దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయ సంగఠన్(KVS)లో పలు పోస్టుల భర్తీకి ఇటీవల ...
[ఈ లింక్ పై క్లిక్](https://examinationservices.nic.in/examsys22part2/downloadadmitcard/frmAuthforCity.aspx?enc=Ei4cajBkK1gZSfgr53ImFRYH7WnJVuUgORGXbdjV7EbeO3oUw4300Nel7JVo4U3w) ఇచ్చి పరీక్ష సెంటర్ ను తెలుసుకోవచ్చు. ఇక ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, అసిస్టెంట్ కమీషనర్ పోస్టులకు దరఖాస్తు చేసకున్న అభ్యర్థులు [ఈ లింక్ ద్వారా పరీక్ష](https://examinationservices.nic.in/examsys22part2/downloadadmitcard/frmAuthforCity.aspx?enc=Ei4cajBkK1gZSfgr53ImFawX+HHyXdXBYLX8x04QMs65GqNC6e4WQXhxmjuAXFF0) సెంటర్ ను తెలుసుకోవచ్చు. TGT(ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్), లైబ్రేరియన్ పోస్టులకు 35 సంవత్సరాలు, PRT పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. KVS రిక్రూట్మెంట్ పరీక్ష 07 ఫిబ్రవరి 2023 నుండి ప్రారంభమవుతుంది. PGT(పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు 40 ఏళ్లకు మించకూడదు. 07 ఫిబ్రవరి 2023న అసిస్టెంట్ కమీషనర్ పోస్టుకు పరీక్ష జరుగుతుంది. ఫిబ్రవరి 09 న, వైస్ ప్రిన్సిపాల్ మరియు PRT (సంగీతం) పోస్టులకు పరీక్ష ఉంటుంది. ఫిబ్రవరి 08న ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ విధానంలో జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 13 వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తంగా 13 వేలకు పైగా ఫోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా టీజీటీ, పీజీటీ, పీఆర్టీ వంటి టీచింగ్, నాన్ టీచింగ్(Non Teaching) పోస్టులను భర్తీ చేయనున్నారు.