Writer Padmabhushan

2023 - 2 - 3

Post cover
Image courtesy of "ABP Desam"

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ ... (ABP Desam)

Writer Padmabhushan Movie Review : 'కలర్ ఫోటో'తో కథానాయకుడిగా మారిన సుహాస్ నటించిన తాజా సినిమా 'రైటర్ ...

అమ్మను ఓ మాట అడగాలని మనలో ఆలోచన తీసుకొచ్చే చిత్రమిది. విశ్లేషణ : ప్రతి ఒక్కరికీ ఓ కల ఉంటుంది. అక్కడక్కడ నవ్వించడంతో చివర్లో మనసు పొరలో తడిని బయటకు తీసుకొచ్చే చిత్రమిది. Also Read : డ్యాన్సులు చేశారు. అందరూ ఆ క్లైమాక్స్ మీద నమ్మకం పెట్టుకుని సినిమా చేశారు. ఆ విధంగా చేయడం కరెక్టేనా? ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి... పద్మభూషణ్ పేరు మీద పుస్తకం రాసింది ఎవరు? 'రైటర్ పద్మభూషణ్' పతాక సన్నివేశాల వరకు ప్రేక్షకుడు ఇదొక సగటు యువకుడి కథని ఫీలవుతాడు. థియేటర్లో ప్రేక్షకుడు కాస్త ఆలోచిస్తే ఇంటర్వెల్ ట్విస్ట్ కంటే ముందు క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించవచ్చు. అంతకు ముందు ఛాయ్ బిస్కెట్ యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేశారు.

Post cover
Image courtesy of "FilmiBeat Telugu"

Writer Padmabhushan Review గుండెను పిండేసే మదర్ సెంటిమెంట్ ... (FilmiBeat Telugu)

Rating: 3/5. నటీనటులు: సుహాస్, ఆశీష్ విద్యార్థి, రోహిణి, టినా శిల్పరాజ్, శ్రీ గౌరీ ...

రైటర్ పద్మభూషణ్ పేరుతో పుస్తకం రాసిన వ్యక్తి ఎవరు? తన పేరుతో పుస్తకం రాసిన వ్యక్తిని పద్మభూషణ్ కనుకొన్నాడా? ఆ క్రమంలో తన పేరుతో ప్రింట్ అయిన పుస్తకాన్ని చదివిన మామ (గోపరాజు రమణ) తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలని అనుకొంటారు. ఓ పుస్తకాన్ని రాయడానికి పద్మభూషణ్ ఎలాంటి కష్టాలు పడ్డాడు? మిగితా సాంకేతిక అంశాలు సినిమాకు బలంగా నిలిచాయి. కథ, కథనాలు రొటీన్గా ఉన్నా సుహాస్ తన ఫెర్ఫార్మెన్స్తో సినిమాను తన భుజాలపై మోసిన తీరు బాగుంది. పద్మభూషణ్కు కన్నాంబకు ఎలాంటి సంబంధం ఉంది అనే ప్రశ్నలకు సమాధానమే రైటర్ పద్మభూషణ్ సినిమా కథ. కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!](https://telugu.gizbot.com/news/oneplus-withdraws-new-oxygen-os-13-updates-for-oneplus-9-series-devices-030254.html) [Travel](https://telugu.nativeplanet.com) [బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!](https://telugu.nativeplanet.com/travel-guide/do-you-know-about-this-jain-temple-near-bezwada-004227.html) [Automobiles](https://telugu.drivespark.com) [మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి](https://telugu.drivespark.com/four-wheelers/2023/mahindra-scorpio-classic-prices-hiked-details-in-telugu-021562.html) దాంతో కష్టపడి ఆ పుస్తకాన్ని అమ్మించాలని, చదివించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్](https://telugu.mykhel.com/cricket/ind-vs-aus-irfan-pathan-feels-that-virat-kohli-should-be-more-aggressive-against-spin-bowling-046325.html) [Finance](https://telugu.goodreturns.in) [nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..](https://telugu.goodreturns.in/news/four-benefits-for-nris-through-the-latest-budget-023151.html) [Technology](https://telugu.gizbot.com) [ఈ ఫోన్లు వాడుతున్నారా? [News](https://telugu.oneindia.com) [బీఆర్ఎస్ లోకి గంటా - మాజీ జేడీ : విశాఖ కేంద్రంగా ..!?](https://telugu.oneindia.com/news/andhra-pradesh/kcr-eyes-on-ap-ex-minister-ganta-and-former-cbi-jd-laxminarayana-invited-to-brs-vivek-mediates-336347.html) [Lifestyle](https://telugu.boldsky.com) [Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!](https://telugu.boldsky.com/insync/life/money-habits-of-women-that-make-you-poor-know-in-telugu-031992.html) [Sports](https://telugu.mykhel.com) [కోహ్లీ.. చివరకు కష్టపడి తొలి అడుగు అనే పుస్తకాన్ని రాసి..

