Michael Review 2023 Telugu : సందీప్ కిషన్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా 'మైఖేల్'.
'కెజిఎఫ్' తరహా సినిమాలు నచ్చే యాక్షన్ ప్రేమికుల కోసం మాత్రమే 'మైఖేల్'. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కనిపించేది కాసేపే! సినిమా నిడివి కూడా ఎక్కువైన ఫీలింగ్ ఉంటుంది. వరుణ్ సందేశ్ తల్లిగా, గౌతమ్ మీనన్ భార్యగా ఆవిడ కనిపించారు. సినిమా చివరలో తనకు స్ఫూర్తి ఇచ్చిన సినిమాల పేర్లు కూడా వేశారు. యాక్షన్ సినిమా ప్రేమికులకు ఆ స్టైల్ బాగా నచ్చుతుంది. మైఖేల్ చావాలని గురునాథ్ కుమారుడు అమర్ నాథ్ (వరుణ్ సందేశ్), భార్య (అనసూయ) పగతో రగిలిపోవడానికి కారణం ఏమిటి? చివరకు, మైఖేల్ ఏం చేశాడు? ఆ తర్వాత గురునాథ్ నమ్మదగిన వ్యక్తుల్లో మైఖేల్ ఒకడవుతాడు. అతడిని భారీ ఎటాక్ నుంచి మైఖేల్ (సందీప్ కిషన్) కాపాడతాడు. సందీప్ కిషన్ (Sundeep Kishan) కథానాయకుడిగా నటించిన తొలి పాన్ ఇండియా సినిమా 'మైఖేల్' (Michael Review). కథ (Michael Movie Story) : ముంబై మాఫియా సామ్రాజ్యానికి గురునాథ్ (గౌతమ్ మీనన్) తిరుగులేని రాజు.
Michael Telugu Movie Review, Sundeep Kishan, Vijay Sethupathi, Divyansha kaushik, Gautham Menon, Varun Sandesh, Ayyappa Sharma, Anasuya, ...
The production values are superb and the makers spent high on the film. On the whole, Michael didn’t live up to the hype and was okay in parts. The characterizations are pretty weak and there isn’t any novelty in the film. Kiran Koushik’s cinematography is surely the best in recent times and one can’t believe that it is his first film. The lead pair’s chemistry is good, The background score and visuals are top-notch in the film. He tried to add value to this action drama and he succeeded in his job. The whole concentration was on making the film look rich and stylish but in all this, the important elements are left out. It is not wrong to get inspired by other films, but in Michael, the impact was a bit higher. Their characters are poorly written and a few are absolutely wasted in their roles. There is style written all over the film but the emotional connect which is the need of the hour is completely absent. The physical transformation of Sundeep is impeccable and his effort is clearly visible throughout. Michael is easily one of the most stylishly made flicks in the Telugu cinema.
Sundeep Kishan (Hero) · Divyansha Kaushik (Heroine) · Vijay Sethupathi , Gautham Vasudev Menon, Varun Sandesh , Anasuya Bharadwaj ,Varalaxmi Sarathkumar (Cast) ...
To summerize, Michael is a technically solid and has a couple of high moments after the entry of Vijay Sethupathi’s character but the dull screenplay and unengaging scene order comes as demerits. Analysis: Director Ranjit Jeykodi’s thought of exploring 90s action vibe on to the screen is good but the content lacks freshness in it. Vijay Sethupathi is a suprise package for the film. The choreography work for Divyanshu Kaushik’s introduction song is done nicely. The film has a couple of situational songs which are visually appealing. Co-starring Vijay Sethupathi in a key role, the film has hit the screens today.
Vijay Sethupathi promises a special treat to the audience in Sundeep Kishan starrer Michael.
