తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ...
గూగుల్ టేకౌట్ టెక్నాలజీ సాయంతో ఆ వివరాలు సేకరించినట్లుగా సీబీఐ అధికారులు తమ రిపోర్టులో తెలిపారు. డేటాను సురక్షితంగా బ్యాకప్ చేయడానికి ఈ గూగుల్ టేకౌట్ అనే టూల్ను గూగుల్ అందిస్తోంది. ఇలానే వైఎస్ వివేకా కేసులో గూగుల్ టేకౌట్ డేటాను సీబీఐ సేకరించింది. Google Takeout : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో గూగుల్ టేకౌట్ డేటా కీలకం కానుంది. వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో నిందితులందరూ ఒకేచోట ఉన్నారని ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా సీబీఐ అధికారులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో గూగుల్ టేకౌట్ డేటా కీలకం కానుంది.