Post cover
Image courtesy of "ఈనాడు"

Writer Padmabhushan Review: రివ్యూ: రైట‌ర్ ప‌ద్మభూష‌ణ్‌ (ఈనాడు)

Writer Padmabhushan.. చిత్రం: రైటర్‌ పద్మభూషణ్‌; నటీనటులు: సుహాస్‌, టీనా శిల్పరాజ్‌, రోహిణి, ...

- India News ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకి బలాన్నిచ్చాయి. చివర్లో సందేశం మాత్రం ఆలోచింపజేస్తుంది. చివర్లో సందేశం ఆకట్టుకున్నప్పటికీ, భావోద్వేగాలు మాత్రం పండవు. అజ్ఞాతంలో ఉన్న ఆ రచయితని పట్టుకునేందుకు భూషణ్ ఎన్ని పాట్లు పడ్డాడన్నది మిగతా కథ (Writer Padmabhushan). దాంతో అసలు విషయాన్ని తనకి కాబోయే భార్యకి చెప్పాలనుకున్న భూషణ్ ఆ పని చేశాడా? ఊహించని ఆ పరిణామం భూషణ్ తల్లిదండ్రులకి ఎంతో సంతోషాన్నిస్తుంది. అసలు ఆ పేరుని వాడుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఆ కథలు ఆయన్ని కథానాయకుడిగా మరింత బిజీగా మార్చేశాయి. జాతీయ పురస్కారం పొందిన ఆ సినిమా తర్వాత నుంచి ఆయన కోసమే కొన్ని కథలు పుడుతున్నాయి.

Post cover
Image courtesy of "Zee News తెలుగు"

Writer Padmabhushan Review : గుండెను మెలిపెట్టే మదర్ సెంటిమెంట్ తో ... (Zee News తెలుగు)

Writer Padmabhushan Review : గుండెను మెలిపెట్టే మదర్ సెంటిమెంట్ తో సుహాస్ హిట్ కొట్టాడా? Updated: Feb 03, ...

అలా ఇతర భాషలలో చూసి ఎగ్జిట్ అయ్యేలాంటి సినిమాలానే ఉంటుంది ఈ సినిమా కూడా. అయితే మరి పద్మభూషణ్ పేరుతో మొదటి పుస్తకాన్ని రాసింది ఎవరు? మరి రైటర్ పద్మభూషణ్ ప్రేక్షకులను ఏమేరకు అలరించాడు అనేది సినిమా రివ్యూ లో చూద్దాం. అలాంటి సుహాస్ హీరోగా రైటర్ పద్మభూషణ్ అనే సినిమా తెరకెక్కింది. అయితే పద్మభూషణ్ కు రైటర్ పద్మభూషణ్ అనిపించుకోవాలనే కోరిక ఉంటుంది. విజయవాడలో నివసించే పద్మభూషణ్ వృత్తిరీత్యా లైబ్రరీలో పనిచేస్తూ ఉంటాడు.

Post cover
Image courtesy of "Times of India"

Writer Padmabhushan Movie Review: A feel-good tale with its heart ... (Times of India)

Writer Padmabhushan Movie Review: Critics Rating: 3.0 stars, click to give your rating/review,Suhas and rest of the cast steal the show in this film that'll ...