My best to the director @jeranjit and the entire stellar cast and crew of #Michael." Sundeep wrote, "Thank You Dearest Thalapathy for your kind words, love and support for #Michael. Narayan Das K Narang is the presenter. While the first half is said to be decent, a movie buff found BGM and music terrific. can’t wait to watch this one!." The major plus point of the movie seems to be strength in characterizations. May this film take you to greater heights! The action-entertainer opened to positive reviews this Friday for its tight screenplay, never-seen-before visuals and Sundeep Kishan's massive transformation in the film. Sundeep Kishan also took to Twitter and shared a photo with Thalapathy Vijay ahead of Michael's release. Sam CS’s background score elevates the rawness. #Michael," writes a Twitter user on watching the film. The hard work and dedication you have put into this film is for everyone to see.
చిత్రం: మైఖేల్. నటీనటులు: సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, దివ్యంశ కౌశిక్, గౌతమ్ వాసుదేవ్ ...
సినిమా మొత్తం చాలా డార్క్ థీమ్ తో నడుస్తుంది. అప్పటినుంచి సినిమా చాలా స్లోగా నడవడం మొదలవుతుంది. ఒక గుండా మైఖేల్ కథను నెరేట్ చేస్తూ ఉండడం తో సినిమా మొదలవుతుంది. కానీ సినిమా కథ చాలా వీక్ గా ఉండటం సినిమాకి అతి పెద్ద మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. మైఖేల్ తన లక్ష్యాన్ని సాధించగలిగాడా? తెలుగు, తమిళ్ భాషల్లో మాత్రమే కాక హిందీ, మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా విడుదలైంది.
Movie: Michael Rating: 2.25/5. Banner: Karan C Productions, Sree Venkateswara Cinemas Cast: Sundeep Kishan, Divyansha Kaushik, Gautham Vasudev Menon, ...
Ranjit Jeyakodi, the film's director, uses the technique of withholding information and then revealing it in the film's climax. It takes place in the middle of the 1990s. The technical aspects of the film are excellent. The story opens with the hero in his early years. The transformation of Sundeep Kishan is good. To look the part, Sundeep Kishan slimmed down.
breaking : Michael dreams of being a powerful gangster when he grows older. He joins a gang as predicted after a certain age. Michael is raised by Guru ...
Before the intermission, the film generated some interest with a clever twist; nevertheless, the second half of the film loses that interest due to some pointless scenes. Dream of empowering over 1300 million Indians across the world to stay connected with their mother land [from Web, Phone, Tablet and other Smart devices] multiplies India Herald Group of Publishers Private LIMITED team energy to bring the best into all our media initiatives such as https://www.indiaherald.com This film has some unnecessary language and prolonged scenes, which makes it feel a little off until the intermission. The director attempted a KGF-style narrative, but it was unpopular with the audience. It was a little exhilarating at first, but the thrill was short-lived after a few scenes. The plot takes a turn, and there is an intermission.
అయితే ఈసారి ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి మరియు ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ లతో ...
గ్యాంగ్స్టర్ సినిమాలు నచ్చే వారికి మైఖేల్ పర్వాలేదు అన్నట్లుగా ఉంటుంది. కథ మరియు స్క్రీన్ ప్లే వీక్ గా ఉండటంతో మైఖేల్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకోలేక పోవచ్చు. స్టార్స్ ను తీసుకుని చిన్న పాత్రలు చేయించడం.. ఎడిటింగ్ లో చాలా లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో పలు సన్నివేశాలు చిరాకు తెప్పించే విధంగా ఉన్నాయి. కెరీర్ బెస్ట్ సందీప్ కిషన్ ఇచ్చాడు అనడంలో సందేహం లేదు. మైఖేల్ పాత్రకు సందీప్ కిషన్ సాధ్యం అయినంత వరకు న్యాయం చేసేందుకు ప్రయత్నించాడు. హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ కు నటనకు ఆస్కారం ఉన్న పాత్ర లభించింది. అసలు మైఖేల్ ఎందుకు గ్యాంగ్స్టర్ వద్ద పెరగాల్సి వస్తుంది.. Michael Movie Review : సందీప్ కిషన్ హీరోగా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చుతూ ఉన్నాయి. గ్యాంగ్ స్టర్ వద్ద పెరిగిన మైఖేల్ ఒక జీవిత లక్ష్యంతో కష్టపడుతూ ఉంటాడు. మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
సందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరుణ్ సందేష్, అయ్యప్ప శర్మ, ...
