Manchu Manoj

2023 - 3 - 24

Post cover
Image courtesy of "Namasthe Telangana"

Manchu Brothers | మంచు బ్రదర్స్‌ మధ్య విభేదాలు.. మనోజ్‌ అనుచరుడిపై ... (Namasthe Telangana)

Manchu Brothers | మంచు (Manchu) సోదరులు మనోజ్ (Manchu Manoj)‌, విష్ణు (Manchu Vishnu) మధ్య విభేదాలు ఉన్నాయంటూ ...

క్రేజీ టాక్లో నిజమెంత?](https://www.ntnews.com/cinema/crazy-talk-no-songs-no-comedy-in-prabhas-salaar-1015947) ప్రముఖ దర్శకుడు మృతి](https://www.ntnews.com/cinema/filmmaker-pradeep-sarkar-dies-at-67-ajay-devgn-and-other-stars-pay-tribute-1015985) [Salaar ప్రస్తుతం ఉత్తరాఖండ్లో ఉన్న ఖలిస్థాన్ నేత..!](https://www.ntnews.com/national/amritpal-singh-seen-walking-with-umbrella-in-hand-in-haryana-1016122) [Pradeep Sarkar మంచు (Manchu) సోదరులు మనోజ్ (Manchu Manoj), విష్ణు (Manchu Vishnu) మధ్య విభేదాలు ఉన్నాయంటూ గత కొంత కాలంగా తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల మనోజ్ (Manchu Manoj) రెండో వివాహం భూమా మౌనిక రెడ్డితో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. వీడియో చూస్తే మంచు మనోజ్ అనుచరుడైన సారధిపై విష్ణు దాడి చేసినట్టు తెలుస్తోంది.

Post cover
Image courtesy of "Zee News తెలుగు"

Manchu Family Dispute : మంచు మనోజ్ చిన్న వాడన్న విష్ణు.. తనకేమీ ... (Zee News తెలుగు)

Manchu Family Dispute : మంచు మనోజ్ చిన్న వాడన్న విష్ణు.. తనకేమీ తెలియదన్న మంచు లక్ష్మీ · Mohan Babu and ...

మంచు ఫ్యామిలీ మీద ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు అందరికీ తెలిసిందే. [Manchu Manoj Vs Manchu Vishnu: రోడ్డున పడ్డ మంచు గౌరవం?.. మంచు ఫ్యామిలీ మీద జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇక ఇదే వివాదం మీద మంచు లక్ష్మీ స్పందించింది. మొత్తానికి ఇప్పుడు మంచు వారి మధ్య విబేధాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇది చాలా చిన్న గొడవ అని, దానికి మనోజ్ స్పందించాల్సిన అవసరం లేదని, మనోజ్ ఇంకా చిన్న వాడని మంచు విష్ణు మీడియాతో మాట్లాడాడు. నడి రోడ్డు మీద మంచు వారి గౌరవం పోయినట్టుగా అయింది. రెండో భార్యకు మంచు మనోజ్ పుట్టాడు. మోహన్ బాబు మొదటి భార్యకు మంచు విష్ణు, మంచు లక్ష్మీలు సంతానం కలగగా.. ఇంత వరకు గుట్టుగా ఉన్న మంచు వారి విభేదాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అయితే ఈ గొడవ మీద, మనోజ్ షేర్ చేసిన వీడియో మీద మంచు విష్ణు స్పందించాడు. Mohan Vishnu on Manchu Manoj మంచు మనోజ్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.

Post cover
Image courtesy of "India Today"

It's Vishnu vs Manoj at Manchu household! Latter releases ... (India Today)

All is not well between brothers Vishnu Manchu and Manoj Manchu. The latter took to social media to share a video of Vishnu barging in to their house.

With the recent video, it is clear that all is not well between the Manchu brothers. Recently, Manoj took to social media to share a clip of Vishnu Manchu quarelling with two men inside a house. Later, the video was deleted by Manoj Manchu. All is not well between brothers Vishnu Manchu and Manoj Manchu. This is the situation." The private ceremony saw family members and close friends in attendance.