Writer Padmabhushan is the kind of film that’s perfect to watch with your family. The more you find out about his quirks, especially when it comes to dating, the more you warm up to the character. While you might not understand his struggle to find the drive to write again, you’ll definitely relate to his tics when it comes to romance. The rest of the cast also play their parts well. Ashish and Rohini’s performances also elevate the film, with the film also examining their characters’ relationship well. There are some hilarious moments that follow, especially in the second half and the film ends on a familiar, predictable (if you’ve been paying attention) but heart-warming note, leaving you with a smile on your face. While he also gets a chance to show off his moves, it’s the laidback way with which he rattles off his dialogues that remains with you. Sarika (Tina Shilparaj) and her father (Goparaju Ramana) claim to be big fans of his work. While you might predict some of the twists coming as the film progresses, you really don’t know what craziness Prasanth is going to unleash next onto Padmabhushan and you. Writer: Padmabhushan (Suhas) from Vijayawada already has a title to his name. He doesn’t even want money for it, he just wants someone to read it at his best friend’s saloon or pick up the free sample he left on their bike in the parking lot. Review: Debutant director Shanmukha Prasanth’s film Writer Padmabhushan has more than one story to tell.

Post cover
Image courtesy of "Filmy Focus"

Writer Padmabhushan Movie Review and Rating! - Filmy Focus (Filmy Focus)

Writer Padmabhushan starring Suhas and Tina Shilparaj as the lead pair has created a good buzz among the audience with its promotional stuff. Directed by.

The photography work is good as the entire film is showcased on a captivating note. Plain proceedings with a predictable twist and simple execution make the film strictly average fare. The choreography work in a song is attractive. During the first forty minutes, the director did a good job with proper character establishment scenes on the lead artists but later failed to maintain the same tempo throughout. Performances: Suhas is impressive in his role as a guy with an ambitious writer. Writer Padmabhushan starring Suhas and Tina Shilparaj as the lead pair has created a good buzz among the audience with its promotional stuff.

Post cover
Image courtesy of "Cinema Express"

Writer Padmabhushan Movie Review: A pleasing coming-of-age ... (Cinema Express)

Shanmukha Prasanth's Writer Padmabhushan is the kind of lovely little film that we often see in Malayalam and wish something like that was made in Telugu ...

However, once the identity of the person who instigated the change in Bhushan’s life is revealed in the big interval bang, the second half of the film becomes, for the lack of a better word, stale with no surprises to pull off and too little motivation for the character and to the audience. This interesting plot point—one that also adds a mystery layer to the narrative—pushes him into a confounding state of mind that he has to live in throughout the film. It has a quirky and pleasant vibe that we often find in Malayalam films. He knows he doesn’t deserve it but a part of him tells that he needs to leverage the opportunity. From a screenplay perspective, just when you feel that the film has introduced an arc that might snowball into the ultimate conflict or a resolution, we learn that this arc ends soon enough and the writing is jumping to the next level. Having found little to no success, the only kind of validation he gets is when someone reads his book, and his friend’s barber shop is one avenue to seek it.

Post cover
Image courtesy of "NTV Telugu"

WRITER PADMABHUSHAN Review: రైటర్ పద్మభూషణ్ రివ్యూ (NTV Telugu)

MAIN CAST: Suhas, Ashish Vidyarthi, Rohini Molleti, Tina Shilparaj, Sri Gouri Priya Reddy, Goparaju, Praveen Kataria; DIRECTOR: Shanmukha Prasanth ...

ఓ చిన్న పాయింట్ ను తీసుకుని, హడావుడీ, ఆర్భాటం లేకుండా కూల్ అండ్ క్లీన్ గా ప్రెజెంట్ చేసిన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ ను అభినందించాలి. ఈ నేపథ్యం బాగా సెట్ అయ్యింది. అలాంటి ఆ ఊరిని, దాని నేపథ్యాన్ని తీసుకుని ఈ కథను దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ రాసుకున్నాడు. విజయవాడ నేపథ్యంలో సినిమాలు తెరకెక్కడం ఈ మధ్య కాలంలో బాగా తగ్గిపోయింది. పద్మభూషణ్ రాసిన ఓ నవలను చదివి ఇంప్రస్ అయ్యి, తన కూతురు సారిక (టీనా శిల్పరాజ్)ను ఇచ్చి పెళ్ళి చేయాలని మేనమామ అనుకుంటాడు. అలానే అతని పేరుతో ఓ బ్లాగ్ ను ఎందుకు నిర్వహిస్తున్నారు?