గౌతమ్ వాసుదేవ్ మీనన్ తన నటనతో మనల్ని బాగానే ఎంటర్టైన్ చేస్తాడు. దివ్యాంశ కౌశిక్ తన నటనతో ఈచిత్రంలో ఆకట్టుకోలేకపోయిందనే చెప్పవచ్చు. వరుణ్ సందేశ్ మాత్రం తన పాత్రకు సరిపోలేదనిపిస్తుంది. ఇంటర్వెల్ కి ముందు ఓ ట్విస్ట్ తో కాస్త ఆసక్తి ఉంటుంది. క్లైమాక్స్ కి వచ్చే సరికి యాక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఈ చిత్రంలో సందీప్ కిషన్ తన పాత్రలో లీనమైనప్పటికీ ఎందుకో తన నటన కొంచెం నేచురల్ గానే అనిపిస్తుంది. తీర తన జీవితంలోకి వచ్చిన తరువాత మైఖేల్ లో వచ్చిన మార్పులు ఏంటి..? మధ్య మధ్యలో కొన్ని సాగదీసిన సీన్లతో అక్కరలేని డైలాగ్స్ తో ఇంటర్వెల్ వరకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. Advertisement ద్వితీయార్థానికి వచ్చే సరికి కొన్ని అవసరం లేని సీన్లతో బోర్ కొట్టిస్తుంది. ఎన్నో పాత్రలకు మంచి గుర్తింపు వచ్చినా కూడా ఎందుకో సందీప్ కిషన్ కి రావాల్సిన గుర్తింపు రావడం లేదు. Michael Movie Review: సాధారణంగా కొంతమంది నటులు ఎన్ని మంచి పాత్రలు చేసిన ఎన్ని సినిమాలలో నటించిన అంతగా గుర్తింపు దక్కదు.
సందీప్ కిషన్,దివ్యాంశ కౌశిక్,విజయ్ సేతుపతి,గౌతమ్ వాసుదేవ్ మీనన్,వరుణ్ సందేశ్ ...
మైఖేల్ చనిపోకుండా తప్పించుకుని తీరను వెతుకుతూ వస్తాడు. దీంతో మైఖేల్ రొటీన్ రివేంజ్ యాక్షన్ మూవీలా అనిపిస్తుంది. అప్పుడు కూడా మైఖేల్ తనని కాపాడుతాడు. తీరను ఫాలో అవుతూ మైఖేల్ ఆమెతో ప్రేమలో పడతాడు. విజువల్స్ పరంగా, యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించే సందర్భంలోనూ దర్శకుడు హ్యండిల్ చేసిన పద్ధతి ఆకట్టుకుంటుంది. మైఖేల్ పదేళ్ల వయసున్నప్పుడు.. అలాంటి నమ్మకంతో హీరో సందీప్ కిషన్ చేసిన పాన్ ఇండియా ప్రయత్నమే మైఖేల్. సినిమాలో హీరో క్యారెక్టర్ను డిజైన్ చేసిన తీరు, దానికి అనుగుణంగా రాసిన డైలాగ్స్.. మైఖేల్ తల్లి చిన్నప్పుడే చనిపోవటంతో తను ఓ అనాథలా పెరిగి పెద్దవుతాడు. ఇక సినిమాలో విలన్గా చేసిన గౌతమ్ మీనన్.. తీరను ఎత్తుకు పోతారు. అలాగే మైఖేల్ పెద్దైన తర్వాత మరోసారి గురునాథ్పై కొందరు ఎటాక్ చేస్తారు.
