Robert Downey Jr. Birthday

2023 - 4 - 4

Post cover
Image courtesy of "ABP Desam"

Robert Downey Jr. Birthday Special : హ్యాపీ బర్త్‌డే ఐరన్ మ్యాన్ ... (ABP Desam)

ప్రముఖ హాలీవుడ్ స్టార్ రాబర్ట్ డౌనీ జూనియర్ కు నేటితో 58ఏళ్లు నిండాయి.

రాబర్ట్ డౌనీ జూనియర్ ఈ చిత్రంలో క్రైమ్ రిపోర్టర్ పాల్ అవేరీ పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఈ సినిమా ద్వారా ఆస్ట్రేలియన్ మెథడ్ యాక్టర్ కిర్క్ లాజరస్ పాత్రను ఎంపిక చేసుకుని రాబర్ట్ డౌనీ జూనియర్ నటనపై తన నిబద్ధతను, ధైర్యాన్ని ప్రదర్శించిన నటుడిగా పేరు తెచ్చుకున్నారు. మార్వెల్ అవెంజర్స్ ఫిల్మ్ సిరీస్లోనూ రాబర్ట్ డౌనీ జూనియర్ 'ఐరన్ మ్యాన్'గా నటించి, గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఈ మూవీలో రాబర్ట్ డౌనీ జూనియర్ ప్రముఖ నటుడు, చిత్ర నిర్మాత 'చార్లీ చాప్లిన్' పాత్రను పోషించారు. ఈ మూవీలో రాబర్ట్ తో పాటు వాల్ కిల్మెర్ కూడా నటించారు. షేన్ బ్లాక్ దర్శకత్వం వహించిన నియో-నోయిర్ రూపొందించిన ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీలో రాబర్ట్ డౌనీ జూనియర్ 'హారోల్డ్ లాక్హార్ట్ అకా హ్యారీ' పాత్రలో నటించారు.

Post cover
Image courtesy of "ABP News"

'आयरन मैन' से लेकर 'शेरलॉक होम्स' तक, रॉबर्ट डाउनी जूनियर की इन ... (ABP News)

रॉबर्ट डाउनी जूनियर की फिल्म आयरन मैन को दुनियाभर पसंद किया गया.

इस फिल्म को नेटफ्लिक्स पर देखा जा सकता है. इसमें उन्होंने सुपरहीरो का रोल निभाया है. रॉबर्ट डाउनी जूनियर की फिल्म आयरन मैन को दुनियाभर पसंद किया गया.

Explore the last week