Post cover
Image courtesy of "Greatandhra.com"

Writer Padmabhushan Movie Review: Climax Clicks, Rest Slips (Greatandhra.com)

Movie: Writer Padmabhushan Rating: 2.75/5. Banner: Chai Bisket Films and Lahari Films Cast: Suhas, Tina Shilparaj, Rohini, Ashish Vidyarthi, Sri Gouri Priya ...

This final section and the message make up for the uninteresting opening sequences “Writer Padmabhushan. There are a lot of repetitive sequences that ruin the first half of the film. The plot twist is integral to the film's overall message (We are not mentioning it to avoid spoilers). Later in the film, he is also required to perform emotional and sentimental sequences, which he does admirably. The production budget for this movie is relatively low. Suhas is the film's main strength.

Post cover
Image courtesy of "OTTplay"

Writer Padmabhushan Review: The Suhas, Ashish Vidhyarthi ... (OTTplay)

Writer Padmabhushan Review: The Suhas starrer is a small film with big heart with fun and family drama at its best.

This is a film that should be watched with the entire family as the story, drama and narration is light hearted and yet moves you emotionally. Director Shanmukha Prashanth is the one to watch out for and actor Suhas is a star in the making. A clean film that leaves you in splits during the first half and triggers you emotionally in the second. On the whole, Writer Padmabhushan is a small film with a big heart. Rohini gets a meaty part and she is the soul of the film. The entire first half is filled with fun moments as the antics created by the lead actor Suhas will leave you in splits.

Post cover
Image courtesy of "Greatandhra Telugu"

Writer Padmabhushan Review: మూవీ రివ్యూ: రైటర్ పద్మభూషణ్ (Greatandhra Telugu)

చిత్రం: రైటర్ పద్మభూషణ్ రేటింగ్: 2.75/5 తారాగణం: సుహాస్, టీనా శిల్పరాజ్, రోహిణి, ...

అయితే ఆ వేడుకలో ఆ రైటర్ పద్మభూషణ్ కి తన కూతుర్నిచ్చి పెళ్లిచేస్తానని ప్రకటిస్తాడు. ఇంతలో తన మేనమామ నుంచి తన తల్లిదండ్రులకి ఒక పెళ్లివేడుకకి పిలుపొస్తుంది. క్లైమాక్స్ లో ఆ వ్యక్తి ఎవరనేది రివీలౌతుంది. చివరిదాకా ఆ అన్వేషణే. అతనికి తన మేనమామ కూతురు ఫ్యానైపోతుంది. క్లైమాక్స్ కారణంగా ఈ చిత్రాన్ని అలాంటి "మంచి సినిమా" కేటగరీలో వేయాల్సొస్తుంది. గొప్ప రైటర్ గా పేరు తెచ్చుకోవాలన్న తన కల కలగానే మిగిలిపోతుంటుంది. తల్లిదండ్రులకి చెప్పకుండా ఫ్రెండ్ చేత నాలుగు లక్షలు అప్పు చేయించి మరీ తన నవల కాపీలు అచ్చువేసి పుస్తకాల షాపుల్లో పెడతాడు. కొంతకాలంగా ఆ కుటుంబంతో మాటలు లేకపోయినా ఈ పిలుపుతో మళ్లీ కలుస్తారు. ఖర్చులన్నీ పోను నెలకి తన జీతంలో రూ 8000 మిగిలితేనే అదొక ఘనవిజయంగా భావిస్తుంటాడు ఆ తండ్రి. లైబ్రరీలో పనిచేసే పద్మభూషణ్ అనే యువకుడు ఒక నవల రాస్తాడు. "రైటర్ పద్మభూషణ్" పేరుతో రావడం, పేడింగ్ ఆర్టిస్టులు కూడా గుర్తింపున్న నటీనటులు కావడం వల్ల ప్రేక్షకుల దృష్టి దీనిపై పడింది.

Post cover
Image courtesy of "Samayam Telugu"

రైటర్ పద్మభూషణ్ (Samayam Telugu)

సుహాస్,టీనా శిల్పా రాజ్,ఆశిష్ విద్యార్థి,రోహిణి,గోపరాజు రమణ. Telugu, Drama, Family2 Hrs 3 Min.

