ప్రముఖ యోగి, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ గురించి మనం ...
లాంటి విషయాలను కూడా సద్గురు పంచుకున్నారు. మొత్తం ఆరు ఎపిసోడ్ల ఈ ఇంటర్వ్యూలో సద్గురు ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక గురువుల విధానాలు, ఆదియోగి శివ సూత్రలు- విశ్వాసం, అంచనాలు – ఆనందం, ‘సనాతన’ జీవన విధానం – భారతదేశ ఆర్థిక విధానం – సరిదిద్దలేని చారిత్రాత్మక తప్పిదాలు, యువత – కుటుంబ, ఆధ్యాత్మిక విలువలు గురించి బరున్ దాస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆధ్యాత్మిక చింతన లాంటి అంశాలు.. ఆధ్యాత్మిక చింతనతో అన్నింటిని జయించవచ్చంటూ సద్గురు తరచూ బోధిస్తుంటారు. బరున్ దాస్ అడిగిన పదునైన ప్రశ్నలకు తనదైన శైలిలో ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్నటువంటి సమాధానాలను ఇచ్చారు. [బరున్దాస్](https://tv9telugu.com/tag/barun-das) డ్యుయోలాగ్ (Duologue with Barun Das) కు హాజరైన సద్గురు పలు ఆధ్యాత్మిక వికాసానికి సంబంధించిన విషయాలతోపాటు..
ప్రముఖ యోగి, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్.
నిశ్చలత గురించి సద్గురు మాట్లాడుతూ.. ఇక మత్తు గురించి మాట్లాడుతూ.. రోజువారీ జీవితంలో ఉత్సాహానికి ఉన్న ప్రాముఖ్యత గురించి సద్గురు మాట్లాడుతూ.. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే ఉత్సాహాన్ని కలిగి ఉండాలి, అదే లేకపోతే లక్ష్యాన్ని ఎలా సాధిస్తారని సద్గురు ప్రశ్నించారు. అయితే నిశ్చలత లేని ఉత్సాహం అస్థిరతకు దారి తీస్తుందని సద్గురు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను పంచుకున్నారు.