Post cover
Image courtesy of "Oneindia Telugu"

Let them know uncle: మంచు విష్ణు, మనోజ్ మధ్య బయటపడ్డ విభేదాలు (Oneindia Telugu)

actors and Manchu brothers Manchu Vishnu and Manchu Manoj had huge differences with later puttina video as status.మంచు మనోజ్-మంచు ...

మనోజ్ మినహా మోహన్ బాబు, విష్ణు, మంచు లక్ష్మీప్రసన్న కూడా ట్రోల్స్ కు గురవుతుంటారు. మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. మోహన్ బాబు కుటుంబంలో నెలకొన్న విభేదాలు బయటపడటంతో అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి.

Post cover
Image courtesy of "PINKVILLA"

Manchu Manoj and Vishnu's family feud, video of their physical fight ... (PINKVILLA)

Reportedly, all is not well in the Manchu family as Manoj shared a video accusing his brother Vishnu of misbehaving with his family members.

This is the second marriage for both, Manchu Manoj and Mounika Reddy. Manchu Vishnu and Manoj are half brothers, born to Mohan Babu. It is said that Vishnu didn't like Manoj getting married to Mounika and just appeared as a guest with his family and left. [Manchu Manoj](https://www.pinkvilla.com/topic/manchu-manoj) shared a video on his Facebook status of his half-brother Vishnu breaking into the house and physically assaulting his family members and relatives. He shared a video on his Facebook about the fight and it's going viral on the Internet. A video that has been going viral on the Internet shows Vishnu abusing and trying to break inside the house as two men were trying to stop him.

Post cover
Image courtesy of "సాక్షి"

మంచు బ్రదర్స్‌ గొడవలో మూడో వ్యక్తి.. ఎవరీ సారథి? అసలేం జరిగింది.. (సాక్షి)

Manchu Family Feud: Who Is Saradhi, Unknown Facts About Saradhi, Check Here More Details | Manchu Manoj Vs Manchu Vishnu మంచు వారసుల వివాదం ...

ఆయన చెప్పడంతోనే మనోజ్ విష్ణు వీడియో డిలిట్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తమ అన్నదమ్ముల మధ్య సారథి మనస్పర్థలు సృష్టించాడని విష్ణు నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదటి నుంచి విష్ణు అనుచరుడిగా ఉన్న సారథి ప్రస్తుతం మనోజ్ మేనేజర్గా వ్యవహరిస్తున్నాడు. మనోజ్- విష్ణు వివాదంలో మొదటి నుంచి ఇతడు ముఖ్య పాత్రధారి అని తెలుస్తోంది. దీంతో ఇంతకీ ఈ సారథి ఎవరన్నది ఆసక్తిగా మారింది. చదవండి:

Post cover
Image courtesy of "ABP Desam"

Vishnu on Manoj Video: మా వాడు తెలియక పోస్ట్ చేశాడు, మీరు ... (ABP Desam)

మంచు మనోజ్ పెట్టిన గొడవ వీడియో స్టేటస్ పై మంచు విష్ణు స్పందించారు. అది నిన్న జరిగిన ...

వెంటనే మనోజ్ ను ఆ పోస్ట్ డిలీట్ చేయాలని చెప్పడంతో మనోజ్ వీడియో స్టేటస్ ను డిలీట్ చేశారని టాక్. ఏదో ఆవేశంలో మనోజ్ అది వీడియో తీసి పోస్ట్ చేశాడని, దీన్ని భూతద్దంలో చూడొద్దని కోరారు విష్ణు. ఈ నేపథ్యంలోనే మనోజ్ మనిషి అయిన సారథి ఇంటికి వెళ్లి గొడవ పడ్డారు విష్ణు. అయితే మంచు ఫ్యామిలీకు దగ్గరగా ఉండే సారథి మనోజ్ దగ్గరే ఎక్కువగా పని చేస్తుంటాడు. సారథి మనోజ్ దగ్గర పనిచేయడం విష్ణుకు ఇష్టం లేదని తెలిసింది. ఆయన తర్వాత ఆయన కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్ లు కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.

Post cover
Image courtesy of "Jagran English"

Manchu Family Feud: Manoj And Vishnu Get Into A Physical Fight ... (Jagran English)

Manchu Manoj shared a video of his brother Manchu Vishnu allegedly misbehaving with him and his family members.