అసలు పద్మభూషణ్ పేరు మీద పుస్తకం రాసిన మరో రైటర్ ఎవరు? రైటర్ పద్మభూషణ్ పేరుతో తన ఫొటోను ఉపయోగించి మరో రైటర్ రాసిన పుస్తకానికి చాలా మంచి పేరు వస్తుంది. హీరో తల్లిగా చేసిన రోహిణి.. అదే ఊపులో సుహాస్ చేసిన మరో ప్రయత్నమే ‘రైటర్ పద్మభూషణ్’. ఇక హీరోయిన్ టీనా శిల్పా రాజ్, సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన గౌరి ప్రియ, హీరో స్నేహితుడిగా చేసిన కుర్రాడు.. సినిమాను సుహాస్ కోణంలో తీసుకెళ్లి.. దాని చుట్టూ ఉండే ఎమోషనల్ ఎలిమెంట్స్తో సినిమా ఎండ్ అవుతుంది. సినిమా ఫస్టాఫ్ విషయానికి వస్తే సుహాస్ రైటర్ కావాలనుకోవటం.. విజయవాడలోని ప్రాంతీయ గ్రంథాలయంలో పద్మభూషణ్ (సుహాస్) అసిస్టెంట్ లైబ్రేరియన్గా వర్క్ చేస్తుంటాడు. దాంతో పద్మభూషణ్ రైటర్ అనే విషయం అందరికీ తెలిసిపోతుంది. అక్కడే తన చిన్న కూతురు సారిక (టీనా శిల్పా రాజ్)ను రైటర్ పద్మభూషణ్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నట్లు మామయ్య చెప్పేస్తాడు. సినిమాల్లో చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసిన సుహాస్ ఇప్పుడు కీలక పాత్రలతో పాటు కథానాయకుడిగానూ నటిస్తున్నారు.

Post cover
Image courtesy of "ఆంధ్రజ్యోతి"

Writer Padmabhushan Review: విషయం లేని పుస్తకం (ఆంధ్రజ్యోతి)

నటుడు సుహాస్ (Suhas) ఇంతకు ముందు 'కలర్ ఫోటో' (Color Photo) అనే సినిమాలో లీడ్ యాక్టర్ గా చేసాడు, ...

నటుడు సుహాస్ (Suhas) ఇంతకు ముందు 'కలర్ ఫోటో' (Color Photo) అనే సినిమాలో లీడ్ యాక్టర్ గా చేసాడు, ఆ సినిమాకి జాతీయ అవార్డు వచ్చింది. ఒక రచయిత పేరుతో ఇంకో రచయిత పుస్తకం అచ్చు వేస్తె ఊరుకుంటారా? అంత ఖర్చు పెట్టి ఒక పుస్తకం అచ్చు వెయ్యటం అంత సులువా? ఆలా చేసిందే ఈ సినిమా 'రైటర్ పద్మభూషణ్' (Writer Padmabhushan). అలాగే కొన్ని సన్నివేశాల్లో ముఖ్యంగా సినిమా థియేటర్ లో హాస్యం బాగా పండింది. సుహాస్ కమెడియన్ గా, ఇంకా క్యారెక్టర్ పాత్రలు చేస్తూనే ఇలా అవకాశం వచ్చినప్పుడు లీడ్ యాక్టర్ గా కూడా చేస్తున్నాడు. ఆ పదిహేను నిముషాల కోసం ముందు సినిమా లో చాలా సన్నివేశాలు సాగ దీసాడు దర్శకుడు. ఇంతకీ పద్మభూషణ్ పేరు మీద ఎవరు పుస్తకం రాశారు ? ఈ రెండో పుస్తకం పెద్ద విజయం సాధిస్తుంది, వెంటనే తన మేనమామ ఒక ఫంక్షన్ లో తన కూతురిని పద్మభూషణ్ కి ఇచ్చి పెళ్లి చేస్తా అంటాడు. అలాగే పద్మభూషణ్ పేరుతో ఒక బ్లాగ్ కూడా వస్తుంది. అన్నీ సంతోషంగా వున్న సమయంలో బ్లాగ్ లో తరువాత ఎపిసోడ్స్ ఆగిపోతాయి, పద్మభూషణ్ పుస్తకం రాయలేదన్న నిజం బయట పడుతుంది. షణ్ముఖ ప్రశాంత్ (Shanumukha Prashanth) అనే అయన దర్శకుడు దీనికి, ఇందులో రోహిణి (Rohini Molleti), ఆశిష్ విద్యార్థి (Ashish Vidhyarthi) కూడా ప్రధాన పాత్రలు చేశారు.

