Ajay Devgn

2023 - 3 - 14

Post cover
Image courtesy of "PINKVILLA"

Ajay Devgn Filmography Analysis - 5 Blockbusters and 6 Superhits ... (PINKVILLA)

In this article, we have tried to break down Ajay Devgn's filmography and have also tried dissecting every phase of the actor's illustrious movie career.

He has a host of exciting films to look forward to, starting from [Bholaa](https://www.pinkvilla.com/topic/bholaa) and Maidaan to Auron Mein Kahan Dum Tha and Singham Again. His films, even the not-so-successful ones, have worked big time on YouTube and on television. The frequency of commercial successes was a lot better too. Apart from these films, there were many more successful films having Ajay in a titular role, enough to make him one of the most consistent and bankable actors of the generation. He worked in a host of commercial films post that, some that worked and some that didn't. But Ajay Devgn strengthened his hold on the Indian market even further. [Once Upon A Time In Mumbaai](https://www.pinkvilla.com/topic/once-upon-a-time-in-mumbaai), Golmaal 3, Singham, Bol Bachchan, Son Of Sardaar, Singham Returns, Golmaal Again, Raid and Total Dhamaal, all secured hit or better verdicts. Interestingly, three of the hits came in the comic space - Masti, Golmaal Fun Unlimited and Golmaal Returns. It now happens to be that Golmaal is one of the biggest and most bankable franchises of India with an ever increasing audience-base. He gave more commercial failures than successes in this phase of his career. Ajay, through the course of his movie career, has had many highs and lows, but he has seldom failed to impress as a performer. The last few years have been exceptional for the actor where he has not just seen big commercial successes but has also evolved as a film director and producer.

Post cover
Image courtesy of "News18 తెలుగు"

Ajay Devgn - Singham Again: అజయ్ దేవ్‌గణ్, రోహిత్ శెట్టి సింగం ... (News18 తెలుగు)

Ajay Devgn: - Rohit Shetty | బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్‌లకు మస్తు గిరాకీ వుంటుంది.

మొత్తంగా 2022లో అజయ్ దేవ్గణ్ నటించిన ఐదు చిత్రాల్లో మూడు చిత్రాలు సక్సెస్ కావడం హీరోగా అజయ్ దేవ్గణ్ కలిసొచ్చే విషయం అనే చెప్పాలి. జూలై నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ మూవీలో అజయ్తో పాటు అభిషేక్ బచ్చన్ ఈ మూవీలో సెకండ్ హీరోగా యాక్ట్ చేశారు. మరోవైపు అజయ్ దేవ్గణ్ తమిళ ఖైదీ రీమేక్ ‘భోళా’ మూవీని రీమేక్ చేసాడు. ఇక గతేడాది అజయ్ దేవ్గణ్ నటించిన ‘రన్వే 34’, థాంక్స్ గాడ్’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ మొదలు పెట్టాడు. ఈ మూవీలో హీరోగా నటించింది అజయ్ దేవగనే. ఇపుడు మళ్లీ వీళ్లిద్దరు కలయికలో ఈ సిరీస్లో ‘గోల్ మాల్ ఎగైన్’ అంటూ నాల్గో సీక్వెల్ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించి బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే సాధించింది. అంతేకాదు ఈ చిత్రాన్ని 2024 దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. ఈ సినిమాకు ‘సింగం ఎగైన్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఆ తర్వాత ఈ సిరీస్లో వచ్చిన ‘గోల్ మాల్ రిటర్స్స్,’ ‘గోల్ మాల్ 3’ లు కూడా జబర్థస్త్ హిట్ సాధించాయి.

Explore the last week