Recently, Manchu Manoj got married to Bhuma Mounika where Vishnu didn't want the two to get married and felt like a guest when he soon left his wedding. Mohan Babu is married to Vidya Devi and has a son and a daughter, Vishnu, and Lakshmi. In the video, Manoj can also be seen saying, "This is how one behaves and beats up people by coming home."

Post cover
Image courtesy of "News18 తెలుగు"

Manchu Vishnu: మంచు మనోజ్‌తో గొడవ.. వైరల్ వీడియోపై విష్ణు రియాక్షన్ ... (News18 తెలుగు)

Manchu Vishnu: మంచు మనోజ్‌తో గొడవ.. వైరల్ వీడియోపై విష్ణు రియాక్షన్! ఇదీ అసలు మ్యాటర్. Manchu Vishnu Vs ...

సారథి వాగ్వాదాన్ని మనోజ్ ఆపలేకపోయాడని విష్ణు అన్నారు. మనోజ్ ఇంకా చిన్న వాడని మంచు విష్ణు చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయమై మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు. గత రెండుమూడేళ్లుగా మంచు విష్ణుకి మంచు మనోజ్ బర్త్ డే విషెస్ కూడా చెప్పకపోవడం, రీసెంట్ గా జరిగిన మంచు మనోజ్ రెండో పెళ్ళికి విష్ణు చుట్టంచూపుగా వచ్చి వెళ్లడంతో జనాల్లో అనుమానాలు ముదిరాయి. తన మనిషి సారధిని విష్ణు కొట్టాడంటూ మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు కారణం మంచు మనోజ్ షేర్ చేసిన ఓ వీడియో.

Post cover
Image courtesy of "Telugu Cinema"

Manchu Vishnu and Manoj take their fight to the streets | Telugu ... (Telugu Cinema)

Manchu Manoj posted a video of his brother Manchu Vishnu attempting to attack Saradhi, a relative of theirs, on Friday. Manoj's voice can be heard in the ...

Media reports during their wedding ceremony suggested that Mohan Babu and Vishnu were opposed to the marriage. There have been rumours that all is not well between the brothers. Manoj’s voice can be heard in the video telling people that his brother Vishnu not only broke into Saradhi’s house but also attempted to beat him.

Post cover
Image courtesy of "PINKVILLA"

Manchu Manoj tweets amid viral fight with brother Vishnu (PINKVILLA)

Manchu Manoj is currently in the headlines for his feud with half-brother Vishnu for physically assaulting his family members and relatives.

News has been doing the rounds that Manoj Manchu is staying separately, while Vishnu is staying with his father, Mohan Babu. The family buried his mortal at 10at 10 AM at Besant Naga Crematorium in Chennai. The actor has accused his brother Vishnu of physically assaulting his family members and relatives. Reportedly, their father, Mohan Babu and sister Lakshmi Manchu are trying to solve the differences between them. Manchu Manoj took to Twitter and expressed his solitude and condolences to Ajith Kumar and his family on father PS Mani's demise. The actor tweeted, "Saddened to learn the passing away of #PSMani garu, May the departed soul rest in peace.

Post cover
Image courtesy of "Samayam Telugu"

Manchu Manoj: విష్ణుతో వైరల్ ఫైట్ తర్వాత మంచు మనోజ్ ట్వీట్.. మరో ... (Samayam Telugu)

ఇటీవలే భూమా మౌనికా రెడ్డితో రెండో వివాహం చేసుకున్న మంచు మనోజ్ మరోసారి వార్తల్లో ...

‘వాట్ ది ఫిష్’ (What The Fish) పేరుతో ఆరేళ్ల బ్రేక్ తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో కొత్త సినిమా అనౌన్స్ చేశాదు మనోజ్. కాగా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ పోస్టర్ అభిమానుల్లో సినిమాపై క్యూరియాసిటీ కలిగించింది. అలాగే సొసైటీలో జరిగే అన్యాయాలపై ధైర్యంగా తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంటాడు మనోజ్. ఈ చిత్రానికి వరుణ్ దర్శకత్వం వహించనున్నాడు. అంతేకాదు తన రీసెంట్ స్పీచ్లో.. తన క్లోజ్ ఫ్రెండ్ జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ చనిపోయినపుడు కూడా మనోజ్..

