చిత్రం: సార్ రేటింగ్: 2.5/5 తారాగణం: ధనుష్, సంయుక్త, సాయి కుమార్, తనికెళ్ల భరణి, ...
కమర్షియల్ గా హిట్టయ్యే లక్షణాలు అంతగా కనపడకపోయినా పాయింట్ పరంగా మంచి సినిమా అనిపించుకునే విధంగా ఉంది. అందుకే కాసేపు రియలిస్టిక్ గా ఉన్నట్టు అనిపిస్తూనే హై వోల్టేజ్ ఫైట్స్ లాంటి అంశాలతో కమర్షియల్ ఛాయలు కూడా కనిపిస్తుంటాయి. కథానాయకుడి ఆచూకి వెతుక్కోవడంతో మొదలయ్యే కథనంతో కొంతవరకు "సీతారామం" కూడా గుర్తొస్తుంది. ఒక్కటంటే ఒక్క పాట కూడా వినసొంపుగా లేదు. ఏ ట్యూన్ కూడా మనసుకు హత్తుకోదు. అలాంటప్పుడు ఒక హీరో పడే సామాజికపరమైన స్ట్రగుల్ ఆర్గానిక్ గా పరిణతిచెందుతూ ఉన్నట్టయితే ఎమోషన్ మరింత బలంగా ఉండేది. కానీ ఇక్కడ అన్నీ సడెన్ గా జరిగిపోతుంటాయి. తీసుకున్న నేపథ్యం కూడా 1999 కనుక ఆ కాలం నాటి రియాలిటీని ఆసక్తికరంగా చెప్పగలిగే అవకాశముంది. రియలిస్టిక్ గా తీయాలా లేక నేపథ్యంగా ఈ కథని పెట్టుకుని ఫార్ములా దినుసులతో కమర్షియల్ చిత్రంగా మలచాలా అని. తమిళ హీరో ధనుష్ హీరోగా, మళయాళ నటి సంయుక్త హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో తెలుగు దర్శకుడు తీసిన సినిమా ఇది. ఆ కళాశాలలో బాలు (ధనుష్) ఒక వార్డెన్ లాంటి చిన్న లెక్చరెర్. ఆ ఇంటర్ కళాశాలను బాలు తీర్చి దిద్దిన విధానం, ఆ ఊరిలోని విద్యార్థులను చదువు వైపుకి తిప్పిన వైనం, త్రిపాఠి నుంచి ఎదుర్కున్న సమస్యలు, ఆ కళాశాలలోనే మీనాక్షి (సమ్యుక్త) అనే మరొక లెక్చరర్ తో ప్రేమ...ఇదంతా తక్కిన కథ.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ ...
ప్రస్తుతం విద్య విషయంలో ఉన్న పరిస్థితులకి దగ్గరగా ఉండే కథ. ఊరి ప్రెసిడెంట్ (సాయి కుమార్) అతడిని ఊరి నుంచి గెంటేస్తాడు. సహజత్వానికి దూరంగా ఉండే సీన్లతో.. ప్రెసిడెంట్ కి బాలు కి మధ్య ఉన్న గొడవలేంటి ? అలా ఓ జిల్లా కలెక్టర్ (హీరో సుమంత్) దగ్గరికి వెళ్తారు. ఈ రోజు (ఫిబ్రవరి 17) ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో సార్ సినిమా విడుదలైంది. అతనితో పనిచేసే టీచర్ గా మీనాక్షి (సంయుక్త మీనన్) ఉంటుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై సినిమాను నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై సినిమాను ప్రీమియర్ షో ల నుంచే సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఆ క్యాసిట్స్ లో కోచింగ్ చెప్పింది ఎవరు అని దాంట్లో ఉన్న స్లిప్ ఆధారంగా వెతుక్కుంటూ వెళ్తారు. తొలిసారిగా పూర్తిగా తెలుగు సినిమా చేశాడు.
ధనుష్ (Dhanush), సంయుక్తా మేనన్ (Samyuktha Menon) జంటగా.. వెంకీ అట్లూరి (Venky Atluri) తెరకెక్కించిన ...
వెంకీ అట్లూరి (Venky Atluri) తెరకెక్కించిన చిత్రం ‘సార్’ (SIR). ధనుష్ (Dhanush), సంయుక్తా మేనన్ (Samyuktha Menon) జంటగా.. Advertisement
Dhanush Sir Movie : తమిళ స్టార్ హీరో ధనుష్ విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక ...
