महाशिवरात्रि पर शांतिपुरी क्षेत्र ओम् नमः शिवाय के मंत्रों से गूंजता रहा।
जहानाबाद। उसके बाद सभी भक्तों को हाथ में पुष्प देकर सवा करोड़ बार ओम नम: शिवाय ...
శివనామ స్మరణలతో మార్మోగిన శైవక్షేత్రాలు. మల్లయ్యకొండకు పోటెత్తిన భక్తులు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మల్లయ్యకొండపై వెలసిన భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి శనివారం వేకువజాము నుంచే భక్తులు వేల సంఖ్యలో పోటెత్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అర్చకులు ఈశ్వరప్ప శనివారం తెల్లవారుజామునే స్వామి వారిని అఖండ మల్లేశ్వరునిగా అలంకరించి ఉదయం 5 గంటల నుండి ప్రత్యేక అభిషేకాలు, సహస్త్రనామార్చన నిర్వహించారు. జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రాలైన మల్లయ్యకొండ, చిట్వేలి, గుండాలకోన, రాజంపేటలోని హత్యరాల, సిద్దవటంలోని నిత్యపూజస్వామికోనతో పాటు రాయచోటి, రాజంపేట, మదనపల్లె, పీలేరు, రైల్వేకోడూరు తదితర మండలాల్లోని శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తాయి.
जेद्दाह: अन्य भारतीयों के साथ हजारों तेलुगू प्रवासी भारतीयों ने शनिवार को दुबई में ...