Post cover
Image courtesy of "ABP Desam"

Sunisith On Vishnu Manchu : నువ్వు మారవా విష్ణు? - మంచు బ్రదర్స్ ... (ABP Desam)

Vishnu Vs Manoj Issue : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ మధ్య గొడవ ఇప్పుడు ...

సారథి ఇంటికి విష్ణు వెళ్లిన సమయంలో మనోజ్ వీడియో తీశారు. వీడియో డిలీట్ చేసిన తర్వాత తన స్పందన ఏంటనేది మనోజ్ ఇంకా తెలపలేదు. ఇప్పుడు మనోజ్ (Manchu Manoj) ని కొట్టడానికి వెళ్తున్నావు. విష్ణు, మనోజ్ మధ్య గొడవకు కారణమైన సారథి ఎవరు? అది చిన్న గొడవ అని, తమ మధ్య ఇలాంటి చిన్న చిన్న గొడవలు సర్వ సాధారణమే అని, సారథితో వాగ్వాదాన్ని ఆపకుండా దాన్ని మనోజ్ వీడియో తీశాడని ఆయన పేర్కొన్నారు. ''ఏరా విష్ణు (Vishnu Manchu)గా...

Post cover
Image courtesy of "సాక్షి"

అన్నతో గొడవ తర్వాత మనోజ్‌ ట్వీట్‌.. వైరల్‌ (సాక్షి)

Manchu Manoj Shares His Grief Over The Demise Of Ajith Kumar's Father P Subramaniam Mani మీ అన్నదమ్ముల మధ్య ఏం జరిగింది?

అయితే ఈ ట్వీట్ కింద అభిమానులు మాత్రం.. అజిత్ కుటుంబానికి ఇదే నా ప్రగాఢ సానుభూతి' అని ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో విష్ణు తన మనుషులను కొడుతున్నాడంటూ మనోజ్ వీడియో షేర్ చేయడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఆయన మృతికి మనోజ్ సంతాపం ప్రకటించాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. [మనోజ్](https://www.sakshi.com/tags/manchu-manoj) సోషల్ మీడియాలో ఓ విషాదంపై స్పందిస్తూ ట్వీట్ చేయగా అది కాస్తా వైరల్గా మారింది.

Post cover
Image courtesy of "Namasthe Telangana"

Manchu Manoj | నిజం కోసం పోరాడి చావడానికైనా సిద్ధమే.. మంచు మనోజ్‌ ... (Namasthe Telangana)

Manchu Manoj Tweets | టాలీవుడ్‌ సినిమా ఒక పుస్తకం అయితే, అందులో మోహన్‌బాబు పేజీ కచ్చితంగా ...

కాగా తాజాగా మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఆసక్తికర ట్వీట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పరిణామంతో మంచు కుటుంబంలో విభేదాలు ఉన్నట్లు అంతా మాట్లాడుకున్నారు. అందుకే మనోజ్ వివాహం సోదరి మంచు లక్ష్మి తన నివాసంలోనే అంతా తానై దగ్గరుండి జరిపించిందంటూ ప్రచారం జరిగింది. కానీ అప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అయితే తాజాగా మనోజ్ పోస్ట్ చేసిన వీడియోతో వీళ్లద్దరి మధ్య గొడవలు నిజంగానే ఉన్నాయని క్లారిటీ వచ్చింది.

Post cover
Image courtesy of "Samayam Telugu"

Manchu Manoj: బతుకు, ఇంకొకరిని బతకనివ్వు.. మంచు మనోజ్ మరో ట్వీట్ ... (Samayam Telugu)

మంచు మెహన్ బాబు తనయులు విష్ణు, మనోజ్ మధ్య బయటపడ్డ విబేధాలపై నెట్టింట పెద్ద ఎత్తున ...

ఆమెకు మంచు మనోజ్ జన్మించాడు. ఇక మనోజ్ ఇటీవలే భూమా మౌనికను పెళ్లి చేసుకోగా.. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు, నెటిజన్లు మనోజ్కు మద్ధతుగా నిలుస్తున్నారు. అమెరికన్ పోయెట్, ఫిలాసఫర్ సుజీ కసీమ్ కోట్స్ను తాజాగా షేర్ చేశాడు మంచు మనోజ్. మంచు బ్రదర్స్ మధ్య విభేదాలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. ఇక ఇదే టాపిక్లోకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్..

