వాంఖడే వేదికగా జరిగిన సెమీపైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించిన భారత్ ఫైనల్లోకి అడుగుపెట్టిన వేళ.. కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది.