (Economic Times)

Veera Simha Reddy collected approximately Rs 32 crore at the box office on the opening day on Thursday. The Telugu film crossed the opening day collection of the two Tamil films running in theaters. Vijay-starrer Varisu and Ajith-starrer Thunivu were also ...

In 2022, the Telugu film industry overtook Bollywood to become the nation’s most lucrative film production region, thanks mostly to the global success of SS Rajamouli’s The songs line Mass Mogadu and Jai Balayya and trailer of the movie with power-punch dialogues and intense action have already received huge response from the fans. In Telangana's Nizamabad, the actor's fans took out a huge car rally. There is a festive atmosphere at theatres in both the Telugu states of Andhra Pradesh and Telangana as the actor's fans celebrated the movie's release by reaching theatres in rallies. Vijay-starrer Varisu and Ajith-starrer Thunivu were also released on Wednesday, just before the festival week of Pongal, Makar Sankranti. Veera Simha Reddy collected approximately Rs 32 crore at the box office on the opening day on Thursday.

Post cover
Image courtesy of "WION"

Veera Simha Reddy Box Office Collection Day 1: Balakrishna's ... (WION)

The two Tamil blockbusters, Thunivu, starring Ajith, and Varisu, starring Vijay, both had their opening days on Wednesday, but the Telugu movie outperformed ...

Varisu and Thunivu are now battling it out in Tamil Nadu. Veera Simha Reddy made almost Rs 32 crore on day one, claims industry tracker Sacnilk. After earning over Rs 32 crore at the box office on Thursday, Nandamuri Balakrishna's Veera Simha Reddy had the best opening day of 2023.

Post cover
Image courtesy of "News18 తెలుగు"

Veera Simha Reddy: బాక్సాఫీస్ వద్ద వీర సింహారెడ్డి ఊచకోత.. బాలయ్య ... (News18 తెలుగు)

Veera Simha Reddy: బాక్సాఫీస్ వద్ద వీర సింహారెడ్డి ఊచకోత.. బాలయ్య బాబు ఆల్ టైమ్ రికార్డ్. Balakrishna: ...

వీర సింహారెడ్డి మూవీ బాలయ్య కెరీర్లోనే ఊర మాస్ సినిమా అనే టాక్ రావడంతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్తో వచ్చిన ఈ వీర సింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ నటన అబ్బురపరిచిందని.. మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహారెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. బాలకృష్ణ 107వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన వీర సింహారెడ్డి సినిమాకు దేశంలోనే గాక విదేశాల్లో సైతం నీరాజనం పలికారు ప్రేక్షకులు.

Post cover
Image courtesy of "OTTplay"

Veera Simha Reddy actor Duniya Vijay: 'If I play a villain in a ... (OTTplay)

The actor-director recently divulged an unfulfilled desire of his, stating that he awaiting the right script to take the plunge.

Although Vijay wasn't a recognised star at the time, his career would soon take off with Suri's Duniya, another cult classic that has remained associated with the actor's image to date. There was a script developed and I was very much willing to play the baddie - Appu sir was actually a little unsure whether I would be okay or not but I said yes right away. And I don't want to do it just for the sake of it."

Explore the last week