Post cover
Image courtesy of "TrackTollywood"

Writer Padmabhushan Movie Review: Nice Entertainer with an ... (TrackTollywood)

Movie: Writer Padmabhushan. Rating: 3/5. Cast: Suhas, Tina Shilpa Raj, Ashish Vidyarthi, Rohini Molleti, Sri Gouri Priya, Goparaju Ramana.

Verdict: Writer Padmabhushan has many hilarious moments, and the film tries to tell an important message at the end which is a never-ending issue in society. Editors Pawan Kalyan and Siddharth did an excellent job of keeping the run time of the film crisp. One fine day, Bhushan’s maternal uncle announces he is ready to wed his daughter (Tina Shilparaj) to Bhushan claiming that he read his new book of Bhushan and he is the best writer in town.

Post cover
Image courtesy of "The News Minute"

Writer Padmabhushan review: This Suhas starrer is shallow, with a ... (The News Minute)

The plot revolves around an aspiring Telugu writer with high ambitions of succeeding in the literary world, and director Shanmukha Prasanth sets the film in ...

By the time the climax unfolds, it becomes clear that Shanmuka banked on the climax as the trump card to make up for a poorly written film. Only through another character do we get to know that the plot of this particular book does not follow a conventional narrative form. Sample this: The entire film is about the main lead making efforts to become a great writer. We do not know the contents of the book or any other details about what it entails. The plot revolves around an aspiring Telugu writer with high ambitions of succeeding in the literary world, and director Shanmukha Prasanth sets the film in Vijayawada, a city that is known for its literary culture. As outdated as the plot sounds, Shanmukha’s poor writing and lack of research add to the banality of the film.

Post cover
Image courtesy of "The Hindu"

'Writer Padmabhushan' movie review: Suhas and Rohini are ... (The Hindu)

Suhas and Rohini Molleti are impressive in this imperfect film by director Shanmukha Prasanth that has its heart in the right place.

Shanmukha Prashanth ties up the final portions with a scene that takes place in a government school in the opening portions of the film. The romance between Padmabhushan and Sarika is narrated with laugh-aloud segments, especially in the Navarang theatre scene. The bitter-sweet tale of Padmabhushan and his family comes alive in everyday humour. The protagonist’s love for books is equated to the love that parents have for their children and the love that people of Vijayawada have for Telugu cinema. At his friend’s salon and at the library, he gives away free copies of his book in the hope that someone will read it. He gets ample support from Suhas who essays the title character and Rohini who plays his mother, to make an imperfect film strike the right notes.

Post cover
Image courtesy of "FilmiBeat Telugu"

Writer Padmabhushan day 1 Collections రైటర్ పద్మభూషణ్‌కు భారీ ... (FilmiBeat Telugu)

చాయ్ బిస్కట్ ఫిలింస్, లహరీ మ్యూజిక్ బ్యానర్‌పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, ...

రైటర్ పద్మభూషణ్ సినిమా ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. రైటర్ పద్మభూషణ్ సినిమా తొలి రోజు తన స్థాయికి మంచి వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తొలి రోజున 2 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. రైటర్ పద్మభూషణ్ తొలి రోజు కలెక్షన్లు రైటర్ పద్మభూషణ్ తొలి రోజు ఆక్యుపెన్సీ అయితే ఈ సినిమాను గీతా ఆర్ట్స్ ద్వారా సొంతంగా రిలీజ్ చేశారు. రిలీజ్కు ముందే వస్తున్న ఫీల్గుడ్ రెస్సాన్స్తో భారీ అంచనాలు పెరిగాయి. రిలీజ్కు ముందే విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, వైజాగ్, హైదరాబాద్లో దాదాపు 27 ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. కలర్ ఫోటోతో విమర్శకులు ప్రశంసలు అందుకొన్న సుహాస్ నటించిన ఈ చిత్రంలో ఆశీష్ విద్యార్థి, రోహిణి, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. బాటిల్ కొనాలంటే ఇక నగదు అవసరం లేదు!](https://telugu.goodreturns.in/news/ap-introduced-digital-payments-in-government-liquor-shops-023165.html) [Technology](https://telugu.gizbot.com) [ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్](https://telugu.gizbot.com/mobile/oppo-reno8-t-5g-first-look-reigniting-the-segment-with-power-packed-features-030257.html) [Sports](https://telugu.mykhel.com) [విహారీ.. [News](https://telugu.oneindia.com) [CI: డ్రగ్స్ డీలర్స్ తో పోలీసు అధికారుల డీలింగ్, ఫోటోలు తీసి కేసు పెట్టిన ఆ లీడర్స్, అర్థం అయ్యిందా !](https://telugu.oneindia.com/news/india/bengaluru-inspector-deal-with-ganja-smugglers-sri-rama-sena-leaders-who-filed-the-case-in-belagavi-336425.html) [Finance](https://telugu.goodreturns.in) [మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