Michael Movie Review: Critics Rating: 3.0 stars, click to give your rating/review,Michael is a gangster drama that has a story as old as time.
Sundeep Kishan gets a role that’s not easy to pull off, he hardly talks in the film. Sundeep grabs the opportunity and just runs with it, stealing the show. Essentially Michael has a lot going on for it, but the pacing (which many might mistake for lag) makes it seem like nothing much is happening. Later in a film, which is already filled with numerous characters, we’re also introduced to Vijay Sethupathi and Varalaxmi Sarathkumar. But if you pay close attention, you see how Michael is inching closer to his target. A man called Swamy (Ayyappa Sharma) is beaten bloody by goons in search of Michael (Sundeep Kishan). He takes his own sweet time, lingering in certain scenes when he wants a feeling to sink in. It’s a bonus that he’s also respectful to women. Which is why he seems to have fun when it comes to the way his characters are fleshed out, the detailing, the way the film is shot or even the way music is used in the film. Story: A young boy grows up with fire in his eyes and on a mission to get revenge. Is the film a classic tale of revenge? Review: Right from the get-go director Ranjit Jeyakodi immerses you into the world of Michael.
MAIN CAST: Sundeep Kishan, Divyansha Kaushik, Vijay Sethupathi, Varalaxmi Sarathkumar, Varun Sandesh, Anasuya Bharadwaj, Ayappa Sharma; DIRECTOR: Ranjit ...
మైఖేల్ తల్లికి అన్యాయం చేసిందెవరు? ప్రాణాలతో బయటపడ్డ మైఖేల్ థీరను కాపాడతాడా? విజయ్ సేతుపతికి మైఖేల్ కి ఉన్న బంధం ఏమిటి? దీంతో వరుణ్ అతని గ్యాంగ్ మైఖేల్ ను కాల్చి థీరను తీసుకువెళుతుంది. తన తల్లికి జరిగిన అన్యాయంపై పగ తీర్చుకోవడానికి మైఖేల్ (సందీప్ కిషన్) ముంబై గ్యాంగ్ స్టర్ గురు (గౌతమ్ మీనన్) పంచన చేరుతాడు. తనను చంపాలనుకున్నవారిని కనిపెట్టే పని మైఖేల్ కి అప్పచెబుతాడు గురు.
టైటిల్: మైఖేల్ నటీనటులు: సందీప్ కిషన్, దివ్యాంశ కౌషిక్, విజయ్ సేతుపతి, ...
మైఖేల్ పాత్రకు సందీప్ కిషన్ సాధ్యం అయినంత వరకు న్యాయం చేసేందుకు ప్రయత్నించాడు. మైఖేల్ పాత్ర కోసం సందీప్ చాలా కష్టపడ్డాడు. గురునాథ్ భార్య చారుగా అనసూయ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించారు. నెగిటివ్ షేడ్ ఉన్న అమర్నాథ్ పాత్రలో వరుణ్ సందేశ్ తనలోని మరో కోణాన్ని చూపించాడు.సెకండాఫ్లో వచ్చే విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఢిల్లీ వెళ్లి మైఖేల్ ..అక్కడ తీర(దివ్యాంశ కౌశిక్)తో ప్రేమలో పడతాడు. మైఖేల్(సందీప్ కిషన్) చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో అనాథలా పెరుగుతాడు. అయితే ఇది గురునాథ్ భార్య చారు(అనసూయ), కొడుకు అమర్ నాథ్(వరుణ్ సందేశ్)కు నచ్చదు. తీర పాత్రకు దివ్యాంశ కౌశిక్ న్యాయం చేసింది. అనాథలా పెరిగే ఓ కుర్రాడు ఓ పెద్ద డాన్ని దగ్గరవ్వడం... పెద్ద పెద్ద డైలాగ్స్..ఎలివేషన్స్తో సినిమాను ప్రారంభించాడు. అసలు తీర ఎవరు? పదేళ్ల వయసులో ముంబైలోనే అతి పెద్ద డాన్గా చలామణి అవుతున్న గురునాథ్(గౌతమ్ మీనన్)కు దగ్గరవుతాడు.
