Virat Kohli Delhi Test: विराट कोहली ने दिल्ली के अरुण जेटली स्टेडियम में अब तक कुल 3 टेस्ट मैच ...
वहीं, यहां पर 2013 में उन्होंने ऑस्ट्रेलिया के खिलाफ एक टेस्ट मैच खेला था, जिसमें उनके बल्ले से दोनों पारियों में कुल 42 रन निकले थे. कोहली ने अब तक दिल्ली के अरुण जेटली स्टेडियम में कुल तीन टेस्ट मैच में खेले हैं, जिसमें उन्होंने 77.83 की औसत से कुल 467 रन बनाए हैं. कोहली ने अब तक टीम इंडिया के लिए कुल 105 टेस्ट, 271 वनडे और 115 टी20 इंटरनेशनल मैच खेले हैं. वहीं बॉर्डर-गावस्कर ट्रॉफी का दूसरा मैच 17 फरवरी, शुक्रवार से दिल्ली से अरुण जेटली स्टेडियम में खेला जाएगा. नागपुर में खेले गए पहले टेस्ट मैच में उनका बल्ले से सिर्फ 12 रन निकले थे. 2019 के बाद से उनके बल्ले से कोई भी टेस्ट शतक नहीं निकला है.
IND vs AUS: అరుణ్ జైట్లీ స్టేడియంలో అదిరిపోయే రికార్డులు - కింగ్ కోహ్లీ హవా! మొదటి టెస్టులో ...
ఈ మైదానంలో ఇప్పటి వరకు ఒక ఇన్నింగ్స్లో ఇదే అత్యుత్తమ స్కోరు. అనంతరం భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 400 పరుగులకు ఆలౌటైంది. ఈ మైదానంలో టీమిండియా మొత్తం 13 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 1959లో భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్లో వెస్టిండీస్ ఒక ఇన్నింగ్స్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 644 పరుగులు చేసింది. గత 36 ఏళ్లలో ఈ మైదానంలో ఏ టెస్టు మ్యాచ్లోనూ టీమిండియా ఓడిపోలేదు. మరోవైపు టాస్ ఓడినప్పటికీ టీమిండియా 13 మ్యాచ్ల్లో విజయం సాధించింది.