Writer Padmabhushan Review: An emotional family drama (Telangana Today)

Young actor Suhas, comes back with 'Writer Padmabhushan', which generated interesting buzz during its promotional run.

Neither the so-called feel-good and humorous situations in the first half nor the emotional scenes in the second half manage to engage the audience. His last outing, ‘HIT 2’ was a big surprise to filmgoers, and a complete contrast to his earlier film ‘Colour Photo’. When our hero’s blog becomes viral, his estranged uncle decides to get his daughter married to the “newly successful” writer.

Post cover
Image courtesy of "The New Indian Express"

'Writer Padmabhushan' movie review: A pleasing coming-of-age ... (The New Indian Express)

Failure and how it influences one is one of its core themes.

The only tears to be shed be happy tears in the end. A scene set in Navrang theatre is an absolute scream and that too stems from the character’s nativity. It has a quirky and pleasant vibe that we often find in Malayalam films. He knows he doesn’t deserve it but a part of him tells that he needs to leverage the opportunity. The prologue of the film, set in a classroom, ends with the declaration from the teacher that girls have won a writing competition. Having found little to no success, the only kind of validation he gets is when someone reads his book, and his friend’s barber shop is one avenue to seek it.

Post cover
Image courtesy of "Filmy Focus"

Writer Padmabhushan OTT Streaming Details - Filmy Focus (Filmy Focus)

Writer Padmabhushan starring Suhas and Tina Shilparaj as the lead pair has created a good buzz among the audience with its promotional stuff. Directed by.

On the other hand, Rohini did her part amazingly as a homemaker. On the other hand, Ashish Vidyarthi and Rohini fitted in their roles perfectly as the lead actor’s parents. The makers already sold the satellite and audio rights of the film for a decent price, say sources.

Post cover
Image courtesy of "సాక్షి"

'రైటర్‌ పద్మభూషన్‌' మూవీ రివ్యూ (సాక్షి)

Writer Padmabhushan Movie Review In Telugu: The Untold Story Of Every Housewife | Suhas | Tina Shilparaj టైటిల్‌: రైటర్‌ పద్మభూషన్‌ ...

రైటర్ పద్మ భూషణ్ టైటిల్ అనగానే ఏదో కామెడీగా సాగే చిత్రం అనుకుంటాం. రైటర్ పద్మభూషణ్ పేరుతో పుస్తకాలు రాసేది ఎవరు? Follow us on [Telegram](https://t.me/SakshiDailyNews) గొప్ప రైటర్ కావాలన్న పద్మ భూషణ్ కల నెరవేరిందా? సారిక పాత్రకి టీనా శిల్పరాజ్ న్యాయం చేసింది. మరదలు సారికాతో పద్మభూషణ్ పెళ్లి జరిగిందా లేదా? దర్శకుడికి ఇది తొలి సినిమా అయినా.. ఆడియన్స్ని నవ్వించడమే కాదు కొన్ని చోట్ల ఏడిపిస్తాడు పద్మ భూషణ్. అమ్మ కోసం చూడాల్సిన సినిమా ఇది. మేనల్లుడు గొప్ప రైటర్ అని కూతురు సారిక(టీనా శిల్పరాజ్)ని ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్దమవుతాడు పద్మభూషన్ మామ లోకేంద్ర కుమార్(గోపరాజు రమణ). పద్మ భూషణ్ అలియాస్ రైటర్ పద్మభూషన్(సుహాస్) విజయవాడలో లైబ్రేరియన్గా పని చేస్తుంటాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

Explore the last week