Michael Movie Review మైఖేల్ మూవీ రివ్యూ: గురునాథ్ చెప్పిన పని మైఖేల్ చేశాడా లేదా ఈ కథలో విజయ్ ...
మైఖేల్ ను పూర్తిగా నమ్మిన గురునాథ్ ..కొడుక్కు ఇవ్వాల్సిన వారసత్వం మైఖేల్ కు ఇస్తాడు. తనపై అటాక్ చేసిన ఆరుగురులో ఒకరిని చంపే బాధ్యత మైఖేల్ కు గురునాథ్ అప్పగిస్తాడు. గురునాథ్ మీద జరిగిన హత్యాయత్నాన్ని మైఖేల్ అడ్డుకుని అతని ప్రాణాలు కాపాడుతాడు. వీళ్ల కొడుకు అమర్ నాథ్ (వరుణ్ సందేష్) తండ్రి గురునాథ్ తర్వాత అతని నేర సామ్రాజ్యానికి అధిపతి కావాలనుకుంటాడు. ముంబైలో గురునాథ్ (గౌతమ్ మీనన్) పెద్ద డాన్. ఇందులో మైఖేల్ (సందీప్ కిషన్) ఒక అనాథ.
Michael Movie Review: Critics Rating: 3.0 stars, click to give your rating/review,Micheal, despite few shortcomings, makes us sit throughout the ...
The second hero of the film is definitely Sam CS as he elevates the film to a whole new level. The background score deserves special mention for a film that is both retro and gangster oriented. The cinematography, especially the shot division, is admirable for a gangster film like this and adds value. This becomes one of the reasons for not getting a wholesome experience from the life of Micheal. Ranjith Jetakodi's vision of narrating a larger-than-life gangster flick has come to life in most parts and certain portions gives that adrenaline rush to the viewers. For example, the romantic conflict, though it's a major arc in the story, it slows down the film's pacing then and there. As he rises among the ranks, Micheal takes over the major bar business and is also assigned a task of killing the last man who was involved in the attempted assassination of Gurunath. The journey of Micheal towards his goal could have been much more immersive. However, the impact is minimal as the film introduces the emotional and core philosophy towards the drag end. Micheal Movie Review: A simpleton rising to become a gangster is a plot that we have witnessed a lot in Indian cinema. Circumstances put him in a spot where he gets to grow under the wings of Gurunath (Gautham Menon), a dreaded gangster who controls all dirty businesses in the early 90s. Micheal, to an extent, is one such film that has its basics in the right place with a treatment that pumps us up for the most parts.
Midway through Michael, there's a scene where the titular protagonist is upset with the way things are panning out. So, he stops a car that honked at him ...
When even the characters lack any emotion, it is unreasonable for the audience to show some for these cardboard cut-outs. All said and done, one has to feel bad for the wasted cinematography and the brilliant music of Sam CS. Take for instance how Guru breaks the news about the death of their son to his wife. A lot about the protagonist’s intention is held back from us throughout the major part of the movie. Even after thirty minutes into the film, we don’t get a glimpse of Michael ( [Sundeep Kishan](https://indianexpress.com/article/entertainment/tamil/michael-trailer-sundeep-kishan-vijay-sethupathi-gautham-menon-8398748/)) in a futile attempt at myth-building. It happens inside a tunnel, the vintage car is enveloped in smoke as it incinerates.
Sundeep Kishan reinvents himself in this moody period gangster drama by director Ranjit Jeyakodi that has a lot going for it, yet falls short of finding its ...