Post cover
Image courtesy of "News18 తెలుగు"

Manchu Manoj: పోరాటం చేసి చావడానికైనా సిద్ధమే.. మరోసారి రచ్చకు ... (News18 తెలుగు)

Manchu Manoj Vs Manchu Vishnu: మంచు మోహన్ బాబు తనయులు విష్ణు, మనోజ్ మధ్య నెలకొన్న వివాదం చిలికి ...

ఈ క్రమంలోనే అనూహ్యంగా విష్ణు దాడికి దిగినట్లు మనోజ్ బయటపెట్టిన వీడియోతో మంచు ఫ్యామిలీ రోడ్డున పడినట్లయింది. తండ్రి మోహన్ బాబుతో కలిసి మంచు విష్ణు ఉంటున్నారని, మంచు మనోజ్ వేరుగా ఉంటున్నారనే న్యూస్ ఎప్పటినుంచో వినిపిస్తోంది. మంచు విష్ణు, మనోజ్ నడుమ మధ్య ఏం జరిగింది? మంచు విష్ణు, మనోజ్ మధ్య గొడవకు సారథి అనే వ్యక్తి కారణం అని తెలుస్తోంది. మంచు మోహన్ బాబు తనయులు విష్ణు, మనోజ్ మధ్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. తన మనిషి సారధిని విష్ణు కొట్టాడంటూ మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Post cover
Image courtesy of "సాక్షి"

దానికి బదులు చావడానికైనా సిద్ధమే..: మంచు మనోజ్‌ (సాక్షి)

Manchu Manoj Shares Interesting Post On Social Media, It Goes Viral | Manchu Manoj Latest News, కళ్ల ముందు జరుగుతున్న తప్పులను ...

ఈ క్రమంలో మనోజ్ నెట్టింట ఆసక్తికర పోస్ట్ షేర్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు.. విష్ణు తన మనుషులను కొడుతున్నాడంటూ మనోజ్ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేయడంతో ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లైంది.

Post cover
Image courtesy of "FilmiBeat Telugu"

Manchu Manoj: అన్న విష్ణుతో ఫైట్ తర్వాత మనోజ్ ఫస్ట్ రియాక్షన్ ... (FilmiBeat Telugu)

దొంగ దొంగది, రాజు భాయ్, బిందాస్, వేదం సినిమాలతో హిట్ కొట్టిన మంచు మనోజ్.. పలు డిఫరెంట్ ...

ఇదిలా ఉంటే మనోజ్ కు సినీ ఇండస్ట్రీలోని అందరితో కలుపుగోలుగా ఉంటాడని తెలిసిందే. ఈ దుఃఖ సమయంలో అజిత్ గారికి, వారి మొత్తం కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని రాసుకొచ్చాడు మంచు మనోజ్. మంచు విష్ణుతో గొడవ తర్వాత మొదటిసారిగా మంచు మనోజ్ ట్వీట్ చేశాడు. ఇక మనోజ్ పెట్టిన పోస్ట్ ను డిలీట్ చేయాలని మోహన్ బాబు ఆదేశించడంతో డిలీట్ చేశాడు. ఇక ఈ విషయంపై మంచు విష్ణుపై పోలీసు ఫిర్యాదు చేసే ఆలోచనలో మనోజ్ ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఈ వీడియోలో సారథి అనే వ్యక్తి వద్దన్న వినిపించుకోకుండా అతని ముఖంపై విష్ణు కొట్టినట్లు టాక్. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మంచు మనోజ్ ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. [Automobiles](https://telugu.drivespark.com) [Best Mileage Bikes: రూ. [Travel](https://telugu.nativeplanet.com) [అరేబియా సముద్రపు రాణీ.. [Sports](https://telugu.mykhel.com) [IPL 2023 : ఈ ఐపీఎల్ రూల్ వల్ల నష్టమే.. [Finance](https://telugu.goodreturns.in) [క్షీణించిన బంగారం ధరలు.. [Technology](https://telugu.gizbot.com) [తక్కువ ధరలో, మోటోరోలా నుంచి కొత్త ఫోన్ మోటో G13!

Explore the last week