Photo : Twitter శేఖర్ కమ్ముల ఒకవైపు తెలుగు ప్రేక్షకులను, మరోవైపు తమిళ ప్రేక్షకులను మెప్పించేలా ఆ కథను అల్లుకున్నట్లు సమాచారం. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఆయన దర్శకత్వంలో ఆ మధ్య వచ్చిన సినిమా లవ్ స్టోరి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలు కానుంది. ఈ సినిమా ఆ మధ్య లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఈ కార్పోరేట్ విద్యా సంస్థలపై తిరగబడ్డ ఓ సామాన్య ఆచార్యుడు ఎలాంటి అనుభవాలను ఫేస్ చేసాడనేది ఈ సినిమా స్టోరీ. ప్రస్తుతం దేశంలో నడుస్తోన్న విద్యా వ్యవస్థను ప్రశ్నించేలా ఈ సినిమాను రూపొందించారు. డబ్బులున్న వాడు ఈ లెక్కన కొంటాడు. ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. అది అలా ఉంటే ప్రమోషన్స్లో భాగంగా ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కొన్ని ఉచిత షోలను ప్రదర్శించాలని సర్ మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. Dhanush Sir Theatrical Bussiness : ధనుష్ తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బై లింగ్వల్ మూవీ చేశారు.
Danush sir movie OTT streaming details and satellite partner, నేడు సినిమా విడుదల కావడంతో ఈ విషయంలో ఒక క్లారిటీ ...
ఈ సినిమా తర్వాత ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా మరో ద్విభాషా చిత్రం చేయబోతున్న విషయం తెలిసింది. అయితే ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ హక్కులకు సంబంధించిన విషయంలో కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులను జెమిని సొంతం చేసుకుంది. ఇక మొత్తానికి సార్ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నట్లు కూడా తెలుస్తోంది. కానీ నేడు సినిమా విడుదల కావడంతో ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది. మరి ఈ సినిమా మొత్తం గా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి. దాదాపు నిర్మాతలు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారానే మంచి ప్రాఫిట్ జోన్ లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తానికి అతను తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేసిన సార్ సినిమా శుక్రవారం రోజు భారీ స్థాయిలో విడుదలైంది. మొత్తానికి సినిమా పాజిటివ్ టాక్ అయితే అందుకుంటుంది. తమిళ చిత్ర పరిశ్రమలో మంచి నటుడుగా గుర్తింపును అందుకున్న ధనుష్ ఈ మధ్యకాలంలోనే తెలుగులో కూడా తన స్థాయిని పెంచుకుంటున్నాడు. తమిళంలో ఈ కూడా ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు అయితే అందుతున్నాయి. [Finance](https://telugu.goodreturns.in) [Air India: 470 విమానలకు 6500 మంది పైలట్లు..
ఇప్పటికే అక్కడి స్టార్ హీరోలు మన దర్శకులతో సినిమాలు చేసిన విషయం తెలిసిందే.
విద్యావిలువను చెప్పిన ఈ సినిమాకు ప్రేక్షకుల హిట్ టాక్ అందించారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు తమిళ్ కంటే తెలుగులోనే మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
Dhanush SIR : భీమ్లా నాయక్, డీజే టిల్లు రేంజ్‌లో.. 'సార్'పై నిర్మాత కామెంట్స్. Dhanush SIR Movie Success ...
Also Read: చివరి 15 నిమిషాలు ప్రేక్షకులు చప్పట్లు కొట్టారని ఎమోషనల్ అయ్యాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఇప్పుడు సార్ సినిమాకు ఒక్క రోజులోనే వచ్చిందని లెక్కలు కూడా చెప్పేశాడు. ప్రీమియర్లకు వచ్చిన స్పందన చూశాక ప్రశాంతంగా నిద్రపోయానని, ఉదయాన్నే చెన్నై వెళ్లి మార్నింగ్ షో కూడా చూసొచ్చానని చెప్పుకొచ్చాడు. [https://apple.co/3loQYe](https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://bre.is/redirect/https://apps.apple.com/us/app/zee-telugu-news/id1633190712) షోలను పెంచుకుంటూ పోయామని, ఒక్క హైద్రాబాద్లోనే 2 షోలు పడ్డాయని తెలిపాడు. చిన్న చిన్న ఏరియాలలో కూడా మార్నింగ్ షోలు హౌస్ ఫుల్ అయ్యాయని చెప్పుకొచ్చాడు. దీంతో మౌత్ టాక్ వల్ల ధనుష్ సార్ సినిమాకు బుకింగ్స్ పెరుగుతున్నాయి. తనకు సంవత్సరం తర్వాత డిస్ట్రిబ్యూటర్ల నుంచి హౌస్ ఫుల్ అని ఫోన్లు వస్తున్నాయని ఎమోషనల్ అయ్యాడు. Dhanush SIR Movie Success ధనుష్ సార్ మూవీకి తెలుగులో మంచి టాక్ వచ్చింది. ధనుష్ చేసిన రఘువరన్ బి.టెక్ సినిమాకు తెలుగులో టోటల్ రన్ ఎంత వచ్చిందో.. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 40 షోలు వేశామని అన్నాడు.