OTT Review - Alone In Disney Plus Hotstar : మోహన్ లాల్ నటించిన 'ఎలోన్' సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ...
మోహన్ లాల్ (Mohanlal) నటించిన మలయాళ సినిమా 'ఎలోన్' (Alone Movie Telugu). ఆ భూకంపాల శబ్దమే నిజాయితీని బయటపడుతుంది' అని ఓ సన్నివేశంలో మోహన్ లాల్ చెబుతారు. మలయాళంలో కూడా వరస్ట్ సినిమాలు తీస్తారని చెప్పడానికి 'ఎలోన్' ఒక ఉదాహరణ. మిగతా నటీనటులు ఎవరూ కనిపించరు. మోహన్ లాల్ స్టార్డమ్ మీద విపరీతంగా రైటర్ రాజేష్ జయరామన్, డైరెక్టర్ షాజీ కైలాస్ విపరీతంగా ఆధారపడ్డారు. నటీనటులు ఎలా చేశారంటే? రంగురంగుల టీ షర్టుల్లో మోహన్ లాల్ కనబడుతూ డైలాగ్స్ చెబితే సరిపోతుందని అనుకున్నట్టు ఉన్నారు. : మోహన్ లాల్ (Mohanlal Complete Actor) ను కేరళ ప్రేక్షకులు, ఫ్యాన్స్ 'కంప్లీట్ యాక్టర్' అంటుంటారు. 'ఎలోన్' ఒక్క జానర్ సినిమా కాదన్నట్టు... ఈ సినిమా ఎలా ఉంది (Alone Telugu Review)? విశ్లేషణ : 'ఎలోన్' స్టార్టింగ్ సీన్స్ చూస్తే ఇదొక హారర్ సినిమా ఏమో అనిపిస్తుంది. కథ (Alone Movie Story) : కరోనా సమయంలో కాళిదాసు (మోహన్ లాల్) కొచ్చికి షిఫ్ట్ అవుతాడు.