On Ratha saptami, bath, worship, donate and fasting to please the sun. Health and all success will be yours. రథసప్తమి నాడు సూర్యుడిని ...
రథసప్తమి నాడు ఇంట్లో కంటే ఎక్కడైనా నదులలో స్నానం చేస్తే, అర్ఘ్య దానం చేస్తే మంచిదని చెబుతున్నారు. ఇక అంతే కాదు సూర్యుడు దానధర్మాలు చేస్తే ప్రసన్నమవుతారని, రథసప్తమి నాడు నిరుపేద బ్రాహ్మణుడికి పప్పు, బెల్లం, రాగి, గోధుమలు, ఎరుపు లేదా కాషాయ రంగు వస్త్రాన్ని దానం చేయాలని చెబుతున్నారు. రథసప్తమి తిధి ఈ సంవత్సరం జనవరి 27వ తేదీ ఉదయం 9:10 నిమిషాల నుండి జనవరి 28 రాత్రి 8 గంటల 43 నిమిషాల వరకు ఉంటుందని చెబుతున్నారు. రథసప్తమి తిధి నాడు ఉదయం 5 గంటల 26 నిమిషాల నుండి 7 గంటల 12 నిమిషాల వరకు, ఒక గంట 46 నిమిషాల పాటు స్నానమాచరించి, సూర్య భగవానుడికి విశిష్ట పూజలు చేయాల్సి ఉంటుంది. సూర్యోదయానికి ముందు వచ్చే అరుణోదయ కాలంలో తల స్నానం చేసి సూర్యభగవానుడిని పూజించడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు. ఇక ఈ సంవత్సరం మాఘమాసం శుక్లపక్ష సప్తమిలో రథసప్తమి తిధి వచ్చింది.
रथ सप्तमी के दिन सूर्य के सातों घोड़े उनके रथ को वहन करना प्रारंभ करते हैं.
रथ सप्तमी के दिन भगवान सूर्य की पूजा की जाती है. रथ सप्तमी के दिन दान पुण्य करना काफी शुभ माना जाता है. माघ मास के शुक्ल पक्ष की सप्तमी तिथि को रथ सप्तमी का त्योहार मनाया जाता है.
Ratha Saptami 2023 హిందూ పంచాంగం ప్రకారం, 2023 సంవత్సరంలో జనవరి 28వ తేదీన శనివారం నాడు రథ సప్తమి ...
ఓం ఆదిత్యాయ నమః రథ సప్తమి రోజున స్నానం చేసిన అనంతరం సూర్య కిరణాలు ఎక్కడ స్పష్టంగా పడతాయో.. ఓం భాస్కరాయ నమః కొబ్బరి పుల్లల సహాయంతో చిన్న రథాన్ని తయారు చేసి, ఆ రథానికి పూజ చేసి, ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగించాలి. హిందూ పంచాంగం ప్రకారం, సూర్యోదయంలో వచ్చే తిథిని పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి 28వ తేదీన రథ సప్తమిని పండుగ జరుపుకోనున్నారు. అక్కడ ముగ్గులు వేసి సూర్య భగవానుడి ఫొటోను ఉంచాలి.
రథసప్తమి రోజు కొందరు ఆలయాల దగ్గరకు వెళ్లి పాలు పొంగించి నైవేద్యం సమర్పిస్తారు.
అందుకే వైదిక వాజ్మయం.. అందుకే సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయంటారు. ఓం అచ్యుతాయ నమః
Surya Saptami 2023: रथ सप्तमी 28 जनवरी 2023 शनिवार को है.पद्म पुराण के अनुसार इस दिन ही पहली बार ...