Michael is a labour of love that, at times, feels too laboured and tries hard to impress. However, the gangster drama has a been-there-seen-that aura that robs the film of its sheen. The film’s trailer indicated that this is a story of a man who fought and lost in love. He plays the gangster warlord with a poker face and Ranjit tries to add to his charisma by making him read books such as The Godfather, The Old Man and The Sea and Macbeth. Sundeep’s performance is the spine of Michael; he owns his part and looks like a man who is hungry and possessed. An asset to the film is the music by Sam CS. Anasuya is no stranger to a gangster drama (Pushpa - the rise) and does her best in the role assigned to her, as a scheming woman who knows to play her cards. Since the climax shoulders the weight of the story, the portions immediately post-interval come across as middling and even boring. Ranjit doffs his hat to The Godfather, John Wick franchise and several gangster dramas. Things do not go as planned when Michael is tasked with killing a girl and her father. We first see Michael as a young lad in a chapter captioned ‘before the beginning’ — before he became a gangster. And then there are movies that are midway between the two possibilities.
Michael is a gangster flick that's more style than story for the most part. Having said that, Sundeep Kishan, Vijay Sethupathi and Sam CS are the absolute ...
The age-old tale of someone wanting revenge for love and a son’s ambition to overthrow his father is not new to the audiences. The characterizations could have been better etched out as the presentation has to be new and this is where the writing is of utmost importance. When the backstory is narrated and the audience is made to understand why Michael does what he does, the film becomes more engaging, but it’s a tad too late. Talented Vijay Sethupathi comes on screen in the second half and it’s actually him who carries the story forward. This film is set in Mumbai in the 1980s and Michael (Sundeep Kishan), an orphan who has grown up in Bombay, is the person around whom the story revolves. She seems to be crying for most of the film and it becomes annoying after a while.
Michael Review.. చిత్రం: మైఖేల్; నటీనటులు: సందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్, విజయ్ సేతుపతి, ...
- Movies News ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ప్రతినాయక ఛాయలున్న పాత్రలో వరుణ్ను చూపించిన తీరు కూడా మెప్పిస్తుంది. అసలు మైఖేల్ - తీరల మధ్య ప్రేమలో ఏమాత్రం ఫీల్ కనిపించదు. పతాక సన్నివేశాలు సాగతీతగా ఉంటాయి. అక్కడే పెరిగిన వాడు మైఖేల్ (సందీప్ కిషన్) (Sundeep Kishan). వారి పరిచయ సన్నివేశాలు ప్రేక్షకులతో ఈలలు వేయించేలా ఉంటాయి. గురునాథ్ను మైఖేల్ కాపాడటం.. ఇప్పుడాయన ‘మైఖేల్’ (Michael)తో పాన్ ఇండియా స్థాయిలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి (Michael Review). తెలుసుకునే ముందు కథేంటో చూద్దాం (Michael Review).
చిత్రం: మైఖేల్ రేటింగ్: 2.25/5 తారాగణం: సందీప్ కిషన్, దివ్యాంశీ కౌశిక్, వరుణ్ సందేశ్, ...
పాత్ర పరంగా మాత్రం కంఫ్యూసింగ్ గా ఉంది. అరకొర కథకి కేజీఎఫ్ ట్రీట్మెంట్ ఇచ్చినంత మాత్రాన అది పాన్ ఇండియా సక్సెసైపోదు. సినిమా అంతా అయ్యాక సందీప్ ఎలా చేసాడు అంటే, డల్ మొహం గుర్తొస్తుందంతే. ఈ సినిమాలో ల్యాగ్ నిర్దాక్షణ్యంగా ఉంది. ఇత్తడికి పుత్తడి రంగద్దితే అది బంగారమైపోదు. హీరోయిన్ దివ్యాంశి కంటికింపుగా ఉంది. ఎందుకంటే సినిమా చిరాకుపెడుతున్నప్పుడల్లా నొసట్లు చిట్లించకుండా అది జోకని నవ్వడమో, ట్విస్టనుకుని ఆశ్చర్యపడడమో, పవర్ఫుల్ డైలాగనుకుని ఈల కొట్టడమో, సెంటిమెంటనుకుని ఏడవడమో చెయ్యాలి. సింగిల్ ఎక్స్ప్రెషన్ తో సినిమా మొత్తం లాగించేసాడు. సినిమాలో ఎక్కడా కూడా హుక్ ఫ్యాక్టర్ తగలదు. అయ్యప్ప శర్మ వాయిసోవర్లో చాలా కథ నడిచిపోయినా తెర మీద చూడాల్సిన పని బాగానే పెట్టాడు దర్శకుడు. సినిమా ప్రేక్షకుడి స్థాయిలో లేనప్పుడు ప్రేక్షకుడే సినిమా స్థాయికి దిగి చప్పట్లు కొట్టాలి. ఇదిలా ఉండగా తీర అనే ఒకమ్మాయిని, ఆమె తండ్రిని చంపమని గురునాథ్ మైకేల్ కి పని అప్పజెప్తాడు.