सूर्य सप्तमी पर तांबे, तिल, गुड़, लाल वस्त्र, लाल फूल का दान करें, इससे सूर्य संबंधित दोष दूर होता है. मान्यता है कि इस विधि से सूर्य देवता की पूजा करने पर धन, आरोग्य और समृद्धि में वृद्धि होती है. आइए जानते हैं रथ सप्तमी का शुभ मुहूर्त और पूजा विधि, मंत्र. सूर्य सप्तमी पर नर्मदा जयंती और भीष्म अष्टमी का पर्व भी मनाया जाएगा. रथ सप्तमी पर ही सूर्य देव का अवतरण हुआ था और वह हीरे से जड़ित सोने के रथ पर विराजमान हुए थे. पद्म पुराण के अनुसार इस दिन ही पहली बार पृथ्वी पर भगवान सूर्य की किरणें पड़ी थीं.
Ratha Sapthami 2023: నేడు రథ సప్తమి.. సూర్య భగవనాడి పుట్టిన రోజు.. ప్రత్యక్ష దైవంగా భావించే ...
లేకపోతే అది కాకి స్నానం అంటారు. అలాగే రథసప్తమిరోజు సమంత్రక స్నానం చేయాలని అంటారు. రథసప్తమి రోజున 7 చిక్కుడు ఆకులను తలపై పెట్టుకుని, మంత్రాన్ని జపిస్తూ స్నానం చేయాలని అంటారు. కేవలం జిల్లేడు ఆకు, రేగిపండ్లతో మంత్రం పఠిస్తూ మాత్రమే స్నానం చేయాలి. రథసప్తమి రోజు ఇలా సంకల్పం చేసి స్నానం చేయాలి. యద్యజ్జన్మ కృతం పాపం మయా సప్తసు జన్మసు తస్య రోగంచ శోకంచ సమస్తం హంతు సప్తమీ రథ సప్తమి నాడు స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకు, రేగిపండు తల మీద ఉంచుకుని ఈ శ్లోకం పఠిస్తే ఏడు జన్మల నుంచి వెన్నంటి వస్తున్న సమస్త పాపాలు నశిస్తాయి..
It is believed that on this day, the Sun God or the Hindu God Surya enlightened the entire world with his powerful rays. Also known as Ratha Saptami or Magha ...
The worship of Lord Surya and keeping fast on this day is believed to help get rid of past sins. The day holds significance due to the Dan-Punya activities. It is believed that on this day, the Sun God or the Hindu God Surya enlightened the entire world with his powerful rays.
Ratha Saptami 2023: Worshipping God Surya or Sun on Ratha Saptami by following Vedic rituals is meritorious and brings good luck and prosperity.
Arghya is offering water to Surya Dev along with chanting Surya mantras or Ratha Saptami Stotra. It is believed the observing fast on Ratha Saptami obliterates sins of past and present lives. It is believed that on this day, the Sun God enlightened the world with his powerful rays.
Ratha Saptami is an auspicious festival dedicated to worshipping Lord Surya (Sun). As per Hindu mythology, on this day, Lord Surya enlightens the world with ...
This year, Ratha Saptami falls on Saturday (Jan 28). This year, it falls on the Saptami tithi in the month of Magha, Shukla Paksha Saptami. This day, Ratha Saptami or Magha Saptami is also known as the birth anniversary of the Hindu deity, Surya.
रथ सप्तमी 2023 के उपाय: रथ सप्तमी या सूर्य सप्तमी सूर्य देव की कृपा पाने के लिए विशेष ...
- करियर में सफलता पाने के लिए रथ सप्तमी के दिन उगते हुए सूर्य को अर्घ्य दें. इससे कुंडली में सूर्य मजबूत होता है और शुभ फल देता है. - रथ सप्तमी के दिन व्रत रखें और नमक का सेवन न करें. इसके लिए तांबे के पात्र में जल लेकर उसमें लाल चंदन, गुड़ और लाल फूल डालें, फिर इससे सूर्य देव का अर्घ्य दें. इसे सूर्य देव के जन्म दिवस के रूप में मनाते हैं. रथ सप्तमी 2023 के उपाय: रथ सप्तमी या सूर्य सप्तमी सूर्य देव की कृपा पाने के लिए विशेष दिन होता है.