Michael movie review: Sundeep Kishan, Gautham Menon and Vijay Sethupathi's film has a great casting choice which makes it a great bigscreen experience.
This is what happens with Michael for the most part and this is what lets the film down, despite being good in parts. Apart from the visuals, it’s Sam CS’s score that really elevates Michael and makes it a big screen experience worth cherishing. By the time the reason is revealed, a lot of time is wasted in mindless action. A few months later, Michael is sent on a mission to follow the daughter of Guru’s enemy and kill them both. Thanks to his actions, Michael earns the wrath of Guru and things soon turn bitter between them. We get to know about Michael and his rise through the voiceover of a crucial character.
Just like in the book, Michael's unending love for Theera takes him back to her even if he has to face insurmountable odds.
While he impresses on that front by sketching a rather intriguing woman at the centre of things, mounting Micheal as a testosterone-driven action thriller doesn’t give the maker the scope that he had in the heavily underrated Ispade Rajavum Idhaya Raniyum to explore the romance between the lead pair. all style and a semblance of substance make Michael a dull film. In the post-KGF world, guns and bullets have become so commonplace that there is very little novelty in such elaborate sequences anymore, and Michael suffers from the been-there-seen-that syndrome. In between all this, we have the age-old trope of a son wanting to become the next underworld don even as the father doesn’t always favour him. The random timeline jumps within a single sequence manages to be both non-cohesive and engaging, but the makers play this card one time too many, and the monotony in the story finds its way into the screenplay too. Also yeah, Vijay Sethupathi and Varalaxmi Sarathkumar play a rather fun couple who suddenly join this cycle of violence. It is a book about a man who has a fascination with a woman who is cruel to him. It is a precursor to what is going to happen in Michael’s life. While this game of ‘connect the dots,’ is undoubtedly fun, the reason why we actually play this game while watching a bloody saga of revenge and retribution is that the proceedings are unbelievably monotonous and droll. We have one never-say-die assassin searching for a girl, who is held captive by the antagonists. After a rather long-ish buildup for the titular character, we see how the daring boy becomes the fearless man in Gurunath’s arsenal. While it is fascinating to make these connections, it isn’t like these are passing references that are put out there to test our literary knowledge.
It is his quest for vengeance that leads him to cross paths with Gurunath (Gautham Vasudev Menon), who takes him under his wing and after another fateful ...
The theme has a punch to it, and effectively sets the tone of the movie. ‘Michael’ is a genre movie trying too hard to look the part and unfortunately, it shows. By no means wooden, the glaring discrepancies in the synergy of performances show when the central and supporting cast refuse to share any manner of consistent chemistry on screen. The movie’s breathtaking visuals are a wonderful blend of art direction, costume design, and masterful cinematography. Suspecting a former associate Rathan (Anish Kuruvilla) being one of those responsible for his attack, Gurunath sends Michael on a mission to find the absconding Rathan by staking out his daughter’s Theera’s (Divyansha Kaushik) house in Delhi. However, to Sundeep Kishan’s credit, this happens mostly over the film’s many long drawn-out sequences that occur a little too frequently for anyone’s taste.