Happy Ratha Saptami 2023: Wishes, Messages and Quotes ... 1. Wishing you a very Happy Ratha Saptami! May the blessings of Lord Surya be showered on you and your family. 2. May the divine glory of Lord Surya bring you and your family peace and happiness on ...
May the auspicious day of Ratha Saptami bring you happiness and success in life. May Lord Sun bless you with a life full of joy and contentment." "May the blessings of Sun God be with you this Ratha Saptami. May the blessings of Ratha Saptami bring you peace, happiness and prosperity. Wishing you a very happy and blessed Ratha Saptami. Wishing you and your family a blessed Ratha Saptami! May the divine glory of Lord Surya bring you and your family peace and happiness on this auspicious day. May this festival bring you and your family lots of joy, peace and prosperity. Wishing you a blessed Ratha Saptami! May the blessings of Lord Surya be showered on you and your family. May the auspicious occasion of Ratha Saptami bring joy, peace, prosperity and success to your life. Wishing you a very Happy Ratha Saptami!
Festivals News: Ratha Saptami marks the day when Lord Surya started enlightening the world. According to Hindu beliefs, the day also marks the birth day of ...
It is also considered as the birth anniversary of God Surya, hence this day is also observed as Surya Jayanti. The day also marks the birth day of God Surya, hence it is also observed as Surya Jayanti. Ratha Saptami falls in the month of 'Magh' symbolizes the day when when Lord Surya started enlightening the world.
Ratha Saptami, also known as Magha Saptami, Magh Jayanti, and Surya Jayanti, is considered a major and deeply significant festival celebrated throughout ...
Ratha Saptami falls this year on Saturday (January 28). As part of this tradition, worshipers of Lord Surya offer water to the deity from a Kalash, while performing the Namaskar Mudra and praying to the lord. According to Hindu mythology, Lord Surya is believed to enlighten the world with his powerful rays on this day, which is also known as the birth anniversary of Surya.
Festivals News: Ratha Saptami marks the day when Lord Surya started enlightening the world. According to Hindu beliefs, the day also marks the birth day of ...
It is also considered as the birth anniversary of God Surya, hence this day is also observed as Surya Jayanti. The day also marks the birth day of God Surya, hence it is also observed as Surya Jayanti. Ratha Saptami falls in the month of 'Magh' symbolizes the day when when Lord Surya started enlightening the world.
Ratha Saptami is a Hindu festival that is celebrated on the seventh day (Saptami) of the bright fortnight (Shukla Paksha) in the Hindu month of Magha .
May the auspicious day of Ratha Saptami bring you happiness and success in life. May Lord Sun bless you with a life full of joy and contentment." "May the blessings of Sun God be with you this Ratha Saptami. May the blessings of Ratha Saptami bring you peace, happiness and prosperity. Wishing you a very happy and blessed Ratha Saptami. Wishing you and your family a blessed Ratha Saptami! May the divine glory of Lord Surya bring you and your family peace and happiness on this auspicious day. May this festival bring you and your family lots of joy, peace and prosperity. Wishing you a blessed Ratha Saptami! May the blessings of Lord Surya be showered on you and your family. May the auspicious occasion of Ratha Saptami bring joy, peace, prosperity and success to your life. Wishing you a very Happy Ratha Saptami!
రథసప్తమి శుభాకాంక్షలు 2023: జనవరి 28 శనివారం రథసప్తమి. ఈ సందర్భంగా ఆయురారోగ్యాలను ...
ఏ విధం గా సూర్యుడు లోకానికి ఉపయోగపడి లోక బాంధవుడు అయ్యాడో అదే విధంగా లోకానికి ఉపయోగపడే మంచి పుత్రుడిని ఇమ్మని కోరుకుంటూ రధసప్తమి రోజు స్త్రీలు వ్రతం ఆచరిస్తారు. రథసప్తమి శుభాకాంక్షలు ఈ రోజు నుంచి పగటి సమయం ఎక్కువగా రాత్రి సమయం తక్కువగా ఉంటుంది.